Skip to content
Transcript తెలుగు
అహంకారం ఉన్నంత కాలం గురువు చిక్కడు. గురువు చిక్కిన తర్వాత అహంకారం ఉండకూడదు, ఉండద్దు. వీటన్నింటినీ కూడా ఒక intellectual స్థాయిలో, అంటే metaphysical state లో తీవ్రంగా విచారణ చేయాలి, ఆలోచన చేయాలి. మానవుడు బుద్ధిజీవుడు. జన్మ ఉన్నతమైన జన్మ ఇది. మాధవత్వాన్ని గురించి వర్ణించాలన్నా, మాధవత్వాన్ని ఊహించాలన్నా, మాధవత్వాన్ని అనుభవించాలన్నా ఎంత పరమ రమణీయమైనటువంటి మనస్సుని భగవంతుడు మనకిచ్చాడో గమనించండి. మనసు బాగా లేదు అంటాం. అంటే మనం బాగా లేకుండా అయిపోతున్నాం. దాని అర్థం ఏమిటి? మనము మనస్సు అభిన్నంగా ఉన్నాం. ఇద్దరం ఒకటిగా ఉన్నాం. మరి ఇద్దరం ఒకటైనప్పుడు మనకు ఆనందం కావాలే. ఆనందం ఎందుకు కావాలి అంటే ఆనందం మన స్వభావమే, మన సహజ స్థితి కదా! మరి ఆనందానికి అడ్డుపడుతున్నది ఎవరు? అని అన్నప్పుడు వాసనలతో, మూలవాసనలతో, జన్మాంతర సంస్కారాలతో, ప్రారబ్ధ సంచిత కర్మలు అనేటువంటి వాటితో కప్పబడి ఉన్నటువంటి మనస్సు ఆనందం వైపు మనల్ని వెళ్ళనివ్వటం లేదు. తొలగించుకోవలసినది ప్రారబ్ధం, తగ్గించుకోవలసినది యాతన, సంస్కరించుకోవలసింది సంస్కారం, నిలబెట్టుకోవలసింది సంస్కృతి, పోగొట్టుకోవలసింది వాసనలు. Traits and tendencies అంటాం. వాటిని పోగొట్టుకోవాలి. కాపట్యం వదిలిపెట్టాలి. కపటంగా ఉండకూడదు. పరమ పవిత్రంగా భావన ఉండాలి. మనస్సుని సువిశాల మైదానంగా open space అంటాం. high గా ఖాళీగా ఉంచుకోవాలి. అలాగే మనకు అక్కరలేని తలపులు మనల్ని ముంచెత్తే ప్రయత్నం చేస్తున్నప్పుడు నిరోధించే ప్రయత్నం కూడా కొంత చేయాలి. ఖాళీగా కూర్చుంటాం. ఎన్నో ఆలోచనలు వస్తాయి. పక్కకు నెట్టేయాలి. క్షణాన పని యందు నీ మనస్సుని నీవు లగ్నం చేసి ఉంచుతావో, పని చేస్తున్నప్పుడు మనస్సుని ఒక uninterrupted ధారగా, అజ్యధారవలె, భగవాన్ చెప్పిన మాటే ఇది. అజ్యధారయా స్త్రోతసాసమం సరళ చింతనం విరళ తప్పరం. ఇవన్నీ కూడా key points. ఉపదేశ సారంలో, సాధనా మార్గంలో. వేలాది కోట్లాది ఆలోచనలు మనస్సుని ముంచెత్తుతున్నప్పుడు వాటన్నింటినీ ఒక చేత్తో పక్కకు నెట్టివేయగలిగిన సామర్ధ్యాన్ని మనం పెంపొందించుకోవాలి. పని చేస్తున్నామో క్షణాన మనస్సుని దాని యందే లగ్నం చేయాలి. అది ధారణ. అప్పుడు మనకి బయట వస్తువులతో ఏం పని లేదు. విషయం తెలిసినవాడు, విషయాన్ని ఆకళింపు చేసుకున్నవాడు, విషయాన్ని అనుభవించినవాడు, విషయాన్ని ఆ-చక్కగా ఆచరించినవాడు, తద్వారా ఒక అనుభూతిని పొందినవాడు, వాడికి శాస్త్రాలు వాడి వెనక పరిగెత్తుకొని వస్తాయి. కాగితం అక్కర్లేదు, కలం అక్కర్లేదు. ఒక జన్మాధ్యపాయము తప్పించేటువంటి ఒక భావనా స్థితిలోకి శ్రీ కైవల్యపదం కోరి భాగవతం రాసిన ఒక మహా కవికి... శాస్త్రాలు వాళ్ళకి పక్కన ఉన్నాయి? హృదయంగమమైనటువంటి ఒక దివ్యమైనటువంటి భావనాఝరి ఒక భాషా స్వరూపాన్ని సంతరించుకొని, ఆనంద రసతుందెలమైనటువంటి రసోవై సహ అన్నటువంటి ఈశ్వర స్వరూపాన్ని కర్మ యోగంలో, భక్తి యోగంలో, జ్ఞాన యోగంలో, యోగంలో స్వరూపంగా, అరూపంగా నిరూపించినటువంటి కవితా అమృత జలధారలు అవుతున్నాయి ఇవన్నీ. దీనికి కారణం ఏమిటి? అంటే మనస్సు యొక్క వినిర్మల, వినిశ్చల స్థితి. Pure mind and stable mind. ఇక్కడ ఇవాళ యువత కోసం రెండు-మూడు English మాటలు మనం చెప్పుకుందాం. Able, stable and noble గుర్తుపెట్టుకోవాలి. ముందు ability ఉండాలి, సామర్థ్యం ఉండాలి. నేను దేనినైనా సాధించగలను అన్నటువంటి ఒక పట్టుదల, ఒక దీక్ష, ఒక conviction ఉండాలి. అది అయిన తర్వాత stable గా ఉండాలి. జరుగుతుందో జరగదో, అవుతుందో కాదో, ఇది అయ్యేనా పోయ్యేనా మాటలు వింటూ ఉంటాం. లేదు, మంచి జరిగి తీరుతుంది అని మనస్సుకి ఒక instruction ఇవ్వాలి. ఎందుకంటే మనసుకు మనం యజమానులుగా ఉండాలి, బానిసలుగా ఉండకూడదు. ఎప్పుడైతే పని జరుగుతుంది అని మనం ఖచ్చితంగా చెప్తామో, దైవ ప్రజ్ఞ కూడా మన యందు ప్రవేశిస్తుంది. కనుక మన సంకల్పాలు, వికల్పాలు కావు, నిరూపించబడతాయి. అవి ఒక రూపాన్ని దిద్దుకుంటాయి. సాఫల్యాన్ని మనకి అనుగ్రహిస్తాయి. కాబట్టి ability ఉండాలి, stability ఉండాలి. ఇక మూడవది nobility ఉండాలి. nobility ఆదర్శవంతమైనటువంటి. పది మంది అనుసరించేటువంటి విధంగా మన జీవితాన్ని, మన ఆలోచనలని మనం తీర్చిదిద్దుకోవాలి. ability, stability, nobility ఎప్పుడైతే ఏర్పడతాయో మనస్సు మన అధీనం అవుతుంది. మనం మనస్సు గురించి మళ్ళీ ఇక్కడ పునః చెప్పుకోవాలి. మనస్సు చాలా జటిలంగా ఉన్నదని, ఎదురుతిరుగుతున్నదని, మనకు లొంగటం లేదని, నా మనస్సు నా మాట వినటం లేదని అనేకసార్లు వింటుంటాం చాలామంది నుంచిభగవాన్ ఉపదేశించిన ఉపదేశ సారంలో అన్ని క్రమాలు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. క్రమంలోనే మనస్సుని pure mind చేసుకో empty mind చేసుకో మనస్సుని ఖాళీ చేసుకునేటువంటి ప్రయత్నం చెయ్. ఎప్పుడు ఖాళీ అవుతుందో మనస్సు తేలికవుతుంది. ఆలోచనలు ఎక్కువగా ఉంటే మనసు బరువు ఎక్కుతుంది. శ్రీ రామకృష్ణ గురుదేవులు ఒక అద్భుతమైనటువంటి parable చెప్తారు మనకి విషయంలో. ఒక స్త్రీమూర్తి తట్ట నిండా పెరుగు, పాలు, వెన్న, నెయ్యి అన్నీ పెట్టుకొని దాని మీద గుడ్డ కప్పి తొణకకుండా, బెణకకుండా తన పాత్-- తన యాత్ర తాను సాగిస్తూ ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళుతూ ఎవరెవరికి ఇంట్లో ఏది ఇవ్వాలో తట్ట దింపకుండానే చేత్తో అందుకొని వారి వారికి ఇచ్చి ఇవ్వవలసిన పాత్రలు పదార్థంతో సహా ఇచ్చి ఖాళీ అయిపోయిన తర్వాత తట్ట దింపి తట్టకి తన తలకు మధ్య ఉన్నటువంటి గుడ్డ చుట్ట ఏదైతే ఉన్నదో దానిని ఒక్కసారి విదిల్చి "అమ్మయ్య" అంటున్నది. చూశారా? తట్ట ఖాళీ చేయటంలో హాయి ఉన్నది. తట్ట నింపుకున్నప్పుడు "అమ్మయ్యా" అనలా మోయగలనా లేదా, వెళ్ళగలనా లేదా అనుకున్నది. కానీ ability వల్ల, మానసిక stability వల్ల తన ప్రయాణంలో తాను తొణకలేదు. తాను తొణకలేదు గనుక తన పాత్రలున్నాయి. పాలు liquid స్థాయిలో ఉన్నాయి. అవి తొణకలేదు. పెరుగు, వెన్న అవి తొణకలేదు, కింద పడలేదు. ఎవరెవరికి ఎట్లా అందించాలో సమయానుకూలంగా అందించుకుంటూ వెళ్ళింది. సాధనా మార్గంలో కూడా జీవుడు ఇలాగే ఉండాలి. లేకపోయినట్లయితే మనస్సు మనకి యజమాని అయి మనం బానిసలు అవుతాం. అది చాలా కోరుతుంది. ప్రపంచంలో ఉన్న చాలా విషయాలను అడుగుతుంది అది. ఇవ్వగలమా? ఇవ్వగలమేమో. ఇవ్వాలా? త్యాగలమేమో. త్యాగాలా? ప్రశ్నలు వేసుకుంటూ మనసుకు చెప్పాలి. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదని చెప్తూ ఉంటే time రావచ్చు, రాకపోవచ్చు మన మనస్సు హాయి. అంటే సాధారణంగా చాలామంది అంటే మన బోటి వాళ్ళు కూడా పని మీద వెళుతున్నప్పుడు ఆలోచనని మనసులో పెట్టుకొని వెళ్తాం. ఆలోచనని మనం ఖాళీ చేసుకుంటున్న కొద్దీ, బయటకు చెప్తున్న కొద్దీ మనసు ఖాళీ అయిపోతుంది. మనసు ఖాళీ అవుతుండగానే ఒక హాయి కలుగుతున్నది. అటువంటి మనస్సు ఒక సువిశాలమైన మనస్సు, సుజ్ఞాన ప్రజ్ఞానములతో కూడినటువంటి మనస్సు, పవిత్రీకరించబడినటువంటి మనస్సు, ఆశావహ దృక్పథం ఉన్న అంటే positive attitude ఉన్నటువంటి మనస్సు మనకి ఎప్పుడూ ఆనందాన్నే ఇస్తుంది. మనస్సుని మనస్సు దేహాన్ని కూడా తేలిగ్గా ఉంచుతుంది. దీనికి ఒకే ఒక్క ప్రార్థన "समस्त लोका: सुखिनो भवंतु" సమస్త లోకాలు సుఖంగా ఉండాలి అనటంలోనే ఒక ఆనందం ఉంది. మంగళాశాసనంలోనే ఒక పరితృప్తి ఉంది. ఒక విశాల భావనా స్థితి ఉన్నది. వీటన్నింటినీ కూడా మనం ఆకళింపు చేసుకోవలసినటువంటి విషయం గనుక అటువంటి mind ఏర్పడిన తర్వాత లేదా ఏర్పడుతున్నటువంటి mind ని మనం నెమ్మదిగా स्वाध्यायం ద్వారా సత్కర్మల ద్వారా సదాచారం ద్వారా సమ్యక్ సంకీర్తన ద్వారా సత్సాంగత్యం ద్వారా mild చేసుకోవాలి.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -58

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -58

Source: TFC Spiritual on YouTube

0:00 / 11:19

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

    Now playing
  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77