No transcript for this section.
Transcript begins at 0:07.
[ backgroud music] వందే గురువు నాం చరణారవిందే సందర్శిత స్వాత్మ సుఖావబోధే జనశయే జంగలికాయమానే సంసార హాలాహల మోహ శాన్యే. ఆలంబెన విహీనం యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతాం మే అని స్వామి వారి దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ ఉమ్ మహాస్వామి వారి జయంతి సందర్భంగా ఉమ్ ఆ జగద్గురువులు అయిన శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి సన్నిధిలో కూర్చొని ప్రపంచానికి కావలసిన నాలుగు ఐదు ప్రశ్నలు ఉమ్ అడిగి సమాధానం పొంది సమాధాన పడకుండా అంటే compromise కాకుండా జీవితంతో adjust అవుతూ- ఉమ్ ఈ సనాతనమైన ఆర్షమైన భారతీయమైనటువంటి ఈ సంస్కృతిని ఎలా ముందుకు తీసుకు వెళ్ళాలి అని ఆ స్వామి వారి ముందు మొదటి ప్రశ్న. ఇవాళ యువత స్వామి ప్రధానంగా sixty eight percent ఉన్నది ఏ దేశంలో చూసుకున్నా అందులో ప్రధానంగా భారతదేశంలో అది నెమ్మదిగా పెరుగుతున్నది వృద్ధులు పెరుగుతున్నారు కానీ వాళ్ళు సమాజానికి పెద్ద ఉపకారం చేయగలిగిన స్థాయిలో లేరు కానీ ఈ యువత యొక్క energy ని సనాతన ధర్మం వైపు మళ్ళించి దీన్ని సమాజహితం ఎలా చేయాలి? యువతలో energy అయితే ఉన్నది శక్తి ఉన్నది ఆ శక్తికి సరైన మార్గదర్శకత్వం ఉంటే channelize చేస్తే చేస్తే అది సదుపయోగం అవుతుంది. ఇప్పుడు శక్తి మాత్రం ఉంది గానీ అది దురుపయోగం అయ్యే అవకాశం ఉంది లేదా అనుపయోగం అయ్యే అవకాశం ఉంటుంది అవును sir అది కాకుండా ఉమ్ సదుపయోగం అవటానికి ఈ channels అది కూడా channel గా ఉండవచ్చు అవును sir ఆ దాంట్లో అంటే ధర్మ ప్రశిక్షణ అంటే ఇప్పుడు వారి తపన ఎలా ఉందంటే ఎలా degrees తీసుకోవాలి ఎలా ఉద్యోగాలు ఉపాధులు ఎలా సంపాదించుకోవాలి తర్వాత ఇల్లు కట్టుకునేది తర్వాత ఇల్లాలు అంటే సంసారం సంసారం అలా వాళ్ళకి వెళ్తూ ఉంటుంది ఆలోచనలు ఉమ్ వీళ్ళకి ధర్మం గురించి ఎప్పుడు అభిప్రాయం మొదలవుతుందో అప్పుడు అందుబాటులో ఉండాలి ధర్మం అంటే ధర్మం అనేది సిద్ధంగా ఉండాలి అందింది అందించే దానికి అవును sir అందుకని ఈ రోజుల్లో మనం ఉపకారం చేయటానికి ధార్మిక సంస్థలు ముందుకు రావాలి. వాళ్ళు ఉపదేశం పొంది ఆ యువత వాళ్ళలో ఉండే శక్తి సామర్థ్యాలని అంటే భవన నిర్మాణాలు జరుగుతున్నాయి సమాజ నిర్మాణం జరగాలి ఇప్పుడు దానికి సమాజ నిర్మాణం జరగటానికి అంటే ప్రాచీనాన్ని దూరం పెట్టి మనం వికాసం అనేది మనం ఆలోచించటం అనేది ఒక ప్రమాదం అది. ఉమ్ ఆ మన ప్రాచీనమైన శాస్త్రాలు కొత్త విషయాలను నిరాకరణం చేయటం లేదు కానీ ఆ framework లోపల చేయాలి ఏదైతే ఉంటుందో వేద, శాస్త్ర, పురాణ, ఐతిహ్య, సదాచార అంటే పెద్దవాళ్ళు ఆచరించిన మంచి మార్గాలు స్వ ఇది వీటి మధ్యలో ఉమ్ ఈ పరిధి లోపల ఏదైతే మంచి విషయాలు కొత్త విషయాలైన ఉమ్ దాన్ని మనం తీసుకోవచ్చు అలా మన భాష అంటే పాశ్చాత్య ఆ model అంటే పాశ్చాత్య ప్రకారమే వికాసం అనేది కాకుండా పాశ్చాత్య దేశం నుంచి మనం విజ్ఞానాన్ని వాడుకోవచ్చు అంటే పూర్వ విజ్ఞానం ఇక్కడే ఉన్నది ఇక్కడ instrument లేకుండా infrastructure లేకుండా encouragement లేకుండా engrave చేయకుండా చేయకుండా ఈ culture అనేది ఇక్కడ దుర్బలమైంది అవును sir మన ఆయుర్వేదం కావచ్చు జ్యోతిషం కావచ్చు ఇంకా వాస్తు శాస్త్రం కావచ్చు ఇంకా అది space science ఉమ్ అలా అంతరిక్ష శాస్త్రం శాస్త్రం ఇలాంటి శాస్త్రాలన్నీ కూడా అంటే పంచభూతాలను కాపాడాలి అనే తత్వాన్ని లోకానికి సందేశంగా ఇచ్చిన దేశం ఈ దేశం ఈ దేశం ఈరోజు మనం east వాళ్ళు వాళ్ళు నీళ్లను కాపాడండి, నేలను కాపాడండి, గాలిని కాపాడండి అని గాలి ఇస్తే ఉమ్ అది ఇక్కడ ఖాళీ అయిపోతుంది అవును అలా కాకుండా ఉమ్ మన దేశంలో foundation అయితే science foundation, mathematics foundation, history foundation, భూగోళం భూగోళం అప్పుడేమి ఏదైనా remote sense ఉనిందా ఏముంది లేదు పురాణాల్లో లేదు ఇన్ని ద్వీపాలు ఇక్కడ ఉంది అక్కడ ఉంది అంటారు అవును శతయోజన విస్తీర్ణం పుప్పులు వేల వనారణవం అంటారు. ఈ కొలతలన్నీ చెప్పారు అవును అది ఎక్కడ ఎవరు calculator ఉన్నదా ఏమున్నది అప్పుడు చెప్పారు కదా అవును sir మన ఋషులు కనిపెట్టిన ఋషులు అందించిన ఆ విజ్ఞానము ఆ విజ్ఞానం యొక్క ఉద్దేశ్య ఉద్దేశ్యం ఉమ్ అంటే పాశ్చాత్యానికి మన దేశ స ఆ విజ్ఞానానికి ఏం తేడా అంటే ఆ విజ్ఞానం అంటే మంత్రం కూడా దాంట్లో ఉన్నది ఉంది దీన్ని మంచి సంకల్పంతో వినియోగించాలి దీన్ని దుష్ప్రయోగం చేయకూడదు అది ఉమ్ అందుకే గురుకులం system లో ఆ శిష్యున్ని పరీక్ష చేసితర్వాత ఆయన Entrance ఆయన లో ఉత్తీర్ణుడైతే ఆ గురుకులంలో ఆయన చేర్చుకుంటారు. చేర్చుకుంటారు. అందుకని మన దీంట్లో అంటే చెప్తారు కదా "ఆగండి, చూడండి తర్వాత Proceed అవ్వండి" అంటారు కదా. అవును సార్. అలా సావధానంగా మన యొక్క దృష్టికోణం అనేది ఉండాలి. ఉంటే మన యువత మీరు ఏదైతే చెప్తున్నారో sixty eight percent అని. అవును సార్, అవును సార్. వాళ్ళు లోకంలో ఎంతో పెద్ద పెద్ద పనులన్నీ చేయవచ్చు. చేయచ్చు, చేయచ్చు. మ్మ్ దానికి వాళ్ళకి అవగాహన ఉండాలి. అంటే గ్రామం అంటే ఏమి, నగరాలంటే ఏమి, మన భారతదేశం అంటే ఏమి, లోకం ఏమి. లోకం. అది దాన్ని ఒకటికి ఒకటు, ఒకటికి ఒక విషయము అనేది తేడా ఉన్నా, దాన్ని ప్రత్యేకంగా వాళ్ళు తెలుసుకోవాలి. Specific గా తెలుసుకోవాలి. అందుకని వాళ్ళ యొక్క Approach అంటే లోకంలో ఎలా Approach ఉండాలి. వాళ్ళు పనిచేసినప్పుడు వాళ్ళు ఏ, ఏ అభిప్రాయంతో లోకంలో పనిచేయాలి, భారతదేశంలో ఎలా ఉండాలి ఎలా ఉండాలి. వారి స్వగ్రామం అని ఉన్నప్పుడు మ్మ్ ఆ స్వగ్రామాన్ని ఎలా మనం నూతన విజ్ఞాన సహయోగంతో. సహయోగం అంటే ఇప్పుడు నూతన విజ్ఞానం వచ్చి ఒక చెట్టుని అట్లా పూర్తిగా తీసి పెట్టేస్తారు. ఇదన్ని. ఇల్లు, ఇల్లు కూడా తీసుకెళ్తున్నారు. ఆ ఇల్లు కూడా, అవును ఇల్లు కూడా అదే, అదే. అలా ఉన్నప్పుడు విజ్ఞానం మనకు వ్యతిరేకం కాదు. మ్మ్. కానీ ఉద్దేశం ధర్మం యొక్క ఉద్దేశాలు ఉండాలి. అవును సార్. అంటే నాశనం చేయటం మన యొక్క అభిప్రాయం కాదు. అవును సార్. ఉత్పత్తి అనేది ఇప్పుడు Technology కనిపెట్టినప్పుడు కూడా విదేశాల్లో కొన్ని సంవత్సరం ఉండేటట్టుగా చూస్తారు. తర్వాత కొత్త విజ్ఞానం వస్తేనే ఆ వ్యాపారం జరుగుతుందని- అవును అలా చేస్తారు. అవును. మన దేశం యొక్క దృష్టికోణం అలా కాదు. కాదు. ఇది దీర్ఘకాలానికి ఉంటుంది, నిరంతరం ఉంటుంది Side effect లేకుండా ఉంటుంది. అవును సార్. అందుకని మన Purpose లక్ష్యం అనేది భారతీయుంగా ఉండాలి. మ్మ్ సేవ అనేది విశ్వం. మ్మ్ విశ్వం విష్ణుః అలా ఉండాలి. ఇప్పుడు ఈ భారతీయమైనటువంటి ఒక వైజ్ఞానిక భూమికలో మ్. వరాహమిహిరుడు బృహత్ సంహిత రాసి ఈ ప్రపంచానికి మహోపకారం చేశాడు. మ్. భూగోళంలో ఉన్న ప్రతి వాడికి ఖగోళం చూపించాడు ఆయన. మ్మ్. స్వామివారు చెప్పినట్టు Without any Instrument. Instrument. అవన్నీ దర్శనాలు. ఆ. ఆనాడు ఆ కాలంలో జరిగిన ఆ దర్శనాలు, ఇవాళ ఇంత విజ్ఞానం పెరిగింది, Degree లు పెరిగినాయి. మ్. అనేక Instruments వచ్చినాయి. మ్. ఏదైనా చేధించగలిగినటువంటి శక్తి ఏర్పడింది. మ్. అయినా మనిషిలో ఆ మానవత్వ కోణం ఎందుకని వెనకబడి పోయింది స్వామి. అంటే వాళ్ళు విజ్ఞానాన్ని ఒక పుస్తకం కింద చూస్తారు, ఒక వ్యాపారం కింద చూస్తారు లేదా ఒక రాజకీయం కింద చూస్తారు. మ్. అంటే ఆ రాజకీయంలో కూడా రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది. మ్-మ్. మనం దాన్ని శుద్ధపరచాల్సిన అవును ఆ అవసరం చాలా ఉంటుంది. చాలా ఉంటుంది. మ్మ్. ఆ అలా ఉన్నప్పుడు మ్. మ్ శుద్ధ సత్వం మ్. అనే అభి-- స్థాయికి ఆ రాజకీయం వచ్చినప్పుడు మ్. సమాజహితం కోసరమే విజ్ఞానం మ్. అనే అభిప్రాయం వస్తే మ్. ఆ మన పదవులు, మన గౌరవాలు ఇవన్నీ కూడా సమాజహితానికి తర్వాతనే. అంటే ప్రాథమికత Priority అనేది సమాజహితం సమాజహితం అని వస్తే మ్. Permanent Values ని కాపాడగలుగుతాం. ఈ దేశంలో ఎన్నో వేల సంవత్సరాల ఈ చెట్లు కాపాడారు. అవును సార్. పెల్లెమ్మర్రి ఆ ఇక్కడ కొన్నిచోట్ల ఉన్నాయి సార్. వాటిని కా-కా-కాపాడారు. అంటే ఆ చెట్టు పైన ఉండే గౌరవం, నమ్మకం కారణం. అంటే అది కూడా మనం ఏదో Flat చేస్తాం అనుకుంటే అప్పుడు ముందే చేసేసి ఉంటారు. [నవ్వు] కానీ ప్రకృతి పరిరక్షణ చిన్న ఉదాహరణ కోసం. అవును సార్. అందుకని మనం విజ్ఞానాన్ని బోధిస్తున్న అదే సందర్భంలో మ్. హక్కుల గురించి మనం నేర్పిస్తున్నాం. ఆ. మనం కర్మ యోగం గురించి కూడా నేర్పాలి. అవును సార్. ఆ నాకు ఈ Rights ఉంది అంటారు. మ్. కానీ Right, Wrong ఏది అనేది కూడా మనం, ఆ Right, Wrong కూడా మనం నేర్పాలి. నేర్పాలి. నేర్పితే దాంట్లో Self control ఉంటుంది, Self discipline ఉంటుంది, Self realization ఉంటుంది. అవును సార్. ఈ Self అనేది తగ్గుతుంది. మ్ అది. అది ఈ దేశంలో చెట్టు, పుట్ట, గుట్ట, మిట్ట ఇవన్నీ కూడా అన్నిటా ధర్మం-- దైవాన్ని దర్శించిన జాతి ఇది. మ్. దీనికొక ఆత్మ ఉంది. మ్. భారతీయ ఆత్మ అంటాం. మ్. అది American ఆత్మ, Russian ఆత్మ అట్లా కాకుండా భారతీయ ఆత్మ. మ్. మనమంతా Self అని వాడుతాం కదా స్వామి. మ్. మే-మేతా వాళ్ళంతా Soul అని వాడతారు. మ్. ఆ Soul కాదు. మ్. మనకు కావాల్సింది Self ఏ. మ్. ఈ భారతీయ ఆత్మ నుంచి మనిషి ఎందుకని వైదొలగిపోయినాడు? స్వార్థం వలననా? మ్. అజ్ఞానం వలన? మ్. చెప్పవలసినవారు ఇది ఇంతే అని చెప్పారా, ఇది ఇట్లా అని చెప్పలేకపోయినారా? ఇది ఇంతే అన్నందువల్ల అంటే నిరంతర ప్రయత్నం కావాలి. కావాలి. ఆ ఏదో ఒక సమయంలో కొన్ని శ్లోకాలు నేర్చుకున్నాం అనడంతో మనం ఆగిపోకూడదు. ఆగిపోకూడదు. ఆ ఈ అనుభూతి వరకు అధ్యయనము, ఆవృత్తి, అభ్యాసము, అనుష్ఠానము, అనుభూతి. అనుభూతి. ఆ అంతవరకు మనం వెళ్ళాలి. దానికి నిదర్శనం అండ్ దర్శనం. దర్శనం. దానికి సరైన సంబంధం ఉండాలి. ఉండాలి. దర్శనం శాస్త్రములు. అవును సార్. నిదర్శనం Ground reality. అవును. ఆ దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుని క్రమక్రమంగా మనం ముందుకు వెళ్ళాలి. మ్. దానికి క్రమ సహా శిక్షణ అండ్ క్రమశిక్షణ రెండూ కావాలి. అందుకని Profit అనేది Only economical గా చూడకుండా Profit happiness అండ్ Health ఆ అండ్ Heritage Heritage ఆ Heritage Heritage Heritage ఆ అలా మనం Profit అనే దాంట్లో GDP అంటారే మ్ దాంట్లో మనం గాడుధర్మం అండ్ పీపుల్ ఆ ముగ్గురిని కూడా చూసుకుని ఆ GDP చేస్తే ఈశ్వర భక్తి ఉంటుంది అవును సర్ ధార్మిక ఆలోచనలు ఉంటాయి ఆ మానవతా మానవతా స్నేహం అవును సర్ ఉమ్మ్ అది కూడా మానవతా కూడా కావాలి మానవతా కోసరమే ధర్మం అనేది ఆ ఆ అందుకని ఈ షార్ట్ టైం ఆ ఉమ్మ్ గోల్స్ ఆ అచీవ్మెంట్ కోసరం మనం చూస్తున్నాం కొన్ని ఉమ్మ్ కానీ దాంతో పాటు మనం శాశ్వతంగా ఉండే ఆత్మ గుణాల్ని కూడా మనం పరిరక్షణ చేయాలంటే దానికి సిస్టమ్ ఉండాలి ఆ ఇకో ఫ్రెండ్లీ అంటారు ఈ రోజుల్లో అవును స్వామి అలా ధర్మానికి ఫ్రెండ్లీ అయిన పర్యావరణం ఉండాలి అవ్వాలి అది నా స్వార్థం అనేది ధర్మానికి వ్యతిరేకంగా ఉండే ఉపాయం చేత నేను సాధించుకుంటాను అనే తత్వం ఉండకూడదు ఉమ్మ్ దానికి ఉమ్మ్ ధర్మానికి అనుగుణంగా మన స్వార్తాన్ని కూడా మనం చేయాలి ఆ సంరక్షణ చేసుకోవచ్చు అవును స్వామి ఇప్పుడు ఈ కార్యక్రమ నిర్వహణలో ఉమ్మ్ యువతని దీంట్లోకి తెచ్చి అంటే ఏదో ఒక వాహిక ఒక ఛానల్ కావాలి కదా ఉమ్మ్ ఈ యువతని ఛానలైజ్ చేయటానికి వాళ్ళని మన ఈ ధర్మ మార్గం వైపు నడిపించటానికి ఉమ్మ్ ఈ ధర్మం యొక్క విశిష్టత చెప్పడానికి ఉమ్మ్ ఎవరో వేదాల్లో ఏమి లేదు అంటే అవునా అని ఆగిపోకుండా పక్షి శాస్త్రం ఉంది కిరణ శాస్త్రం ఉంది దాంట్లో లేనిది లేదు ఉమ్మ్ వాటినన్ని డీకోడ్ చేయటానికి ఏదైనా ఒక సర్వోత్తమమైన విజ్ఞాన పీఠం గురించి ఉమ్మ్ ఆలోచన చేయొచ్చా స్వామి అదే అదే బాగా చేయవచ్చు అది అది అవసరం కూడా ఉమ్మ్ ఆ ప్రయత్నంలో ఇప్పుడు వేద సప్తాహం అని ఒక కార్యక్రమం కూడా ఆ చేయిస్తున్నాము స్వామి అంటే మంచి చదువుకున్న ఆ ఆ శాస్త్రజ్ఞులు చేత ఆ ఆ వేదములో సైన్సు వేదములో సమాజము వేదములో ప్రకృతి పరిరక్షణ వేదములో ఫ్రెండ్ షిప్ వేదములో ఉమ్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛత అవును స్వామి ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్పటం జరుగుతుంది ఉమ్మ్ అందుకని వేదం అనేది జ్ఞాన రాశి ఉమ్మ్ ఆ జ్ఞాన రాశిని మనం ఒక్కొక్క పార్ట్ గా తీసుకుని ఉమ్మ్ మన లైఫ్ లో ఒక పార్ట్ గా ఇలా చేసుకోవటం అవును సర్ ఒక అంగంగా చేసుకోవటం అనేదానికి ఆ వేద విజ్ఞానాన్ని విశదీకరించటం స్వామి వివరణలు ఇవ్వటం ఉమ్మ్ విశ్లేషణ ఆ అది చేయటం అది అవసరం అది ఆ ప్రయత్నం మనకు ఈరోజు సమాజంలో శ్రద్ధ ఉన్నది శక్తి ఉన్నది అవును సర్ దానికి ఒక సంస్థ కావాలి ఆ ఆ సంస్థని సమాజ దృష్టితో నడిపే వాళ్ళు కావాలి అలా ఉంటే ఈ సంస్థ ప్రజలకి మహదుపకారం ఆ చేయగలుగుతుంది దాన్ని దాని నేపథ్యంలోనే ఒక మూడు రోజులు ఒకటవ తారీఖున స్వామి వారు ఒక మాట అన్నారు ఉమ్మ్ రాజకీయ పరమైనటువంటి పదవులు ఒక ఫ్రేమ్ వర్క్ లో రాజ్యాంగ బద్ధంగా చేయవలసిందే చేస్తారు ఉమ్మ్ అడ్మినిస్ట్రేటర్స్ అంతా వాళ్ళ పని వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు చేస్తారు మరి సాంస్కృతిక నాయకులు ఎక్కడి నుంచి వస్తారు ఎవరు తయారు చేయాలని స్వామి వారు చెప్పారు ఉమ్మ్ ఈ సాంస్కృతిక నాయకత్వానికి స్వామి వారు నిర్దేశించేటువంటి ప్రధాన మౌలికమైన లక్షణాలు ఏమిటి ఎలాంటి వాడు అటువంటి నాయకుడు కావాలి స్వామి అంటే గైర్ రాజనీతిక్ నాన్ పొలిటికల్ లీడర్ షిప్ సొసైటీ లీడర్ షిప్ ఉమ్మ్ వాళ్ళకి కంట్రీ అనేది ముఖ్యంగా ఉండాలి దేశం అనేది ముఖ్యంగా ఉండాలి వారికి సమాజం అనేది ముఖ్య ఉద్దేశ్యంగా ఉండాలి అంటే పరిపూర్ణ త్యాగం అనేది ఉమ్మ్ వెంటనే సాధ్యం కాదు అందరికీ సాధ్యం కాదు ఉమ్ అలా అవకాశాలు తక్కువ ఉమ్మ్ అలా ఉన్నప్పుడు మనం టైమ్ స్పేర్ చేయటం దానికి సమయాన్ని ఇచ్చేవాళ్ళు కావాలి వారి ఎక్స్పర్టైజ్ సామర్ధ్యాన్ని ఇచ్చేవాళ్ళు కావాలి అవును స్వామి వాళ్ళ సంపదల్ని ఇచ్చేవాళ్ళు కావాలి అలా సమయము, సామర్ధ్యము, సంపద అవును స్వామి ఈ మూడింటిని అందించే వాళ్ళకి దానికి ఒక సాఫ్ట్వేర్ ను మనం తయారు చేయాలి తయారు చేయాలి ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ అన్నిటికీ చెప్తున్నట్టుగా ఎవరి చేత ఏ సేవలు చేయించవచ్చు వారు ఆ దానికి ఒక సమాజం యొక్క ఆవశ్యకత ఏమి ఏమి ఆ వ్యక్తి అం-అందించే సేవలు ఏమని చూసి దానికి ఒక ఆ ప్లాన్ ఒకటి చేసి ఆ మనం పథకాలు తయారు చేసి స్వామి అంటే ఇప్పుడు విరామ కాలంలో ఉమ్మ్ ఆరామంతో పాటు ఉమ్మ్ కొంత సమయం సమాజ సేవకు కూడా వారు వారు అందిస్తే ఆ ఈ డ్రిప్ ఇరిగేషన్ లాగా అది నెమ్మది నెమ్మదిగా ఆ బిందు బిందు అనేది సింధు అవుతుంది అవును అవును సర్ ఆ దానికి ఆనంద సింధు తస్మిన్ ఆనంద సింధౌ సింధౌ ఆ అంటారు అలా ఆనంద సింధు అవటానికి ఆ బిందు నుంచి ప్రారంభించాలి ఒక ముగ్గు వేస్తారంటే ముందు సున్నం సున్నం సున్నం వేసి తర్వాత సున్నం పూర్ణం అవుతుంది అలా పూర్ణం అనేది తర్వాత చూర్ణం లాగా మాధుర్యం అవుతుంది అవును సర్ మోదకంలో ఉండే చూర్ణం లాగా ఉమ్మ్ అది మాధుర్యాన్ని ఇస్తుంది అవును సర్ స్వస్థ స్వభావ మధుర మధుర ఉమ్ అందుకని స్వభావంలో మాధుర్యం రావాలి దీనికి మనము ఒక్కొక్క ప్రాంతం నుంచి నగరం నుంచి మనం ప్రారంభిస్తే ఈ సమాజ సేవకులు ధర్మ ప్రచారకులు ప్రచారకులు అవును సర్ ధర్మ ప్రచారకులు మనం మన సాహిత్యం మన కళ చతు:శష్టి కళ ఆ ఈ కళలన్నీ మనం నేర్పిస్తూ అంటే వారి దైనందినమైన జీవితంలో వారు ఆచరించే ఆటలు పాటలు మాటలు వీటితో పాటు మన ధర్మాన్ని మన సంస్కృతిని బోధించే విధంగా ఆ నేర్పటంలో మాధుర్యం మాధుర్యం ఉమ్మ్ ఉంటే నేర్చుకునే దాంట్లో మాధుర్యం వస్తుంది వాళ్ళకి వస్తుంది స్వామి ఆ అలా డిజైన్ చేయాలి అవును దానికి ఆ 1974 ప్రాంతంలో పెద్ద స్వామి వారు ఒక మాట వాడారు నేను ఏలూరులో విన్నాను స్వామి ఉమ్మ్ మీరుదానం తీసుకునేటప్పుడు ఏదిస్తే తీసుకోండి తప్పులేదు సమాజహితం కోసం మ్ మీ కోసం గనుక మీరు తీసుకుంటే మీరు వామనులైపోతారు మ్ ఇంకొకరి కోసం తీసుకుంటే అదే వామనుడు త్రివిక్రముడవుతాడు ఆ అద్భుతం అదే అని మీరు ఏ దానం తీసుకోవాలి అని చెప్తూ కాలదానం తీసుకోండి అన్నారు ఆ కాలాన్ని అడగండి సమాజం నుంచి మీ time మాకు ఇవ్వండని అడగండి ఆ ఆ time లో నుంచి అద్భుతమైన సంపద, విజ్ఞానము, జ్ఞాన దృష్ట ఇవన్నీ కూడా పెరిగి మళ్ళీ ఒక హైందవమైన సనాతన ధర్మం మనకు ఏర్పడుతుంది మన విద్యా విధానాన్ని మనం పోగొట్టుకున్నాం మ్ roots తెగిపోలేదు గాని roots నుంచి దూరమైపోయినాం ఆ మళ్ళీ ఆ roots కి అంకోల వృక్షం లాగా ఎలా వెరకే-- స్వామి వారి మాటలు అంకోల వృక్షం అంకోల వృక్షం నుంచి ఆ విత్తనాలు ఎటు ఎదజల్లబడినా మళ్ళీ గాలి తీసుకొచ్చి మూలంలో కలుపుతుంది మ్ అటువంటి ప్రయత్నం చేయవలసి ఉన్నది అని డెబ్బై నాలుగులో చెప్పిన మాట ఇప్పటికి గుర్తుంది స్వామి అదే అదే అదే అది ఈరోజు కూడా ఆ అది నిజమే నిజమైన విషయం, అవసరమైన విషయం అది అవును స్వామి మ్ అది ఇప్పుడు విజ్ఞానం కూడా కలిసింది గనుక communication అవును facilities, transport facilities అన్నీ వచ్చినాయ్ మ్ దీన్ని మనం అనుకూలంగా వాడుకొని వాడుకొని మ్ అంటే reach అవటానికి ఆ re-recharge అవును సర్ అండ్ rich rich అండ్ rich కు richa ఆ మంత్రాలు ఎలా ఉపయోగపడతాయి? దానికోసరం మనం సమయం ఇవ్వటానికి అంటే సమయం ఒకసారి వెళ్ళిపోతే మళ్ళా దొరకటం కూడా కష్టం అవును కాలః సకృద్ అభ్యతి అంటారు తర్వాత balance సమంబాత్ త్రివర్గం మ్ ధర్మార్థ కామం అనే దాంట్లో ఈ balance కూడా అవసరం అవసరం మనం ధర్మం గురించి ఆలోచిస్తున్నప్పుడు వాస్తవాన్ని ఆలోచించాలి, వాస్తవాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు ధర్మాన్ని ఆలోచించాలి ఆలోచించాలి అలా మనం balance చేస్తూ ఆ వెళ్ళాలి దానికి అవును సర్ ధర్మార్థ కామం అదే ఈ సనాతన ధర్మాన్ని practical గా అనుష్ఠాన వేదాంత భూమికలోకి తేవటానికి అవును సర్ ఆ అవసరం కాబట్టి మూడు english పదాలు వాడుతున్నాను మ్ equality, equanimity, equipoise ఆ ఈ మూడు ఉండాలి సమ-- మీరు స్వామివారు చెప్పిందే సమస్థితి ఉండాలి ఆ మెంట్ల ఆ మహాదుఃఖం వచ్చి వల్లో పడ్డా నిశ్చలంగా ఉండాలి మ్ మహానందం కలిగినా high గా ఉండగలగాలి ఆ అది మనది కాదన్నట్టు ఉండాలి కానీ కర్మ చేస్తూ ఉండాలి ఆ కర్మానుబంధి మనుష్యః అదే అదే ఆ కాబట్టి ఆ దీనికి ఇవాళ ఈ సమాజాన్ని మీ-మీరు ఇచ్చినటువంటి ఆ program అది నేను చూసినప్పుడు ఆ ఈ vision స్వామివారు ఇచ్చినటువంటి vision ని గనుక మనం realize చేయగలిగితే మ్ యువత నుంచి మనం చాలా లాభాలు పొందగలుగుతాం మ్ మనమంటే సమాజం మ్ దాని వల్ల ఒక new generation సృష్టింపబడుతుంది స్వామి మ్ మ్ ఏదో పాతది తీసుకొచ్చి కొత్త వాడికి మళ్ళీ అక్కడి నుంచి ఇంకోడికి generations కి ఇచ్చేకంటే, ఏది సనాతనంగా ఉన్నదో దానిని సనూతనంగా modernize చేయిస్తే బాగుంటుంది కదా మ్ దానికి స్వామి వారి ఆశీస్సులతో పాటుగా మ్ కొన్ని సందేశాలు, కొన్ని సూచనలు కూడా మ్ ఆ ఇవాళ ఇస్తే అదే అదే అదే స్వామి అదే సనాతనం అండ్ సనూతనం సనూతనం అదే అదే అదే అదే దానికోసరమే ఇప్పుడు విద్యా విధానంలో మంచి మార్పు రావాలనుకుంటా అవును స్వామి అంటే ఈ దేశం అనేది సంస్కృతి పరంగా ఒకటే. అంటే ఇప్పుడే పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాతనే ఏదో కొత్తగా ఒక దేశాన్ని నిర్మాణం చేసుకున్నట్టుగా కొందరు మాట్లాడుతారు. అలా కాదు అది కాదు స్వామి లక్షల సంవత్సరాలు అంటే ఈ దేశమే కాదు మ్ ఈ దేశం యొక్క సంస్కృతి మ్ విశ్వవ్యాప్తంగా ఉన్న కాలం ఒకటి అవును అది అవును ఈ administration పద్ధతి గాని మ్ ఈ economic policy గాని మ్ ఈ service mentality గాని ఇవన్నీ కూడా ఆదర్శం, లోకానికి ఆదర్శంగా ముందు నుంచి ఉన్న విషయాలు ఇవి. దీనికి మనం ఏ విషయంలో compare చేసుకోవాలో, ఏ విషయంలో మనం compare చేసుకోకూడదో దాంట్లో మనకు సరైన నిర్ధారణ లేదు గనుక మనం ఆ ప్రతిలిపి అంటే కాపీ కొట్టడంలో అవును సర్ అవసరం లేని విషయాల్ని మనం కాపీ కొడుతున్నాము అవును ఏది అవసరమో దాన్ని వదిలేస్తున్నాం అవును సర్ అంటే యానో భద్రః క్రతవోయంతు విశ్వతః విశ్వతః అది మ్ ఆ అది భద్రాః అనే విషయమే మ్ అది అవును సర్ భద్రం లేని విషయాలన్నీ కూడా మనం adapt చేసుకుంటున్నాం adapt చేసుకుంటున్నాం అవును సర్ మ్ అది అందుకనే అశాంతి పెరుగుతున్నది ఈ దేశంలో మ్ దీన్ని కొన్ని మన దేశహితం లేని వాళ్ళు దాన్ని వాడుకుంటారు వాడుకుంటారు ఇక్కడ ఉండే వాళ్ళు కావచ్చు లేదా విదేశంలో ఉండేవాళ్ళు ఎవరో వాడుకుంటారు. అలా కాకుండా awareness జాగృతి రావటానికి మనం ఈ నూతన విద్యా విధానం దాంతో అంటే ప్రత్యక్షము అండ్ శాస్త్రం శాస్త్రం దీనికి మధ్యలో ఒక సేతుబంధం మ్ ఒకటి చేసి మ్ అది అలా దానికోసం ఒక నిబంధం చేయాలి. నిబంధం అనేది పాతకాలంలో endowment అంటారు endowment మ్ ఈ వీళ్ళు అవును సర్ archaeology వాళ్ళు చెప్పేది అది పురాతత్వం వాళ్ళు అవును సర్ అలా నిబంధాలు foundations మనం తయారుచేసి మ్ మన దేశంలో మన నీతి శాస్త్రం, మన ధర్మ శాస్త్రాలు, మన పురాణాలు ఇవన్నీ గురించి చెప్పటానికి ఆపాత జ్ఞానం ఒకటి మ్ ఒక level లో జరగాలి జరగాలి regular studies ఒక level లో జరగాలి. ఉచ్ఛశిక్ష ఆ higher education comparative studies ఆ global history స Indian history ఆ rural history history అన్నిటికీ మూలంగా ఏవి మానవతా విలువలున్నాయ్? ఆ తత్వశాస్త్రం అవును సర్ ఎలా ఉంది? ఉంది ఆ ప్రకృతి పరిరక్షణ ఎలా ఉంది? మ్ ఇలాంటివి ఇంక అవసరం మనం అంటే కొన్ని విషయాలు అందరూ కలిసి చేయాల్సి ఉన్నాయ్ మ్ ఇప్పుడు ఈ carbon emission ఏదో చెప్తారే అలాంటి విషయాల్లో అవును సర్ ఒకరు మాత్రం చేసి స-- అది లాభం లేదు ఆ మ్ కొందరు చేయకుండా మనం మాత్రం చేయటం అనేది సాధ్యం కాదు, అది కొంచెం కష్టం కూడా. అవును సర్దాంట్లో అందరూ కలవాలి ఆ కొన్ని విషయాలు మన సంస్కృత ప్రచారం అనుకోండి తెలుగు ప్రచారం అంటే అది మనది మనం చేసుకోవచ్చు భాషా ప్రచారం ఆ భాషా ప్రచారం గాని ఆ మన మన రీతిరివాజు గాని అవును సార్ ఇది వారి వారికి సంబంధించిన విషయాలు అది మనం అక్కడక్కడ గ్రామ స్థాయిలో ఆ ప్రదేశ స్థాయిలో మనం ఇంకా ఏం చెప్తారు pronunciation Pronunciation ఉమ్ ఇప్పుడు తెలంగాణా లో ఒక ఒక యాస యాస ఉంది ఒక యాస అక్కడ ఒక యాస ఉంది తమిళనాడు లో ఒక యాస ఉంది అవును సార్ అది ఇవన్నీ కూడా మనం అక్కడక్కడే విధానంలో అంటే కొన్ని విషయాలు భాషలు ఆ ప్రజల మధ్య నుంచి మాయమైపోతుంది అని చెప్తున్నారు అవును సార్ ఈ రోజుల్లో అందుకని కొత్త విద్యా విధానాన్ని మనం ఏర్పాటు చేసుకొని దాన్ని మనం ఈ దేవాలయాల తరఫున స్వచ్ఛంద సంస్థల తరఫున ఉమ్ దాన్ని అందరికీ కూడా ప్రతి శనివారం ఆదివారంలో అవును అలాంటి ప్యాకేజీ అవును సార్ ప్యాకేజీ టూర్ లాగా ప్యాకేజీ teaching ప్యాకేజీ teaching చేసి అంటే దీన్ని pack చేయకుండా పురాతనమైన విషయాల్ని pack చేసి ఇది పెట్టకుండా ఆ మనం ప్రచారం చేయాలి అవును స్వామి వరాహమిహిరుడు బృహత్ సంహిత లో సిమెంట్ ఎలా తయారు చేస్తాడో చెప్పాడు స్వామి ఉమ్ వజ్రసంఘాతము వజ్రలేపనము అని పేరు పెట్టాడు ఉమ్ వజ్రసంఘాతము సిమెంటు ఉమ్ వజ్రలేపనము plastering ఇవేళ మనం చేసేటువంటి పనులన్నీ కూడా ఉమ్ కాబట్టి ఇవన్నీ దాంట్లో ఉన్నాయి భాష వేరుగా ఉంది గాని ఉమ్ అపారమైన విజ్ఞాన శాస్త్రం అంతా దాంట్లో ఉంది. విమాన నిర్మాణం ఉంది అదే సమరాంగణ సూత్రం అంటారు కదా అవన్నీ ఉన్నాయి కాబట్టి ఉమ్ ఒక armature ఎలా తయారు చేయాలి ఉమ్ అవన్నీ ఉన్నాయి అని కనీసం మనం గనక ఒక తరానికి చెప్పగలిగితే అక్కడి నుంచైనా వాళ్ళ బుద్ధి వికాసం జరుగుతుందేమో కాకపోతే ఏమవుతున్నది అంటే శాస్త్ర విజ్ఞానానికి ఏమో west వైపు చూస్తున్నాం పాశ్చాత్య దేశాల వైపు అక్కడి నుంచి మనం కొనుక్కుంటున్నాం ఉమ్ మనం చేయగలిగి ఉండి చేయటం లేదు స్వామి అదే అదే అదే ఇది ఇట్లా intellectual quotient ని ఎలా ఇప్పుడు కొన్ని ఎలా సమన్వయించాలి కొన్ని కొన్ని దేవాలయాలు ఆస్తి ఉన్నాయి ఆస్తి ఉన్నా కూడా ఉమ్ పేద సంస్థలుగా ఉన్నాయి ఉన్నాయి స్వామి ఉన్నాయి ఆ అలా అంటే ఇక్కడ ఉండే మ్మ్ పరిస్థితి బట్టి పరిస్థితులు అలా ఈ దీంట్లో మనం ఆత్మవిశ్వాసం ఉమ్ అందుకే ఆపాత జ్ఞానం అంటాం ఆపాత జ్ఞానం అంటే మొదట్లో పేర్లు తెలుసుకోవాలి దాని యొక్క purpose తెలుసుకోవాలి తెలిస్తే ప్రవేశం అనేది వస్తుంది వస్తుంది తోరణం అవును సార్ entrance ఉమ్ తర్వాత ప్రవేశ ద్వారం వచ్చిన తర్వాత వాళ్ళు లోపలికి లోపలికి వస్తారు అది ఉమ్ ఆ అందుకని మనం చెప్పే తీరు కూడా మనం మార్చుకోవాలి మార్చుకోవాలి వెంటనే అంటే ఆ కాలంలో ఆ సంవత్సరం సంవత్సత అన్నారు ఆ ఆయన గురువుగారు ఒక సంవత్సరం మీరు తపస్సు చేసి ఆ తర్వాత రండి నాకు తెలిసి ఉంటే నేను చెప్తాను అన్నారు అది అంటే ఆయన యొక్క వినయం వినయం వినది యది విజ్ఞాస్యామః సర్వం భవో వక్ష్యామి అన్నారు అవును సార్ ఆ గురువు గారు పిల్లలు ఈ రోజుల్లో మా అది అంత సాధ్యం కాదు వెంటనే అవును సార్ అందుకని ప్రేమగా చెప్పాలి సహాయం చేసి చెప్పాలి ఉపకారం చేసి ఉపదేశం అందించాలి అందుకని మనము చెప్పే విధానములో presentation హిందూయిసం లో subject తక్కువ లేదు కానీ presentation and distribution ఎలా చెప్తున్నాము ఎలా వాళ్ళకి వినియోగం చేస్తున్నాము చేస్తున్నాము తర్వాతనే యోగం గాని నియోగం గాని తర్వాత వస్తుంది అవును సార్ ముందు వినియోగం చేయాలి ఉమ్ ఆ వినియోగానికి ఒక ఏర్పాటు చేస్తే ఉమ్ ఆ ఆసక్తి అయితే ఉంది ఉమ్ కానీ ప్రవేశమే లేనప్పుడు మనం ఏం చేయాలి చదగా expect చేయ-expect చేయటం ఆ కష్టం అందుకని మన ప్రయత్నం పెద్దబాలశిక్ష లాగా కొత్త పెద్దబాలశిక్షలు తయారు చేసి తయారు చేసి ఒక్కొక్క విషయానికి సంగీతానికి ఉమ్ వాస్తువుకి ఇంకా నాట్యానికి అన్నిటికీ ఒక పెద్దబాలశిక్షలు తయారు చేసి అంటే పెద్ద బాలురని కూడా దీంట్లో ప్రవేశపెట్టి పెట్టేట్టుగా మనం ప్రచారం చేయాలి అవును ఆ రోజుల్లో అది పెద్ద బాలశిక్ష పెద్ద ఇప్పుడు పెద్దబాలురు ఇప్పుడు అది పెద్దబాలశిక్ష పెద్దబాలశిక్ష అంటే మార్పు తేడా అదే పదంలో అదే చాలా బాగుంది స్వామి అదే ఆ తర్వాత చివరిగా ఉమ్ ఒ-ఒక ప్రశ్న ఈ భారతదేశం ఉమ్ గురుస్థానంలోకి వెళుతుందని మిగతా వారంతా ప్రవచనాలు వింటూ ఉంటాను నేను అంటే గురుస్థానంలో లేదా అసలు ఉన్నదే గురుస్థానంలో కదా ఉమ్ గురుస్థానీయుడు వేరు గురువు వేరు కదా స్వామి ఉమ్ అంటే గురుస్థానం దాకా వెళ్ళిన వాడు గురుస్థానీయుడు అవును గురువు ఎవరంటే సర్వము తానైనవాడు అవును సర్వము ఎరిగిన వడు ఉమ్ సర్వజ్ఞుడైనవాడు ఉమ్ అటువంటి గురుస్థానీయులు దాటి గురువులుగా జగద్గురువులుగా స్వామివారు ఉన్నారు మీరు ఈ ప్రపంచానికి ఉమ్ యువత మాత్రమే కాదు సమస్త మానవాళిని ఉద్దేశించి ఉమ్ ఒక మహత్తర సందేశం ఇవ్వాల్సిందిగా నేను ఉమ్ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అంటే ఇప్పుడు ఈరోజు ధర్మం అనేది సంఖ్య numbers ఆధారపట్టి దాని యొక్క గొప్పతనాన్ని చెప్పటము లేదు ఆర్థికంగా లేదు అధికారపరంగా ముఖ్యంగా ఉన్నదని ఉద్దేశించి అది గొప్పదని చెప్పటము అని చెప్పే బదులుగా ఉమ్ ఆచరణ ప్రధానంగా ఉండాలి ధర్మం అనేది ఆచరణ ప్రధానంగా ఉండాలి మన ధర్మములో ఆచరణమే ప్రధానం అని చెప్పినారు ఉమ్ అధీతి బోధ ఆచరణ ప్రచారణేహి ముందు education ధర్మ శిక్ష ఉమ్ ధర్మ పాఠం ఉమ్ బోధ అది అర్థం చేసుకోవటం అది meaning అర్థం చేసుకోవటం ఆచరణం ఆచరణం అంటే సుప్రభాతం అంటే ఉదయం లేచికోవటం యుక్తాహార విహారశ్చ అంటే అలా చేయటం దానికి models practical models ప్రచారం ప్రచారం చివరికి ప్రచారం నాలుగవది ప్రచారంమనం ఈ మూడు వదిలేసి ప్రచారమే ముఖ్యం అని అనుకున్నప్పుడు అది పూర్ణమైన ఫలితం ఇవ్వటం లేదు అవును సార్ అవును అందుకని మనం ఈ schools ఏ లేవు అవును ముందు కొన్ని వేద పాఠశాల తప్పి ఉమ్ వీరేం పెద్దగా ఏం లేవండి సనాతన ధర్మ ప్రచారం కోసరము అంటే ప్రభవా విభవ శుక్ల ప్రమోద ప్రజోత్పత్తి అవి మాసాలు చెప్పేవాళ్లే లేరు స్వామి అది చైత్రం వైశాఖం చైత్రం వైశాఖం చెప్పేవాళ్లే లేరు లేరు January February gregorian calendar అది పట్టింది మన పంచాంగం అదే ఇదైంది అవును స్వామి అందుకని మనం కొత్తగా text book లు రాయాలి రాయాలి శాస్త్ర విషయాలే కానీ నూతన భాషలో రాయాలి సులభమైన సౌలభ్యం ఉన్న భాష సౌలభ్యం ఉండాలి ఉండాలి శోభనా సులభా గతిః అగతిః అవును స్వామి అది అలా ఈరోజు ఉంటే ఆ అది పనికొస్తుంది అది బాగుంటుంది మీరు మీరు అడిగిన లోకం పూర్తిగా ఈరోజు ఉండే పరిస్థితి ఏమంటే ఉమ్ అంటే విదేశాల్లో ఈ వనరులు అంటారే resources ఉన్నాయి resources ఉన్నాయి ఉన్నాయ్ అక్కడ కానీ relation east west relation మనం strengthen చేయాలి చేయాలి proper understanding ఉండాలి proper understanding ఉంటే proper cooperation ఉంటుంది అవును సార్ ఈ proper understanding కి ఆ ఆ రోజుల్లో చికాగో వెళ్లి ఆయన వివేకానంద స్వామి చెప్పినారు అనేది అవును ఆ రోజుల్లో అది సరిపోయింది ఉపయోగపడింది ఉపయోగపడింది ఇప్పుడు వారు వారి రాజ్యాంగ రీతిగా కూడా వారి వారికి ఏదో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి ఉమ్ యుద్ధం అనేది పెద్దగా లేదు గానీ ఉమ్ అభిప్రాయంలో తేడాలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అది దాంతో పాటు స్పర్ధలు కూడా ఉన్నాయి స్వామి స్పర్ధలు ఉన్నాయి ఉమ్ దాని స్పర్ధలు కూడా ఉన్నాయి ఉమ్ అందుకని చదువులో స్పర్ధ ఉంటే విషయం వేరు అవును శ్రద్ధ యా స్పర్ధ యా స్పర్ధ అది ఆ శ్రద్ధలో ఉంటే విషయం వేరు ఉమ్ కానీ ఇలాంటి మతపరమైన స్పర్ధలు స్పర్ధలు మంచిది కాదు ఆ మతానికి అధికార స్థానానికి ఆ సంబంధంలో సరైన సంబంధం లేకుండా పోవడం ఉండటం ఏదో వైపరీత్య సంబంధాలు అవును స్వామి అలా ఉన్నప్పుడు ఆ గాలి యొక్క effect ఈ భారతదేశంలో కూడా మొత్తం కనిపిస్తుంది కనిపిస్తుంది ఆ అందుకని ఉమ్ వాతాహతం వాతాహతం అది ఆ అందుకని మనము సాధారణ భూమి అయితే గోడ కట్టవచ్చు ఆ ఇలాంటి గాలికి ఎలా గోడ కట్టేది అవును స్వామి అవును ఉమ్ అందుకని మన ధర్మ ప్రచారం మన భారతదేశంలో మాత్రమే కాకుండా ఉమ్ మనం విశ్వవ్యాప్తంగా భారత సంస్కృతి అనేది ఎవరికీ వ్యతిరేకమైనది కాదు అందరినీ గౌరవించే సంస్కృతి ఉమ్ అందరికీ కూడా ఉమ్ హాని కలిగించే తత్వం దీంట్లో లేదు తనని కాపాడుకోవటం అనేది తన సంకల్పం ఉండవచ్చు గానీ ఉమ్ ఇతరులకి హాని కలిగించే సంస్కృతి కాదు కాదు హానిని ఉద్దేశించే సంస్కృతి కూడా కాదు సర్వేజనా సుఖినోభవంతు అనే సంస్కృతి ఇది ఉమ్ అందుకని ముందటి కాలం కన్నా ధర్మ ప్రచారం ఇంకా పెద్ద ఎత్తున జరగాలి అవును ఉమ్ దీనికి అంటే ఆ ఎదురింటి వాళ్ళు కూడా ఉమ్ ఎదురింటి వాళ్ళకి పక్కనింటి వాళ్ళకి మనం వ్యతిరేక భావం మనలో లేదు గానీ అవును వారిలో అలా లేకుండా చేసుకోవాలి చేయాలి కూడా చేసుకోవాలి అది కూడా మనకి అర్థమైంది అవును స్వామి అందుకని ధర్మ ప్రచారం ఇంకా పెద్ద ఎత్తున జరగాలి దానికి ఇంటిని మనం బాగు చేసుకోవాలి దానికి మనం స్వదేశే పూజ్యతే రాజా ఆ అన్నట్టుగా ముందు మనం చేసి ఆ తర్వాత విద్వాన్ సర్వత్ర పూజ్యతే అనే స్థాయి అనేది అవును స్వామి తర్వాత మనం చేసుకోవాలి ఉమ్ దానికి మనం వాస్తవాన్ని మనం తెలుసుకుని శాస్త్రాన్ని మనం తెలుసుకుని ఒక మధ్య దారిలో మంచి ప్రయత్నం మనం చేస్తే అంటే భవిష్యత్తు అనేది భారత సంస్కృతికి ఉన్నది ఉన్నది ఉమ్ సనాతన ధర్మానికి భవిష్యత్తు అనేది ఉంటుంది దాన్ని మనం ఎలా మనం ఉమ్ సంకల్పాలు తీసుకుంటాము ఎలా ప్రకల్పం దానికి మనం తీసుకుంటాము చేసుకోవాలి స్వామి దాని బట్టి ఉమ్ దాని యొక్క ఫలితాలు ఉంటాయి మహత్తరమైన అటువంటి సందేశం చాలా విషయాలు ఉమ్ ఇవాళ ఈ దేశానికి ఇవన్నీ అవసరమైనవి స్వామి ఉమ్ మీరు ఉమ్ మామూలుగా కాకుండా ఉమ్ చాలా practical గా ఉమ్ చాలా rational గా ఉమ్ దీన్ని నేను నిజమైన అనుష్ఠాన వేదాంత భూమికగా నేను భావిస్తున్నాను స్వామి ఉమ్ వేదాంతంను వేదం చెప్పుకునేవి మాత్రమే కాదు ఉమ్ స్వామివారు అన్నట్టు ఆచరణాత్మకమైనవి ఉమ్ ఆచరణకి నోచుకొని ఏ శాస్త్రం అయిన వ్యర్థం అయిపోతుంది కదా ఊ శాస్త్రం ఎలా ప్రమాణం ఎట్లాగో ఉమ్ శాస్త్రం కూడా ఒక చక్కని జ్ఞాపకం అది అంటే జరిగిన దాని వలన ఉమ్ ఒక consolidation అవును సమాజంలో నుంచి శాస్త్రం పుట్టింది అవును శాస్త్రం సమాజాన్ని నడిపించింది నడిపించింది ఈ రెండింటికి మధ్య ఏర్పడిన వైరుధ్యాన్ని ఉమ్ జగద్గురువులే ఉమ్ ఒక శాసనం చేసి అంటే ఇప్పుడు శాస్త్రానికి ప్రమాణం కూడా అవసరమైంది అవసరమైంది అది స్వామి అంటే అది చిన్న స్థాయిలో ఉంటే చాలదు ఆ అందుకని ప్రమాణం అని ఎక్కువ size కూడా పెరిగిపోయింది పెద్దది కావాలి కావాలి ఆ దానికోసరమే మన స్వామి వారు ఇద్దరూ కూడా అంటే పెద్ద స్వామివారు శాస్త్రాన్ని కాపాడటం కోసరం చాలా కృషి చేసి చాలా కృషి ఈరోజు శాస్త్రాల్ని మనం చూస్తున్నామంటే వారి యొక్క ప్రయత్నం కారణం అవును స్వామి అలా inclusive growth ఉమ్ అందరినీ కలుపుకున్న వికాసం వికాసం అందరికీ ఫలితం ఇచ్చే వికాసం ఉమ్ అని చెప్పి పేదవాళ్ళు గ్రామంలో ఉండేవాళ్ళు ఉమ్అన్ని సమాజం వాళ్ళు అందరికీ కూడా మన జయేంద్ర సరస్వతి స్వామి వారు సోషల్ ఇంజనీరింగ్ అనే aspect లో ఆ ప్రేమని పంచటం ప్రసాదం పంచినట్టుగా ప్రేమని పంచటం అదే ధర్మం యొక్క తత్వం అలా అన్ని ఆ ఒక్కొక కాలానుగుణంగా వారి యొక్క ధర్మ ప్రచార కాలంలో వారి యొక్క పరిస్థితులు బట్టి వారు పెద్ద స్వామి వారు శాస్త్రము ఆగమాలు వీన్ని కాపాడి వీరు development తో పాటు devotion ఉండాలి devotion తో పాటు service ఉండాలి అనే ఒక ఉద్దేశంతో చేసి దీన్ని ఆధారంగా పెట్టుకొని ఇద్దరు స్వాముల వారి యొక్క ప్రచార పద్ధతుల్ని మనం ఆధారంగా పెట్టుకొని ఈరోజు యొక్క పరిస్థితిని బట్టి మనం plan చేసి చేస్తే అంటే development model రెండు ఉన్నాయి మన కంటి ముందు రెండు development model ఉన్నాయి దీన్ని మనం synchronization అంటారు సమన్వయం చేసి దీన్ని సంగమం సమన్వయం సమర్థనం చేస్తే ఆ మనకి సమాజానికి హితం జరిగే అవకాశం చాలా ఉంటుంది దానికి ఇలాంటి మాధుర్యమైన మృదువైన ఒక ప్రయత్నాలు ఇలాంటి ఈ సమాజ లో హితం కోరుకునే వాళ్ళ యొక్క ఆ సంఘం సంఘం ఆ సంఘం అంటే సంఘం సంఘం అవును సర్ రెండు కూడా ఆ పెరుగుతే ఆ ఈ శ్రేయో భూయాత్ సకల జనానాం అని United Nations కోసం ఎమ్ సుభలక్ష్మి గారి ద్వారా స్వామివారు పాడించారు మైత్రీం భజతా అని ఆ మంచి పరిస్థితిని కోరుకుంటాం అట్లాగే హర హర శంకర జయ జయ శంకర చివరగా ఒక్క మాట record చాలా అవసరం 1997 జయేంద్ర స్వామి వారు స్వామి వారు ఇద్దరు ఇక్కడే ఉంటే వికలాంగులు రెండు వందల మంది వికలాంగులను మేము తీసుకువచ్చాం స్వామి వారికి ఆశీర్వచనం ఇప్పించాలి అని వస్తే అమ్మని పూజ చేసే చోట స్వామి వారు కూర్చోబెట్టారు స్వామి వారు కూడా వచ్చారు ఆరోజు వస్తే ఆరోజు స్వామి వారు ప్రేమపూర్వకంగా చెప్పింది ఏమిటంటే మీరు వికలాంగులు అనేటువంటి న్యూనతను వదిలిపెట్టండి మీరు సర్వాంగుల కంటే ఉత్తములు అన్ని శారీరాంగాములు బాగా ఉన్న వాళ్ళు ఏమి చేయటంలే కానీ భగవంతుడు ఎన్నడూ లోటు చేయడు మీ మేధాశక్తి అపురూపమైనది అని స్వామి వారు అందరికీ రెండు వందల మందికి నాకే ఇచ్చారు స్వామి ఒక మూట ఏమిటా మూట అంటే దాంట్లో హనుమంతుడి బిళ్ళలు ఉన్నాయి అవన్నీ కూడా ఇచ్చారు ఇచ్చి స్వామి వారు వారి చేత భజన పాడించారు జయేంద్ర స్వామి వారు స్వామి వారు ఆరోజు మళ్ళీ కిందకి రావటం అవన్నీ ఒకసారి గుర్తు చేశాను అంటే కాంచీ పీఠం ఇది అతి పురాతనమైనటువంటి పీఠం సమాజాన్ని దూరంగా పెట్టిన పీఠం కాదిది సమాజమే ఒక వేదిక ఇది చలత్ చలితమైనటువంటి ఒక మహా సరస్వతి ప్రవాహంగా సేవా యోగంగా దీనిని సాంప్రదాయకమైనటువంటి పద్ధతులను అన్నింటినీ పాటిస్తూనే అధునాతనమైనటువంటి యుగానికి మంచి పచ్చ తోరణం కట్టినటువంటి ఆచార్య త్రయానికి మరొక్కసారి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను స్వామి వారికి మరొక్కసారి ఆ సందర్భంలో మీరు పంచ శీలని ఒక పుస్తకం ఆహ్ రచించారు చేసాం స్వామి అవును స్వామి తర్వాత స్వతంత్రతా సందేశం సందేశం చేసాం స్వామి మ్మ్ మహాస్వామి వారి సందేశం పంచ శీల కార్డు నా దగ్గర ఉంది ఇంకా మళ్ళీ నిజానికి అది చేయాలి స్వామి అదే అదే ఇది చాలా ఎంత ప్రశ్నోత్తర రత్నమాలిక లో నుంచి తీసుకుని అదే తీసుకుని స్వామి వారే దాన్ని approve చేశారు ఆ రోజుల్లో ఉమ్ ఇటువంటి బాగా చేశారు ఇటువంటి మహోత్కృష్టమైనటువంటి ఒక సనాతన ధర్మ పీఠంలో మేము కూడా కొన్ని క్షణాలు ఉండగలిగే యోగాన్ని అనుగ్రహించినటువంటి అనంత కోటి గురు స్వరూపాలు ప్రధానంగా ఈ ఈక్షణ కార్యక్రమం స్వామి ఈ ఈక్షణ కార్యక్రమం ఉమ్ ఆ సర్ సర్
YouTube · audio
విశ్వగురువుగా అందరినీ కలుపుకొనేదే సనాతన ధర్మం..-Sri Sri Sri Shankara Vijayendra Saraswati Swami
విశ్వగురువుగా అందరినీ కలుపుకొనేదే సనాతన ధర్మం..-Sri Sri Sri Shankara Vijayendra Saraswati Swami
Source: iDream Media on YouTube
0:00 / 40:58