Skip to content
Transcript తెలుగు
మనస్సుని నియంత్రించబడిన మనసుగా prepared mind గా pure mind నిర్మాణం చేయాలని దానికి కావలసిన ఆహార వ్యవహార విహారాలని పాటించాలని చెప్తూ పతంజలిక యోగశాస్త్రంలో ఉన్నటువంటి ప్రాణాయామాన్ని ఒక్కసారి ఇక్కడ స్పృశిస్తున్నారు. ప్రాణ ఆయామం. ప్రాణము యొక్క రాకపోక. ప్రాణము రాక జన్మ అంటాం ప్రాణము పోక మరణము అంటాం మరి మధ్యలో రాకపోకలు ఏమిటి అని అంటే పుట్టి పెరిగి గిట్టటంలో ఒక ప్రక్రియ ఉంది భగవాన్ అట్లా అనటంలే ప్రాణాయామం అంటే రాకపోకలు అని అంటున్నారు ఇక్కడ ప్రాణము అంటే గాలి శక్తి చైతన్యము అన్నిటినీ మించి ఆలోచన. అధ్యాత్మ సాధనని తీవ్రతరం చేసుకోవాలి క్రమబద్ధీకరణ చేసుకోవాలి దానిని ఒక మంచి అలవాటుగా మార్చుకోవాలి అని అనుకున్న వారికి భగవాన్ రమణులు సూత్రప్రాయంగా ఒక అద్భుతమైనటువంటి సూచన చేశారు అదేంటంటే ఆలోచనకి ఆలోచనకి మధ్య ఉన్నటువంటి విరామ కాలమే అది జన్మ కావచ్చు మరణము కావచ్చు మనం ఊపిరి పీలుస్తుంటాం ఊపిరి పీలుస్తున్నప్పుడు మళ్ళీ గాలి గనక మనం వదలక పోయినట్లయితే గాలి బయటకు రాకపోయినట్లయితే మరణం సంభవిస్తుంది గాలి లోపలికి తీసుకోలేకపోయినా మరణం సంభవిస్తుంది కాబట్టి గాలి యొక్క రాకపోకల రెండింటినీ కూడా నియంత్రించుకోండి. మాయావరణంలో మాయ అనేటువంటి వలలో పట్టినటువంటి పడినటువంటి పిట్ట పక్షి ఎట్లాగైతే ఖచ్చితంగా ఒక వేటగాడి చేతిలో పడక తప్పదో మీరు గనక మాయామేయమైనటువంటి జగత్తులో పడిపోయినట్లయితే వేటగాడి వేటుకి గురి కాక తప్పదంటూ భగవాన్ శ్రీ రమణులు ప్రాణాయామ ప్రక్రియను గురించి ఇక్కడ కాస్త తీవ్రమైన విచారధార చేశారు. అసలు ప్రాణాయామం అంటే ఏమిటి? ఇది మనం కాస్త technical గా మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక మార్గంలో ప్రాణాయామాన్ని ఎట్లా సాధించుకోవాలి సాధనా మార్గం ఏమిటి కాసేపు విచారణ చేద్దాం. గాలే మనం తీసుకుంటూ ఉంటాం పూరక కుంభక రేచక మూడు మాటలున్నాయి. పూరక అంటే తీసుకోవటం కుంభక అంటే నిలబెట్టుకోవటం రేచక అంటే వదిలిపెట్టడం అంటే గాలి తీసుకోవటం గాలిని నిలబెట్టుకోవటం కొద్ది క్షణాల తర్వాత గాలిని బయటకు వదిలిపెట్టడం. దీని వలన ఏమవుతుంది అంటే ఇక్కడ యోగశాస్త్రంలో కొన్ని మాటలున్నాయి అవన్నీ they are all synonyms with each other మనస్సు వాయువు ప్రాణము చైతన్యము ఇవన్నీ కూడా ఒకటే. వీటన్నింటిలో ఒక శక్తి దాగి ఉన్నది ఒక energy ఉంది మనస్సు అంటే ఆలోచనల యొక్క bundle of thoughts అంటాం ఒక కట్టెల మోపు లాంటిది దానిలో పచ్చి కట్టెలున్నాయి ఎండు కట్టెలున్నాయి బాగా ఎండిన కట్టెలున్నాయి బోలుగా ఉన్నటువంటి కట్టెలున్నాయి దృఢంగా ఉన్నటువంటి ఉన్నాయి అడవిలోకి కట్టెలు కొట్టుకునే వాడు వెళ్లి అన్నీ ఎండువే దొరకవు అన్నీ పచ్చివే దొరకవు పచ్చివి తెచ్చుకుంటాడు ఎండబెట్టుకుంటాడు కాలగమనంలో దాన్ని వాడుకుంటాడు బాగా ఎండిన వాటిని తీసుకెళ్లి ఇన్నాడు మర్నాడు వాడుకుంటాడు అట్లాగే ఆలోచనలు కూడా పక్వము అపరిపక్వము పూర్ణ పక్వము అనే స్థాయిలో మనస్సు ఏర్పడుతుంది ఆలోచనల సమూహమే మనసు. మనస్సు ఏర్పడటానికి ఆలోచన పుట్టడానికి కారణం ఏమిటి మళ్ళీ ఒకసారి విచారణ చేసినట్లయితే ఆలోచనలన్నీ కూడా మన వాసనలలో నుంచి ఏర్పడ్డాయి. వాసనలన్నీ కూడా మూల వాసనలలో నుంచి ఏర్పడ్డాయి. మూల వాసనలన్నీ కూడా మన కర్మలలో నుంచి ఏర్పడ్డాయి. కర్మలలో నుంచి జన్మలు ఏర్పడ్డాయి. అంటే ఒక జన్మ ఒక కర్మ ఒక సంస్కారము ఒక సంస్కృతి ఒక పరిణితి ఒక ఆలోచన దాని నుంచి ఒక వాక్కు దానికి కావలసిన భాష అన్నింటినీ మించిన ఒక అభివ్యక్తి ఇవన్నీ కూడా మనకు ఏర్పడుతూ ఉన్నాయి. ఏకకాలంలో చాలా వేగంగా కదిలిపోతున్నాయి మనసులో ఆలోచన పుట్టగానే మాటగా మారే లోగా బలమైనటువంటి సాధనలన్నీ కూడా ఒనగూడి బలమైన శుద్ధమైనటువంటి ఒక వాక్కు బయటకు వస్తున్నది. మంచు ముక్కలాగా వస్తున్నది లేదా విస్ఫులింగం గా వస్తున్నది. దాని పేరు అభివ్యక్తి అని పేరు పెట్టుకున్నాం. ఇక్కడ ప్రాణ ఆయామంలో గాలిని మనం తీసుకుంటున్నాం ఎంతవరకు తీసుకుంటున్నాం ప్రయత్నంగానా అప్రయత్నంగానా ప్రాణాయామ సాధనలో ప్రయత్నపూర్వకంగా చేస్తున్నాం సాధన నుంచి బయటకు విడివిడి బయటకు రాగానేసహజంగా జరిగిపోతున్నది. ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు ప్రాణాయామ ప్రక్రియ మనకు తెలియకుండానే జరిగిపోతున్నది. కనుకనే లోపల శక్తి ఏర్పడుతున్నది. సర్వాణువులకి కూడా ఆక్సిజన్ అందుతున్నది. ఇదంతా సైన్స్. ఆధ్యాత్మికమైనటువంటి భావనలకు వెళ్ళిం-- వెళ్ళినట్లయితే ఆక్సిజన్ అందటం అంటే ఉద్దీపనం చెందటం, ప్రచోదితం చెందటం, వెలుగుమయంగా ఉండగలగటం, శక్తివంతంగా రూపాంతరీకరణం జరగటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తీసుకున్నటువంటి గాలిని మనం కుంభకం చేశాం. అంటే కాసేపు లోపల నిలబెట్టాం. లోపల ఉన్నటువంటి చెడునంతా కుంభకం చేసినటువంటి గాలి పీల్చుకొని తనలో ఉన్నటువంటి శక్తినంతా మళ్ళీ శరీరానికి ఇస్తూ కొద్ది క్షణాలు అయిన తర్వాత గాలిని మనం బయటకు వదిలి పెడుతున్నాం. ఒక దానిని ఉచ్ఛ్వాస అన్నాం, రెండవ దానిని నిశ్వాస అన్నాం. గాలి పీల్చుకున్నాం, గాలి వదిలిపెట్టాం. దీనికి ఇడా పింగళ అనబడేటువంటి రెండు నాడులు. ఒకదానికి ఒకటి entwine అయి అంటే రెండు లతలు ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఎట్లాగైతే ఊర్ధ్వముఖంగా సాగిపోతున్నాయో అవి అట్లా వెళుతూ ఉన్నాయి. ఇడా పింగళ నాడుల మధ్యలో నుంచి ఒక చిన్న తంత్రి వలె సన్నటి దారపోగు వలె ఒక నాడి వెళుతూ ఉన్నది. అది సుషుమ్నా నాడి. సుషుమ్నా నాడి మూలాధారంలో ప్రారంభమై సహస్రారంలో అంతమవుతున్నది. అది యోగానికి సంబంధించిన అదొక ప్రత్యేకమైన విషయం. భగవాన్ ఇన్ని మాటలు చెప్పటంలే. గాలి పీల్చుకున్నావ్, ఆలోచన పుడుతున్నది. ఆలోచనను కుంభకం చెయ్, కాసేపు నిలబెట్టు. తర్వాత అక్కర్లేని ఆలోచన వదిలిపెట్టు, అంతే. భగవాన్ దృష్టిలో ప్రాణాయామం అంటే గాలి పీల్చటం, గాలిని నిలబెట్టటం, గాలిని వదిలిపెట్టటం అదేదో ప్రయత్నపూర్వకంగా చేయటం కాదని, అప్రయత్నంగా, అత్యంత సహజంగా జరిగేటువంటి ప్రాణాయామం గురించి చెప్తున్నారు భగవాన్. మనలో నూటికి తొంభై ఏడు మందిమి సహజమైనటువంటి ప్రాణాయామమే చేస్తున్నాం. ప్రాణాయామాన్ని యోగంలో ఒక భాగంగా భావించినటువంటి యోగ సాధకులు మాత్రం దానిని ప్రయత్నపూర్వకంగా సాధించుకుంటున్నారు. దాని ఫలితాలు, దాని విశేషాలు అది వేరే సంగతి. ఇక్కడ మామూలుగా ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి spirituality తెలీదు, పెద్ద భాష తెలీదు, ఇన్ని వి-విశేషమైనటువంటి విశ్లేషణలు తెలియవు, కానీ గాలి పీలుస్తున్నాడు. గాలిని నిలబెడుతున్నాడు. తనకు తెలియకుండానే గాలిని వదిలి పెడుతున్నాడు. ఒక చల్లని గాలి లోపలికి వెళుతున్నది. లోపల ఉన్నటువంటి negativity ఎస్ అన్నీ కూడా తీసుకుంటున్నది. మళ్ళీ ఒక వేడి గాలి బయటకు వస్తూ ఉన్నది. రెండింటి రాకపోకలు ఏవైతే ఉన్నాయో, రావటం పోవటం అనే ప్రక్రియకే ఆయామము అని పేరు.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -36

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -36

Source: TFC Spiritual on YouTube

0:00 / 10:36

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

    Now playing
  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77