Skip to content
Transcript తెలుగు
అలంబేన విహీనం యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పరతాం మే ఓం నమో భగవతే శ్రీ రమణాయ భగవాన్ రమణ మహర్షి దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ భగవాన్ ఉపదేశించిన ఉపదేశ సారంలో మనస్సుని హృదయ స్థానంలోకి తీసుకు వెళ్లాలని నిజానికి హృదయం మీద ధ్యానం చేయాలని అంటే ధ్యానించాలని అది ఒక ఆద్య ధారవలే ఉండాలని అనేకమైన సూచనలు చేశారు ఇవన్నీ సాధనా మార్గాలు. రకమైనటువంటి ప్రత్యేకతలు లేనట్టుగా కనిపించే ఒక ప్రత్యేకత హృదయం మీద ధ్యానించటం. అనుకున్నాం ఆజ్ఞా చక్రంలో దృశ్యాలు కనపడతాయని విశుద్ధ చక్రంలో పాటలు పద్యాలు వినిపిస్తాయని అలాగే అక్కడ కూడా వాసనామయ జగత్తు ఇంకా ఉంటుందని దృశ్యాలన్నీ అదృశ్యమయ్యే వని అని అవి శాశ్వతం కాదని they are all impermanent and transient అని విచారణ చేశాం. మనస్సుని హృదయ స్థానంలో తీసుకు వెళితే మనస్సు ఒక హాయిని పొందుతుంది. హాయిని భగవాన్ స్వస్థత అన్నారు. స్వస్థితిలో ఉండటమే స్వస్థత. స్వస్థానంలో చేరడమే స్వస్థితి. అంటే స్థానము స్థితి ఒక దాని వలన కలిగేటువంటి ఒక ఆనందం పరమానందం బ్రహ్మానందం పేరు పెట్టినా. మనస్సు హృదయంలో చేరటం చాలా ప్రధానం. ఎందుకు చేరాలి అని ప్రశ్నించినప్పుడు అక్కడ యహం అహమితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి అని కదా! ఆత్మ ప్రకాశమానంగా ఉన్నది గనుక తన మూలమైనటువంటి వెలుగుని తాను చేరుకున్నట్లుగా దానిలో లీనమవుతున్నట్లుగా లయమవుతున్నట్లుగా కూడి ఉన్నట్లుగా మనస్సు ఒక ఆనందానుభూతికి లోనవుతుంది. నిజానికి మనస్సు యొక్క పుట్టుక స్థానము హృదయ స్థలమే. హృదయంలో పుట్టినటువంటి మనస్సు ఒక రశ్మి అంటే కిరణం ఏటవాలుగా వెళ్లి శిరస్సులో ప్రవేశించి అక్కడ నుంచి ఇంద్రియాల ద్వారా విజృంభిస్తుంది అని మనకి కేనోపనిషత్తు కూడా చెప్తూ ఉన్నది. ఇది ఎట్లా చెప్పగలం అంటే ఆత్మానుభూతికి లోనైన వ్యక్తికి ఇవన్నీ కరతలామలకాలవుతాయి. తాను అనుభవించింది అదే. తాను దేనిని అనుభవించి ఆనందాన్ని పొందాడో, దేనివలన మనస్సు నిగ్రహించబడిందో, నిగ్రహించబడిన మనసుతో ప్రాపంచిక కార్యకలాపాలు ఎలా చేస్తున్నాడో, ఇవన్నీ గమనించుకుంటున్నప్పుడు మనస్సు మానవ జీవితంలో ఒక మనిషిలో ఒక వ్యక్తిలో ఎంత బలమైన శక్తిగా మారిందో మనకు అర్థమవుతుంది. మనస్సు హృదయ స్థానంలో చేరినట్లయితే దానిని భగవాన్ ఏమన్నారంటే నిజానికి అదే భక్తి. మనం భక్తికి నిర్వచనం చెప్పుకున్నాం భా అంటే వెలుగని కతి అంటే కూడి ఉండటం అని. భగవాన్ కూడా అదే చెప్తున్నారు. అదే భక్తి అదే నిశ్చల యోగం అదే అచ్చమైనటువంటి ఆనంద స్థితి. దానిని మించినటువంటి మరొక భోగం మరొకటి లేదంటూ ప్రయత్నపూర్వకంగా ముందు అనాహతం నుంచి హృదయం వైపు వెళ్లే ప్రయత్నం చేయండి. చేయండి అంటే విశుద్ధం వైపు వెళ్లటం కాస్త తగ్గించుకోండి. ఆపగలిగితే ఆగండి. ఆగితే కుదరదే మాట్లాడాలి పాడాలి అభివ్యక్తి చేయాలి వాదోపవాదాలలో కూర్చోవాలి విషయాన్ని ప్రపంచానికి చెప్పాలి. కాబట్టి ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే ఓహో! అట్లయితే విశుద్ధ చక్రం దాకా వెళ్ళు వెళ్లి నీవు పొందినటువంటి అనుభూతిని ప్రపంచానికి చెప్పి మళ్లీ అనాహతం ద్వారా హృదయ స్థానానికి రా అంటున్నారు. ఇది మనకి చాలా abstract గా కనిపిస్తుంది అనిపిస్తుంది. చెప్తున్నప్పుడు ఇవన్నీ సాధ్యమేనా అని అనిపిస్తుంది. సాధన చేసిన వాడికి ఇదే సాధ్యం. మిగతావన్నీ నిజానికి అడ్డంకులు. అందుకనే భగవాన్ మౌనమే అసలు భాష మాటలే దానికి అడ్డుపడుతున్నాయి అన్నారు. మౌనంలో ఆలోచనలన్నీ కూడా పలచబడిపోతాయి. మాట్లాడుతున్నప్పుడు co current and counter current thoughts మనల్ని ఆందోళనకు గురిచేస్తాయి. ఒక్కొక్కసారి పరస్పర విరుద్ధ భావజాలాలు ప్రతికూల పవనాలు మన యందు ప్రవేశిస్తాయి. అహం చేత చాలా చెప్తాం. అహంకారంతో మరిన్ని చెప్తాం. ఆవిజాత్యంతో కొన్ని చెప్తాం.అధికారంతో కొన్ని చెప్తాం. మరి శుద్ధ వాక్కు సత్య వాక్కు కావాలే. కావలసింది వాక్ శుద్ధి. సిద్ధ వాక్కు కావాలి. సిద్ధ వాక్కు training చేస్తేనో cultured గానో వస్తే వచ్చేది కాదు. ఒక cultured ముచ్చానికి సహజమైన ముచ్చానికి ఎంత స్పష్టమైన తేడా ఉందో మనం అంటాం అది cultured voice లాగా ఉంది సహజంగా లేదు అని. కృత్రకంగా ఉంది. దానిలో ఒక పవిత్రత లేదు, గాంభీర్యం లేదు, సూటిదనం లేదు, చురుకుదనం లేదు, ఒక అధికార ముద్ర లేదు. చాలా డొల్లగా కనిపిస్తోంది వాక్కు అంటాం. నిజం. సాధకుడు అయితే ఆంతరంగికంగా షట్చక్ర ప్రయాణం చేస్తూ ఉన్నాడో, చేస్తూ చేస్తూ విశుద్ధం దాకా నిజానికి రాగలుగుతున్నాడో, అక్కడ నిగ్రహించుకోగలిగితే వాడు వశ్య వాక్కు అవుతున్నాడు. అంటే వాక్కుని వశం చేసుకున్న వాడవుతున్నాడు. నిగ్రహం లేనివాడు వాక్కుకి వశం అవుతున్నాడు. భావావేశానికి లోనవుతున్నాడు. నిస్కంద్రిమంద్రంగా, ప్రసన్నంగా, ప్రశాంతంగా, హాయిగా చెప్పవలసిన దాన్ని ఉద్వేగభరితంగా sensitize చేసుకుంటున్నాడు. తద్వారా వాక్కు బలాన్ని సంతరించుకోకపోగా బలహీనపడి పోతూ ఉన్నది. ఇది మన జీవితాల్లో మనకు అనుభవమే. అనేక మందిని మనం వింటూ ఉంటాం. కొందరి వాక్కు చల్లదనాన్ని, ప్రసన్నతని, పారమార్థిక దృష్టిని, అంతర్ముఖత్వాన్ని అనుగ్రహిస్తుంది. కొందరి వాక్కు చెప్తున్న దానికి, చెప్పవలసిన దానికి, చెప్పాలని అనుకున్న దానికి పొంతన లేకుండా పోతుంది. దీనికి కారణం ఏమిటంటే మనస్సు ఇంకా స్థిమిత పడకపోవటమే. ఇంకా విషయం మీద స్పష్టత లేకపోవటమే. స్పష్టత వచ్చింది అనుకొని చెప్పటం వేరు, వచ్చాక చెప్పటం వేరు. స్పష్టత ఎక్కడ ఏర్పడుతుంది ఇందాక అనుకున్నాం. మనస్సుని హృదయ స్థానంలోకి తీసుకు వెళ్ళినప్పుడు ఆలోచనా ప్రవాహం ఒకచోట ఆగి మనకు కావలసిన, అవసరమైన అక్కరకొచ్చేటువంటి ఆలోచనలు మాత్రమే మిగుల్చుకొని మిగిలిన అన్నింటినీ కూడా బయట పడేస్తుంది. సముద్రము అంతే. మన భావ సముద్రంలో తుంపరలు, అలలు, కెరటాలు పుడుతూ ఉంటాయి. పుట్టి పెరిగి ఎదిగి ఎగిసి మళ్ళీ దానిలోనే లయమవుతున్నాయి. హృదయ స్థానంలో పుట్టినటువంటి మనస్సు నిజానికి అది లయం కావలసినటువంటిది హృదయ స్థానంలోనే. ఇది ఒక తిరుగులేని ఆత్మ విచార మార్గం. దీనిని భగవాన్ ఇంతకుముందే అనుకున్నాం direct path అన్నారు. direct గా వెళ్ళాలి. వెళ్ళగలిగినప్పుడు, శక్తి ఉన్నప్పుడు. direct గా వెళ్ళగలిగినటువంటి ఒక సాధనా మార్గాన్ని మనం అలవాటు చేసుకోవాలి. అది పూజలు, జపాలు, అజపాలు, తపస్సు, మౌనము, ధ్యానము అనబడేటువంటి అనేక రీతుల సాగుతూ ఉంటుంది గనుక ఒకానొక సందర్భంలో మనకు తెలియకుండానే ఆలోచనలు సమసిపోతాయి లేదా తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఆలోచనలు తగ్గుతాయో మనస్సు హాయిని పొందుతుంది. మనకి మనస్సుని ఖాళీ చేసుకునేటువంటి ఒక అలవాటు చేసుకోవాలి. అది అంత తొందరగా రాదు. నిజానికి ఒక second లో కొన్ని ఆలోచనలు మన యందు గనుక ఉన్నట్లయితే వాటిని విశ్లేషించుకున్నట్లయితే మనకి పనికొచ్చే ఆలోచనలు ఎన్ని, అక్కరలేనివి ఎన్ని అంటే బహుశా మనకు అవసరమైనవి రెండు two percent ఉంటాయి. Ninety eight percent మనకు అక్కరలేనివి, మనకు సంబంధం లేనివి, మనం ఏమీ చేయలేనివి, దానిలో ప్రమేయం లేనివి, ప్రమాదాన్నిచ్చేవి, ఆలోచనలు ఎక్కువ ఉంటాయి.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -33

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -33

Source: TFC Spiritual on YouTube

0:00 / 11:47

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

    Now playing
  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77