Skip to content
Transcript తెలుగు
పర వస్తువు ఏదో ఉన్నది. పర వస్తువును నేను దైవం అని అనుకుంటున్నాను. ఎక్కడో ధ్వజస్తంభం చివర ఉన్నటువంటి గంటల మోత, ధ్యాన ముద్రాంకితమైనటువంటి నా మనస్సు మీద ప్రతిధ్వనిస్తూ ఉన్నప్పుడు లేదా నా మనస్సు దానిని receive చేసుకుంటున్నప్పుడు అది ఒక ఆనందం. ఇవాళ అలా చేస్తున్నామా? దేవాలయానికి వెళ్తున్నాం. గిరగిరా, గబగబా ప్రదక్షిణ చేస్తున్నాం. కొబ్బరికాయ లోపలిస్తున్నాం. చంపలు వాయించుకుంటున్నాం. అంతా యాంత్రికంగా చేస్తున్నాం. కాస్త నిదానించి చేయాలి. మనస్సుని బలవంతంగా తోయ్యటం కాదు, తీసుకు వెళ్ళాలి. వెంబడి పెట్టుకుని వెళ్ళాలి. వెంబడి పెట్టుకుని వెళ్ళవలసినటువంటి ఒక స్థితిని మనం కల్పించుకోవాలి. పరమ పవిత్రమైనటువంటి కార్యకలాపంలో ఆహారము, విహారము ఇక మూడవది వ్యవహారం. సాధకుడికి రెండు నిష్టలు కావాలి. ఒకటి బ్రహ్మనిష్ఠ, రెండవది వ్యవహార నిష్ఠ. ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, కుటుంబ నిర్వహణ కానీ, జీవితాన్ని నిర్వహించేటువంటి ప్రజ్ఞ కానీ, ఇవన్నీ కూడా ఎలా ఉండాలి అనంటే నిష్టగా చేయాలి. వ్యవహార నిష్ఠ అన్నారు. పని చేసినా meticulous గా చేయాలి. punctuality సమయపాలన చేయాలి. పని ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. చేయగలిగినంతే చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. ఇవైన తర్వాత మానవ జీవన విధానంలో మనస్సు బలీయమైనటువంటి శక్తి గన-కనుక, నిజానికి శక్తివంతమైన ఆయుధం గనుక, మనస్సే ప్రపంచంలో ఉండటానికి, ప్రపంచం నుంచి బయట పడేయటానికి కారణం అవుతున్నది గనుక, మనస్సుని చాలా చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. మన యందే పుట్టి మన మీద ఒక అధికారాన్ని, యాజమాన్యాన్ని చేస్తున్నటువంటి మనస్సుని మనం నెమ్మదిగా బానిసగా మార్చుకోవాలి. మనం చెప్పినట్లు అది వినాలి. ఇది అధ్యాత్మ సాధన. సాధనా మార్గంలో భక్తిని, పూజలు, జపాలు, అజపాలు, తపస్సులు వీటన్నింటినీ దాటించి భగవాన్ శ్రీ రమణ మహర్షి మనల్ని మన మనస్సును హృదయం వైపు తీసుకు వెళ్ళే ప్రయత్నం చేయమని చెప్తున్నారు. ఇదంతా మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నదంతా కూడా ఒక పూర్వ రంగం. ఎటువంటి మనస్సును తీసుకుని వెళ్ళాలి? సిద్ధపడని మనస్సునా? శుద్ధపడని మనస్సునా? సిద్ధపడి శుద్ధపడిన మనస్సునా? లోపలికి వెళ్ళటానికి మనకిష్టం ఉండాలి. లోపలికి వెళ్ళాక ఏమవుతుందో అన్న భయం లేకుండా వెళ్ళాలి. అటువంటి మనస్సుని గనుక మనం నిర్మాణం చేసుకోగలిగినట్లయితే దానిని మించిన యోగం మరొకటి లేదు అన్నారు. ఇక్కడ యోగం అనగానే చాలా పెద్ద మాటగా అనిపిస్తుంది. భగవాన్ దాన్ని చాలా simplify చేశారు. ఏం లేదు యోగం అంటే, నీ శుద్ధమైనటువంటి, సిద్ధమైనటువంటి మనస్సుని అంటే the prepared and pure mind దేనితో కలిసి ఉండాలి అంటే నీదైనటువంటి హృదయంతో కలిసి ఉండాలి. అంతే. దాని పేరే యోగం. యోగం అంటే కూడి ఉండటం. లయం కావటం కాదు. కూడి ఉండటం. హృదయం హృదయంగా ఉంది. మనస్సు మనస్సుగా ఉంది. ముందక్కడికి చేరాలి. చేరిన తర్వాత కదా లీనం కావటమో, లయం కావటమో, మనోనివాసరం కావటమో, అవన్నీ తర్వాత ఏర్పడేటువంటి ప్రక్రియలు. ఇక్కడ భగవాన్ మనస్సును హృదయంలోకి తీసుకు వెళ్ళేటువంటి విషయమే ఎక్కువ మాట్లాడుతున్నారు. దీనికి కారణం ఏమిటంటే మనసుకు బయట తిరిగే అలవాటు ఎక్కువ. ప్రతిదానినీ తనదిగా భావించేటువంటి ఒక అలవాటు దానికి ఉంది. ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటనకి తన ప్రమేయం ఉన్నట్లుగా అది భావిస్తుంది. ఒకవేళ మన ప్రమేయం లేకపోయినా మనకు ప్రమేయాన్ని కల్పిస్తుంది. కనుకనే మనం ఒక news paper చదివినప్పుడు జాగ్రత్తగా మనం అర్థం చేసుకున్నట్లయితే, ఒక రైలు ప్రమాదం జరిగింది. ఎక్కడో గ్వాలియర్ లో జరిగింది. మనం ఇక్కడ హైదరాబాద్ అనే ప్రదేశంలో ఉన్నాం. అయ్యో పాపం అని page తిప్పేస్తాం. అదేంటి రైలు ప్రమాదం జరిగింది కదా, ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది చదవయ్యా అంటుంది మనస్సు. అదంతా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అన్నవాడు మొదటి నుంచి చివరి వరకు జరిగి చదివి, ఇట్లా అయిందా, అట్లా అయిందా అని అనుకుని ఉంటాడు. మరొకడు ఉంటాడు వార్త చదువుతాడు కానీ ఇంకో వార్త వైపు వెళ్ళిపోతాడు. మూడో వాడు అసలు వార్తను పెద్ద పట్టించుకోడు. లేదా గట్టిగా పట్టించుకుంటాడు. పట్టించుకోకపోవటానికి కారణం ఏమిటి అంటే అందులో తన వారు ఎవ్వరూ లేరు గనుక. తన వారు ఎక్కినటువంటి train గనుక ఒక రైలు ప్రమాదానికి గనుక గురైనట్లయితే మన వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారా, ఏమైపోయినారన్న ఆత్రుత కొద్దీ వెతికి వెతికి చదువుతాడు. చూశారా. ఇక్కడ కూడా అహంకారమే పనిచేస్తున్నది, మమకారమే పనిచేస్తున్నది తప్ప, అహం స్పురణ పనిచేయటం లేదు. వార్త అదే. వాడు తెల్ల కాగితం మీద print చేశాడు, మనకు పంపించేశాడు. మన వాకిట్లో పడిపోయింది అది. ఎందుకని అంటే ఎక్కడో జరిగిన దానికి మన మనస్సు నిజానికి ప్రమేయం లేదు దానికి.కానీ ప్రమేయం పెట్టుకుంటుంది ప్రయత్నం చేస్తుంది అందునా మన వాళ్ళంటూ తన వాళ్ళంటూ ఉన్నట్లయితే ప్రమేయాన్ని బలం చేసుకుంటుంది. ఇక్కడ భగవాన్ అంటున్నారు రైలు ప్రమాదమా జరిగిపోయింది అందులో మన వారున్నా ప్రమాదం జరక్కాగదు మన వారు లేకపోయినా జరగవలసింది ఏదో జరిగిపోయింది. ఇక్కడ మనస్సుని కాస్త నిగ్రహించుకోగలిగినట్లయితే ఏమి అక్కడ గాయపడిన వారంతా మన వారు కాదా? మన అంటే మనకు సంబంధించిన వారినే అనుకుంటున్నారా? ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి మన వాడు కాకుండా ఎక్కడ పోయినాడు మనకు అయి ఎట్లా ఉన్నాడు చూసారా. రెండు వైపులా చెప్తున్నారు భగవాన్ అందరినీ నా వాళ్ళు అనుకో అంటే సర్వం ఖలివిదం బ్రహ్మ ఆత్మ స్వరూపంగా అది spiritual angle. మామూలు స్థాయిలో మానవీయ కోణంలో కూడా అందరినీ మన వాళ్ళే అంతా మంచివాళ్ళే అనుకోవటం ఒక మంచి సద్భావన. భావనా స్థితిలోకి వెళ్ళటానికి మనస్సుని చాలా తీవ్రమైనటువంటి విచారణ ఉపదేశ సారవంత మనసు మీద మనసు మీద మనసు గురించి మనసు స్థితి గతుల గురించి దాని బలాలు బలహీనతలు అన్నింటి గురించి భగవాన్ ఒక విచార మార్గంలోకి తీసుకొని వెళుతూ మనస్సుని హృదయ స్థానంలోకి తీసుకు వెళ్లటమే యోగమని అదే నిశ్చలమైన అచలమైన స్థితి అని స్వస్థానంలో చేరినప్పుడు మనసు స్వస్థత చెందుతుందని స్వస్థతకి అచ్చ తెలుగులో హాయి అని హాయి వలన ప్రసన్నత ప్రశాంతత ఏర్పడిందని దాని వలన పారమార్థిక చింతనలు మురుస్తాయని దానిలో నుంచి యదార్థ స్థితిలోకి జీవుడు తేలికగా ప్రస్థానం చేయాలని చెప్తూ భగవాన్ దీన్ని కాస్త పాతంజలిక యోగశాస్త్రంతో అనుసంధానం చేస్తూ విచారణ చేస్తూ ఉన్నారు.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -35

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -35

Source: TFC Spiritual on YouTube

0:00 / 9:16

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

    Now playing
  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77