Skip to content
Transcript తెలుగు
భారతదేశ ఆధ్యాత్మికమైనటువంటి భావనలో ఒక చెట్టు దేవియో దేవతో అవుతున్నది. ఒక నది తల్లి అవుతున్నది. ఒక కొండ శివుడవుతున్నాడు. అరుణాచలాన్ని భగవాన్ రమణ మహర్షి శివుడిగా సాక్షాత్ శివుడిగా భావించారు ఆయన. అరుణాచలేశ్వర దేవాలయంలోకి వెళ్లి ఆయన ప్రార్థన చేయలే, కొండకి ప్రార్థన చేశారు. "అరుణాచలమనుచు స్మరియించు వారలహము నిర్మూలింపు అరుణాచల" అని ఒకచోట. "స్మరణ మాత్రముననే పరముక్తి ఫలదా కరుణామృత జలధి అరుణాచల మీదే" అని మరొకచోట. కొండని ఈశ్వరమయంగా అంటే అనాత్మగా మనకు కనిపించేది ఆయనకు ఆత్మయై గోచరించింది. ఆయన Connectivity దేంట్లో పెట్టుకున్నారంటే శరణాగతి చెందిన అరుణాచలేశ్వర దేవాలయంతో పెట్టుకోలే. తనను కదలించినటువంటి అరుణాచల అనేటువంటి శబ్దం ఏదైతే ఉన్నదో పదం, ఆయనకది పంచాక్షరి మంత్రమై, శివాత్మకమై, ఆత్మ స్వరూపమై, ఆత్మానుసంధాన యోగ్యమై ఆయన్ను నడిపించింది. తాను పొందినటువంటి ఆత్మానుభవాన్ని దేహంలో యాభై నాలుగు ఏళ్ళు నిలబెట్టుకోవటానికి తనకు అట్టేదుట ఉన్నటువంటి అరుణాచలం అనేటువంటి శివ శివాని స్వరూపమైనటువంటి అరుణాచలవే కారణమైంది. కనుకనే "గిరి రూపమైనట్టి కరుణా సముద్రమా! కృప చేసె నన్నేలు అరుణాచలా" అంటారు ఆయన. నువ్వు గిరి రూపంలో ఉన్నావు, నువ్వు ఒకప్పుడు రాముడిగా వచ్చావు, భీముడిగా వచ్చావు, కృష్ణుడిగా వచ్చావు, ఇంకోటిగా వచ్చావు కానీ ఇప్పుడు వేళ నాకు అరుణాచలంగా వచ్చావు అంటున్నారు భగవాన్. అంటే అనాత్మలో ఆత్మను దర్శనం చేయటం భగవాన్ మనకు సూచించే మార్గం. కనుకనే అరుణాచలాన్ని ఆయన శివుడిగా భావన చేయటమే కాదు, ఆయన ప్రత్యేకించి ఆరాధించలే. తన యొక్క బింబంగా, తన మూలంగా తాను భావన చేసుకున్నారు. ఆయన Connectivity ని వదిలిపెట్టుకోలేదు. కనుకనే తాను మధురైలో పొందినటువంటి ఆత్మానుభవం, ఆత్మానుభూతి దేహాతీతమైనటువంటి ఒక భావనలో ఆయన యందు స్థిమితంగా ఉండిపోయింది. వారి దేహము మార్పు చెందుతూ వచ్చింది. వారు వృద్ధాప్యాన్ని చవిచూశారు. కానీ అది ఏదీ ఆయనను కదలించలేదు. ఆయనలో రకమైన మార్పునీ ఆ... చెందించలేదు. కనుకనే భగవాన్ వయస్సు పరిపాకం చెందుతున్న కొద్ది ఆయనలో ఆంతరంగికమైనటువంటి తేజస్సు ప్రబలమై, తీవ్రమై, వారి ముఖ మండలం మీద అన్నిటికంటే వారి దివ్య నేత్రాంచలాలలో నుంచి ఒక పరమాద్భుతమైనటువంటి కరుణ రస ప్రవాహమై అనేకమందికి ఉపశమనాన్ని, అనేకమందికి ఆనందాన్ని, అనేకమందికి ఆత్మవిచార మార్గం వైపు వెళ్ళే మార్గాన్ని అది అనుగ్రహించింది. కనుకనే భగవాన్ మాట్లాడక్కర్లేదు వారు చూస్తే చాలు అనుకున్నది ఆనాటి ప్రపంచం. ఇవాళ్టికి భగవాన్ రమణ మహర్షి యొక్క చిత్రపటాన్ని మనం చూసినప్పుడు వారి కళ్ళలో నుంచి జాలువారేటువంటి మనకు తెలియని ఒక కాంతి మనల్ని కట్టిపడేస్తుంది. Connectivity ఏర్పరుస్తుంది. కనుకనే హృదయంగమమైనటువంటి ఒక దివ్య భావనలో భగవాన్ను మనం స్మరిస్తాం. భగవాన్ను మనం చూడక్కర్లే, భావనే భగవంతుడు. ఇవాళ రమణ భగవాన్ అని భగవాన్ రమణ మహర్షి అని మనం స్థూలంగా అనుకున్నప్పుడు వారు ఎవరు అంటే ఆత్మకు పర్యాయపదం ఆయనే, పరమాత్మకు పర్యాయపదం ఆయనే. వారు ప్రపంచంలో మిగతా మహాత్ములనంతా కూడా శాస్త్ర బోధ చేసి అనేక మార్గాలు సూచిస్తే, ఆత్మను గురించి ఇన్ని శాస్త్రాలు మాట్లాడినయో ఆత్మను తానుగా, తననుగా తనకు ఆత్మకు భిన్నం కాదనేటువంటి అసలు ఒక అభిన్నమైనటువంటి, అద్వయమైనటువంటి అద్వైత స్థితులు, పూర్ణాద్వైత శుద్ధాద్వైత స్థితులని ఆయన జీవిత కాలంలో అనుభవించారు. కనుక మనం ఒక గురువుని సమాశ్రయించినప్పుడు గురువు నుంచి మనం నెరవవలసింది ఇదే. నా గురువు ఇంత ఆత్మానుభూతిని ఎలా పొందాడు? దేనిని ఆత్మగా చూశారు? దేనిని అనాత్మగా చూశారు? ఆయన ప్రత్యేకంగా దేనిని ఆత్-- అనాత్మగా చూడలే, అనాత్మలో కూడా ఆత్మను చూశారు, అది విచిత్రం. రాయిలో, రప్పలో, కొండలో, కోనలో అరుణాచలాన్ని శివుడనుకున్నారు ఆయన. గోవు, ఆవు లక్ష్మిలో ఒక ఆత్మను చూశారు. కాకిలో చూశారు, కోకిలలో చూశారు, నెమలిలో చూశారు. "మాధవా" అని పిలిస్తే నెమలి పెరిగెత్తుకొచ్చేది. మనం పిలిస్తే వస్తుందా? ఆత్మానుభూతి. భాషే ఆత్మభాష. అది హృదయ భాష. అది సుషుమ్నా గీతం. అది ఆత్మగానమై పిలుపు, భావన ప్రాపంచికమైనటువంటి కలుషితమైన భావన కంటే అమర్ళమైన, విశాలమైన, విస్తృతమైనటువంటి వినిర్మల భావనా స్థితి. భగవాన్ ని ఆత్మానాత్మ విచారణలో అనాత్మలో నుంచి ఆత్మను చూడగలిగినటువంటి ఒక మార్గాన్ని వారు మనకు ఉపదేశనం చేశారు. మనం భౌతికంగా ఒక కుక్కను చూసినా, ఒక నెమలిని చూసినా, ఒక కోతిని చూసినా బాహ్య రకమైనటువంటి వాటి దేహ స్-స్వరూపాన్ని బట్టి ఇది కోతని, ఇది కాకని, ఇది కుక్క అని, ఇది నెమలి అని మన ఇష్టాఇష్టాలు ఏర్పరుచుకుంటాం. కాస్త దాటి పొరలన్నీ చీల్చుకొని వెళ్లి వీటి యందు ఏది ఉన్నది అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు Mirror Reflectionనేను అంటే నేను కాదని, నేను అంటే దేహం మాత్రమే కాదని, నేను అంటే ఆత్మ అని ఎప్పుడైతే ఒక ఎరుక ఏర్పడుతుందో, ఒక నిశ్చల జ్ఞానం ఏర్పడుతుందో, ఒక మనీషా ఏర్పడుతుందో, ఒక conviction ఏర్పడుతుందో, దర్శనం ఎప్పుడైతే లభిస్తుందో, దర్శనం ఒక అనుభూతిని ఎప్పుడు మిగులుస్తుందో అప్పుడు సర్వాత్మన ఆత్మను దర్శనం చేయటం మొదలు పెడతాం. అది మనం కూర్చున్న కుర్చీలో నుంచి ప్రారంభమై జడమే అది కానీ అది కూర్చోటానికి అదే మనకు అవకాశం ఇచ్చింది. మాట్లాడుతున్నటువంటి దేహం కూడా మన కంటే భిన్నమైనదనే భావనలోకి తీసుకుని వెళుతుంది. మాట్లాడిస్తున్నది ఎవరు అన్న ప్రశ్న మనల్ని ఎప్పుడూ నిలువరిస్తుంది, జాగ్రత్త పడమంటుంది. అట్లాగే నీ యందు వస్తువు ఉన్నదో, ఏది ఆత్మగా భాసిస్తున్నదో, ప్రకాశిస్తున్నదో అదే అందరి యందు ఉన్నదన్న భావన కలగటమే ఆత్మానుభూతి. ఆత్మ తప్ప మరొక అన్యమైన వస్తువు లేదు. అందుకనే ఆత్మే భగవంతుడని, నిజానికి ఓంకారము ఆత్మేనన్నారాయన. ఎందుకంటే నాదము, నినాదము, శబ్దము దేనిలో నుంచి ప్రసారమైంది అంటే నేను అన్నటువంటి శుద్ధ చైతన్యంలో నుంచి కనుక మూలమంతా ఒక్కటై ఉన్నప్పుడు కాండం వేరుగా కనిపించచ్చు, శాఖలు వేరుగా కనిపించచ్చు, ఆకులు, చిగురాకులు, రెమ్మలు, కొమ్మలు భిన్నంగా కనిపించచ్చు, పూలు, కాయలు, పండ్లు భిన్నంగా కనిపించచ్చు. కానీ వీటన్నింటి యొక్క పుట్టుక ఎక్కడిది, మూలం ఎక్కడిది అన్నప్పుడు మనం వేళ్ళలోకి అంటే roots లోకి వెళ్తాం. roots ఏవి అంటే అదే connectivity. [గొంతు సవరించిన శబ్దం] ఇవాళ ఆత్మ విచార మార్గం అంటే ఇవన్నీ వదిలిపెట్టి ఏదో పట్టుకోమని కాదు, అసలు ఉన్నదంతా అదే అనేటువంటి భావనలోకి వెళ్ళమని చెప్తూ మనల్ని నెమ్మదిగా సోహం అనేటువంటి ఒక భావనలోకి తీసుకుని వెళుతున్నారు భగవాన్ రమణ మహర్షి. మనం దేహంలో ఆగిపోకూడదని, కోహం అంటే నేనెవరు అన్న ప్రశ్న వేసుకోవాలని, దాసోహం అంటే ఆత్మకు శరణాగతి పొందాలని కడగా అది సోహం అవుతున్నది. అంటే దేహం, కోహం, నాహం, దాసోహం, సోహం ఇది. ఇది మార్గం. మార్గం చాలా క్షుణ్ణమైనటువంటి మార్గం, స్పష్టమైనటువంటి మార్గం. దీనిలో మనం దేహం దగ్గరే ఉన్నాం ఇంకా కోహం అనుకోవటం లేదు. నాహం ఇది మాత్రమే కాదనుకోవటం లేదు. అసలు ఇదే అంతా అనుకుంటున్నాం. దేహాన్ని, మన కీర్తిని, మన పదవిని, మన దగ్గర ఉన్నటువంటి విజ్ఞానాన్ని, మనకున్న intellectual quotient ని దీన్నంతా మనంగా భావిస్తున్నాం. ఇది విచిత్రం. [గొంతు సవరించిన శబ్దం] కాబట్టి భగవాన్ అనేకమైనటువంటి ఉపన్యాసాలు, ప్రవచనాలు చెప్పకుండా తాము దేహాతీతమైనటువంటి ఒక దైహి భావనలో నెలకొల్పి ఆత్మ విచార మార్గంలోనే తమ జీవితాన్ని కొనసాగించి, దేన్ని చూసినా, దేనిలో ప్రవేశించినా, ఏది వారికి తారసపడ్డా వాటన్నింటి యందు వారు ఆత్మనే చూశారు. ఇది పరమ రమణీయమైన
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -73

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -73

Source: TFC Spiritual on YouTube

0:00 / 10:40

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

    Now playing
  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77