Skip to content
Transcript తెలుగు
నమస్కారం శ్రీ సత్యసాయిబాబా వారిని చాలా మంది భగవాన్ అని పిలుచుకునేవారు, దైవం అని సంబోధించేవారు. అలాగే బాబా వారు అనేవారు, స్వామి అంటారు. ఎలా పిలిచినా కూడా ఆయన పలికిన మాట మాత్రం వాస్తవం. అందుకే ఆయన భక్తులు చెప్పే కథలు వేల కొద్దీ మనం వింటున్నా కూడా, ఆయనతో దగ్గరగా ప్రయాణించిన అనుభూతులు మాత్రం పులకరింపజేస్తూ ఉంటాయి మనల్ని. ఇవాళ మరోసారి మరొక కొత్త పార్శ్వాన్ని తాకే ప్రయత్నం చేయబోతున్నాం. అందరికీ సుపరిచిత సాహితీవేత్త, వారితో దగ్గరగా ప్రయాణించిన ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, ఎన్నో పుస్తకాలు రచించిన వారు. అలాగే బాబా వారిని సంపూర్ణంగా బహుశా అర్థం చేసుకున్న కొద్దిమందిలో వారు కూడా ఒకరు. వారే ప్రొఫెసర్ వి.ఎస్.ఆర్. మూర్తి గారు. వారితో మాట్లాడబోతున్నాం. బాబా వారి ప్రయాణం, వారి సహ ప్రయాణం విధంగా ఉందని చెప్పి. గురువు గారు నమస్కారం. శుభం అమ్మ శుభం ఒక విధంగా చూస్తే గురువు గారు ఉమ్ ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతం అన్నీ కలగలిసిన ఉమ్ ఒక సంపూర్ణమైన వాంగ్మయం Yes, yes బాబా సంపూర్ణం. ద్వైతంలో ఆయన ప్రపంచంతో కూడి ఉన్నారమ్మా ఉమ్ ప్రపంచాన్ని ఎలా ఎంత వేగంగా, ఎంత నిర్దుష్టంగా నడిపించాలో పరమాద్భుతంగా నడిపించారు. ద్వైతంలో ఉన్నారు ఆయన. He is not He never kept himself above ఒకటి. విశిష్టాద్వైతంలో ఇదిగో ఇటువంటి పూజాధికాలు గాని స్కూల్స్, కాలేజెస్ స్కూల్స్, కాలేజెస్ హాస్పిటల్స్ ఇవన్నీ ఒకటి కాదు, రెండు కాదు కొన్ని వేల, వేల రకాల సేవలు. మామూలువి కావు అవి. అండ్ దాంట్లో Manpower, Money power రెండూ ఉండాలి. Equal గా ఉండాలన్నారు అండ్ Manpower కూడా అలా సమకూరడం సమకూరడం భావజాలాన్ని భావజాలాన్ని వాళ్ళు పుడికి పుచ్చుకొని వాళ్ళందరూ అదై, భావం తమలో జీర్ణింపజేసుకుని they translated into service activity. In some sense it's a manifestation of a universal consciousness. అంతే absolutely. అది అండ్ అలాగే అద్వైతంలో అద్వైతంలో ఆయన He is non dual, non dual non dual అని-అని నిరూపించారు non dual ఎంత కనుకనే సర్వ మతాలు చూడండి. భారతదేశంలో మనం-మనకి తెలిసిన సాంస్కృతిక, నాగరిక ప్రపంచంలో, చరిత్రలో అన్ని మతాలకి సమాన గౌరవాన్ని ఇస్తూ symbolize చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ఎవ్వరూ లేరు. దాంట్లోనే బాబా వారే బాబా వారు ఒక్కరే. ఎప్పుడూ ఇవాళ కాదు, డెభై ఏళ్ల క్రితం, ఎనభై ఏళ్ల క్రితం when he was hardly eighteen years symbol వాళ్ళు create చేశారు. దాన్లో Zoroastrians ఉన్నారు, Christians ఉన్నారు, Hindus ఉన్నారు, ఉమ్ ఓంకారం ఉంది, అన్నీ ఉన్నాయి. Cross ఉంది. అని సర్వమత సమ్మతమే సాయి మతం అన్నారు ఆయన. కనుకనే ఆయన దగ్గరికి కూడా సర్వ మతాల వాళ్ళు రాగలిగారు. సర్వ మతాల సారము ఒకటే తెలుసుకోండి అన్నారు. ఒక్కటే. మతం ఎప్పుడు చెడింది? మనిషి మతి చెడింది తప్ప అన్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బా మతమైనా మంచి మార్గమే వేసింది. అది కంకర-కంకర కావచ్చు, తారు రోడ్డు కావచ్చు, సిమెంట్ రోడ్డు కావచ్చు లేకపోతే ఒక red carpet కావచ్చు. ఏది కానీ ఇవ్వండి, మార్గం ఏర్పరిచింది. మార్గాన్ని మార్గంగా గనుక మనం అనుభవించగలిగితే మతం ఎప్పుడూ చెడ్డది కాదు, మనిషి మతి చెడిపోయింది అన్నారు. చాలా గొప్ప మాట గురువుగారు చాలా గొప్ప మాట అంటే ఇప్పుడున్న కాలానికి ఇప్పుడున్న కాలానికి పరిస్థితికి అంకుశం అది. అందుకనే ఇప్పుడు నేను నా వరకు నేను ఎప్పుడూ నేను చెప్తా, నిన్న కంచి పీఠంలో స్వామివారు ఉండగా నేను మాట్లాడినప్పుడు "మతములన్నియు మాసిపోవును, జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగును." ఫైనల్ గా అది మతమైతే ఏముంది destination ఏంటమ్మా? జ్ఞానమే కదా. ఉమ్ Realisation of the self కదా అవును అంతే. If I realise God, I am realising another aspect. If I realise myself, is there any difference between me and God? No But Godly activities అన్నీ మన జీవితంలో idealism గా కాకుండా నేను ఇందాక వాడిన pragmatism అది వాస్తవిక స్థితిలోనే translate చేసినప్పుడు మాత్రమే మాటలకు బలం ఉంటుంది. నేను ఊరికే moral philosophy చెప్తూ చెప్తూ చెప్తూ కొన్ని వేల ఉపన్యాసాలు ఇచ్చినా, నేను ఆచరించని నాడు ఉమ్ I deceived myself and I deceived the world. అది ఆత్మద్రోహము, జగద్రోహము ఒకేసారి జరిగి-జరిగిపోతాయి. నేను ఆచరించాలి. వంద మాటల్లో ninety nine percent నేను ఆచరించగలిగినవే చెప్పాలి. అందుకే స్వామి తెలుగులో ఒక హెచ్చరిక చేశారు. దాన్ని నేను spiritual principle గా తీసుకున్నా. చెప్పిందే చెయ్, చేయగలిగిందే చెప్పు. దిగులు లేదు నాకు. ఇంత మూట నేను మోయలేనమ్మా, ఇంత మూట మోయగలను కదా, ఇంత మోయగలను కదా. అసలు నేను మొయ్యనే మోయను అంటే కుదరదు. ఎందుకంటే you have to contribute back to the society. అది చాలా సమాజాన్ని ఒక unit చేశారు ఆయన. ఉమ్ తర్వాత ఉమ్ ప్రదేశాన్ని చేశారు, తర్వాత ప్రపంచాన్ని చేశారు. అందువల్ల మీరు దేశం-ప్రదేశంలో గాని, ప్రపంచంలో గాని ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని connect చేసేవి రెండే. ఒకటి సేవ ఉమ్ రెండవది ఒక unknown place కి నాబటుని నేనే అనుకోండి వెళ్ళాను. [గొంతు సవరించుకుంటూ] నాకెవ్వరూ తెలీదు. దారి తన్ను తెలియటం లేదు. ఎవ్వరూ. అప్పుడు ఆకాశంలోకి చూస్తూ దేవుడా అని ప్రార్థించక్కర్లా. అలా ఏదో మాట్లాడుతూ, మాట్లాడుతూ, ఏదో మాట్లాడుతూ సాయిరాం అన్నాననుకోండి. వెంటనే అవతల వ్యక్తి నా దగ్గరికి వచ్చి "Are you a devotee of Sathya Sai?" అని అడుగుతారు. అవును కనుకనే సాయిరాం అన్నాను. అనగానే అతను ఏం చేస్తాడంటే "Tell me what is that I have to do for you?" Connection is over. సాయిరాం అనేటువంటిది ఒక పెద్ద అంత powerful connectivity అమ్మా, అద్భుతం అండి. దానిలో ఒక ప్రసన్నత ఉంది.దానిలో ఒక bondage ఉంది అందమైన bondage దానిలో commitment ఉంది అది చూసారా commitment మీరు నన్ను తీసుకెళతారు ఇంటికి తీసుకెళతారు తీసుకెళ్లి చెప్పండి ఏమిటి ఇబ్బంది ఏమిటి మేము ఏం చేయగలం. ఆయన తీసుకెళ్ళిన ఆయన చేయలేకపోతే ఇంకో నలుగురిని కలుపుకుంటాడు but he will clear you out of the problem and మనం చాలా thanks అండి మీరు అద్భుతంగా చేశారు నన్ను కాపాడారు అంటే Sai Ram that's all no claims. వాళ్ళు చెప్పడం కూడా చెప్పరు నేను చేశాను అది చేశాను అని ఉండదు. They say they begin with Sai Ram execute through Sai Ram and end with Sai Ram. దీన్ని మించిన principle ఇంకా ఎక్కడ ఉందమ్మా spirituality spirituality దేశాన్ని ప్రపంచాన్ని దాటుంది అంటావా లేదు కదా every action should be spiritualized ఉమ్ then life becomes spiritual It becomes automatically spiritual. మళ్ళీ ఎప్పుడన్నా ritualistic గా ఉండాలని అనిపిస్తే ఉండొచ్చేమో గానీ when once you reach the spiritual level the whole community నా వరకు నాకు నేను మతానికి నా మనసుని ఏనాడు లొంగతీయలేదు, తీయను కూడా. అవతల వ్యక్తిలో ఉన్నటువంటి అవి తర్వాత రెండవది Swami always said one thing ఉమ్ వ్యక్తి పూజలు ఆపండి వ్యక్తిత్వ పూజలు ఆరంభించండి ఉమ్ చిన్న మాటలు మనం వ్యక్తి పూజకు అలవాటు అయిపోయాం వ్యక్తిత్వాన్ని గౌరవించాలి అంతే కదా. ఇప్పుడు వ్యక్తి ఉంటాడు వ్యక్తి అంటే ఏంటి manifest అయినాడు manifest అయినా అంటే unmanifest అవుతాడుగా ఉమ్ కానీ వ్యక్తిత్వాలు అక్కడే ఉన్నాయిగా అవును చారిత్రక మహాపురుషులందరినీ మనం చూశామా వాళ్ళని చూడలే, కానీ వాళ్ళు వదిలిపెట్టినటువంటి ఒక legacy ఉంది imprints ఉన్నాయి అవన్నీ మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి so దాని వల్లనే నాకు every moment should be spiritual అనేది నా ఇది పాత్ ఏర్పరిచింది మాత్రం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు దాంట్లో సందేహం లేదు. ఉమ్ ఉమ్ సత్యసాయిబాబా వారు ఉమ్ సందర్భంలోనైనా ఉమ్ బయట పరిస్థితుల గురించి, రాజకీయాల గురించి గాని అంటే water issues కాకుండా ఇంకా ఇతర issues గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? అంటే బహిరంగంగా statements చేయడం ఉన్నాయి అంటే వివాదాస్పదంగా పరిగణించేవి కూడా వివాదాస్పదమైన విషయాలలో కూడా ఉమ్ స్వామి చాలా అందంగా చమత్కారంగా భగవంతునికి చమత్కారం ఒక great aspect great aspect అవును కదా వాళ్ళు అక్కడే అసలు వాళ్ళు ఉండేది అక్కడే మనం వాళ్ళని గంభీరంగా ఉంటే గురువుగారు అనుకుంటాం అవును [నవ్వు] గంభీరంగా ఎందుకు ఉండాలి Correct మీతో మాట్లాడకుండా ఉమ్ మీరు వచ్చి నమస్కారం చేసినా ని response ఇవ్వకుండా indifferent గా ఒక జడంగా ఉంటే ఏం గురువు అండి చైతన్యంగా ఉండాలి ఉమ్ answer ఇవ్వాలి response ఉండాలి స్వామి ఇటువంటి వాటిల్లో వారు ఏం చెప్పారంటే ప్రపంచం పోకడలు ఉన్నాయి కదా అనేకం జరుగుతూ ఉంటాయి కొన్ని సూచనప్రాయంగా చెప్తారు కొన్ని సూచనప్రాయంగా అది ఎవరినీ hurt చేయటానికి వీల్లేదు ఆయన మర్యాద పురుషోత్తముడు ఎవరినీ ఆయన hurt చేయరు. సరే ఒకే ఒక principle ఒక statement ఉదాహరణకి ఇది ఇవాళ మనం మాట్లాడొచ్చు vision ఉండాలి కానీ division ఉండకూడదు అన్నారు Division divisions ఏర్పడినప్పుడల్లా మాట చెప్పారు. తర్వాత fusion ఉండాలి కానీ confusion ఉండకూడదు అన్నారు. ఉమ్ ఇంగ్లీష్ పదాలే ఆయనేమి అచ్చ తెలుగులోనే మాట్లాడాలని అనుకోలేదు చెప్పవలసింది చెప్పారు గట్టిగా చెప్పారు. తర్వాత Internal commotion external calmness is dangerous to the body and mind అన్నారు ఆహా Internal calmness external గా ఎప్పుడైనా కోపం ప్రదర్శించండి కోప్-కోపి-కోపిష్టి గా ఉండకండి ఉమ్ కోపం ప్రదర్శించాలి లేకపోతే అది పని జరగదు అంతే కదా ఉమ్ కోపిష్టి గా ఉంటే అనారోగ్యం మనకే అనారోగ్యం కాబట్టి Internal commotion ఎప్పుడూ ఉండకూడదు Internal calmness ఉండాలి ఉమ్ External గా commotion అది ప్రపంచంలో కార్యకలాపాల్లో పడుకోండి అని చెప్పారు ఉమ్ ఇవన్నీ spiritual పరిధిలోకే వస్తాయి. వాస్తవం గురువు గారు ఉమ్ ఇవన్నీ బయట జరుగుతున్న బహిర్ బాహ్య-బాహ్య ప్రపంచం గురించి చెప్పినవి మనసు లోపల మనిషి లోపల జరిగే సంఘర్షణలు, యుద్ధాలు despair కొన్ని words చెప్తాను అలాగే hurt మీరన్నట్టు anger Insults revenge ఉమ్ envy ఉమ్ qualities ని జయించడానికి బాబా గారు చెప్పిన ఔషధం ఏమిటి simple single line ఆయన ఏది చెప్పకుండా వదిలిపెట్టలా ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ కూడా మీరు అన్నవన్నీ కూడా అవి ఏమిటి అరిషడ్వర్గాలని మనం పేరు అవును అవును అరి అంటే శత్రువు ఉమ్ శత్రువు ఆరు రూపాల్లో షడ్వర్గములుగా ఉన్నాయి అది అరిషడ్వర్గాలు స్వామి simple గా అన్నా కొట్టేసి హా రాసుకో అన్నారు. వాటిని అరిషడ్వర్గాలు చేసుకో విషయ వాంఛను విష్ణు వాంఛగా మార్చుకో ఉమ్ అంటే భగవంతుని యందు ప్రీతి పెంచుకో నీకు శాంతి కలుగుతుంది ప్రపంచం పట్ల ప్రీతి ఉ-ఉంటే దుఃఖం పెరుగుతుంది అవును నీకేం కావాలో నిర్ణయించుకో both are available ఉమ్ ఉమ్ బా ఎంత choice మందే ఉమ్ ఉమ్ విషయ వాంఛ నుంచి విష్ణు వాంఛ అరిషడ్వర్గాలని హరిషడ్వర్గాలు చేసుకో ఉమ్ ఎంత గొప్పగా చెప్పారు ఎంత ఎంత అవలీలగా చెప్పారు అవలీలగా అంత అవలీలగా ఎలా వచ్చుంటుంది అని అసలది శుద్ధ చైతన్యం యొక్కరి what we call the emanation emanation అవును శుద్ధ చైతన్యం యొక్క స్థితి అట్లాగే ఉంటుందమ్మా పదాలేం వెతుక్కోక్కర్ల వచ్చేస్తాయి ఉమ్ అంతే అంటే perfection ఎలా ఉంటుంది అని మనం చేలి-తెలియదు గానీ బహుశా ఇటువంటివి విన్నప్పుడు అనిపిస్తుంది గురువు గారు అవును perfection ఇలాగే ఉంటుంది ఇలాగే ఉంటుంది perfection యొక్క స్వరూపం ఇంతే ఉమ్మరి బాబా గారికి నా సోచతి కాంక్షతి అసలు ఆయనకి ఏమి విధమైన ఏం లేదు మరి ఆయన తర్వాత ఇది ఎలా జరుగుతుంది ప్రపంచం ఎలా జరుగుతుంది అని ఎప్పుడైనా అంటే ఆయన తర్వాత అంటే భౌతికంగా నేను అనేది కేవలం భౌతిక పరిధిలో మాత్రమే ఆయన ఏం చేశారంటే జాతి మత వర్గ వర్ణాలకు అతీతమైనటువంటి ఒక ట్రస్ట్ ఒక Foundation వారు ఏర్పరిచారు ట్రస్టే ఆయన యొక్క సంస్కారం ట్రస్ట్ నడుస్తూ ఉంటుంది దాన్లో వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు that is a material ఎవరెవరు పాత్ర నిర్వహించాలో నిర్వహిస్తుంటారు అందుకని ఆయన ఏం చేశారంటే ఫలానా అని అనకుండా ఒక de facto గార్డ్ ని ఆయన సృష్టించలే designate చేయలే అంటే నా తర్వాత వీళ్ళు తర్వాత ఇంకొకళ్ళు అనేది పరంపర పెట్టలే ఎందుకంటే సమస్త ప్రపంచాన్ని తన తన పరంపర కుటుంబంగా ఎప్పుడైతే ఆయన భావించారో ఆయనకి ఫలానా వాడే ఉండాలి ఫలానా వాడు ఉండకూడదు అని రెండు లేవు అక్కడ ఉమ్ time ఎవరు వచ్చి పని చేయాలో వాళ్ళకి అవకాశం open అది కానీ దీన్ని మొత్తం control చేయటానికి అద్భుతమైన పకడ్బందీ అయినటువంటి ఒక ట్రస్ట్ స్వార్థం లేని వాళ్ళు సమాజంలో సమున్నతమైన స్థాయిని పొందిన వాళ్ళు అక్కడికి ఎప్పుడైనా చేయగలిగితే ఒక సేవ చేయటానికి మనసున్న వాళ్ళే తప్ప ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్లాలి అనేటువంటి వాడు ఒక్కడు లేడు అక్కడ ఉమ్ ఇదే నిజం ఇదే సత్యం ఉమ్ అక్కడి నుంచి ఏం అక్కర్లేదమ్మా మనం అంత దూరం వెళ్లి మనం ఏదన్నా contribute చేసిరా contribution అంటే డబ్బు కాదు సేవ ఉమ్ ఉమ్ ఒక చిన్న సేవ మనం చేయగలిగింది అందువల్ల ఆయన అసలు వారసత్వపు ఇవేమీ పెట్టలేదు పెట్టలేదు పెట్టలేదు కానీ తరువాతి అవతారం గురించి చెప్పడంలో ఆంతర్యం ఏమిటో తరువాత అవతారంలో షిరిడి బాబా కూడా అలా చెప్పారు చెప్పారు 1918 విజయదశమి నాడు ఆయన దేహం వదిలిపెట్టే సమయంలో మళ్ళీ ఎనిమిది సంవత్సరాలకు ఆంధ్రదేశంలో వస్తానని చెప్పారు exactly బాబా గారు 1926లో ఆయన వచ్చారు వీరు కూడా place చెప్పారు గుణపర్తి ఊరు పేరు కర్ణాటక దేశంలో మూడో అవతారం వస్తుంది మూడో సారి వస్తాను తరువాత ఇక సాయి అవతారం ఉండదు అందుకనే దీనికి సాయిత్రయి అని పేరు పెట్టారు మూడే షిరిడి సాయి సత్య సాయి ప్రేమ సాయి అని ఆయన ఒక declaration ఇచ్చారు అది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాదు ఏమిటి అది కాలానికి వదిలేద్దాం అంతే అంటే ఇప్పటికి మనకి ఇంకా తెలీదు ప్రామాణికంగా అసలు ఈయన వచ్చి 14 ఏళ్లు వచ్చేదాకా ఈయన ఎవరో ఎవరికీ తెలియదు అవునా షిరిడి బాబా అయితే 39 ఏళ్లు దేహానికి వచ్చే దాకా ఆయన ఎవరో తెలియదు ఉమ్ Thirty nine years unmanifested ఆయన బయటికి reveal కాలే ఉమ్ కాబట్టి ప్రేమ సాయి ఎప్పుడు వస్తారు ఎక్కడ వస్తారు ఆయన ఏం చేయబోతున్నారు ఆయన కార్యక్రమం ఏమిటో మనం వేళ visualize చేయకూడదు అది అనవసరం కూడా ఉమ్ అది ఎప్పుడో వస్తుంది యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభియుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యామ్ అవసరం వచ్చినప్పుడు మనము God అంటాము భక్తి వలన అవతార మూర్తులు అంటాము ఇట్లా manifest energy అంటాము సమాజం ఏమంటుంది అంటే emergent individual అంటుంది దానివ్వండి అది వచ్చినప్పుడు వస్తుంది అంతే ఉమ్ దాన్ని కాస్త వే-- పౌరాణిక భాషలో చెప్పాలంటే షిరిడి బాబా శివ స్వరూపం సత్య సాయిబాబా వారు శివశక్తి స్వరూపం ప్రేమ సాయిబాబా వారు రాబోయే అవతారం కేవల శక్తి స్వరూపం ఇవన్నీ కూడా మనం అనుకుంటున్నవి ఇవి అంటే మనకి ఏదో ఒక model లోకి ఇమడాలి కాబట్టి ఇమడాలిను మనం అలా సంభావన చేయకపోతే మనం we cannot go near them అది అది కేవలం శక్తి ఉందంటే ప్రేమ ఉండదా అని రెండో వాడు ఒక ప్రశ్న వేస్తాడు [laughing] అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ప్రేమే శక్తి అని నిరూపించడానికి రావచ్చు ఉమ్ ప్రపంచం ఇంకా అతలాకుతలం కావచ్చు లేదు అసలు అవతారం వచ్చేప్పటికి అంతా ప్రేమమయం అయిపోయిన దాంట్లో ఆయన కూడా ఉండొచ్చు we don't know ఉమ్ కాబట్టి కాలం భవిష్యత్తుని మనం మాట్లాడుకోకుండా జరిగిపోయిన షిరిడి బాబా అవతారంలో అది జరిగింది ఇది జరిగిందని అనుకోకుండా సత్యసాయి అవతారంలో కానీ షిరిడి అవతారంలో కానీ వాళ్ళు ఎటువంటి జీవితాన్ని వాళ్ళు గడిపారు వాళ్ళ తత్వం ఏమిటి మానవజాతి పట్ల మానవులే కాదు పశుపక్ష్యాదుల పట్ల వాళ్లకున్నటువంటి ఆదరణీయ భావాలు ఏమిటి ఇవన్నీ గనక మనం గ్రహించి మనల్ని మనం redefine చేసుకోగలిగితే మనం కూడా స్వామిని చూశామని అనిపించుకున్న వాళ్ళం అవుతాం that's it గురువు గారు ఉమ్ ఇంత ప్రయాణం ఇంత అనుభూతి పొందిన మీరు ఉమ్ మీ జీవితం ఎలా మారింది బాబా వారి తో అనుబంధం తర్వాత లేదు మీ జీవితం ఏర్పడిందే వారితో అనుబంధంతో అంటారా అంతే అదే జవాబు ఎందుకంటే మారాలి అంటే అక్కడ ఏదో ఉండి ఉండాలి కదా transformation రాకుండా ఏదో ఉండి ఉండాలి అవును బట్ ఇది ఎట్లా వెళ్ళింది అంటే భగవదనుగ్రహం అనండి యోగం అనండి మరి నాల్గవ ఏటే అధ్యాత్మ లోకి వెళ్ళినందువల్ల నేను నాకు అసలు transition points అంటూ ఏం లేవు It's only formation there is no transformation It's a formation and an incessant flow అది That incessant and perennial flow ఉమ్ అంతే కాబట్టి నాకు నేను ఎక్కడైనా నాలో ఏమైనా చెడు ఉంటే అది మాయమైపోయిందా అది స్వామి వల్ల అయిందా అంటే చెడు లేదు మంచి లేదు ఉన్నదేదో ఉంది అది నడుస్తూ ఉన్నది అది ఎవరికీ harm చేయలేదు అది నన్ను నేను కూడా harm చేసుకోలేదు చాలదా? ఒక ప్రశ్నకి మేము ఇచ్చుకునే మాకు సమాధానం గురువు గారు ఇది కూడా అపచారం అయితే అమ్మ మీరే ఎందుకు స్థానంలో ఉన్నారు అంటేసూర్యున్ని చూడడానికి తట్టుకునే శక్తి కూడా ఉండాలిగా. తట్టుకునే శక్తి సూర్యున్ని సూర్యుడిగా వెలుగుగా చూసే పరిణతి ఆత్మ పరిణతి ఇవన్నీ కూడా మళ్ళీ అవి కూడా ఆయనే ఇస్తాడు. ఉమ్ మనం ఒక దాంట్లో అనుకున్నాం ఉపాధికి ఆయనే శక్తిని ఇస్తాడు. సూర్యున్ని చూడాలి స్థాయికి లేదా అనుభవం ఏదో పొందాలి అనుకున్నప్పుడు సూర్యుడే అనుగ్రహం ఇస్తాడు. ఆయన అనుగ్రహం లేనిదా సూర్యున్ని కూడా చూడలేము. ఉమ్ కాబట్టి ఇంత జరిగింది ఇదేమి transformation అవేం కాదు transition లేదన్నాం కదా. లేకుండా చేసిన మూల శక్తి ఏదైతే ఉన్నదో దానికి నమస్కారం. దానికి నమస్కారం. బహుశా journey అనేక జన్మలు సాగి సాగి సాగి ఒక stillness రావటానికి సత్యసాయిబాబా వారు ఉన్న time లో జన్మ ఎత్తగలగటం వారి దగ్గరికి అతి చిన్న వయస్సులో వెళ్లగలగటం వెళ్లి నిలకడ చెందగలగటం. వెళ్లటం ఎంతో మంది వెళ్లి ఉంటారు నాతో పాటు వచ్చి ఉంటారు. ఉమ్ అలాగే నాతో పాటు ఉండి ఉంటారు. నాలాగేనే ఉండి ఉన్న ప్రపంచంలో ఉండవచ్చు గాక కానీ ఏమిటి అంటే జీవితాన్ని నువ్వు ఎలా గడుపుతున్నావ్ అనేది hallmark. అద్భుతం గురువు గారు. అంతే గురువు గారు మధ్య వెళ్లారా ప్రశాంతి నిలయానికి రెండేళ్ళు అయిందమ్మా corona రేపు june లో వెళ్తాను. వర్షాలు పడ్డ తర్వాత తప్పకుండా ప్రతి నెలా వెళ్తాను నేను మామూలుగా two days అన్నా ఉండి అక్కడ నేను చేయగలిగింది చేసి నేను మా ఇంటికి వచ్చేస్తా. రెండేళ్లు అక్కడ కూడా ఇబ్బంది వాళ్లకు కలిగించకూడదు. ఉమ్ మనం వెళ్లి వెళితే నాకేముంది గది ఇవ్వటానికి ఏమి ఇబ్బంది ఏం లేదు నాకు it is almost like my own place. కానీ నేను I never wanted to disturb and get disturbed. కాబట్టి నా ఈలోగా రెండేళ్లలో చాలా పెద్ద పెద్ద పనులు చేయగలిగాం కదా. చాలా పనులు చేయగలిగాం. అందులో interview లాంటిది కూడా ఒకటి. ఇదన్నా ఎవరన్నా plan చేశారా? కాదు కదా. అయిపోతున్నది. జరిగింది. జరిగింది. so corona time కూడా period కూడా అయిపోయింది now I will go. ఎక్కడో ఒక fond wishful thinking. ఉమ్ బాబా వారు చూస్తున్నారు ఇవన్నీ. ఉమ్ వింటున్నారు, గమనిస్తున్నారు ఇవి. వారు చెప్పిన ఒక statement చాలా ఆనందం కలిగిస్తుంది. "I am a silent listener in every conversation and an unseen guest at every meal" అన్నారు. ఆహా! so అలా భక్తులకి అనుభవాలున్నాయి. అనుభవాలున్నాయి. అనుభవాలు continue అవుతాయి. continue అవుతున్నాయి ఇంకా బాగా అవుతున్నాయి. ఇంకా బాగా ఇప్పుడు వారు దేహం వదిలిపెట్టిన తర్వాత జరుగుతున్న దాన్నేమంటారంటే దేహానంతర అనుభవాలు, దివ్యానుభవాలు కలుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఉమ్ వాటిని మనం debate చేయటానికి లేదు. question చేయకూడదు. ఎందుకంటే తనదైన అనుభూతి తనదిగాన. అది నాకు కలిగిన experience రెండో వాడికి జరిగుండకపోవచ్చు అని అనుకుంటాడు. కానీ అతనికి జరిగింది మనం ఎవర్లాం చెప్పటానికి. అది అయితే అనుభవాలు చెప్పటంలో స్వామికి అపకీర్తి రాని రీతిలో చెప్పుకోవాలి. ఉమ్ అది స్వామి యొక్క గౌరవాన్ని పెంచేవే చెప్పుకోవాలి తప్ప ఏదో నేను ఇలా వెళ్ళాను ఉమ్ నేను ఇలా కోరుకున్నాను అది అయిపోయింది అంటే endless అది. కావలసిన spiritual quotient ఏమిటి? నేను ఎప్పుడూ చెప్తాను intellectual quotient you can always enhance, emotional quotient you can always balance, spiritual quotient you have to try ఉమ్ you have to achieve by in-intense practice. చాలా చాలా దానికో deep faith ఉండాలి. ఉమ్ రెండూ ఉన్ననాడే ఇది సాధ్యం. faith ఒక్కటే పనిచేయదు practice ఒక్కటే పనిచేయదు. faith కి interference hyperactive mind దాన్ని దాన్ని అదుపులోకి చేయాలంటే ఏం చేయాలి గురువు గారు? ఇవాళ ప్రేక్షకుల కోసం అందరి కోసం చెప్పండి. తప్పకుండా. ఒకటమ్మా అందరూ చేయలేరు గానీ ఎవరైనా చేయగలిగిన అందుకోగలిగిన స్థాయి ఏమిటంటే సాక్షిగా ఉండగలగటం. Be a witness to what is happening around. అది రాకుండంటే మీరు చెప్పిన hyper mind. hyper mind ని ఎలా control చేయాలంటే ఇదిగో ఇందాక చెప్పిన విగ్రహారాధన ఒకటి. అంటే abstract తో చీకట్లో మనం యుద్ధం చేయలేం కదా. బొమ్మ ఉండాలి, వెలుగు ఉండాలి, దానికి ఒక కొంత దానితో ఒక affinity develop చేయాలి. తర్వాత మంచి scriptures చదవాలి. తర్వాత ఒక మహాత్ముని యొక్క భావాలన్నీ కూడా మనం అర్థం చేసుకునే కొంత ప్రయత్నం చేయాలి. చేస్తే మనకున్న సందేహాలు పోతాయి ఒకటి, కొత్త సందేహాలు పుట్టకుండా ఉంటాయి రెండు, మూడు ఉదాత్త భావనలు మనకు కలుగుతాయి. అది కాబట్టి ఉదాత్తమైన స్థాయి నుంచి మనం నెమ్మదిగా అసలు స్థాయికి వెళ్లగలుగుతాం. అందుకనే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉన్నత స్థితి నుంచి ఉత్కృష్ట స్థితికి, ఉత్కృష్ట స్థితి నుంచి యదార్థ స్థితికి వెళ్ళాలి. యదార్థ స్థితికి వెళ్ళటానికే path పేరే spirituality. అంతేతప్ప దేన్నీ వదిలిపెట్టమని, అసలు ప్రపంచం అంతా చెడ్డదని అనేవాడికి ప్రపంచంలో చోటే లేదు. ఉమ్ ప్రపంచం చెడ్డది అన్నవాడు నా దృష్టిలో తొలి చెడ్డవాడు ఎవడన్నా ఉంటే అంటున్నవాడే. [నవ్వు] ప్రపంచం చాలా నందనవనం, అద్భుతమైనది. ఉమ్ ఇదొక మధుర గీతం. దీన్ని అర్థం చేసుకుంటే life అలా మనకు కనిపిస్తుంది. కనిపించేలా మన మనసును నిర్మాణం చేసుకోవాలి, అంతే. చాలా అద్భుతమైన సాయి లీలా అమృతాన్ని ఒలికించారు గురువు గారు. అమ్మా సాయిరాం చూస్తున్న వాళ్ళకి ఎంత తన్మయత్వం, ఎంత తాదాత్మ్యం పొందుతున్నారో. అంటే మీరు చెప్తున్న అనుభవాలు, సంపూర్ణమైన విశ్లేషణ అన్నీ కూడా అమ్మా మేమందరం ధన్యులమయ్యాం చూసే వాళ్ళందరం. చాలా చాలా సంతోషం కానీ మీరు i dream కోసం ప్రత్యేకంగా ఇంత సమయం కేటాయించి ప్రపంచానికి విషయాలు చెప్పడం చాలా గొప్ప experience మా అందరికీ గురువు గారు. i dream, i dream, i dream అనకుండా dream is now realized. అది అది అది i dream అంటునే రావాలి. ఉమ్ అంతే కదా everybody has to dream. అవును దాన్ని realize చేయాలి. ఇప్పుడు i dream కూడా నా శుభాభివందనాలు. ముఖ్యంగా స్వప్నకి అయ్యో భగవంతుడి భగవంతుడి ఆశీర్వచనాలు. ఎందుకంటే ఒక paper లేకుండా ఏదో ఒక structured question question అని ఒక interview లా కాకుండా this is not an interview, this is an interaction. interaction at self level. దాని వల్ల ఏమవుతుందంటే ప్రపంచం యొక్క ఆత్మతో ఇది connect అవుతుంది. కావాలి. ఎందుకంటే నా వరకు నేను సత్యసాయిబాబా వారి యొక్క లీలా అమృతం అనే పేరుతో ఏదైతే ఉందో దేవుడు అని గనక అంటే ఇంకా మాట్లాడటానికి ఏం లేదమ్మా. ఏం లేదు there is nothing further. కానీ ఆయన ఒక మానవ దేహం తీసుకొని వచ్చి ఇంత పతాక స్థాయికి ప్రపంచాన్ని సనాతన ధర్మం వైపు నడిపించి, నడిపించినటువంటి వైనంలో మనకు కూడా కాస్త చోటిచ్చి, మీరు కూడా దీంట్లో బండిలో ఎక్కండి మీరు కూడా చేయగలిగింది చేయండని మార్గోపదేశనం చేసిన గురునామ్ గురుహూ సత్యసాయి భగవానుడి దివ్య శ్రీ చరణారవిందాలకి మరొక్కసారి నమస్కరిస్తూ i dream కి సంపూర్ణంగా స్వామి అనుగ్రహం ఉండాలని ఇలాగే చక్కగా మంచి మంచి విషయాలు ప్రపంచానికి పనికొచ్చేవి, ప్రపంచానికి రక్షణ కనిపించేవి, ఆరోగ్యవంతమైనటువంటి ఉదాత్త భావనలతో channel చక్కగా నడవాలని నేను మనసా కోరుకుంటూ శుభం. నమస్కారం గురువుగారు. అమ్మా శుభం. [అవుట్ర్tro మ్యూజిక్]
YouTube · audio

వ్య‌క్తిపూజ‌లు ఆపండి.. వ్య‌క్తిత్వ‌పూజ‌లు చేయండి - Interview | Sathya Sai Baba Special

Home

వ్య‌క్తిపూజ‌లు ఆపండి.. వ్య‌క్తిత్వ‌పూజ‌లు చేయండి - Interview | Sathya Sai Baba Special

Source: iDream Devotional on YouTube

0:00 / 26:23