Skip to content
Transcript తెలుగు
good morning sir అలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతామే ఓం నమో భగవతే శ్రీ రమణాయ భగవాన్ శ్రీ రమణుల దివ్య శ్రీ చరణారవిందాలకు మరొక్కసారి ప్రణమిల్లుతూ భగవాన్ ఉపదేశించినటువంటి ఉపదేశ సారంలో చిత్తము మనస్సు మనోలయము మనోనాశనము అని అనేక మాటలు విన్నాం మనోనాశనమైనటువంటి యోగికి ప్రత్యేకంగా కర్తవ్యాలు ఏమన్నా ఉంటాయా? అంటే కర్తవ్యాలు ఏం లేవు అని అర్థం. ప్రత్యేకంగా లేవు అసలు ఉన్నదంతా కర్తవ్యమే. ఉదాహరణకి భగవాన్ అరుణాచలానికి వచ్చినప్పుడు ఆయన వెంట ఎవ్వరూ లేరు ఒక్కరుగా బాలుడుగా వచ్చారు కానీ తర్వాత వారి చుట్టూ బంధుగణము వచ్చింది భక్తగణము వచ్చింది. వారికి తెలియకుండానే వారి చుట్టూ ఒక ఆశ్రమం ఏర్పడిపోయింది ఒక వ్యవస్థ ఏర్పడింది వ్యవస్థని నడపటానికి కావలసిన వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు ఎవరి ఎవరి పనులలో వారంతా నిమగ్నమై ఉన్నారు. వీటన్నింటి మధ్య భగవాన్ ఎట్లా ఉన్నారు? భగవాన్ భగవాన్ లానే ఉన్నారు. వ్యవస్థ ఆయనను ప్రభావితం చేయలే వ్యవస్థ-వ్యవస్థను నడుపుతున్న వ్యక్తులు ఆయనను ప్రభావితం చేయలేదు. తమను భగవంతుడిగా భావించి వచ్చినటువంటి భక్తులు ఆయనను ప్రభావితం చేయలేదు. వారిని విమర్శించిన వారు వారిని ప్రభావితం చేయలేదు ఇది విచిత్రం. ఎక్కడా ఒక పొల్లు మాట లేకుండా ఘర్షణ లేకుండా వైరుధ్యం లేకుండా నిత్య ఆత్మానుష్ఠాన సంధాన యోగంలో ఉండటం భగవాన్ రమణుల ప్రత్యేకత. ఏదో ఒక ఆకర్షణ ప్రపంచం కదా ఉండాలి కానీ ఆయన పట్ల లేదు ఆకర్షణలే ఆయన్ని ఆకర్షించలేకపోయినయి. ఇది ఒక పూర్ణ యోగత్వానికి గుర్తు. మనోలయము మనోనాశనము జరిగినటువంటి యోగి మనో ప్రవృత్తి ఇంకా ఎట్లా ఉంటుంది అంటే మనో ప్రవృత్తి కాదు అక్కడ హృదయమే ఆయన్ని నడిపిస్తూ ఉంటుంది. కానీ సంసారగతమైన అంటే ప్రపంచ గతమైనటువంటి భావనలో పాంచభౌతికమైనటువంటి ఒక దేహాన్ని తీసుకుని వచ్చారు కనుక భగవాన్ ని అడిగారు భగవాన్ జ్ఞానికి ప్రారబ్ధాలు ఉంటాయా? అని అడిగారు. ఎందుకుండవ్ తనకు అక్కరలేని ఒక దేహాన్ని తీసుకుని తాను ఇక్కడికి రావటం దాన్ని మొయ్యటం దీనిని మించిన ప్రారబ్ధం ఏమున్నది? ఇది సమాధానం. అలాగే వారి చుట్టూ అనేకమంది వ్యక్తులు ఏర్పడ్డారని వ్యక్తులు అంటే కథలు గాథలు వ్యధలు కన్నీటి చారికలు ఆనంద తరంగాలు రకరకాలు అనేక ప్రవృత్తులతో భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన వారంతా ఉన్నారు. ఎవరూ అక్కరలేదు ఉన్నదంతా ఆత్మే అనుకున్న భగవాన్ చుట్టూ ఏర్పడిన వాతావరణంలో అద్భుతమైన కవితా సృష్టి జరిగింది సాహిత్య సృష్టి జరిగింది నిత్య తృప్తులై అందరూ భోజనం చేశారు భగవాన్ దర్శనాన్ని అనుభవించారు. ఇవన్నీ జరగటానికి కారణం ఏమిటి అంటే సంగులై అంటే కూడి అనుభవించారా? కూడక అనుభవించారా? అన్నది ప్రశ్న. మిగతా వారి సంగతి ఏమో మనకు తెలియదు గాని భగవాన్ మాత్రం దేనితోను ఆయన ప్రమేయం పెట్టుకోలేదు కూడి ఉండలేదు. వ్యవస్థ దాని పట్ల జరుగుతున్నటువంటి కొన్ని లోపాలను ఎవరో ఎత్తి చూపించినప్పుడు మీరొచ్చిన పని మీరు చేసుకుని వెళ్ళండి అని సూటిగా సలహా ఇచ్చారు. నిజానికి మన బోటి వాళ్ళందరం కూడా ఒక ఆశ్రమానికి వెళ్తాం మొట్టమొదటి సారి వెళ్తాం. వెళ్ళినప్పుడు మనకి అది అద్భుతంగా పరమాద్భుతంగా ఇంతకంటే గొప్ప ప్రపంచం మరొకటి లేదు అని మనకు అనిపిస్తుంది. కారణంగా మళ్ళీ రెండోసారి వెళ్తాం రెండోసారి వెళ్ళేసరికి ఇంకో ఆశ్రమంలో ఇట్లా ఉందే ఇక్కడ ఇట్లా ఉందేంటి? ఇక్కడ ప్రవచనాలు లేవు మాట్లాడే వాళ్ళు లేరు ఎవరి పనులో వాళ్ళు ఉన్నారు ఎవరి సాధనలో వాళ్ళున్నారు అసలు సాధన చేస్తున్నారో లేదో తెలియదు ఇట్లా ఉంటే ఎట్లా ఆశ్రమం ఎలా ఉండాలి? అని మనం నిర్ణయం నియమావళి తయారు చేస్తాం. మూడోసారి అక్కడికి వెళ్ళినప్పుడు నియమావళి ఎంత వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తాం. నాలుగోసారి వెళ్ళినప్పుడు వ్యవస్థను తీవ్రంగా గమనిస్తాం. ఐదోసారి వెళ్ళినప్పుడు వ్యవస్థను నడుపుతున్న వ్యక్తులని నెమ్మదిగా పరీక్షిస్తాం విమర్శిస్తాం. వాళ్ళ వల్ల కావటం లేదని మనం నిర్ణయిస్తాం. నెమ్మదిగా మనకి ఆశ్రమం అంతా చాలా లోపభూయిష్టంగా ఉందని అది సక్రమంగా జరగటలేదని జరగవలసిన రీతిలో అది లేదని మనమే నిర్ణయానికి వచ్చి అభిప్రాయం ఏర్పరచుకుంటాం. ఇది మనోలయానికి గుర్తు కాదు ఇంకా మనస్సు బయట ఉన్నది అని అర్థం.హృదయం దాకా మనం వెళ్ళలేదు అని అర్థం. అందుకని అటువంటి వారి కోసం భగవాన్ ఆశ్రమంలో ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, ఇది చేస్తే బాగుండు అన్నవారికి వారు ఇచ్చినటువంటి మాట "మీరు పని మీద వచ్చారో పని చేసుకొని వెళ్ళండి. ఇక్కడ జరగవలసింది ఏదో జరిగే రీతిలో జరిగిపోతూ ఉంటుంది. దానితో ఎక్కువ ప్రమేయం పెట్టుకోకండి" అన్నారు. ఇది ఇవాళ సాధకులందరూ కూడా గమనించవలసినటువంటి విషయం. మనం కూడా అంతే. Too much familiarity breeds contempt అని మాట ఉంది కదా! చనువు ఎక్కువైపోతే బాంధవ్యాలు పలుచబడిపోతాయి. గౌరవాలు నెమ్మదిగా సమ్మగిల్లుతాయి. మర్యాదలు మంట కలుస్తాయి. కనుకనే ఒక respectable distance లో మానవ సంబంధాలు సాగాలి. అప్పుడు మాత్రమే ఒక పవిత్రమైనటువంటి భావనలోకి మనం వెళ్లగలుగుతాం. అటువంటి ఒక యోగి తత్వ దర్శనాన్ని చేయాలి. ఇంకా తత్వం దాకా వెళ్ళలా. దక్షిణామూర్తి స్తోత్రాన్ని శంకర భగవత్పాదులు ప్రతిపాదన చేసి దానిని దశశ్లోకిగా, పది శ్లోకాలుగా మనకు చెప్పినప్పుడు ఆయనొక మాటన్నారు. "దక్షిణామూర్తి స్తోత్రాన్ని తత్వమసి స్థాయికి వెళ్ళిన వాళ్ళకి చెప్పండి" అని. మన దృష్టిలో తత్వమసి స్థాయికి వెళ్ళిన వాడికి ఇంకా చెప్పేది ఏముంది అని. తత్వమసి స్థాయికి వెళ్ళిన వాడు గనుక దక్షిణామూర్తి స్తోత్రము దాని అంతర్-అంతరార్థము గ-గ్రహించినట్లయితే ఇంకా బలపడుతుంది ఆలోచన. అందువల్ల తత్వమసి స్థాయికి వెళ్ళని వాడికి, ఇంకా ప్రపంచంలో కూరుకుని ఉన్నవాడికి, దీని ప్రారంభాలే ఇంకా మొదలు కాని వాడికి మనం గనుక దక్షిణామూర్తి స్తోత్రం చెప్తే చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగా, నిజానికి బుడిదలో పోసిన పన్నీరుగా మన సమయం వృథా. అందుకనే దక్షిణామూర్తి స్తోత్రం మీద ఎంత అద్భుతంగా వ్యాఖ్యానం చేశామో అది కాదు. స్థాయికి నీ శ్రోతని, నీ సత్సంగముని తీసుకుని వెళ్ళాలి. పరిపాక స్థితి వినే వాడి యందు ఏర్పడిందని అనే వాడికి కలిగినప్పుడు, నిజానికి అనే వాడు కూడా తత్వమసి స్థాయికి వెళ్ళినప్పుడే దక్షిణామూర్తి స్తోత్రాన్ని బయట పెట్టుకోవాలి. ఇది చాలా కీలకమైంది. మనం అనుకుంటాం subject అయినా మాట్లాడేయొచ్చు దానిదే ఉంది, దీనిదే ఉంది. సంస్కృతంలో ఉన్నదాన్ని తెలుగులో చెప్పడమే కదా. కానే కాదు. ఇది ఒక అనుభూతి. ఇది ఒక అభివ్యక్తి. ప్రౌఢ ప్రౌఢ నిజానుభూతి కలిత దైతేంద్రజాలౌ గురుః. నిజానుభూతి కలగాలి. అది ఎక్కడ కలగాలి? నిజాంతర్గతం అక్కడ జరగాలి. నిజమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి మూలంలో అనుభూతి గనక కలిగితే అది నిజమైనటువంటి ఆత్మానుభూతి. అది కలకాలం ఉంటుంది. మిగతా-మిగతావన్నీ కూడా కేవలం అనుభవాలు మాత్రమే. అనుభూతిమయమైనటువంటి ఒక భావన. అందుకున్నటువంటి ఒక అనుభవం. రెండు వాక్కుకు బలాన్ని
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -51

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -51

Source: TFC Spiritual on YouTube

0:00 / 10:53

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

    Now playing
  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77