Skip to content
Transcript తెలుగు
చిత్తవృత్తులన్నీ కూడా మనసుతో కూడి ఉన్నాయి గనుక భగవాన్ ప్రాణాయామాన్ని మనస్సును తీసుకెళ్లి హృదయంలో కలిపేటువంటి ఒక ప్రక్రియకి అనుసంధానం చేసి అందంగా చెప్తున్నారు. సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరో. నేనించి వెలువడేటువంటి ప్రతి మాట ఈశ్వరమయం అయినట్లయితే అది నృత్యగీతమై, స్తుతిగీతమై, స్తోత్రమై విరాజిల్లుతున్నది కదా అంటారు భగవత్పాదులు. అంటే మన నుంచి ఎటువంటి మాట రావాలి? మరొకరిని స్తుతించేట్లుగా అంటే గౌరవించేట్లుగా. స్తుతి అంటే పొగడ్తం కాదు. వారిని గౌరవించేట్లుగా, మర్యాదపూర్వకంగా, రసస్ఫోరకంగా, రసతుందిలంగా, ఆనంద సంధాయకంగా, ఉద్వేగము లేనటువంటి భావనలో మనం గనుక మాట్లాడగలిగినట్లయితే అది మధుర మంజుల వాక్కుగా ప్రపంచం స్వీకరిస్తుంది. మధురంగానే ఉండాలి. మంజులంగా, కోమలంగా ఉండాలి. వాక్కు చూడండి నాలుక జారితే అది నరకం. అది నాకం పోగొట్టుకున్నట్లే. నాకం అంటే స్వర్గం. ముప్పై రెండు దంతాల మధ్య నిరంతరము అది ఎంత జాగ్రత్తగా ఉంటుందో చూడండి. అటు పడ్డా, ఇటు పడ్డా రెండు దవడల మధ్య అది నలిగిపోతుంది. కానీ ఎప్పుడన్నా పడుతున్నదా? మనం ప్రమత్తంగా ఉన్నప్పుడు, అప్రమత్తంగా లేనప్పుడు నాలుక పడుతున్నదేమో కానీ, ముప్పై రెండు దంతాల మధ్య అది చక్కగా చాలా మెత్తని నాలుక ఎంత గుంభనగా, ఎంత జాగ్రత్తగా, ఎంత అప్రమత్తంగా ఉన్నదో ప్రపంచంలో కూడా నువ్వు అలా ఉండాలి. సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరో. అంతెందుకు? అచ్చ తెలుగులో రెండక్షరాలున్నాయి. వ్యక్తి మనల్ని కలుస్తాడు. "రా" అని పిలిచాం అనుకోండి, హృదయానికి దగ్గరగా వస్తాడు. పసిపాప అయినా అంతే. మనం దగ్గరగా తీసుకుని "రా" అంటే మన దగ్గరికి వచ్చేస్తుంది. పిలుపులో ఉన్నటువంటి Vibration వల్ల, Emanation వల్ల, దానిలో ఉన్న మంజులత్వం వలన, కోమలత్వం వలన, మృదుత్వం వలన, స్వాదువు వలన ఆకర్షణకు గురవుతుంది. అదే "పో" అనండి, నువ్వు ఎంత ప్రయత్నించినా పసిపాపే నీ దగ్గరకు రాదు. పసిపాప నుంచి ప్రాణం వదలటానికి సిద్ధంగా ఉన్నటువంటి వృద్ధుడి వరకు రెండు అక్షరాలు ప్రపంచాన్ని శాసిస్తాయి. "రా" అంటే హృదయానికి దగ్గరవుతాడు. "పో" అంటే హృదయం నుంచి వైదొలుగుతాడు. రెండు అక్షరాలే కానీ వాటి Potency చాలా Different గా ఉంది. రెండింటినీ అంటున్నది ఎవరు అని? మనమే. అహం ప్రవృత్తులు విజృంభించినప్పుడు "పో" అంటున్నాం. అహం స్పురణ కలిగినప్పుడు "రా" అంటున్నాం. కాబట్టి ఎప్పుడూ అహం స్పురణలో ఉండాలి అని చెప్తూ సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరో. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం. ఇగో ఇవన్నీ చేశా కదా! ఇంటలెక్ట్ ఉంది, నేను ఆత్మననుకున్నాను. నిద్రని సమాధి అనుకున్నాను. నా ఇంటిని, నా ఒంటిని ఒక ఇల్లనుకున్నాను. నేను నడిచే నడకంతా కూడా ప్రదక్షిణ సమానం అనుకున్నాను. నాలుకని వశం చేసుకున్నాను. వశ వాక్కుగా ఉన్నాను, శుద్ధ వాక్కుగా ఉన్నాను. సరళమైనటువంటి వాక్కుగా ఉన్నాను. అంటే, ఏమవుతున్నదో తెలుసునా? సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం. జరుగుతున్న కార్యకలాపాలన్నీ శంభో పరమేశ్వరా! తవ ఆరాధనం. ఇవన్నీ నీ ఆరాధనేనయ్యా. ప్రదక్షిణ నాలోనే ఉంది. ఆత్మ నాలోనే ఉంది. చైతన్యం నాలోనే ఉంది. జడత్వం నాలోనే ఉంది. సమాధి స్థితి నా యందే ఉన్నది. స్తోత్రాలన్నీ నా వాక్కులో మిగిలిపోయినాయి. ప్రదక్షిణలన్నీ లోపల మానసికంగా చేస్తూనే ఉన్నాను. ఇవి నీ పట్ల ఉన్నటువంటి దివ్య కార్-కార్యకలాపాలు, ఆరాధనలు కాక మరొకటి ఎట్లా అవుతున్నాయి? అంటూ భగవత్పాదులు ఎట్లాగైతే సూత్రీకరించారో, అద్భుతమైనటువంటి ఆత్మబోధ చేశారో, అట్లాగే భగవాన్ రమణులు ప్రాణాయామాన్ని సూక్ష్మం చేసేశారు. రాకపోకలు జాగ్రత్తగా పెట్టుకోండి. పూరకం చేయండి. కాసేపు నిలబెట్టుకోండి. అక్కరలేని ఆలోచనలు వదిలిపెట్టండి. మనం ఏదైనా ఒక పని చేయాలి అని అనుకున్నప్పుడు లేదా చేయటం ప్రారంభించినప్పుడు మన మనస్సు దేనియందుండాలి? దాని యందే ఉండాలి. పూరకం చేయాలి. ఏమనుకుంటున్నామో అన్నీ లోపలికి తీసుకోవాలి. కాసేపు ఉంచుకోవాలి. దేనిని మళ్ళీ బయటకు చెప్పాలో, దేనిని చెప్పకూడదో. చెప్పకూడనివి లోపల పెట్టుకోవాలి, చెప్పవలసినవి వాగ్ రూపంగా బయటకు చెప్పాలి. అలాగే మనకి హాని కలిగించే వాటిని బయటకు నెట్టేయాలి. మనకు ఆనందం మాత్రమే కలిగించే వాటిని లోపల ఉంచుకోవాలి. ఇది నిజానికి ప్రాణాయామం. ప్రాణాయామం వలన ఏర్పడేటువంటి లాభాలు ఏమిటి అంటే ముందు శరీరం ఒక కాంతివంతం అవుతుంది. శరీరం కోమలత్వాన్ని పొందుతుంది. మెత్తగా తయారవుతుంది. హాయిగా ఉంటుంది. ప్రాణాయామం వలన ఆలోచనలన్నీ క్రమబద్దీకరణ జరుగుతాయి.ఒక level field ఏర్పడుతుంది మన లోపల. ఆనందం వచ్చింది పెద్దగా పొంగిపోము. సంతోషం వచ్చింది, ఏదో కాసేపు ఒక క్షణం అనుకుంటాం వదిలేస్తాం. మహా దుఃఖం ముంచెత్తింది, సముద్ర మధ్యంలో ఉన్న గండ శిల వలే ఉంటాం. ప్రాణాయామం యొక్క లాభాలు ఇవన్నీ. తర్వాత రక్తమంతా కూడా క్రమంగా ప్రవహిస్తుంది గనుక దాంట్లో pressures లేవు pleasure తప్ప. కనుక blood pressure ఉండదు. blood చాలా pleasant గా flow అవుతుంటుంది. నిస్తంద్ర మంద్రంగా దాని pace ప్రకారం అది నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే blood pressure కి లోను కాలేదో, ఆలోచనలన్నీ చక్కగా సరళీకృతం అవుతాయి. సరళమైన ఆలోచనల వలన సరళ చింతన ఏర్పడుతుంది. అంటే positive thinking ఏర్పడుతుంది. positive thinking వలన మనం ప్రపంచాన్ని చూసే దృష్టిలో మనలోనే ఒక తీవ్రమైనటువంటి మార్పు సంభవిస్తుంది. ఇవన్నీ ప్రాణాయామ ప్రక్రియలు. సాధకుడు సాధించవలసినవి. ఏతావాతా మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే మన మనస్సు ఒక raw diamond. దాన్ని అనేక కోణాల్లో దాన్ని చెక్కాలి. అనేక కోణాలు దానిని దర్శనం చేసినప్పుడు దానిలో నుంచి splendor light ఎట్లాగైతే బయటికి వస్తుందో, ప్రాణాయామ దివ్య విధానంలో నుంచి మనస్సు శుద్ధత్వాన్ని పొందుతుంది. అగ్నిలో కాలినటువంటి బంగారు కణిక తన మాలిన్యాలను ఎట్లా పోగొట్టుకుంటున్నదో, కొలిమిలో ఉన్నటువంటి ఇనుము ఎట్లాగైతే మెత్తనై, స్వాదువై ఎట్లా కావాలంటే అట్లా bend అవుతున్నదో చెప్పుకున్నాం మొదట్లోనే. mind ని mild చేయాలి. mild చేసుకున్న మనస్సుని bend చేసుకోవాలి. bend అయిన దాన్ని mend చేసుకోవాలి. mend అయిన దాన్ని end చేసుకోవాలి. ఇది ఒక అద్భుత ప్రక్రియ. పూర్ణ ప్రక్రియని భగవాన్ రమణులు ఉపదేశ సారంలో మనస్సుని దాని స్వస్థానమైనటువంటి హృదయంలోకి తీసుకు వెళ్లటానికి స్వాదువుగా ఎలా తయారు చేయాలో మనకి విధానాన్ని సూచిస్తూ మనల్ని మరొక సూత్రం వైపు అందంగా నడిపిస్తున్నారు. చక్కగా విచారణ చే-
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -38

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -38

Source: TFC Spiritual on YouTube

0:00 / 9:41

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

    Now playing
  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77