Skip to content
Transcript తెలుగు
నిళారవింద సుహృద సదృశం ప్రసాదే తుల్యం తథా మహసి తోయజ బాంధవేన బ్రాహ్మణ్యం స్థితోతుపితరం పటమూలవాసం సంస్మారయంతమచలం తమనుస్మరామి ఓం నమో భగవతే శ్రీ రమణాయ భగవాన్ శ్రీ రమణుల దివ్య శ్రీ చరణారవిందాలకు మరొక్కసారి ప్రణమిల్లుతూ భగవాన్ ఉపదేశించిన ఉపదేశ సారంలో తత్వదర్శనం చేయాలి చిత్తదర్శనంలో నుంచి తత్వదర్శనానికి వెళ్ళాలి అని చెప్తూ మనోలయం చేసుకున్న తర్వాత మనోనాశనమైనటువంటి యోగి అక్కడితో ఆగకుండా తన మూలతత్వాన్ని తాను గమనించుకోవలసినటువంటి అవసరం ఉన్నది కాకపోతే ఇక్కడ యోగికి ఏర్పడినటువంటి మనస్సు ప్రాపంచికమైన మనస్సు కాదు మనం అనేకమైనటువంటి విచారాలు విచారణలు చేశాం known self అని unknown self అని darker self అని pseudo self అని real self అని మనస్సు యొక్క అనేక పారిశ్వాలు ఇవన్నీ కూడా మనసులో దాగి ఉన్నటువంటి అనేక గడులు గదులు అవే దాన్ని కాసేపు పక్కన పెడితే యోగి తత్వచింతనలోకి వెళ్ళాలి గనుక తత్వదర్శనం చేయాలి గనుక మళ్ళీ ఒక మనస్సు అనే దాన్ని ఆధారం చేసుకోవాలి దాన్ని ఇంతకు ముందే కించిత్ మనస్సు అని ఒక మాట మనం వాడాం కొద్దిగా ఒక మనసు కావాలి కానీ ఇప్పుడు మనకు ఉన్నటువంటి యోగికి ఉన్నటువంటి మనసు ఏమిటి అంటే హృదయంతో కూడిన మనస్సు ఏర్పడిపోయింది ఆలోచనలన్నీ విశాలమైనటువంటి భావనగా మారుతున్నాయి ఒక విస్తృతమైన గాఢమైన లోతైనటువంటి భావాలు కలుగుతున్నాయి ఒక ప్రశాంతత ఒక చల్లదనం కలుగుతున్నది అటువంటి మనసుతో తన చిత్త దర్శనమే తత్వదర్శనం అన్నారు భగవాన్ ఉపదేశసారంలో చిత్తానికి ఒక తత్వం ఉంది అంటే మూలంలోకి వెళ్ళటం అన్నమాట మూలాన్వేషణ తత్వం అంటే మళ్ళీ అదో గుణం అదొక aspect అదో dimension అదో dynamics ఇవేం కాదు చిత్వదర్శనం తత్వదర్శనం తత్వం అంటే సహజమైనటువంటి ఒక తత్ తత్వం అది నేను రెండు నేనేమిటో తెలుసుకుంటున్నా మనోనాశనమైంది హృదయంతో మనసు కూడి ఉంది హృదయం యొక్క లక్షణాలన్నీ నా మనసుకు నెమ్మదిగా వస్తున్నాయి నేను ఎట్లాగో యోగిని అయినాను యోగిని అయిన నేను తత్ ని ఇప్పుడు పట్టుకోవాలి దట్ అంటామే తత్ ని పట్టుకోవాలి తత్వం ఏమిటో తెలిసిపోతున్నది తత్ ని పట్టుకునేటువంటి దిశలో మనస్సు కావాలి మళ్ళీ ఇక్కడ రెండు రకాల మనసులను గురించి భగవాన్ చెప్తూ చోట పెళ్లి జరుగుతోందట జరుగుతుంటే మగ పెళ్లి వాళ్ళు ఆడపెళ్లి వాళ్ళు రెండు గ్రూపులు ఉన్నారు మధ్యలో ఒకాయన ఆడపెళ్లి వాళ్ళ వైపు వెళుతున్నాడు వెళ్ళి చెప్తున్నాడు మీరు చేసిన ఏర్పాట్లు మగ పెళ్లి వారికి నచ్చలేదు వారికి ఇవి కావాలి విడిదికి ఇది పంపండి అవి పంపండి ఇది మీరు పంపలేదు అని ఆడపెళ్లి వాళ్ళకి చెప్తున్నాడు మగ పెళ్లి వాళ్ళ దగ్గరికి వెళుతున్నాడు ఏమిటండీ మీరు మగ పెళ్లి వాళ్ళు కదా అంటే ఆడపెళ్లి వాళ్ళు ఏది ఇస్తే తీసుకొని సంతృప్తిగా బతుకుతారా ఇది కావాలని demand చేయండి ఇది కావాలని పంపుతున్నండి వాళ్లకు ఊపిరి సలపనివ్వకండి వాళ్ళని పనిలో పెట్టండి అంటున్నాడు ఇక్కడ నిజమే అనిపించింది ఇరు వర్గాలకి అయ్యో ఆడపిల్ల పెళ్లి చేస్తున్నాం మగవాళ్ళకి ఇంత కష్టం ఉందా మనం ఏదో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అని అనుకున్నాం ఇంకా ఏవో లోపాలున్నాయా అనుకుంటున్నాడు ఆడపిల్ల తండ్రి మగ పెళ్లి వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు ఎంత చేసినా ఇంకా చేయవలసింది చాలా ఉంది కదా అనుకుంటున్నారు ఇట్లా ఒక ఘర్షణ రెండు వర్గాలలో మొదలైంది మానసిక ఘర్షణ మానసికంగా ఒక ఘర్షణ ప్రారంభమైన తర్వాత అది బయటపడకుండా ఉండదు మగ పెళ్లి వాళ్ళ హాస్టీక నెమ్మదిగా ప్రారంభమైంది ఏం చేసినా వాళ్ళు తృప్తి పట్టలేదు ఇంకేదో కావాలంటున్నారు ఆడపిల్ల తండ్రి వాళ్ళకి కావలసినవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాడు ఎక్కడా ఎడతెగకుండా ఉంది కానీ ఇట్లా ఇంత తీవ్రంగా ఉంటారని మనం అనుకోలేదే పెళ్లి నిశ్చయం అయిన తర్వాత engagement అయిన తర్వాత అనేక సందర్భాల్లో కలుసుకున్నాం వీళ్ళు ఎప్పుడూ ఇట్లా ప్రవర్తించలేదే అని ఒకరికొకరు అనుకొని ఒకానొక క్షణంలో రెండు వర్గాలకి చెందినటువంటి ఇద్దరు పెద్దలు చోట కూడారు ఏమండీ ఎందుకిట్లా మమ్మల్ని యాతన పెడుతున్నారు అని ఆడపెళ్లి వాళ్ళు మీకేం కావాలో ఒక్కసారి చెప్పండి మేము అన్నీ మీకు సమకూరుస్తామని ఆడపెళ్లి వాళ్ళు.మగ పెళ్లి వాళ్ళు "అయ్యో మీరు చేస్తున్నవన్నీ బానే ఉన్నాయి కానీ ఇంతకీ ఎవరో ఒకాయన వచ్చి మిమ్మల్ని మమ్మల్ని ప్రతి నిమిషం కూడా ఒక యాతన పెడుతున్నాడు ఎవరాయన?" అని అడిగారు. "ఏం ఆయన మీ మనిషి కాదా?" అన్నారు ఆడపెళ్లి వాళ్ళు. "అబ్బే మాకు ఆయన ఎవరో తెలియదండి." అన్నారు. "మీ మనిషి అనుకున్నాం." అన్నారు ఆడపెళ్లి వాళ్ళని. "ఆయన ఎవరో మాకు తెలియనే తెలియదు మీ వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారనుకున్నాం." అన్నారు వీళ్ళు. ఎప్పుడైతే ఆడపెళ్లి వారు మగపెళ్లివారు ఇద్దరూ కలిశారో, నిర్ణయానికి వస్తున్నారు, ఒక ప్రశాంత వాతావరణం పెళ్లి పందిట్లో ఏర్పడుతున్నదని గ్రహించాడో, మధ్యలో గందరగోళం సృష్టించిన వాడు నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నాడు. గందరగోళం సృష్టించిన వాడు ఎవరు అంటే వాడు మనస్సు. మనస్సు దానికేమీ ఆకారం లేదు, దానికి రూపం లేదు కానీ శక్తివంతమైనది. శక్తివంతమైనటువంటి మనస్సు బయట వస్తువులతో కూడి ఉన్నంత కాలం మనల్ని యాతన పెట్టింది. మనలో ఉన్నటువంటి అనేక చెడు గుణాలు, చెడు భావాలు వాటన్నింటినీ శక్తిమంతం చేసింది. ఎప్పుడైతే హృదయ స్థానంలో హృదయంతో కూడి ఉన్నదో, ఆత్మావరణంలోకి అది వెళ్ళిందో, వెలుగుని చవి చూసిందో, వెలుగులో ఒక పోడివిని పొందిందో, తన స్వస్థితిని తాను పొంది యోగత్వాన్ని సిద్ధించుకున్నదో అటువంటి మనస్సు మాత్రం దాని వైపు వెళ్ళటం మొదలు పెట్టింది. ద్వంద్వం. ద్వంద్వానికి అతీతం కావాలి. తత్ అది, త్వం నేను, అదే నేను, నేనే అది లో రెండు ఉన్నాయి. కాబట్టి రెండు లేవు అనేటువంటి ఒక ఏక చింతన కావాలి. ఏక చింతనే అద్వైత భూమిక. అసలు రెండు లేవు అన్నది అద్వైతం కాదు. రెండు లేవు అనటంలోనే ఏవో రెండు ఉన్నాయని, అవి కాదని ఇవాళ అనుకున్నామని కాస్త విచారణ చేయాలి. అద్వైతం రెండు లేవు కాదు ఉన్నది ఒకటే. ఏకం సత్. ఉన్న సత్యం ఒకటే బహు కోణాల్లో ఆవిష్కరింపబడుతోంది. ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు చెప్తున్నారు. ఎవరు అనుభవించారో వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి చెప్తున్నారు. అందుకనే ఏకం సత్ విప్రా-ది లెర్నెడ్, వైజ్ బహుధా వదంతి. దే ఆర్ స్పీకింగ్ డిఫరెంట్లీ. వేరు వేరు మార్గాలుగా, వేరు వేరు రీతులలో చెప్తున్నారు. వారు పొందిన అనుభూతికి అనుసరణీయంగా చెప్తున్నారు. కాబట్టి తత్వశోధనకి, చిత్తశోధనకి మనస్సు కావాలి కాబట్టి, మనస్సు హృదయ స్థానంలో ఉన్నది గనుక, అటువంటి మనస్సు గనుక ఉన్నట్లయితే మనం అనుకున్నాం చిత్తశోధకం ముక్తిదాయకం. చిత్తాన్ని వెతకాలి, మూలాలు వెతకాలి. రమణులు ఏం చెప్పినా మూలంలోకి వెళ్ళమంటారు. రామకృష్ణ గురుదేవులు కూడా అదే చెప్పారు. సముద్రం ఒడ్డున నుంచొని ముత్యాలను బయటకు రమ్మంటే ఏవి వస్తాయా? నువ్వు ఎంత సేపు నుంచున్నా, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నుంచున్నా సముద్రం తనకు అక్కరలేని వస్తువులను బయటకు నెడుతున్నది, అవి నీకు కనబడుతున్నాయి. రెండవది ఏవో మెరుస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి, ఏమున్నాయి గవ్వలు, నత్తగుల్లలు తప్ప. ముత్యం కావాలి అంటే ఇటుక రాళ్ళను మొలచుట్టూ కట్టుకోవాలి, బరువు కావాలి. తేలికగా ఉంటే నీటిపై తేలిపోతావు, బరువుగా ఉంటే నీళ్ళల్లో మునుగుతావు. డైరెక్ట్ గా దిగాలి. చేతికందినంత మేర కొంత ప్రయత్నం చేసి కొన్ని ఆలు చిప్పలు సంపాదించాలి. అవన్నీ మళ్ళీ జోలెలో, సంచిలో వేసుకోవాలి. ఒక్కొక్క రాయి విప్పదిస్తూ శరీరాన్ని తేలిక చేయాలి. బరువు ఉన్నదా మునుగుతాం, కిందకి వెళ్తాం. తేలికైనామా పైన తేలుతాం. కాబట్టి నిజమైనటువంటి ముత్యాలు ఏరేటువంటి వాడు ఎట్లాగైతే తన మొల చుట్టూ రాళ్ళు, ఇటుక రాళ్ళు పెట్టుకొని కిందకు దిగుతాడో, ఆలు చిప్పలన్నీ సమీకరించుకున్న తర్వాత ఎట్లాగైతే ఒక్కొక్క రాయిని సముద్రంలో వదిలి పెట్టేస్తాడో, తాను తేలికై బయటకు వస్తాడో, ఆలు చిప్పలన్నీ ఒకచోట పేర్చి వాటిని బద్దలు కొట్టి చూస్తే వంద ఆలు చిప్పలు గనక నీకు దొరికితే కొన్ని ముత్యాలు దొరుకుతాయి. కానీ దీని వెనక ఒక శ్రమ ఉన్నది, సమయాన్ని వెచ్చించటం ఉన్నది, ఒక దీక్ష ఉన్నది, ఒక వెతుకులాట ఉన్నది, ఒక ప్రాణ త్యాగం చేయటానికైనా సిద్ధమైన తెగింపు ఉన్నది, ధైర్యం ఉన్నది, నైపుణ్యం ఉన్నది, ఎదురుచూపు ఉన్నది, సహనం ఉన్నది, సమన్వయం ఉన్నది. ఎన్ని అయినా పది ముత్యాలు చేతికి లభించినాయి అన్నటువంటి ఆనందం వీటన్నింటినీ వెనక్కి నెట్టేస్తుంది కదా
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -54

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -54

Source: TFC Spiritual on YouTube

0:00 / 12:43

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

    Now playing
  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77