Skip to content
Transcript తెలుగు
సాయిరాం sir చాలా అదృష్టవంతులం sir ఈరోజు మేము సాయిరాం లేదు sir ఇప్పుడు మీరు చెప్పిందంటే అది total గా స్వామిని అనుభవించి మీరు ఎన్ని ఎన్ని ఎన్నో రకాలు అనుభవించి చెప్పిన అనుభవం యొక్క సారం sir ఇది. అలాగనే ఇప్పుడు మీరు అన్నట్టుగానే ప్రపంచం గుర్తించబడ్డ ఆయన భగవంతుడు అంటే భగవంతుడు అని భగవంతుడు అని భగవంతుడు అని ప్రపంచం చేత గుర్తించబడిన వారు. నేను దేవుణ్ణి అని ఆయన చెప్పుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆయన పాదాల దగ్గరకు వచ్చి, ఆయన దగ్గరకు రావడం అనేది చాలా అదృష్టం sir. మొత్తంగా total essence మీరు మీరు first word చాలా అద్భుతం sir. అప్రమేయత మొదలు పెట్టారు sir. ఆయన చాలా, ఆయన ప్రమేయంతో నేను నడుస్తూ ఉంటా sir ఇది. ఒకసారి ఊహించుకుంటే అనిపిస్తుంది. ఇలాగా ప్రతిరోజూ రెండున్నర, మూడు గంటలు అంటే ఒకకి కొంచెం, ఒకో సందర్భంలో కొంచెం కనిపిస్తుంది గానీ, ఆయన గనక నడిపిస్తున్నాడు sir. నిన్ను కాచుకొని మీరు మిమ్మల్ని అన్నట్టుగా మాకు మాకు మాట మాకు మాట sir. మిమ్మల్ని కాచడానికి నేను కాచుకొని ఉన్నాను అని మాకు ఉండబట్టే కార్యక్రమం ఇలా సాగుతుంది sir. ఎల్లవేళలా సర్వత్రా సర్వకాలేసు ఆయన ఉండి ఎలాగా నడపాలో, ఆయన అనుజ్ఞ ప్రకారమే కార్యక్రమాలు సాగుతున్నాయి sir. తద్భిన్నంగా ఎవ్వరు కూడా అండి ఎంతటి కర్మ శిక్షణతో ఉంటారంటే ఎన్ని రోజులు ఇలానే ఉంటారు sir. ఒకరు మాట్లాడరు, మాట్లాడమంటే మాట్లాడతారు. పాడమంటే పాటలు చెప్తే, అనుభూతి ఆనందం పొందటానికి వచ్చేస్తారు. ఎంత అద్భుతం sir ఎంత బాగా చెప్పుకుంటూ వచ్చారంటే ఎన్ని రకాలు అన్ని యుగాలని different angles తో చెప్పారు sir. కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలు యొక్క యుగాల్లో యొక్క యుగతత్వం చెప్పుకుంటూ యొక్క body consciousness ఉంది ఇప్పుడు చివరికి మనం ఉన్న యుగంలో అస్తి యుగం అయిపోయింది, మాంస యుగం, రక్త యుగం, అన్న యుగం, అన్నం ఎలాగ చేస్తుందో మన శరీరాన్ని మన ఆత్మతత్వాన్ని తెలుసుకోవటం ఇంకొకమాట sir మేము చివరికి చాలా సార్లు అనుకున్న మాట మీరు చెప్పారు sir. మీరంటే ఎనిమిది గంటలు, తొమ్మిది గంటలు సమా-- ధ్యానం అంటే it's not it's not possible sir. మూర్తి గారు అవును నన్ను నమ్మచక్యం కూడా కాదుని sir. పదకొండు సెకన్లు ఒక mind మనం ఏకాగ్రత పెట్టిన వాళ్ళం ఎనిమిది గంటలు, తొమ్మిది గంటలు ధ్యానం చేయిస్తున్నాము అంటే మనం డబ్బులు కడుతున్నాము అంటే నేను కూడా ఇదే concept చేస్తా sir. మీరు లెవెన్ అన్నారు, పన్నెండు నుండి పన్నెండు నుండి పన్నెండు sir. ధారణ, ధ్యానము, సమా-- అంటే మీరు ఇరవై ఎనిమిది నిమిషాలకు అంటే అంటే అంతకుమించి ఎక్కర్లేదు. అర్థమైతే ఎంత అద్భుతమైన విషయాలు sir. total స్వామి అవతార తత్వాన్ని మొత్తం reveal చేసి కాలం చూపించారండి. సాయిరాం నేను నేను చాలామంది మీతో మాట్లాడటానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు sir. Please accept sometimes sir. సాయిరామండి sir ఒక్కొక్క ఒక్కొక్క twenty minutes sir. ఓకే నా sir? తప్పకుండా అండి. సాయిరాం. సాయిరామండి. ఒక పదిహేను నిమిషాలు sir తో interaction తెచ్చుకుందామండి దయచేసి. సమయం చాలా. సాయిరాం sir, సాయిరాం ఓం శ్రీ సాయిరాం స్వామి, సాయిరాం గురువు గారు, వి ఎస్ ఆర్ మూర్తి గారు, విశ్వ కొడవరి జి ఎర్ సరస్వతి. మీ ఉపన్యాసాలు నేను చాలా మీ సందేశాలు, మీ సందేశాలు చాలా విన్నాను sir. heart touching సందేశాలు. మీరు mind గురించి చెప్పారు. mind wild wild mind mild mend bend end అని చెప్పారు sir. తర్వాత చూడటం వేరు, దర్శనం వేరు అని చెప్పారు sir. నిజంగా ఒక్కొక్కటి చాలా అద్భుతమైన మాకు సందేశాల్ని నేను recent గా విన్నాను sir మీది. ఎందుకంటే YouTube లో కూడా వింటా ఉంటాను. ఒక పత్రికలో స్వామి గురించి వచ్చినప్పుడు మీరు స్వామి గురించి నెటి గారు రాసినప్పుడు interview లో మీరిచ్చిన సమాధానం నాకు స-నిరంతరం చాలామంది అడుగుతా ఉంటారు స్వామి భగవంతుడా అని. మీరిచ్చారు నువ్వు పుట్టపర్తి వెళ్ళావా? స్వామిని చూసావా? అక్కడ అవతార కార్యక్రమం చూసావా? చూసి వచ్చి చెప్పు అన్నప్పుడు paper వాడు మళ్ళీ రాయని sir అన్నారండి. అది ఒక్క మీరు, ఒక సందేశం వల్ల ఎంతమంది మారుతున్నారు sir. మీరిచ్చే సందేశం అద్భుతం sir. ఇంకా చాలామంది వేచి ఉన్నారు కాబట్టి. Miracles వేరు అని చెప్పారు sir. నిజమేనండి మనకిచ్చే miracles కాదండి స్వామి చేసేవే మహిమాలండి. అవ్వే miracles. మనకిచ్చేవన్నీ అనుభవాలు మాత్రమే sir. సాయిరాం thank you so much. ఆహం సత్యం, ఆహం సత్య పాత్ గా, గురు పదనిధ, శ్రీ లక్ష్మీనారాయణ గారికి వారు మమ్మల్ని తీసుకొచ్చి మాకు అందించిన అమూల్యమైన సందేశానికి సాయిరాం thank you thank you so much sir. సాయిరాం సాయిరాం సమయం చాలా precise అండి, మాట్లాడండి sir. మర- సాయిరాం అండి గురువు గారు, సాయిరాం అండి మూర్తి గారు. నేను ఏలు నుంచి శంకర సరస్వతి మాట్లాడుతున్నానండి సాయిరాం. ఏలులో మీ భాషాన్ని, దివ్యమైన సందేశాన్ని కూడా ప్రత్యక్షంగా ఉన్నటువంటి అదృష్టవంతురాలినండి నేను. మా సమితికి వచ్చి మీరు ఉపన్యాసం ఇచ్చారు. మరలా నేను YouTube లో చాలా విన్నానండి. ఇందాక సరస్వతి గారు చెప్పినట్లుగా ఒక పత్రిక విలాగ స్వామి నిజంగా దేవుడా అంటే మీరిచ్చిన సమాధానం అత్యద్భుతం అండి. తర్వాత కర్మలను ఈరోజు మీరు చెప్పింది కర్మలను కర్మనిష్ఠగా చేయండి. మహాద్భుతం. తన్మందన్ సేవకో అంకితం చేయాలి. తర్వాత స్వామి ఒక గొప్ప చిత్ శక్తి. ఇలా ఎన్నో విషయాలు అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారండి మీరు. ధన్యవాదములు. తర్వాత స్వామి 2003వ సంవత్సరంలో ఏదో ఒక చిన్న incident వలన physical body wheel chair కే పరిమితం అయినప్పటికీ కూడావారు కదలకుండా యావత్ ప్రపంచాన్ని కూడా కదిలించేశారండి అది అద్భుతమైనటువంటి విషయాన్ని అత్యద్భుతమైన విషయాన్ని మాకు ఒక్క వాక్యంలో తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి సాయిరాం అండి సాయిరాం సాయిరాం సాయిరాం 2006 లో బాబా వారు ఒక ప్రవచనంలో చెప్పారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఒక ప్రవచనంలో చెప్పారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత పూర్వ ప్రపంచం ఏకం అయిపోద్ది సాయిమయం అయిపోద్ది golden age ఎప్పుడొస్తదో సాయిరాం కొద్దిగా చెప్పండి సార్ సాయిరాం సార్ గురూజీ మూర్తి గారు సార్ సాయిరాం శశాంక్ కొన్ని దేవ రహస్యాలు స్వామి చెప్పారు గనుక మనం వ్యాఖ్యానం చేయకూడదు. ఇరవై నాలుగుకల్లా సాయిమయం కావాలి అంటే మనమందరం సాయి వలె జీవించాలి. ఆకాశంలో నుంచి అది ఊడిపడది గనుక స్వామి చెప్పినటువంటి ఆదర్శాలని స్వామి ఇచ్చినటువంటి సందేశాలని మన జీవిత విధానంగా మార్చుకున్నట్లయితే కాలం దానంతట అది ఏర్పడుతుంది కాబట్టి ఇరవై నాలుగు రెండువేల ఆరు plus పద్దెనిమిది రెండువేల ఇరవై నాలుగు ఇంకో రెండేళ్ళు మనందరం గనక భూమండలం మీద ఉంటే కార్యక్రమాన్ని చూస్తాం కానీ అటువంటివన్నీ మనం కాలానికి వదిలిపెడదాం మన పని మనం చేసుకుంటూ వెళదాం సాయిరాం సాయిరాం సార్ సాయిరాం సార్ సాయిరాం సార్ పరమేశ్వర్ రావు గారు అండి భగవంతుని యొక్క ప్రజ్ఞతో యావత్ జీవులకి సంతృప్తి పరచగలిగితే అదే సేవ అన్నారు అటువంటి సేవా తత్వమే స్వామి మనకు ప్రసాదించారు అటువంటి సేవతో మనల్ని జీవించమని చెప్పి చెప్పారు లవాల్ సర్వాల్ అనేటటువంటిది పద్దెనిమిది వేదాల యొక్క సారమని కూడా చెప్పారు మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయో అన్నారు మన ఇష్టమే అన్నిటికీ కూడా కారణం అన్నారు వీరి గురించి ఐదు మాటలు గుర్తుపెట్టుకోమన్నారు mind mild చేయాలి wind చేయాలి mend చేయాలి bend చేయాలి end చేయాలి అప్పుడే అమనస్కము అంటే మనసు అనేటటువంటిది పోదు మనసులో కావలసిన ఆలోచనలు ఏముంటాయో తప్ప మొత్తం ఆలోచనలు తక్కర్లేని ఆలోచనలు రావు అనేటటువంటి విషయాన్ని చెప్పారు ఆత్మ భావాన్ని స్వామి మనకి ముప్పై ముప్పై ఐదు ఏళ్ళకే మనకి బోధించారని చెప్పారు కాబట్టి కర్మ కర్మాన్ని బట్టి కర్మానుబంది మనిషి లోకే కర్మను బట్టి నీకు జన్మ వచ్చింది కానీ నీ కర్మను తీసేయడానికి నేను రాలేదు నేను సాక్షిభూతుడిని మాత్రమే కాబట్టి మీకు కర్మని ఉద్ధరే రాత్మనాత్మానం కర్మని సేవాభావంగా మార్చుకుని పది మందికి నువ్వు సేవ చేయగలిగితే అదే నీ యొక్క కర్మని రూపుమాపి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తుందని కూడా స్వామి చెప్పారు అటువంటి స్వామి మానవతా విలువలను బోధించి మన కర్మం దాటి మోక్షాన్ని విధంగా చేయాలనేటటువంటి దాన్ని మనకి ప్రత్యక్షంగా జంట ఇంట వెంట ఉండి మనకి బోధించారు మీరు చెప్పినట్లుగా అనేకమైనటువంటి తరాలు మారిపోతున్నాయి ఇప్పుడు స్వామిని చూడని తరము అంటే రెండువేల పదకొండు తర్వాత పుట్టిన వాళ్ళు అసలు స్వామి అంటే ఏమిటో తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళకి మనము మన యొక్క అనుభవ జ్ఞానం ద్వారా వారిని వాళ్ళకి తెలియజెప్పి సత్యశాయి యుగంలోకి వాళ్ళని ప్రవేశపెట్టడానికి మనం ప్రయత్నం చేయాలని చెప్పారు అది చాలా చక్కటి చక్కటి విషయం మనం చేయవలసినటువంటి మన కర్తవ్యమే అది మనం ఏదో భజనలు చేసుకుందాం ఏదో సత్సంగలు చేసుకుందాం మనం బాగుపడదాం మనం తరిద్దాం అనేటటువంటిది కాదు రాబోయే తరాలని తరించేటటువంటి మార్గంలో నడిపించడమే మన యొక్క విధి యుక్త ధర్మము అనేటటువంటి విషయాన్ని చాలా చక్కగా చెప్పారు సాయిరాం ఓకే సార్ thank you wild wildగా ఉన్న mindని mild చేయాలి wild చేయకూడదు wild చేయకూడదు mild చేయాలి అది సార్ నాకు ఎలా నేను ప్రేమిస్తున్నానో తల్లి కడుపున పుట్టిన బిడ్డనైనా అలాగే ప్రేమించగలిగితే mind విస్తృతమవుతుంది కాబట్టి wildగా ఉన్న mindని wild చేయాలి mild చేయాలి bend చేయాలి mend చేయాలి కడగా end చేయాలి అది సాయిరాం సార్ సాయిరాం సాయిరాం అద్భుతం సార్ అద్భుతం మీరెన్నటికీ ఇక్కడికి చూడటానికి రావట్లేదు సార్ రోజూ దర్శనానికి వస్తున్నారు సార్ అందుకనే ఏడు వందల వాళ్ళకి వచ్చారు సార్ ఉమ్ ఏం చూడటం అంటే ఒకరోజు చూస్తే ఇగ అయిపోతున్నాయి అండి ఇక్కడ దర్శన భాగ్యం పొందటానికి పెద్దవాళ్ళు కూడా ప్రశాంతి నిలయంలో దర్శనంలో ఉన్నాం అన్న అనుభూతితో జరుగుతోంది సార్ ఇంకెవరైనా మాట్లాడతారా లేకుంటే పురేశ్వర్ రావు గారు సాయిరాం సాయిరాం సార్ సాంబమూర్తి అండి సార్ చిన్న కుర్రవాడి పరిచయం సార్ నా బాలవికాస్ student ఇప్పుడు ఇస్రోలో scientist సార్ He was the best awardee twenty twenty తెలుగు తెలంగాణ state నుంచి he was recommended sir he is recipient of best alumni award for twenty twenty నేను కూడా ఎందుకంటే నా శిష్యుడు award కదా అని యొక్క functionలో నేను కూడా ఉన్నాను సార్ సాంబమూర్తి he is from PCH sir సాయిరాం సార్ మీకు ముందుగా పాద నమస్కారాలు సార్ ఎందుకంటే మీరు సత్సతత్వాన్ని ఉపనిషత్తు జ్ఞానాన్ని వేదాంత జ్ఞానాన్ని సమన్వయం చేసి చెప్పే అతి కొద్దిమంది వ్యక్తుల్లో మీరొకరు సార్ ఎందుకంటే చాలా మందికి ఏంటంటే స్వామిని ఒక ఒక మీరు చెప్పినట్టు ఎన్నో సందర్భాలలో ఒక మహిమాన్వితుడిగా మాత్రమే అట్లా miracles అట్లా మాత్రమే చేస్తారు కానీ ఒక జ్ఞాన స్వరూపుడిగా స్వామివారిని మీరు అట్లా సమన్వయం చేసి చెప్పేది చాలా అత్యద్భుతం సాయిరాం సో మీ మీ నుంచి చాలా నేర్చుకుంటున్నాం సార్ మా యువతరం చాలా మంది మీరు ప్రవాహాన్ని ఇట్లనే కొనసాగించండి సార్ ఇది ముందు request సార్ ఇంకొకటి ఏంటంటే సార్ నాకు కూడా ఉపనిషత్తు జ్ఞానము మీరు చెప్పే ఉపన్యాసాలన్నీ వింటా ఉంటాను సార్ అద్వైత జ్ఞానానికి సంబంధించి నాకున్న ఒక technical doubt ఏంటంటే సాయిరాం సార్ తెలియక అడుగుతున్నా సాయిరాం ఏమంటే మనకి శ్రవణము మననం వచ్చేటప్పటికి ఏంటంటే సాయిరాం చాలా బాగానే ఉంటది అదంతా కూడా ఆత్మ స్వరూపంగా దర్శించడం అనేది అంతా ఏమైతది అంటే మనకు చిన్నొక సమస్య వచ్చినప్పుడు సాయిరాం ఒక problem వచ్చినప్పుడు family లో గానీ లేకపోతే professional గానీ వచ్చినప్పుడు ఏమైతది అంటే అద్వంతం అద్వైతం అంతా ఎగిరిపోయి ద్వైతం వచ్చి కూర్చుంటాది సార్ practicalగా చెప్తున్నా సో దాన్ని మనం ఒక సాధకుడిగా అధిగమించాలంటే మన సాధన అనేది విధంగా ఉండాలి మన మనసును మనం ఎట్లా సమన్వయం చేసుకోవాలి జ్ఞానంతోటి మనం ఎట్లా ముందుకెళ్లాలి సార్ దయచేసి కొంచెము అర్థమయ్యేటట్టు కొం-కొంచెం మీరు బాగా చెప్తారు సార్ మీరు కొద్దిగా వివరించాలి సార్ చాలా మంచి ప్రశ్నచూడండి అద్వైత బోధ చేస్తున్నవాడు కూడా ద్వైతంలోనే ఉన్నాడు. అద్వైతమూర్తి కూడా ద్వైతంలో లేకపోతే మాట్లాడలేడు, చెప్పలేడు, వినలేడు. కాబట్టి ద్వైతం ఒక అంతర్వాహిని. ప్రొఫెషన్ లో గాని పర్సనల్ లైఫ్ లో గాని ఒక వ్యక్తిగా కానీ తనకు గనక కొన్ని ఇబ్బందులు, ఒత్తిళ్ళు ఎదురైనప్పుడు ఏం చేయాలి? ఇందాక మైండ్ గురించి చెప్పిన స్టెప్స్ మీరు ఫాలో అవ్వండి. అయిపోతే మీకు సమాధానం ఒక సెకన్ లో దొరుకుతుందండి. కాబట్టి అద్వైతం అంటూ ప్రత్యేకంగా లేదు. ద్వైత ప్రపంచం అంతా అంటే నేను నా ఆత్మ అంటున్నాం. తప్పు. ఆత్మ Enshrouded in the body అంటే మనం ఏమంటున్నాము? అద్వైతం మాట్లాడుతూ నేను చెప్పాను, నేను రాశాను, నేను చూశాను అంటే చూడబడటం వేరు, నేను వేరవుతున్నా. అసలు చూడబడింది నేనే, చూస్తున్నది నేనే. ఇందాక చెప్పాను నేను. నేను నేనైన నేను అది గుర్తుపెట్టుకోండి. ప్రాపంచికమైనవన్నీ వచ్చినప్పుడు ఇటువంటి తాత్విక చింతనా ధోరణి మనకు ఆయా సందర్భాలను బట్టి సన్నివేశాన్ని బట్టి దాని తీవ్రతను బట్టి మనంతట మనకే సమాధానాలు దొరుకుతాయి. కాబట్టి దానికోసం మనం ఎవరి దగ్గరకు వెళ్ళవలసిన పనిలేదు. ఎప్పుడు అంటే when you keep your mind pure and open. ఒక తెల్లని తల మీద మాత్రమే సినిమా బొమ్మ కనబడుతుందండి. రంగుల తల మీద సినిమా బొమ్మ కనపడదు. అట్లాగే మన మనస్సును కూడా clean slate గా ఉంచాలి. Clean screen గా ఉంచాలి white screen. దాని మీద ముద్రలు వస్తుంటాయి, పోతుంటాయి. ఇరవై నాలుగు క్రాఫ్ట్ లలో కొన్ని బొమ్మలు frames జరుగుతూ ఉంటాయి. మనం అనుకుంటాం అక్కడ ఏదో నడుస్తున్నదని. నడుస్తున్నవి frames. అలాగే ప్రపంచంలో కూడా ఏర్పడినవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అనేటువంటి ఒక నిర్లిప్త భావన, ఒక స్పృహ ఉన్నట్లయితే దానికి మనం ద్వైతము అని పేరు పెట్టొద్దు, అద్వైతము అని పేరు పెట్టొద్దు. అవి, అవి జరుగుతున్నాయి. దానిలో మనం ఉన్నాం. దుఃఖంలో ఉన్నాం, సుఖంలో ఉన్నాం, ఆనందంలో ఉన్నాం, ఏమీ లేకుండా ఉన్నాం. కానీ అన్నీ ఉంటాయి. అన్నింట్లో మనం ఉండాలి. కానీ తామరాకు మీద నీటి బొట్టు వలే ఉండే మనస్సును నిర్మాణం చేయాలి. దాన్నే యోగీశ్వర కృష్ణుడు "పద్మపత్రమివాంభ్రస" అన్నాడు. తామరాకు మీద నీటి బొట్టు తామర కంటుకోదు. తామరాకు నీటిని ఆహ్వానించదు. దాని నుంచి మళ్ళీ నీళ్ళలోకి తొయ్యదు. వచ్చి పడుతుంది, వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఉన్న జీవిత కాలాన్ని స్పష్టంగా అర్థం చేసుకుని జీవించగలిగితే ప్రపంచం ఇచ్చే సవాళ్లు చాలా చిన్నవండి. వాటిని ఎదుర్కోవటం మహా సులువు provided if you train your mind, if you tame your mind then only it is possible. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. సాయిరాం. సాయిరాం సార్ సాయిరాం. రాఘవేంద్ర ఒక రెండు నిమిషాలు మాట్లాడు. ఎం. రాఘవేంద్ర. సార్, సార్ టైం అవుతుంది రాఘవేంద్ర. ఊ. సార్, సార్. సాయిరాం సార్, సాయిరాం సార్ మూర్తి గారు. సాయిరాం అండి. సాయిరాం సార్. సార్, సార్ చాలా అద్భుతంగా ఉంది సార్ ఈరోజు మీ ప్రసంగం. స్వామిని మళ్ళీ ఒకసారి ఎంత హ్మ్.. హృదయపూర్వకంగా స్వామిని దర్శించుకున్నట్టుంది. ఇందులో ఒక చిన్న విషయం సార్. ఇప్పుడు మనం స్వామిని, స్వామి అన్నట్టుగా మనం కూడా దివ్యాత్మ స్వరూపులుగా ఎదగాలి అనేదానికే సాధన, సాధన అంతా చేస్తున్నాం కదండీ. అయితే దీన్ని మనం అనుకున్నంత మాత్రాన మనం సాధించలేం కదా! దీన్ని ఎలా experience చేయొచ్చు అంటారు. అంటే మనం ఊరికే నేను అదే, నేను అదే స్వామి అన్నారు కదా నేను అదే అని. దాన్ని మనం ఎలా experience చేయగలం? కదా! మీరు చిన్నప్పుడు మీకిప్పుడు ఎంత age? సార్ నా forty five years సార్. Forty five. మీరు నాలుగేళ్ళ వయసులో మీ తాతో, మీ అమ్మమ్మో, మీ మేనమామో, మీ అమ్మో ఎవరో "ఏరా ఏమవుతావురా?" అని అడిగిండి అనుకోండి. "నేను engineer నవుతా" అని చెప్పారు మీరు. engineer అని అప్పుడు మీకు తెలుసా? తెలీదు. లేదా "నేను doctor నవుతా" అన్నారు. తల్లి మురిసిపోయింది. మేనమామ ఎత్తుకొని ఊరంతా తిప్పి "మావాడు engineer అయినాడు" అని కూడా చెప్పేశాడు. కానీ "నేను engineer నే అవుతాను" అన్నటువంటి ఒక భావన మీ మనసులో పుట్టిన నాటి నుంచి engineer కావటానికి మీరు ఏం చేశారండి? బాగా చదివారు. బాగా చదవటమే కాదు బాగా practicals చేశారు. బాగా పరీక్షలు రాశారు. లక్ష్య గమ్యాన్ని నిర్దేశించుకున్నారు. మీరు engineer అయినారా, కాలేదా? అవుతావు. అయినారు. కనుక నేను ఆత్మని, నేను అదే అని అనుకుంటూ, అనుకుంటే ఏమీ కాదండి. నేను అదే అనేటువంటి మాట అనుకోవటానికి జీవితం అనేక సందర్భాలు ఏర్పరుస్తుంది. సందర్భాల్లో మనం ఎలా behave చేశాం, సా-సన్నివేశాన్ని ఎలా ఎదుర్కొన్నాం, సమస్యను ఎలా పరిష్కరించాం, అవన్నీ కూడా నేనుని భౌతికంగా చూపిస్తాయి. అది దాటిన తర్వాత మనకు ఆలోచన కలుగుతుంది. కష్టాన్ని నేను పిలవలేదు. అట్లాగే కష్టాన్ని నేను కూడా ఎదుర్కోలేదు. కష్టం వచ్చింది, నా ఒంటిని తాకింది, కష్టం పోయింది. తెప్పించిన వాడు వాడే, తప్పించిన వాడు వాడే. రుద్రం అంటే అదే కదండీ. కన్నీరు తెప్పించేవాడు వాడే, తప్పించేవాడు వాడే అని అనుకున్నప్పుడు మనకు doership ఉండదు. అటువంటి state of mind ని గనక మనం తెచ్చుకోగలిగితే మనలో ఉన్నటువంటి దివ్యాత్మ మనకి స్పురణలోకి వస్తుంది. We get the very impulse of that particular aspect called the itself. అది అయ్యేదాకా మనం ప్రయత్నం చేయాలి. అది. అది conscious effort గా చేయొచ్చు unconscious గా కూడా జరిగిపోతూ ఉంటుంది. Thank you sir. సాయిరాం sir. బాగుంది. ప్రయత్నం పేరే మనం పెద్దవాళ్ళు స- Sir, sir. పెట్టారు. ఆ. Sir, sir.సార్ కోటేశ్వర రావు గారు రెండు మూడు నిమిషాల్లో చెప్పేసి సార్ కి thanks చెప్పండి సార్. పి. కోటేశ్వర రావు గారు సాయిరాం సార్. నా పేరు పి. కోటేశ్వర రావు. కైకలూరు, కృష్ణా జిల్లా. కోటేశ్వర రావు గారు చెప్పండి కోటేశ్వర రావు- సాయిరాం సార్ సాయిరాం సార్ సాయిరాం గురువు గారు వినపడుతోందండి? మీరు మాట్లాడండి చక్కా వినపడుతుంది సాయిరాం సార్ మాకు వినపడలేదు సార్ గురువు గారు మీకు వినపడ- We are not listening కోటేశ్వర రావు లేదు లేదు వారికి వినపడదు సార్ మీకు వాళ్ళకి వినపడుతుంది సార్ వినపిస్తోంది మాకు వినపడుతుంది సార్ వినపడుతుంది Some సార్ వినపడ- సాయిరాం సార్. మూర్తి గారు, గురువు గారు, మూర్తి గారు వినపడుతుంది కదా సార్? అయ్యా వినండి నేర్చేస్తాను సార్. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి యొక్క దివ్య శరణాలకు శతకోటి వందనాలు చేసుకుంటూ ఈరోజు మన అహం సత్య బోధక ఆశ్రమం మీద మా అందరి యొక్క తరఫున మా MLA గారిని ఆహ్వానించటం, మీరు దయతో అనుగ్రహించటం స్వామి కూడా మీకు దివ్య అనుగ్రహ సంపత్తిని ఇవ్వాళ ఇచ్చి ఆయన యొక్క తత్వాన్ని మొత్తాన్ని అహమ్మూలాఖనంగా చెప్పించుకోవటం ఇవన్నీ కూడా మా యొక్క అదృష్టం సార్. మీరు సాయి పదంలో మనం నిమగ్నత పెట్టినటువంటి మనస్వి మీరు. స్వామి యొక్క ప్రతి పనిని ఒక తపస్సుగా చేసినటువంటి తపస్వి మీరు. అలాగే మరి ఇంత కృషి చేసినటువంటి తర్వాత మీకు సామాజికంగా వచ్చేటువంటి మంచి పేరు అనేటువంటిది మమ్మల్ని ఒక ఎసేషన్ చేసింది. చాలా ధన్యవాదాలు సార్. మీరు 1962లోనే నూ-నూగు మిలి సార్లు వయసులోనే స్వామి చేత ఆకర్షింపబడి ఆహ్ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా గుర్తింపు పొందినటువంటి ఆనానాటి పాత భక్తుల లోకలా మీరు భక్త శిఖామణి సార్. అలాగే ముప్పై రెండు గ్రంథాలు రాసి ఆధ్యాత్మిక తత్వాన్ని స్వామి యొక్క రమణ మహర్షి యొక్క తత్వాలని విలువరించినటువంటి సాహిత్య శిరోమణి మీరు. అలాగే ఒక ఇరవై ఎనిమిది వేల పైను ఉపన్యాసాలు ఇచ్చి స్వామి యొక్క తత్వాన్ని కానివ్వండి, భారతీయ సంస్కృతి సనాతన ధర్మాలు కానివ్వండి లేదా ఆర్ష సాంప్రదాయాలు కానివ్వండి, వేద సాహిత్య నేరత కానివ్వండి అన్నిటినీ బాగా విలువరించినటువంటి ఒక ఆధ్యాత్మిక విద్వాన్మణి ఈరోజు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి స్వామి యొక్క తత్వాన్ని సమగ్ర రూపాన్ని స్వామి యొక్క విశ్వ రూపాన్ని మాకు చూపించినటువంటి మీకు హృదయపూర్వకమైనటువంటి వందనలు సార్. మీరు చెప్పిన వాటిలో ఒక highlights గా ఒక రెండు గుర్తు తెచ్చుకుందాం సార్ మీరు. మీరు simple గా దాక్షిణ్యమూర్తి, దక్షిణామూర్తి అని చక్కా చెప్పారు సార్. మరి సంతోషం కోసం ఇచ్చేటువంటిది ఒక కానుక ఇస్తే దాక్షిణ్యమూర్తిని, అపురూపమైనటువంటి అనుగ్రహ సంపత్తి ఇస్తే దక్షిణామూర్తిగా మీరు అభివర్ణించడం జరిగింది. తర్వాత సార్ [గొంతు సవరించిన శబ్దం] మీరు mind విషయం కూడా చెప్పారు సార్, మా వాళ్ళు కూడా చెప్పారు. Unity, divinity, purity అనేటటువంటి ఒక సరికొత్త నిర్వచనం ఇవాళ మీ దగ్గర నుంచి మేము వినటం జరిగింది సార్. జీవన సాఫల్యం అనేటువంటి దానికి కూడా ఒక కొత్త కోణాన్ని మీరు తీసుకురావడం జరిగింది. అహంకార మమకార నిర్మూలనమైన సేవకై చాలా ఆద్యంతమైనటువంటి ప్రాణప్రదమైనటువంటి సూత్రంగా మీరు అభివర్ణించడం జరిగింది సార్. ఉమ్ తర్వాత నాలుగు యోగాల్లో కూడా చెప్పారు సార్ చక్కగా. యోగం దేనికి ప్రతీక అని చెప్పారు. అస్తి యోగం అని, మాంస యోగం అని, భక్త యోగం అని, అన్న-అన్నగతం అని ఇవన్నీ కూడా మీరు చక్కా చెప్పారు. మా అహం సత్య బోధకాని గురించి కూడా మీరు సరైనటువంటి నిర్వచనం మీ దగ్గర నుంచి మేము విన్నాం సార్. అహం సత్య బోధకంలో ఉన్నటువంటి సత్యాన్ని మీరు సత్యము అది సతతము, సతము, నిత్యము, సత్యమై, నవ్యమై, భవ్యమై, ప్రకాశించేటువంటి ఒక నిత్య ప్రకాశమే సత్యమని అలాంటి సత్యాన్ని నేను బోధించటానికి వచ్చాను అని స్వామి వారికి అన్వయిస్తూ అటు స్వామి యొక్క ఔన్నత్యాన్ని, స్వామి యొక్క దివ్యతత్వాన్ని అలాగే అహం సత్య బోధకంలో ఉన్నటువంటి ఒక నామ సాదృశ్యాన్ని కూడా మీరు ఇవాళ మాకు చక్కా చెప్పడం జరిగింది. అలాగే ఎవడు అంటే ఎక్కడో లేడని చెప్పారు సార్ మీరు. అంటే ఒక ఆలోచనకి ఆలోచనకి మధ్య ఉండేటటువంటి వాడే ఎవడు అని, ఆలోచనలో చాలా పవిత్రంగా ఉండాలని, చాలా ప్రతిక్షణం కూడా మనం అక్రమతంగా ఉండాలని చెబుతూ చిత్రంగా గుప్తం-గుప్తంగా ఉంటే వాడే చిత్రగుప్తుడు అనేటువంటి ఉదాహరణ మీరు ఇవాళ చాలా చక్కా చెప్పారు సార్. తర్వాత అండి శ్వాసత్రయ-శ్వాసత్రయ స్వరూపాయ అని-అని స్వామి వారిని మరి ఒక ఒక విచిత్రపూర్వకమైనటువంటి ఒక స్వామి వారి యొక్క నామాన్ని అంటే స్వామి యొక్క మంత్రాన్ని ఒకటి ఉపదేశించడం జరిగింది. శ్వాస నిశ్వాసల యొక్క అవే త్రయాన్ని అంటే పుంకము, రేతికము, పూర్కము అనేటువంటి శ్వాసక్రియలో ఉన్నటువంటి ప్రధాన భాగాల యొక్క సమన్వయం రూపమైనటువంటి శ్వాస త్రయాన్ని స్వామి వారికి అన్వయించి చాలా విశేషంగా చెప్పారు సార్ ఇవాళ. చాలా ధన్యవాదాలు సార్. తర్వాత అండి మీరు గాయత్రీ మంత్రాన్ని గంటకోట సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు అలోకగా, అనుశ్యూతంగా, ఆనాడు ఆకస్మికంగా ఆయన నోటి వెంట వచ్చినటువంటి ఒక అపురూపమైనటువంటి గాయత్రీ మంత్రం సాయి గాయత్రీ ఇప్పుడు ప్రపంచ విఖ్యాతమై, విశ్వవిఖ్యాతమై మనందరి యొక్క మ-మనసుల్లో నిరంతరం మందం చేయబడుతున్నటువంటి మంత్రం యొక్క అర్ధాన్ని మీరు చక్కా చెప్పడం జరిగింది. సర్వజ్యః, సర్వః, ఆహా, ఆయి అనేటువంటి ఎంతో పవిత్రమైనటువంటి అర్థాలు, అంతరార్థాలు సుక్తు-ఆ మరి మంత్రంలో ఉన్నటువంటి మీరు చెప్పారు సార్. ఋగ్, యజుస్, సామ అధర్వణాల యొక్క మూర్తిత్రయమే అంటే శ్రీ సత్య సాయి రూపమని మీరు మాకు చెప్పడం జరిగింది సార్. సంపూర్ణ కృష్ణ చైతన్యమే మరి సంపూర్ణమైనటువంటి కృష్ణ చైతన్యమే నేడు శ్రీ సత్య సాయిగా అవతరించింది అనేటువంటి ఒక అపురూపమైనటువంటి సూత్రాన్ని మీరు అరవింద స్వామి ద్వారా చెప్పినట్టుగా మీరు చెప్పడం మాకు చాలా సంతోషం సార్. అలాగే స్వామి వారిలో చూడవలసినటువంటి అన్నము, ఆనందము అబ్బాయిలో చూస్తున్నాను అనేటువంటిది ఈశ్వరమ్మ గారు అన్నప్పుడు మీరు ఈశ్వరమ్మ గారింట్లో మూడు నిద్రలు చేయడం అనేటువంటిది మీ జీవితంలో ఒక అపురూపమైనటువంటి సంఘటన సార్. అలాగాఆ ఆనందాన్ని అనన్యాన్ని మరి అబ్బాయిలో చూస్తున్నాము అని వాడంతా కూడా ఊరు వారంతా అనుకోవటం, ఈశ్వరముగారి ముఖంగా అనుకోవడం అంటే నాకు చిన్న వయసులో మా స్వామి బయటికి వెళ్లారు అలాంటి స్వామిని మళ్లా నాకిచ్చాడేమో ! అబ్బాయే మా అబ్బాయేమో అనే ఆమె ఆప్యాయంగా చూసుకోవడం అనేటువంటిది చాలా విశేషంగా కనబడుతుంది సార్. మీరు దర్శనంలకు చూడటానికి, చూడటం భౌతికంగా చూడటం, భోతికగా చూడటం అనేది చూడటమంటే మీరు రాగలరా? నువ్వు రాగలవా? మరి జన్మజన్మాంతర పుణ్యపుణ్య సు..పుణ్యకర్మల యొక్క సుకృత ఫలమే దర్శనము అని కూడా మీరు చక్కగా ఆవిష్కరించడం జరిగింది సార్ సాయిరాం సార్, కొడూరిసారి గారు. సాయిరామ్ సార్, సాయిరామ్. సాయిరామ్ విధంగా మీరు ఎన్నో విశేషాలను చెప్పి మరి స్వామి యొక్క తల్లని చిర్నవుని మాకు అందించించి ఆయన యొక్క పిలుపును అంగీకారంలో పులకరించే లాగా చేసినందుకు మీకు ఇవే హృదయపూర్వకమైనటువంటి మా ఏఎస్బీ రెండు గ్రూప్స్ తరఫున, మా అధినేత ఎమ్ఎన్నెన్ గారి తరఫുన మీకు ఇవే మా హృదయ పూర్వకమైనటువంటి కృతజ్ఞతా ప్రణాళులు సర్. సాయిరాం సార్. మూర్తి గారు సుబ్రహ్మణ్యం మంగళహారతి. మేమై చేసేస్తాం. జైరామ్. ఒక్కొకసారి సా ఒక్కసారి మా పూజామందిరం ఒకసారి చూపిస్తారు సార్. నేను చూస్తున్నాను ఇది చూసి మేము లేస్తాం. అమ్మ సుబ్రమణ్యం చెప్పు అమ్మ. చూసాను ఇప్పుడు. లక్ష్మణరావు గారు మళ్ళీ మాట్లాడ్తాను. సాయిరాం. ఓకే ఓకే అండి ఓకే. జయంత్ సుబ్రహ్మణ్యం చెప్పు. శంభు కుమారా హరో హర శివ శంకరి బాల హరో హర శంభ్huకుమారా హరో హరా శివ శంకరి బాలా హరో హరా ఉమాసుతా షణ్ముఖ గుహా 우마సుతా ഷൺമുഖ ഗുഹാ ശിവ സരവണ ഭവ ഹരോഹരാ ಶಿವ ಸರವಣ ಭವ ಹರೋಹರಾ ಪಳನಿಗಿರಿಶ ಹರೋ ಹರ ಪುಟಪರ್ತಿಪುರೀಶ ಹರೋ ಹರ ಹರ ಹರ ಹರ ಹರ ಶಿವಾ ಶಿವಾ ಶಿವಾ ಶಿವಾ ಹರ ಹರ ಹರ ಹರ ಶಿವಾ ಶಿವಾ ಶಿವಾ ಶಿವಾ ಶಿವ ಸರವಣ ಭವ ಹರೋಹರಾ ಶಿವ ಸರವಣ ಭವ ಹರೋಹರಾ ಶಂಭುಕುಮಾರ ಹರೋಹರಾ ಶಿವಶಂಕರಿ ಬಾಲ ಹರೋಹರಾ ಉಮಾಸುತ ಷಣ್ಮುಖ ಗುಹಾ ಶಿವಸರವಣಭವ ಹರೋಹರಾ ಪಲನಿಗಿರಿಸಾ ಹರೋಹರಾ ಪುಟಪರ್ತಿಪುರೀಶಾ ಹರೋಹರಾ ಹರ ಹರ ಹರ ಹರ ಸಿವ ಸಿವ ಸಿವ ಸಿವ ಶಿವ ಸರವಣಭವ ಹರೋಹರಾ ಶಿವ ಸರವಣಭವ ಹರೋಹರಾ Shambhu Kumara Harohara Shiv Shankari Bala Harohara ಮಂಗಳಾರತಿ ಸ್ವಾತಿ. ఓం జೈ జగదీsh హరే Swami Satya Sai హరే भक्तजन संरक्षक भक्तजन संरक्षक పార్థಿ ಮಹೇಶ್ವರ ಓಂ ಜಯ ജഗദീಶ ಹರೇ శశివదనా శ్రీకర सर्व प्राणपते Swami ಸರ್ವ ಪ್ರಾಣಪತೆ ಆಶ್ರಿತ कल्पलतीका आश्रित कल्पलतीका आपद् बाంధव Om Jai Jagadish Hare ಮಾತ ಪಿta ಗುರು ದೈವಮು ಮರೆಯಂತయు ನೀವೇ ಸ್ವಾಮಿ ಮರೆಯಂತಯು ನೀವೇ ನಾದಬ್ರಹ್ಮ ಜಗನ್ನಾಥ ನಾದब्रह्म जगन्नाथ ನಾಗೇಂದ್ರ ಸೇನ Om Jai jagadeesh hare ஓмಕಾರ रूप उज्जस्वि ಹೇ ಸಾఇ Mahadeva Sathya Saи Mahadev ಮಂಗಳ ಹಾರತಿ ಅಂದುಕೋ ಮಂಗಳ ಹಾರತಿ ಅಂದುಕೋ മന്ദരగిരിಧാരി Om jai jagadeesha harе Narayana narayan om sathynarayanan നാരായണ ഓം നാരായണ നാരായണ ഓം സത്യനാരായണ നാരായണ ഓം സത്യനാരായണ നാരായണ ഓം ജയ് സദ്ഗുരുദേവാ നാരായണ നാരായണ ഓം സത്യനാരായണ നാരായണ നാരായണ ഓം നാരായണ നാരായണ ഓം സത്യനാരായണ നാരായണ ഓം സത്യനാരായണ നാരായണ ഓം ജയ് സദ്గుരുദേവാ നാരായണ നാരായണ ഓം സത്യനാരായണ നാരാనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం ఓం జై సద్గురు దేవా ఓం శాంతి శాంతి శాంతిహి. సమస్త లోకాః సుఖినో భవంతు సమస్త లోకాః సుఖినో భవంతు చెప్పు రాంబాబు విభూది మంత్రం సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతిహి చెప్పు రాంబాబు విభూది మంత్రం చెప్పు. పరమం పవిత్రం బాబా విభూతిం పరమం విచిత్రం లీలా విభూతిం పరమార్థ ఇష్టార్థ మోక్షప్రదాం బాబా విభూతిం ఇదమాశ్రయామి పరమం పవిత్రం బాబా విభూతిం పరమం విచిత్రం లీలా విభూతిం పరమార్థ ఇష్టార్థ మోక్షప్రదాతం బాబా విభూతిం ఇదమాశ్రయామి. Harim Thank you so much. Thank you one and all. Thank you, thank you, thank you for making this program grand success. Thank you. Sai Ram. Sai Ram.
YouTube · audio

Asb 700 Days Interactive Session With Devotees

Home

Asb 700 Days Interactive Session With Devotees

Source: Aham Sathya Bodhaka on YouTube

0:00 / 33:28

More in this series

Aham Sathya Bodhaka — anniversaries & satsangs

4 episodes · 5 hr 53 min

  1. 1 hr 21 min 1

    ASB 4th Anniversary Satsang on 29062024

  2. 33 min 2

    Asb 700 Days Interactive Session With Devotees

    Now playing
  3. 1 hr 11 min 3

    ASB 5th Anniversary Celebrations & Sri S Koteswara Rao garu satsang

  4. 1 hr 9 min 4

    Satsang on sai ramaneeyam on 25102025