No transcript for this section.
Transcript begins at 1:13.
జ్ఞాన ఆనంద సుధామరందలహరి సంవిత్ ఫలాభ్యున్నతి అంటారు శంకర భగవత్పాదులు. అంటే శంభు అన్నా, సాయి అన్నా, రామా అన్నా, సాయిరామా అన్నా కాల ప్రవేశంతో పండు టాకుల పక్కనే పుడతాయి. క్రమంలో తమ అందాలని తమ పరిమళాలని వెదజల్లు వికాసమానమై మందు అన్ని యుగాలు మొదలాయే యోగమందు అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయా నారాయణాన్వేషితమ్ము. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించుకొని ఎక్కడో లేడని చిత్తజగురుడై ఉన్నాడని మన యందే ఉన్నాడనేటువంటి భావనలోకి వచ్చేటువంటి ఒక ఆధ్యాత్మిక సాధనకి శ్రీకారం చుట్టుకోవలసినటువంటి రోజు రేపటి రోజు అంటే ఉగాది రోజు. ఇక్కడ రెండు మూడు విషయాలు మనం ప్రస్తావన చేసుకోవాలి. అందులో ప్రధానమైనటువంటిది నక్షత్ర గమనం, మానవ గమనం. ఈ రెండింటిని ఎట్లా సమన్వయం చేయాలి అంటే సర్వదేవతాతీత స్వరూపులైనటువంటి మన స్వామి ఒక్క సూక్ష్మం చెప్పారు మనకి. గ్రహాల జోలికి మీరు వెళ్ళకండి. వాటి పని వాటిని చేయనివ్వండి. వాటి దారిన వాటిని నడవనివ్వండి. మరి మీరేం చేయాలి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి గ్రహాలు మీ జోలికి రావు అన్నారు. అది. మనం భగవంతుడి అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాలి అని రెండో ప్రశ్న వేసుకున్నట్లయితే కృతయుగంలో తపస్సు ఉంది, ధ్యానం ఉంది, యోగం ఉంది. కనుక అది యుగాది, యోగాదిగా ఆనాడు పిలుచుకున్నారు. త్రేతాయుగంలోకొచ్చేప్పటికి ధర్మమే ఆచరణ అయింది. అది ధర్మయుగం అయింది. ద్వాపర యుగానికి వచ్చేప్పటికి అర్చన, ఆరాధన, వేడుక, జాతర, ఊరేగింపు అవన్నీ ఏర్పడ్డాయి. దాని వలన శాంతి ప్రేమలు వచ్చినాయి. కలియుగం మాత్రం అహింసతోనే నిండి ఉన్నది గనుక అంటే హింస లేకుండా ఉండాలి గనుక ఆ దిశగా మనందరం కూడా కలి-- కృతయుగన్నాటి సత్యం, త్రేతాయుగన్నాటి ధర్మం, ద్వాపర యుగన్నాటి శాంతి ప్రేమలు, కలియుగన్నాటి అహింస. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు ఈ ఐదింటినీ కూడా ఏకకాలంలో మనం బతికి జీవించి ఉండగానే మనకు అనుగ్రహ వరదానం చేయడానికి వచ్చినటువంటి పరబ్రహ్మమూర్తి ఎవరు అంటే భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు. అది. స్వామిని మనం అట్లా అర్థం చేసుకోవాలి. అంటే నాలుగు యుగాల యుగావతారీ కలియుగకే అవతార అని భజన చేస్తాం. దాని అర్థం ఏమిటంటే సర్వ యుగాల సారము తీసుకుని ఒక్క రూపమెత్తి ఒక్క దేహాన్ని తీసుకొని వచ్చి తాను ఒక్కరుగా ప్రారంభించి ఈ సమస్త ప్రపంచాన్ని కూడా సాయమయం చేసినటువంటి పరమోదారమైనటువంటి స్వాంగాలంబిత నిత్య సత్య కరుణా సాకారమే భగవాన్ శ్రీ సత్య సాయి. అంటే మన స్వామి. అటువంటి స్వామి సన్నిధిలో మనం కనీసం ప్రతిరోజూ ఒక్క గంట సేపైనా స్వామి మనకు ఏమి చెప్పారు? ఏం చేయాలి? ఇది మన ఈ ఉగాది నాడు కొత్త కాలం మొదలవుతున్నటువంటి ఈ కాలంలో మనం గనక ఆలోచించినట్లయితే సర్వ వేదాలు, సర్వోపనిషత్తులు, పద్దెనిమిది పురాణాలు ఇంకా భారతీయమైనటువంటి సర్వ వాంగ్మయము ఎన్నో రీతుల తర్కము, వ్యాకరణము, మీమాంస వంటి గంభీర విషయాల అన్నింటినీ కూడా కేవలము నాలుగు పదాలలో ముగించేశారు స్వామి. అంటే ఈ కాలం వాడు ధ్యానం చేయలేడు, యోగం చేయలేడు, యాగం చేయలేడు, యజ్ఞం చేయలేడు, ఏదీ చేయలేడు. స్వాధ్యాయం చేయలేడు, చదవలేడు, వినలేడు, కనలేడు. మరి ఏం చేయాలి అనంటే నాలుగే నాలుగు మాటలు. ఒకటి మనందరికీ తెలిసిన మాటలే Help ever hurt never. అవి slogans కావు. అవి నినాదాలు కావు. అవి సాధనా మార్గాలు. అలాగే Love all serve all. వాటి జోలికి మనం నెమ్మదిగా తర్వాత వెళుతూ సత్య సాయి భగవానుడి దగ్గరికి మనం చేరుకున్నాం. కాస్త ముందు వెనకలుగా చేరుకున్నాం. ఈ ముందు వెనకలుగా చాలా కాలం గడిపాం. స్వామి కనుక కాలం విలంబనం చేసి అవతారం ఎత్తాలి కనుక ఆ విరామ కాలంలో కొందరిని మనకు తీసుకున్నారు. అంటే స్వామి నామంతో పరిచయం ఉంది గా ఒక పక్కన అనుభవించ-- ఈ అనుభవానికి కాస్త దూరంగా-- ఈ అనుకున్నట్లయితే ఏం చేయాలి ఇది కాసేపు మాట్లాడు-- గనుక ప్రశ్నించుకున్నట్లయితే స్వామి మార్గంలోనే చేస్తున్నాం. ఎందుకంటే అనేక ప్రా-- అనేక సంస్థలలో అనేక వేదికలలో నాకు పరమా ఆనందాన్ని-- ఏమిటంటే ఈ చెడిపోవాలని పరిరక్షణ ఉన్న ఎటువంటి ఒక ధైర్యం కావాల-- ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయని స్వామి సుమారు నలభై ఏళ్ల క్రితం చెప్పారు. ఎందుకంటే అది సత్యవాక్కు గనుక ఇవాళ మన ఇళ్లన్నీ మందిరాలు అయినాయి. ప్రపంచంలో అనేక మందిరాలు కట్టాం. కానీ స్వామి కోరుకున్న ఇది కాదు. పాఠం ఏమిటి అంటే మీ హృదయాలను మందిరం చేసుకోండి. అక్కడ స్వామిని ప్రతిష్టించుకోండి. స్వామి నాలో ఉన్నారు, నాతో ఉన్నారు, నాకై ఉన్నారు, నాతోనే ఉన్నారు అనేటువంటి నిత్య నూతనమైనటువంటి భావంతో జీవించండి. ఇవన్నీ కూడా These are all the lessons that we have to learn at the divine lotus feet of భగవాన్. ఇది ఉగాది కాబట్టి ఉగాది గురించి కొన్ని సత్య సాయి భగవానుని గురించి మనం ఎంత చెప్పుకున్నా ఎన్ని చెప్పుకున్నా చాలదు గనుక ఇవాళ ఈ పరమ ప్రశాంతమైనటువంటి ప్రశాంతిని నేను ముగించాలి. ఏమిటంటే స్వామి roots బాగుంటే fruit. స్వామి ఈ ప్రపంచమే root. ఇక్కడికేమనాలి? guys కావాలి. సద్గురు స్వరూపం పరి-- మహా పరిపూర్ణ అవతారం శ్రీ చరణారవిందాలకు మరొక్క-- స్మరిస్తూ ఎవరైతే ఎవరి ఇంట సత్య సాయి నామం వినపడుతుందో ఎవరి ఇంట
YouTube · audio
Talk as part of Ugadi Celebrations at Prasanthi Nilayam
Talk as part of Ugadi Celebrations at Prasanthi Nilayam
0:00 / 25:26