Skip to content
Transcript తెలుగు
సుహృదా సదృశం ప్రసాదే తుల్యం తథా మహసి తోయజ బాంధవేన బ్రాహ్మణ్యం స్థితోతు పితరం వటమూల వాసం సంస్మారయంతమచలం తమనుస్మరామి అరుణాచల శివ ఓం నమో భగవతే శ్రీ రమణాయ భగవాన్ రమణుల దివ్య శ్రీ చరణారవిందాలకు మరొక్కసారి ప్రణామ సహస్రం సమర్పిస్తూ ఉపదేశ సారంలో మనస్సు యొక్క అహం ప్రవృత్తులని మనోవృత్తులను నాశనం చేసుకోవాలి అనే విచారధారని కొనసాగిస్తూ మనోవృత్తులలో పూర్ణమైనటువంటి అరిషడ్వర్గాలను జయించాలని ఇక జయించవలసిన అసూయ ఏదైతే ఉన్నదో దానిని ఎట్లా జయించాలో మనకి విచార మార్గం చెప్తున్నారు అసూయ మానవుడికి ప్రథమ శత్రువు తాను కాని మరొక వస్తువు కంటికి నిద్ర వచ్చునే సుఖంబగునే రతి వేళి రతికేళి వంటకం బిచ్చకంబగునే అనంటూ తనంతటి వాడు ఒకడుండినన్ అంటాడు మనంతటి వాడు ఇంకొకడు ఉన్నాడు అంటే మనకు నిద్ర పట్టదు ఆకలి వేయదు ప్రాపంచిక సుఖం పట్ల వైరాగ్యం కలుగుతుంది నిద్ర పట్టదు దీనికి కారణం అసూయే వాడిని ఉండనివ్వండి వాడు ఉంటాడు వాడి పని వాడిది అని అనుకున్నామా ఎంత హాయి నా అంతటి వాడు మరొకడు వస్తాడేమో నేను చేస్తున్న పని చేయకుండా వాడు అడ్డపడతాడేమో అని గనుక నువ్వు అనుకున్నట్లయితే లేదా వాడికి ఏం తెలియదు బాగా పైకి వస్తున్నాడని నాకన్నీ తెలుసు అయినా పైకి రావటం లేదని అసూయ చెందావా మనోవృత్తి నాశనం చేసుకో భగవంతుడు నీకు ఇవ్వబడి ఇవ్వవలసినటువంటి కర్తవ్యాన్ని ఇవ్వనే ఇచ్చాడు దాన్ని నువ్వు ఎట్లా ఆచరించాలి అన్న దానిపై దృష్టి పెట్టు తప్ప మరొకడు దానిని ఎట్లా ఆచరిస్తున్నాడు లబ్ధి పొందుతున్నాడు ఆలోచనను పక్కకు నెట్టేసేయ్ నీవు చేయవలసింది ఒకటే అసూయ నుంచి అనసూయ స్థితిలోకి రా అసూయే ఎరుగని స్థితిలోకి నువ్వు రా వచ్చినట్లయితే నీకు ఆనందం తప్ప ఇంకొకటి ఏం రాదు ఆనందమే దొరుకుతుంది కాబట్టి అరిషడ్వర్గాలని అరిషడ్వర్గాలను చేయటం మనోవృత్తులను నాశనం చేయటంలో ఒక భాగం చేయాలి చేయాలంటే భగవంతుడు ఉన్నాడనుకోవాలి భగవత్పరమైన ఆలోచనలు చేయాలి దానధర్మాలు చేయాలి అన్నింటినీ మించి సేవ చేయాలి సేవ ఒక అద్భుతమైనటువంటి ఆయుధం ఆధునిక కాలంలో భగవాన్ సత్యసాయిబాబా వారు సేవకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత దేనికి ఆయన ఇవ్వలేదు సేవ చేయాలి సేవలో అహంకారం అవకారాలు రెండు తగ్గిపోతాయి మన పదవులు మన కీర్తులు మన సంపదలన్నీ కొక్కే ఆయనకి తగిలించినట్టుగా మనం ఎక్కడికో వెళ్తాం ఏదో పని చేస్తాం పనితో మనకెట్టి సంబంధం ఉండదు అందుకనే ఆయన అన్నారు Serving own is mundane. Serving the known is humane. Serving the unknown is divine. పూర్ణ విచారణకు లోనైన మాటలివి నీ వాళ్ళకి నువ్వు చేసేది సేవ ఎట్లా అవుతుందయ్యా కట్టుకున్న భార్యకి కడుపున పుట్టిన బిడ్డలకి కన్న తల్లిదండ్రులకి నువ్వు చేసేది సేవ కాదు అది చేయవలసిన బాధ్యత Serving own is mundane ప్రాథమికం అది లౌకికం పృథ్వి స్థానానికి చెందింది అది Serving unknown, serving the known is humane. నీ స్నేహితుడు ఉన్నాడు ప్రపంచం ఉంది నీకు ఎవరో తెలుసు ఎవరికో కష్టం ఏర్పడింది కష్టంలో నిలబడే ప్రయత్నం చేస్తున్నావ్ నువ్వు నిలబడ్డావ్ అది మానవతావాదం ఇక మూడవది నువ్వు ఎవరికి సేవ చేస్తున్నావో అతడెవరో నీకు తెలియదు దాని ద్వారా వచ్చేటువంటి ఆనందాన్ని ఇవ్వటంలో ఆనందాన్ని పొందుతున్నావ్ సేవ చేస్తున్నావ్ వెనక్కి వచ్చేస్తున్నావ్ నీకు అతనితో బాంధవ్యం లేదు బంధనం లేదు ఇది Divine భగవంతుడు పని చేస్తాడో ప్రపంచానికి ఆయన ఎట్లా సేవ చేస్తాడో నువ్వు కూడా అట్లాగే సేవ చేసే ప్రయత్నం చెయ్ సేవ చేస్తూ గనుక వెళ్లినట్లయితే నీకు అహంవృత్తులు నశించిపోతాయి ముందు మనోవృత్తులు నశిస్తాయి నాకు యోగం కలిగింది కదా అనేటువంటి భావన చిన్న ఉదాహరణ అనంతపురం జిల్లా వాళ్ళందరికీ కూడా సత్యసాయి భగవానుడు తాగునీటి ఒక పథకాన్ని సంకల్పించి అందరికీ నీళ్ళు వచ్చేట్టుగా చేశారు ఎవరూ చేయలేని పని చేశారు ఆయన కృతజ్ఞతాపూర్వకంగా అందరూ వెళ్లారు ఆయనకి నమస్కారం చేశారు చేసి బాబా మీ వల్ల గుక్కెడు నీళ్ళు తాగుతున్నాం మీ అనుగ్రహం మాకు ఎంతో లాభించింది మీకు మేము కృతజ్ఞులం అంటే బాబా ఒక్క మాట అన్నారు లేదు లేదు నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాను నా ధర్మాన్ని నేను నెరవేర్చాను మూడవది సేవ చేయటానికి మీరందరూ నాకు అవకాశం ఇచ్చారు మీకే నేను కృతజ్ఞుణ్ణి చూశారా మనోవృత్తి లేనివాడు అహంవృత్తి లేనివాడు అనే మాట అది కృతజ్ఞత ప్రకటించటం వీరి సంస్కారం అయితే అసలు అవకాశం ఇచ్చిన మీకు నేను కృతజ్ఞుణ్ణి అన్నది దివ్యత్వంకాబట్టి ఒక కృతజ్ఞత ఒక దివ్యత్వము ఏకమైనటువంటి చోట మనోవృత్తులు ఉండటానికి వీల్లేదు. మనోవృత్తి నాశనం చేయటమంటే చేసుకోవటమంటే నిజానికి ఇదే. కర్తవ్యం చేస్తూ వెళ్ళిపో అంతే. ఏది ప్రాప్తిస్తుంది? నీ చేతిలో లేదని. ఇది ప్రాప్తించాలి అని ఇలా చేయాలని చేసినా అవదని. దీని వలన నాకు లాభం ఏమిటని హాయిగా ఇంట్లో కూర్చున్నా నీ చేతే పని జరపబడుతుందని ఇన్ని విషయాలు భగవాన్ మనకు బోధిస్తూ మానవ జీవన వికాసం కోసం ఇవాళ యువత Indeed it is on the crossroads. యువతే కాదు పెద్దలు కూడా crossroads లోనే ఉన్నాం అందరం. ఎటు వెళ్ళాలో తెలియదు మార్గం ఎంచుకోవాలో తెలియదు. అనేక రకాలుగా అనేక మాటలు వినపడుతున్నాయి. వీటిలలో దేన్ని పట్టుకోవాలి దేన్ని వదిలిపెట్టాలి తెలియని ఒక cross purpose ఏర్పడుతున్నప్పుడు భగవాన్ రమణుల ఉపదేశ సారం పరమాద్భుతమైన ఆవిష్కరణ మామూలు ఆవిష్కరణ కాదు ఇది. మూలంలోకి వెళ్లారాయన మనస్సును పట్టుకోమన్నారు. నీ మనస్సు ఏమిటో నీకు తెలిసినట్లుగా బయట వాడికి తెలియదు. నిజమే మన మనస్సు మనకు తెలిసినట్లు మరొకడికి తెలిసే అవకాశం లేదు. scientific గా కూడా. ఏవో వస్తున్నాయి ఏవో సుఖాలు వస్తున్నాయి ఏవో సంతోషాలు కలుగుతున్నాయి. వేటినో ఆనందం అంటున్నాం వేటినో సంతోషం అంటున్నాం. అవి నిజమైన సంతోషాలా తెలియదు. నిజమైన సుఖాలా తెలియదు. నిజమైన ఆనందాలా ఇంకా అనుభవంలోకి రాలేదు. మరి మానవ జీవితంలో మనో ప్రవృత్తులన్నీ కూడా వృత్తులన్నీ కూడా హరిశద్వర్గాలని హరిశద్వర్గాలు చేసుకున్న తర్వాత రెండవ మార్గం అంటే శత్రు మార్గాలు ఇవన్నీ శత్రువులుగా ఉన్న భావాలు అసూయను జయించి అనసూయా స్థితిలోకి వెళ్ళినప్పుడు మనం దేనితోనూ compare చేసుకున్నప్పుడు పోలికే లేదనుకున్నప్పుడు మనకి మనం unique గా నిర్ణయించుకున్నప్పుడు unique గా ఉన్న మనం సమాజంతో అనుసంధానం కావాలి. అప్పుడు unique ness ఇంకా బలపడుతుంది. ఒక వరిష్ఠత ఒక విశిష్టత ఒక గరిష్టత ఒక పుష్టి ఒక తృష్టి ఒక సంతృష్టి ఏర్పడి మనం శక్తివంతులం అవుతాం. ఇది మనోవృత్తిని నాశనం చేసుకునేటువంటి ఒక స్థితి. రెండవది అందని పండుకై ఆశించే కంటే ఎండమావులలో నీరు లేదని తెలిసి కూడా దాని వెనుక పరిగెత్తేకంటే ఎప్పుడో ఏదో వస్తుందని ఈరోజే అనుకున్నట్లయితే అది రానట్లయితే మనిషికి అశాభంగం తప్పదు. కాబట్టి వర్తమానంలో జీవించే ప్రయత్నం చెయ్. తర్వాత మమతానుబంధాలని మమత్వాన్ని మమకారాన్ని మమకారాన్ని ఉంచుకో మమతను పెంచుకో తప్పేం లేదు. మమత్వాన్ని వదిలిపెట్టు. మమకారం ఉండాలి మన కడుపున పుట్టిన బిడ్డను మనం ప్రేమించాలి. మన స్నేహితుడ్ని మనం ప్రేమించాలి. మన తల్లిదండ్రులను మనం ప్రేమించాలి. దైవభావనను ప్రేమించాలి. శాస్త్రాలను ప్రేమించాలి, గౌరవించాలి, ఆదరించాలి, అనుష్ఠానం చేయాలి, అనుభూతులు పొందాలి. ఇవన్నీ చేయవలసిందే కానీ మమత్వాన్ని వదిలిపెట్టు. మమకారం వేరు మమత్వం వేరు. మమకారం ఉండవలసినటువంటి quotient మనలో ఉండాలి angle. ఇవాళ intellectual quotient పెరిగిందంటున్నాం. మన తర్వాత తరం చాలా తెలివిగలదని మనమే అంగీకరిస్తున్నాం. అది సత్యం కూడా. intellectual quotient దాటాం emotional quotient కూడా ప్రస్ఫుటంగానే ఉన్నది. కానీ what we lack మనలో లేనిది మనం ఇంకా పొందనిది ఏది అంటే అది spiritual
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -66

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -66

Source: TFC Spiritual on YouTube

0:00 / 11:31

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

    Now playing
  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77