Skip to content
Transcript తెలుగు
ది పందొమ్మిది వందల అరవై రెండు ఆంధ్రప్రభ లో ఒక article పడింది. article కాదు ఒక చిన్న news item. ఎడ్లబండి మీద సత్యసాయి photo. దాని కింద ఏం రాశాడు అంటే ద్వాపర యుగం నాటి శ్రీకృష్ణుడే మళ్ళీ సత్యసాయిబాబా గా వచ్చాడు అని జనం నమ్ముతున్నారు అని ఏదో article. సార్ కృష్ణుడు ఏమిటి? యుగం మారిపోయింది. ఆయన సత్యసాయిబాబా గా రావటం ఏమిటి? అసలు కృష్ణుడిని ఎలాగూ చూడలేదు. ఈయన నేను చూద్దాం. కానీ ఈయన చేతిలో flute, కిరీటాలు ఏం లేవు. ఇవన్నీ ఆలోచనలు చిన్నప్పుడే. అంటే rational scientific approach ఎక్కడో ఉంది mind లో. ఉమ్ But అది నన్ను ఏం చేసిందంటే పుటపర్తికి తీసుకెళ్లిపోయింది. ఉమ్ నా అంతట నేనే. ఒక ఇట్లాగే పొద్దున పదకొండు గంటల వేళ ఒక ముప్పై మంది ఉన్నారు ఆయన చుట్టూ. ఉమ్ ప్రశాంతి నిలయం కట్టబడి ఉంది. ముప్పై మంది ఉన్నారు, ఎవరో అన్నారు bag నాకు అక్కడ పెట్టేసి వెళ్ళు సాయి బాబా గారు అక్కడే ఉన్నారు అన్నారు. ఆయన కొద్దిగా దూరంగా ఉన్నారు. ఎక్కడ అవతల వైపు. మంచి ప్రయాణం చేశాం ఆకలి మీద నిద్ర వస్తుంది. కళ్ళు రెప్ప వాల్చి ఎత్తేలోగా ఆయన నా దగ్గరికి వచ్చారు. ఉమ్ Then I felt ఇది impossible. ఒక మనిషి నడిచి రావాలంటే రెండు మూడు నిమిషాలు పడుతుంది. ఉమ్ ఉమ్ ఇది ఎలా జరిగింది అని ఇలా కళ్ళు తెరిచి ఒకసారి చూసేప్పటికి నా ఎదురుగా ఉన్నారు. ఉమ్ ఉమ్ నేనేం మాట్లాడలే. కానీ photo లో ఉన్న వ్యక్తిని మనం సజీవంగా చూసినప్పుడు, సాకారంగా దర్శనం చేసినప్పుడు, అది కూడా ఒక ప్రభావితమైనటువంటి దర్శనం అయినప్పుడు ఒక్కోసారి మనలో తెలియని ఉద్వేగాలు కలుగుతాయి. ఉమ్ ఇవన్నీ నాలో కలుగుతూ ఉండగానే ఆయన ఒకే మాట అన్నారు. కాచుకు కూర్చుంటినే అన్నారు. అబ్బా waiting for you అది ఎంత అద్భుతమైన మాట అంటే, రాయలసీమ accent లో కాచుకు కూర్చుంటినే అంటే, నేను తర్వాత తర్వాత వారితో అనుబంధం పెరిగిన తర్వాత ఆయన నా కోసం wait చేయుట వంటి కాచుకు కూర్చోవడం అంటే wait చేయడం. అంతే కదా నిన్ను కాచుటకు నేను కూర్చుంటినే అని నేనే పూర్తి చేసుకొని [నవ్వు] వారికి నమస్కారం చేసి నన్ను ఎంబడి బయటికి వెళ్లారు. ఉమ్ అక్కడ మధ్యలో కూర్చున్నారు. అందర్నీ అడిగారు ఏం కావాలి ఏం కావాలి అని అడిగారు. ఎవరేం మాట్లాడలే. వాళ్ళు కర్ణాటక వాళ్ళు, అనంతపూర్ వాళ్ళు, మైసూర్ వాళ్ళు వీళ్ళే ఉన్నారు. ఉమ్ అందరిలో చిన్నవాడిని నేనే. అందరూ చాలా నలభై నలభై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళే ఉన్నారు. ఉమ్ బాబా కూడా చిన్నవారే. thirty six ముప్పై ఆరు ముప్పై ఏడు ఏళ్ళు ఉంటాయి ఆయనకి. ఏం కావాలి అంటున్నారు గానీ ఎవరేం అనటంలే. ఇది కావాలని అనటంలే. అప్పుడు ఆయన లాలి చెయ్యి ఇలా పైకి తీసి ఉమ్ కుడిచెయ్యి గాలిలో గిర గిర గిర తిప్పి ఇట్లా అన్నారు. ఉమ్ అని నన్ను పిలిచారు. ఉమ్ పిలిచి నా చేతిలో పెట్టారు. ఏమిటి పెట్టారంటే ఒక black హల్వా. వేడి హల్వా. మీకు ఆకలి వేస్తుంది కదా ఆకలి వేస్తుంది కదా. మామూలుగా అబ్బా చేతిలో పెట్టి ఏమన్నారంటే, ఏం చేస్తావు? అని అడిగారు. ప్రయాణం చేసి వచ్చా. వయస్సు చిన్నది. నిజంగా ఆకలి వేస్తుంది. ఏదో ఒకటి కావాలి తినటానికి. నేను తింటాను అనలే. అందరికీ ఇచ్చి వస్తాను అన్నా. ఉమ్ అనేప్పటికీ ఆయన ఆనంద పడిపోయారు. సరే సరే అన్నారు. అప్పుడు చెయ్యి బాయిసిల్ సగంగా ఉంటుంది. ఉమ్ అంత చిన్నది చిన్నది కదా, మరి చిన్న చెయ్యి అలాగే అదే పళ్ళెం. ఉమ్ అందరూ తలా కాస్త తీసుకున్నారు. నా చేతికి, నేను వచ్చి నాకు seat లో నేను కూర్చున్నా. ఉమ్ కింద. కూర్చోగానే పాపం నన్ను చాలా దయగా చూశారు. చాలా, అది వాత్సల్యాన్ని నేను వర్ణించలేను. ఉమ్ పాపం అన్నారు. ఇంక నాకేం మిగలలే. ఉమ్ చేతికి మాత్రం నెయ్యి అంటుకొని ఉంది. అప్పుడు నన్ను ఇలా పిలిచారు. ఈసారి ఆయన చెయ్యి గాలిలో తిప్పలే. ఉమ్ ముంగివేళ్ళ మీద ఇట్లా కొట్టారు. నెమ్మదిగా tap చేశారు. ఎంత హల్వా ఖర్చు అయిందో అంత హల్వా నా చేతికి వచ్చింది. అమ్మబాబోయ్ ఇదంతా నీకే అన్నారు. ఉమ్ తినమన్నారు. తిని బయటికి వెళ్ళి చెయ్యి కడుక్కొని మళ్ళీ రావటం, రెండు మూడు రోజులు ఆయన దగ్గర ఉండటం, తర్వాత తర్వాత చాలా interactions. సుమారుగా యాభై నాలుగు ఏళ్ళ అనుబంధంలో
YouTube · audio

First meet with sathyasai

Home

First meet with sathyasai

Source: Srinivas Avadutha on YouTube

0:00 / 3:57