Skip to content
Transcript తెలుగు
మూర్తి సేవా మూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి జీవితం సముద్రం ఆకాశమంత మరి సముద్రం లోతు ఎంతో తెలుసుకోవడం కూడా మన వల్ల సాధ్యం కాదు గానీ కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకోబోతున్నాం. వారితో కలిసి ప్రయాణం చేసిన Spiritual Scientist ఆధ్యాత్మిక శాస్త్రవేత్త మనందరికీ సుపరిచితుడు రచయిత సాహితీవేత్త ప్రొఫెసర్ వి.ఎస్.ఆర్. మూర్తి గారితో మాట్లాడబోతున్నాం. గురువుగారు సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం అనే సంబోధన ఎలా మొదలైంది గురువు గారు? సాయిరాం అనే సంబోధన ప్రారంభమైన తొలినాళ్లలో ఎవరు సాయి? Who is this సాయి? అని ఒక ప్రశ్న పుట్టింది. ఉమ్ దేశానికి రాముడు తెలుసు కృష్ణుడు తెలుసు అంతే రామకృష్ణ అవతారాలు తెలుసు ఉమ్ కానీ ఆంధ్రదేశానికి వచ్చేప్పటికి వెంకటేశ్వరస్వామి తెలుసు ఉమ్ ఇలా మనకు పరిచయమైన పేర్లు ఇవి ఉమ్ నామరూపాలు. సాయి అనగానే ఎవరికీ అర్థం కాలే. Is it an అరబిక్ word? ఏమైనా పర్షియన్ దాన్నుంచి వచ్చిందా? ఇది ఇప్పటిది కాదుగా అవును షిరిడి సాయి నుంచి మొదలైంది అవును ఇది చాలా కాలం ప్రశ్న వచ్చినప్పుడు నాకు స్వామి అంటే స్వామి అంటే భగవాన్ సత్యసాయిబాబా వారు ఇచ్చిన అనేకమైనటువంటి అవకాశాలు మాట్లాడే అవకాశాలు కలిగినప్పుడు మరి ఏమన్నారంటే అందరూ సాయి అంటే అదేదో దేశంలో లేని పదం బయట వచ్చింది అని అనుకుంటారు ఉమ్ మంత్రార్ణవ గ్రంథం అని ఒకటుంది మహా మంత్రార్ణవ గ్రంథంలో ఈశ్వరుడికి పేరు సహ అనుంది సహ సహ ఉమ్ దాన్ని ఇంకా ఏకాక్షరం గనక చేస్తే ఉమ్ ఏది ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ ఉమ్ అక్షర బ్రహ్మం ఓం ఎట్లా అయిందో ఉమ్ సహలో ఒక్క పదం గనక ఒక బీజం తీసుకున్నట్లయితే అది ప్లస్ ఆయి. ఆయి అంటే మరాఠీ ఉమ్ ఆయి అంటే తల్లి ఉమ్ మరి ఎవరు అంటే పురుష రూపమైనటువంటి ఈశ్వరుడు ఆహా బట్ ఈశ్వరుడు ఈశ్వరి కంటే భిన్నంగా లేడు ఉమ్ ఇద్దరూ కలిసి ఉన్నారు అర్ధనారీశ్వర తత్వంలో పురుషుడు ప్రకృతి ఉమ్ కదా ఉమ్ సహ ప్లస్ ఆయి is equal to సాయి ఆహా ఎలా అది సహ ఎట్లా అయిందంటే గ్రంథంలోనే సర్వభ్యః సర్వ సర్వభ్యః సహ అనుంది ఉమ్ అందువలన సాయి వచ్చింది. మరి రామ్ ఎందుకు వచ్చింది? సాయి కృష్ణ అనొచ్చు కదా, సాయి శివ అనొచ్చు కదా ఉమ్ లేదా సాయి యేసు అనొచ్చుగా అవును ఇంకా పేరైనా పెట్టండి అవును కానీ రామ్ అనే పదంలో ఏమవుతుందంటే రకార రా మూడు బీజాక్షరాలమ్మ ఉమ్ రకారము రవిబీజం ఉమ్ అకారము అగ్ని బీజం ఉమ్ మకారము చంద్రబీజం. రకారము శ్రీరామచంద్రుడు మన సూర్యవంశంలో పుట్టాడు కాబట్టి బీజం ఏమిటి అంటే రా ఉమ్ ఉమ్ అకారము అగ్ని బీజం అది జ్ఞానాగ్ని లోనుంచి వచ్చింది ఎక్కడ జ్ఞానాగ్ని ఎక్కడ అంటే పుత్ర కామ ఇష్టి అనేటువంటి యజ్ఞ పాయసం లోనుంచి ఆయన వచ్చారు ఉమ్ అంతే కదా ఉమ్ మకారము చంద్రబీజం ఉమ్ అంటే మనస్సు కనుక నేను మనస్సు యొక్క మర్మాన్ని యోగవాసిష్ఠం అంతా మాట్లాడారు. కనుక రకార అకార మకారములు గనక అయితే రామ్ ఉమ్ సాయిరామ్ అని గనక అనుకుంటే అది హాయి రామ్ అంతే ఆహా అది ఎంత గొప్పగా చెప్పారు గురువుగారు అంతేనమ్మా కాబట్టి సాయిని సాకేత రాముడైనటువంటి స్వామిని సాయిరాముడుతో కలుపుకున్నట్లయితే ఉమ్ మనకు కష్టం కలిగింది రెండే పదాలు మనం లోపల్నుంచి ఒక్కసారి తన్నుకు వస్తాయి దుఃఖం కలగగానే ఉమ్ దేవుడి సంగతి ఎట్లా ఉన్నా అమ్మ అని వచ్చేస్తుంది అవును కదా ఫస్ట్ అమ్మ అంటాం ఇక్కడ భగవంతుని యందు విశ్వాసం ఉన్నవాడికి రామా అంటాం ఉమ్ అది ఒక relief వచ్చినా అంతే కష్టంలో ఇరుక్కుపోయినా ఒకటే ఉమ్ కాబట్టి ఇక్కడ రెండింటి యొక్క సమన్వయమే నామ రూప భావాలు భిన్నంగా కనిపించిన తత్వం ఒకటే ఉమ్ అని చెప్పడం కోసం సాయిరామ్ శబ్దం వచ్చింది. గురువుగారు మా త్వరపడు మా ప్రభు సాయి దేవుని ప్రేమ పిలుపులివే వినబడుచున్నవి త్వరపడు మా ప్రభు సాయి దేవుని గురువు గారు తమరికి సాయి దేవుని పిలుపు ఎప్పుడొచ్చింది? అసలు ప్రశ్న beautiful ఎందుకంటే మామూలుగా మన అహంకారం చేత నేను పుట్టపర్తి వాడినని చెప్తాం కదా కదా పిలుపు అక్కడినుంచే వచ్చింది [నవ్వు] నాకు పన్నెండేళ్ళు అమ్మ ఉమ్ ప్రకాశం జిల్లాలో ఒక కుగ్రామంలో చదువుకుంటున్నా fourth form ఉమ్ అంతే కదా అంటే ninth standard ఉమ్ వేళ ఆంధ్రప్రభలో ఒక చిన్న ఫోటో ప్రభ ప్రభలు కడతారంటారు ఉమ్ అంటే ఎడ్లబండి దానిమీద అలంకారం చేసి దేవుడి బొమ్మలు పెట్టి ఊరేగిస్తారు. ప్రభ మీద సత్యసాయిబాబా వారి బొమ్మ వేసి కింద ద్వాపరయుగం నాటి కృష్ణుడు మళ్ళీ సత్య సాయి అయి వచ్చారు అని ప్రజలు నమ్ముతున్నారు. పుట్టపర్తి అనంతపురం జిల్లాలో ఉన్నది. ఇంతే చిన్న నోటు ఉమ్ విచిత్రంగా ఫోటో నన్ను తీవ్రంగా ఆకర్షించింది ఉమ్ కానీ ప్రశ్నలున్నాయి కృష్ణుడు ఏమిటి? మళ్ళీ రావటం ఏమిటి? ఆయన అంటూ వస్తే అలాగే రావాలిగా ఉమ్ అయినా ఈయన వేషం వేరే ఉంది కృష్ణుని చేతిలో ఉన్న పిల్లనగ్రోవి లేదు మనకవన్నీ ఊహలు కదా. అయినా సరే సెలవుల్లో నేను వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నా ఉమ్ ఎలా వెళ్ళాలి? రోజుల్లో అంత తేలిక కాదు కదా ఉమ్ అందులో ఉన్నది నేను ఒక కుగ్రామంవెళ్ళాలి అనుకున్న తర్వాత ఆగేది ఉంది. ఉమ్ వెళ్ళటం వెళ్ళటం ఏం చేశానంటే ఆ-ఆ ఊరు పేరు ఇంకొల్లు. ఉహు ప్రకాశం జిల్లా. అక్కడి నుంచి నేను గుంటూరు వచ్చి, గుంటూరులో ఒక passenger train ఎక్కి, గుంతకల్లు వెళ్లి, గుంతకల్లు నుంచి పెనుగొండ station. అంటే అందరినీ అడుగుతూ వెళ్తున్నాను. మీరొక్కరే వెళ్తున్నారా? నేను ఒక్కడినే. పన్నెండేళ్లు నాకు అప్పుడు. పన్నెండేళ్ళ వయసులో మీరొక్కరే. Yes. నేను వెళ్ళాను. అది పెనుగొండ లో దిగా. దిగాక పుట్టపర్తి ఎక్కడ అని అడిగా. ఏదో దాని పక్కనే ఉంటుంది అన్నట్టు. ఇక్కడి నుంచి బుక్కపట్నం వెళ్ళాలి. చిత్రావతి నది వస్తుంది. నది దాటి వెళ్ళాలి. నదిలో అప్పుడు నీళ్ళు లేవు. అది June ninth, nineteen sixty two. ఉమ్ సరే. పెనుగొండ నుంచి నేను బుక్కపట్నం నడిచానమ్మా. నడిచా. చే-- ఒక small నిక్కర్ and white shirt. ఎంత ధైర్యం? ఎంత- చాలా ధైర్యంగా. ఉమ్ సరే బుక్కపట్నం వెళ్లి అక్కడ చూసేప్పటికి చిత్రావతి ఒట్టి ఇసుక పర్ర అంటారు తెలుగులో. అంటే ఏం లేదు dry, dry sand. June. మంచి ఎండలు. ఇంకా పోలే అక్కడ. ఉమ్ కాలిపోతున్నాయి. చెప్పులతో నడవటానికి లేదు. చేతిలో, ఎడం చేతిలో చెప్పులు, చేత్తోనే bag పట్టుకొని దాటా. కాళ్ళు బబ్బలు ఎక్కాయి. ఉమ్ సహజమే కదా! అది దాటగానే ప్రశాంతి నిలయం కనిపించింది పుట్టపర్తి. సరే అక్కడొకాయన కూర్చుని ఉన్నారు. నా bag అది ఆయనకి అప్పజెప్పాను. "స్వామి అక్కడున్నారు. వెళ్ళు బాబు. దర్శనం చేసుకో." ఆయన్ని స్వామి అని పిలుస్తారని నాకు తెలీదు. ఉమ్ ఇంకేం లేదు. మూడు రోజుల క్రితం paper చదివాను. మూడు రోజుల కల్లా పుట్టపర్తికి చేరుకున్నా. ఆయన verandah కి చాలా దూరం లాగా నుంచున్నారు. ఉమ్ తర్వాత వెనక్కి చేతులు మడుచుకొని ఎటో చూస్తూ నుంచున్నారు ఆయన. ఉమ్ ఆయన రావటానికి కొంత time పడుతుంది కదా అనుకున్నా. అప్పటికే చాలా పదహారు గంటల ప్రయాణం చేశాను. చేసి అందులో ఇసుకలో నడిచి వచ్చాను కదా! కొంత time పడుతుందిలే ఆయనకి కూడా. మనిషేగా రావాలి కదా అనుకున్నా. అనుకొని permission లేకుండా verandah లోకి వెళ్ళకూడదని అక్కడ నుంచున్నా. ఉమ్ ఇలా ఒక్కసారి కనురెప్ప నెమ్మదిగా దిగుతుంది అంటే మగత వచ్చింది. మళ్ళీ మేలుకొని ఒక్కసారి కన్ను తెరిచేప్పటికి he was right in front of me. అబ్బా! అంటే split second అంటారే, split second లో మనిషికి మాత్రం సాధ్యం కాదు. కాదు. నడిచి రావాలి కదా! అవును It takes about a minute, one and half minute. Split second లో he was in front of me. ఊ.. అంతవరకు బానే ఉంది. చూశాను. చూడగానే photo లో ఉన్నట్లే ఉన్నారు. అంటే ఆయన ఉన్నట్టే photo వచ్చిందిగా మరి. చూశాను. ఆయన without wasting further time చిటికెన వేలు పట్టుకున్నారు నాది. ఆహా పట్టుకొని "కాచుకు కూర్చుంటిని" అన్నారు. ఉమ్ చాలా quick గా నా mind operate అయింది. రాయలసీమలో కాచుకు కూర్చోవటం అంటే I am waiting for you అని. అవును ఆయన నాకోసం wait చేయటువంటి కాదు, నన్ను కాచుటకు ఆయన కూర్చున్నారు అని నేను fill up the blank. నన్ను కాచుటకు. maturity ఉంది age కి. age కి అదే Yes. సరే చిటికెన వేలు పట్టుకొని తీసుకెళ్లారు. లోపలికి, "లోనికి రా" అన్నారు. తీసుకెళ్లారు verandah లో. center of the verandah లో ఇటువంటి నేల మీదే కూర్చున్నారు ఆయన. ఉమ్ అప్పటికే కర్ణాటక వాళ్ళు, తమిళన్స్, పది మంది ఆంధ్ర వాళ్ళు, అందరూ ఉన్నారు. తెలుగు వాళ్ళు. ఇలా semi circle గా కూర్చుంటే వాళ్ళకి ఎదురుగా బాబా కూర్చున్నారు. I was the youngest. ఉమ్ నేను పిల్లవాడిని. మిగతా వాళ్ళంతా forties దాటారు. ఉమ్ ఆయన అందర్నీ చూస్తూ "ఏం కావాలి?" అని అడిగారు. వాళ్ళు అప్పటికే వాళ్ళకి స్వామితో అనుభవం ఉంది నాకు తప్ప. అది వాళ్ళకు-వాళ్ళకి తెలుసు. ఏం కావాలి అంటే ఇది కావాలని అడిగేది ఏం లేదు. They were just waiting. ఇంతలోకే లాల్చీ ఇలా పైకి తీశారు. తీసి గాలిలో మన సుమీత్ mixie లు రోజుల్లో వచ్చాయి కదా! అవును అది ఎంత తిరుగుతుందో అంత speed గా చెయ్యి తిరిగింది. ఇలా అన్నారు. నన్ను పిలిచారు. పిలిచి నా చేతిలో పెట్టారు. ఉమ్ ఏమిటి పెట్టారంటే ఒక్కసారి ఇలా చెయ్యి పెట్టగానే ఇట్లా అన్నా, "చాలా వేడిగా ఉంది." ఏమిటీ అదంటే black హల్వా. science కి అందని ఒక అద్భుతం రోజు చూశా. ఉమ్ Black హల్వా వేడిగా ఉంది. అప్పుడు ఆయన ఏమన్నారంటే "ఏం చేస్తావు?" అని అడిగారు. ఉమ్ పదహారు గంటలు ప్రయాణం చేసి లోపల నకనకలాడుతున్న ఆకలితో ఉన్న నేను, చేతిలో హల్వా గనక ఉంటే ఏమనాలి? తింటాను అనాలి. అంతేనా? నేనేమన్నానంటే "అందరికీ ఇస్తాను" అన్నా. అది నా జీవితంలో twist with destiny అంటారే. ఆయన ఆనందపడిపోయారు. పన్నెండేళ్ళ వాడు ఏంటి తింటానన్నాడేంటి అన్నట్లు. సరే ఇప్పుడు అరచేతిలో సగం ఉండి ఉంటుంది అప్పుడు. అంతకంటే చిన్నది. అదే plate. అందరి దగ్గరికి తీసుకెళ్తే ఇరవై, ముప్పై మంది కొద్దికొద్దిగా తీసుకున్నారు. అయిపోయింది. ఖాళీ. వచ్చి కూర్చున్నా. కూర్చోగానే నావైపు చాలా కరుణామయమైనటువంటి దృష్టితో, ఇప్పటికీ still it is imprinted in my mind, చూశారు. "పాపం" అన్నారు. నాకసలేం తెలీదు. అది సృష్టించారు, ఏం చేశారు, చేతిలో పెట్టారు, అందరికీ ఇచ్చాను, వచ్చాను, కూర్చున్నాను place లో. "రా" అన్నారు. పిలిచారు. దగ్గరికి వెళ్ళా. ఈసారి చేతులు గాలిలో ఊపలా. ఊపకుండా నా మునివేళ్ళ మీద ఇలా just a small pat. ఎంత expend అయిందో, ఎంత ఖర్చు అయిందో అంత హల్వా నా చేతిలో సృష్టింపబడింది. ఆయన సృష్టించటం సాధ్యమే. నా చేతిలో just a mere touch. అప్పుడన్నారు, "ఇదంతా నువ్వు తినేసి చక్కగా చెయ్యి కడుక్కొని వచ్చేసేయ్" అన్నారు. ఎంత- That is the first miracle. ఇవాళ చెప్తే నా మనస్సు 1962 June 9, సుమారుగా ఇదే సమయం, పదకొండు గంటల ప్రాంతం. ఎంత అద్భుతం! ఎంత అద్భుతం గురువుగారు. అండ్ మీరు శాస్త్రవేత్త, మీరు scientist. అంటే ప్రతిదాన్నీ ప్రశ్నించే తత్వం మీకు ఉంటుంది. ఉంది, ఉంది కానీ లేత వయసులో- మీకింత అద్భుతం చూసే భాగ్యం కలిగిందంటే- కలిగింది. అవునమ్మా ఏనాడూ మీకు ఒక విధమైన ఆశ్చర్యం అర్థంకాని ఒక అయోమయం కలగలేదా గురువు గారు? అసలు ప్రశ్నించుకున్నారా మీరు ఎప్పుడైనా ఏమిటిది అని ఎప్పుడూ ఆయన అసలు మొట్టమొదట ప్రశ్నే "నిన్ను కాచుటకు కూర్చున్నాని" అని అనలేదుగా. కాచుకు కూర్చుంటేనే అన్న దాంట్లో నుంచే చాలా ఆలోచనలు సాగినాయి. అంటే నన్ను ఆయన accept చేశారా? నన్ను పిలుచుకున్నారా? నాకు అవకాశం life లో ఇవ్వబోతున్నారా? ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి. కానీ నేను ఏం చేయగలను పన్నెండేళ్ల వాడిని ఇంకా చదువు ninth standard లో ఏం చేయగలుగుతాను నేను? ఉమ్ I am of no use to him కదా అవును సో ప్రశ్నలన్నీ ఉన్నాయి. కానీ ఒక ప్రశ్న అందరికీ కలిగేదే నాక్కూడా కలిగింది. హల్వా అనేది ఆకాశంలో ఒక గాలిలో నుంచి ఎక్కడి నుంచి తెచ్చారా? transport చేశారా? ఒక వస్తువుని ఒక place నుంచి ఇంకో place కి జరిపారా? లేదు అది అవాస్తవమైనటువంటి ఒక వాస్తవంగా కనిపిస్తున్నటువంటి hallucination ఆ? అది నా ఒక్కడికే కలిగిందా? రెండు సార్లు ఎలా అవుతుంది గురువు గారు? అవుదు ఒకసారి Exactly అది కూడా వేడిగా హల్వా వేడిగా నా చేతికి నెయ్యి అంటుకొని ఉంది. అది ఉరికే dry కాదు black హల్వా. రోజుల్లో అది తమిళనాడు నుంచి అక్కడే తయారయ్యేది. ఉమ్ సరే ప్రశ్నలకి జవాబు ఏమనిపించింది అంటే నాకు శ్రీకృష్ణ బాల్యమంతా గుర్తొచ్చింది. రీల్ తీసి భాగవతం చదువుకున్నా అప్పటికే బాగా చదువుకున్నా. కృష్ణలీలలన్నీ లోపల ముద్ర పడిపోయినాయి కాబట్టి అది సాధ్యమైనప్పుడు ఇది ఎందుకు సాధ్యం కాదు? అయి ఉండొచ్చు అని అక్కడికి ఆగా. అయితే తర్వాత later part of my life లో అంటే science చదువుకొని ఉమ్ scientistనో ఇంకోటో అయిన తర్వాత దీని ప్రశ్నకు నేను వెతుక్కున్నా. జవాబు ఏంటంటే E is equal to mc square ఉమ్ అయిపోయింది. భగవంతుడు ఒక వస్తువులో నుంచి మానవుడు ఒక వస్తువులో నుంచి energy ని సృష్టించగలడు. బుగ్గు ఉంది దాంట్లో నుంచి నేను నిప్పును సృష్టించగలను. భగవంతుడు energy లో నుంచి matter ని సృష్టించగలడు. ఉమ్ He did, he did it. ఉమ్ సో ఇది ఒక ఏమనుకోవచ్చు అంటే ఒక మానవాతీతమైనటువంటి ఒక శక్తి కావచ్చు. తన చుట్టూ ఉన్నటువంటి energy ని అంతా consolidate చేసి ఒక వస్తు రూపం చేసి ఉండొచ్చని కచ్చితంగా confirmation రావటానికి నాకు ఒక పదేళ్ళు పట్టింది. ఆహా easy గా. అంటే శోధన ఆగలా. ఉరికే ఏదో ఇచ్చారు అద్భుతం భగవంతుడు అని అనుకోలా. కానీ ఆయన ప్రవర్తన the way he dressed himself. ఒక మంజుల భాషణ అంటారే పరమ పవిత్రమైనటువంటి వాక్యాలు ఆయన నుంచి వచ్చినప్పుడు చాలా నెమ్మదిగా, స్పష్టంగా, సూటిగా కానీ తాత్వికంగా మాట్లాడిన మూడు రోజులు ఉన్నాను నేను. మూడు రోజుల్లో భగవద్గీత చెప్పారు. ఉమ్ అర్థమైంది నాకు బాగా అర్థమైంది. ఉమ్ ఇవన్నీ నేను రోజులలో మూడు రోజులలో ఉన్నప్పుడు నేను అర్థం చేసుకున్నది ఏమిటంటే ఈయన కేవలము ఒక మహాత్ముడు కాదు there is something beyond. ఉమ్ కచ్చితంగా. నేను దేవుణ్ణి చూడలే. అంటే దేవుడు ఎలా ఉంటాడు అంటే నాకు రామాయణం, భాగవతం నాకు ప్రత్యక్ష ప్రమాణాలు కదా అవును నే పె-పెరిగిన సమాజంలో ఉమ్ ఆనాటి కాలంలో కూడా. అదే అప్పుడు నేను అనుకున్నా రామకృష్ణుల కథలు రెండు విన్నప్పుడు తాటక సంహారం ఎనిమిదేళ్ళకి పన్నెండేళ్ళకి ఎలా చేశాడు? ఉమ్ శివధనుస్సుని ఎలా విరిచేశాడు? ఉమ్ ఐదువేల మంది తీసుకొచ్చే శివధనుస్సుని ఇలా పైకెత్తి ఇలా అనగానే రెండు ముక్కలైపోయింది. కాబట్టి ఇవన్నీ అతిమానుషమైనటువంటి చర్యలు కొందరి యందు ఉంటాయి గనుక qualities ని బట్టి ఈయన ఒక భగవంతుడు అని ఒక నిర్ణయానికి వచ్చా. ఉమ్ తర్వాత characteristics అమ్మా behaviour, interpersonal relations. ఆయన నన్ను ప్రేమించవలసిన అవసరం ఆయనకేం లేదు. అంతే కదా ఇందాక అన్నట్లు అవును నేను రకంగానూ ఆయనకు ఉపయోగపడను. ఉమ్ కానీ నన్ను ప్రేమించారు. ని-నీకోసం ఎదురు చూస్తున్నానన్నారు. నన్ను తీసుకొని వెళ్లారు. మీరు పన్నెండేళ్ళకి లేచి బయలుదేరి వెళ్లడమే వెళ్లడమే అద్భుతం ఒక అద్భుతం అంటే అది బహుశా ఆకర్షణ ఆకర్షణ. ఆయన పిలుచుకున్నారు అన్నదే కరెక్ట్ అయినటువంటి పదం. అలా ప్రశ్న తార్కికంగా వేసుకున్నాను scientific గా analyze చేశాను. చేసుకున్నప్పుడు అనిపించింది ఇక మనం let us not waste our time on this. ఉమ్ మిగతావన్నీ తర్వాత ఏమైనా జరిగితే చూద్దాం జరగకపోతే మనకేంటి సంబంధం అనుకున్నా. అది కూడా resolve అయినా. ఉమ్ హల్వా ఈవేళ వచ్చింది కాబట్టి రేపు మైసూర్ పాక్ రావాలి, ఎల్లుండి నాకేదో diamond రావాలి, ఇవన్నీ నేను అనుకోలా. ఉమ్ క్షణాన అది వచ్చింది చూశాము. అదొక అద్భుతం. అయిపోయింది. తర్వాత వారితో మీరు చాలా దాదాపు నాలుగు దశాబ్దాలా గురువుగారు? ఐదు, ఐదున్నర ఐదు దశా-- ఐదున్నర దశాబ్దాలు యాబై నాలుగు ఏళ్ళమ్మా యాబై నాలుగు ఏళ్ళు ప్రయాణించారు. ఎంత అదృష్టం అంటే చాలా చాలా ఒక phenomenon Yes అనంటే phenomenon తో కలిసి ప్రయాణించడం. ఇదంతా పూర్వజన్మ సుకృతంగా భావిస్తారా గురువుగారు మీరు? అంటే అంటే మీకు ఊరటనిచ్చిన ఉమ్ aspect ఏమిటి? అంశం ఏమిటి? అంటే ఇది పూర్వజన్మ సుకృతం అనుకున్నారా లేదు జన్మలో నేను కారణజన్ముడిగా పుట్టానని అనుకున్నారా? ఏదో ఒకటి వస్తుంది కదా మనకి. దీన్లో రెండు aspects ఉన్నాయి. అంటే క్షణాన ఏమనిపించింది కంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది. ప్రశ్న వేసిన క్షణాన. సనాతన ధర్మంలో పునర్జన్మ ఉంది. ఉమ్ హైందవ ధర్మంలో. మిగతా మతాల్లో పునర్జన్మలు లేవు. కదా? ఉమ్ అది భగవద్గీతలో కూడా చెప్తాడు "బహునాం జన్మనామంతి జ్ఞానవాన్ మాం ప్రపద్యతే" అంటాడు. ఉమ్ అనేక జన్మల చివర జన్మకు వచ్చావు అంటాడంటే ఉన్నాయన్నమాట. ఉమ్ నాకేమనిపిస్తుంది అంటే క్షణాన స్వామి దగ్గరికి ఉమ్ పిలవబడిన నేను ఆయనతో ఇంతకుముందు travel చేశామ్మ్ చేసి ఉండాలి అవును చేసి ఉండాలి బహుశా ఆయన కార్యక్రమాలలో నా పాత్ర అక్కడ ఎక్కడో ముగిసిపోయి ఉండాలి. నేనన్నా ఉండి అవతారం పూర్తయి ఉండాలి. అవతారం ఉండగానే నేను నా కథ ముగించుకొని ఉండాలి. మ్మ్ బట్ దీని కొనసాగింపు ఉంది కదా. దీనికి ఎండ్ కొస. మ్మ్ కొస ఇక్కడికి వచ్చింది ఇక్కడ ముడి పడాలి గనుక నేను time కి రాగలిగాను అని అనుకున్నా. మ్మ్ మరి ఇలా చూసుకుంటే గురువు గారు మ్మ్ ప్రపంచం నమ్మేది సత్యసాయిబాబా వారు షిరిడి సాయి తర్వాత ప్రేమ సాయి గా పుడతారని అది ఒక ఒక version మ్మ్ బట్ మీరు అదే మీ అనుభవంలో అలాగే అనిపించిందా? అనుభవం కంటే కూడా అధ్యయనం చాలా తీవ్రంగా అధ్యయనం చేశా. ఇప్పుడు షిరిడి సాయే సత్య సాయి సత్య సాయే రాబోయే ప్రేమ సాయి ఇది statement. మ్మ్ షిరిడి సాయిని నేను చూడలా. మ్మ్ ప్రేమ సాయిని శరీరంతో నేను చూడలేను. మ్మ్ ఎప్పుడొస్తారో తెలియదు కదా అవును ఆయన రావాలి ఆయన మళ్ళీ ప్రపంచానికి ఒక ప్రకటన చేయాలి. మ్మ్ ఆయన ఏం చేయబోతున్నారో తెలియాలి. మరి ఇది ఎవరు చెప్పారు మాట అంటే సాక్షాత్తు బాబా వారే మాట అన్నారు గనుక మ్మ్ షిరిడి సాయి సత్య సాయి కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మ్మ్ ఉన్నాయా? ఎలా? ఆయన కఫనీ కట్టుకున్నారు ఆయన ద్వారకామాయి లో ఉన్నారు ఆయన ఇలా ఉన్నారు మరి ఈయనేమో చక్కగా well dressed. ఇవన్నీ రూపం దగ్గర చాలా తేడాలు ఉన్నాయి కదా. ఇవన్నీ వచ్చినప్పుడు Geneva లో my first lecture was on షిరిడి సాయి సత్య సాయి ఆహా For more than one and half hours What a beautiful coincidence అంటామా లేకపోతే Coincidence అంతే. షిరిడి సాయే సత్య సాయి ఎందుకు అయినారు అంటే షిరిడి సాయి సమయంలో రెండు ప్రధానమైనటువంటి మతాల మధ్య సామరస్యం లేదు. మ్మ్ అది మామూలుగా హిందూ ముస్లిం రెండే. అది సంత దేశమైనటువంటి మహారాష్ట్రలో వారు వచ్చిన time. వారు ఎనభై తొమ్మిది ఏళ్ళు జీవిస్తే మొదటి ముప్పై తొమ్మిది ఏళ్ళు అసలు ఆయన బయట పడలా ఆయన ఎవరో ఎవరికీ తెలియదు. బ్రాహ్మణుడా అబ్రాహ్మణుడా హిందువా ముస్లిమా ఎవరైనా ఫకీరా నిజమైన జ్ఞాని అవధూత లేదు పరదైవతమా ఎవరు ఎవరికీ తెలియదు. ముప్పై తొమ్మిది ఏళ్ళు అయిన తర్వాత మ్మ్ ఖండోబా దేవాలయంలో మహల్ సాపతి నువ్విక్కడ పడుకోవటానికి వీల్లేదని ఆయన్ని బయటకు నెట్టేశాడో మ్మ్ అదే మహల్ సాపతి కొన్ని ఏళ్ళ తర్వాత మ్మ్ ఆయన్ని పిలిచాడు. ఎవరిని పిలిచాడు అంటే "ఆవో సాయి" అని పిలిచాడు. మ్మ్ ఎవరి చేత reject చేయబడ్డాడో మళ్ళీ మహల్ సాపతి చేతే ఆహ్వానం అందుకున్నారు ఈయన. ఆహా! ఎంత ఎంత beautiful కదా అదే అవును అద్భుతంలో నుంచి ఇంకా ఆయన కార్యక్రమం మొదలు పెట్టారు. మ్మ్ సదానింబ వృక్షస్య మూలాది వాసం అంటే ఒక వేప చెట్టు కింద మ్మ్ నిజానికి షిరిడి అంటే ఇవ్వెళ మనం షిరిడి షిర్ది ఏవో రాస్తాం మ్మ్ దాని పేరు శిలాది ఆహా శిలాది అంటే చెరుకు తోట అక్కడంతా అవే ఉంటాయి. చెరుకు తోట మధ్యలో ఒక వేప చెట్టు. వేప చెట్టును మూలం చేసుకున్నారు ఆయన. ఎందుకని ప్రపంచం అంతా నిజానికి అందమైన చెరుకు తోట మనకు అర్థం కాదు గాని మ్మ్ కానీ మనకి చేదు అనుభవాలు ఉంటాయి. మ్మ్ వాటిని పరిష్కారం చేయటానికి ఆయన symbolic గా ఎంచుకున్నది వేప చెట్టు నిమ్మ వృక్షం అది. అలా అర్థం చేసుకుని తరువాత రెండు రెండు మతాలను సమన్వయం చేయటంతో ఆయన time అయిపోయింది. మ్ మ్మ్ ద్వారకమాయి అంటే తలుపులు లేనిది అని మ్మ్ తలుపులు లేనిది ఎట్లాగైతే ద్వారకమాయో తలుపులు లేనిది హృదయం మ్మ్ అంతేగా మనసుకు తలుపులున్నాయి. మూస్తాం తెరుస్తాం బాగుంది బాలేదు అన్నీ ఉన్నాయి అక్కడ. హృదయానికి తలుపులు లేవు ద్వారకమాయి మన హృదయమే మ్మ్ కాబట్టి అక్కడ కూర్చొని అక్కడ నుంచొని ఒక సనాతనమైనటువంటి ధర్మాన్ని మీరు జ్ఞానేశ్వరి చదువుకోండి. సాయంకాలం పూట మన లలితా సహస్రనామం చదువుకోండి పగలు విష్ణు సహస్రనామం చదువుకోండి అని చెప్పిన వారు ఎవరంటే షిరిడి బాబా. మ్మ్ ఎందుకని చెప్పారు? ఆయన ఎందుకు ఒక ముస్లిం ఒక హిందూ అనే రెండింటి మధ్య ఆయన్ని ఎందుకు ఇరికిస్తున్నారు? ఆయన అలా అనుకోలేదు కదా అల్లా మాలక్ ఏక్ అని ఆయన ఎందుకన్నారంటే అదేం ఉర్దూ భాష కాదు మహారాష్ట్రలో పుట్టారు గనుక మా మరాఠీ భాషలో చెప్పారు హిందీలో చెప్పారు పోనీ. మరి ఇక్కడ సత్యసాయిబాబా వారు తెలుగునాట పుట్టారు గనుక మ్మ్ ఇక్కడ వచ్చారు గనుక అవతరించ నేడు ఆంధ్రదేశము నందు జగతినుద్ధరింప సత్యసాయి ఆహా ఆతడు ఉపన్యసింప యావత్ ప్రపంచాన దేవభాష అయ్యే తెలుగు నేడు. అంతే కదా మ్మ్ దేవతలు మాట్లాడేది సంస్కృత భాష. ఈయన తెలుగు మాట్లాడుతున్నారు కాబట్టి నా తెలుగు దేవభాష అయిపోయింది కనుక ఆయన దేవుడు అని నిర్ణయం అది అది కాబట్టి రెండు నేను parallel గా తీవ్రంగా అధ్యయనం చేశానమ్మా చేసి బాబా వారు చెప్పారు కాబట్టి దాన్ని reaffirm చేయడం వారు చెప్పేది ప్రమాణం. ప్రాజ్ఞుడైనటువంటి వాడు జ్ఞాని కాదు ప్రాజ్ఞుడైన వాడు ఒక ప్రామాణికంగా ఒక మాట చెప్తే ప్రపంచం విశ్వసించాలి. మ్మ్ దాన్ని follow కావాలి. మ్మ్ కృష్ణుడు అదే అంటాడు కదా భగవద్గీతలో. ఒక మహా తాత్వికుడు చెప్తే నీకు నమ్మకం ఉండకపోవచ్చు, ఏదో కాస్త సాధన చేసిన గొప్ప సాధకుడు చెప్తే కాకపోవచ్చు మ్మ్ కానీ ప్రాజ్ఞుడు చెప్తే ప్రాజ్ఞుడు అంటే సర్వము తెలిసిన వాడు. మ్మ్ సర్వజ్ఞుడే ప్రాజ్ఞుడు ప్రాజ్ఞుడు అది కాబట్టి ప్రమాణం నేను తీసుకున్నప్పుడు నా వరకు అయితే ఏమి భేదభావం లేదు. రూపం వేరవ్వచ్చు భాష వేరవ్వచ్చు కానీ భావం ఒక్కటే సర్వమత సమన్వయం. మ్ విశాలమైనటువంటి ఒక ప్రేమ భావం మూడవది వసుధైక కుటుంబ నిర్మాణం ఆహాప్రపంచమంతా ఒక్కటే మనం గదులు గీసుకున్నాం, గోడలు కట్టుకున్నాం, ఇగ borders వేసుకున్నాం. ఇవన్నీ ఆలోచనలు ఒక సంస్కారధారలో నుంచి, విచారధారలో నుంచి పుట్టినాయి కాబట్టి షిరిడి బాబా వారు సత్యసాయి బాబా వారే అనటానికి ఒక చిన్న anecdote చెప్తాను. ఉమ్ ఒకసారి విజయదశమికి ముందు నాలుగైదు రోజుల ముందుగా నేను పుటపర్తి వెళ్ళాను. వెళ్తే ఆరోజు స్వామి నాతో నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే "పాత మందిరం చూశావా?" అన్నారు. ఉమ్ పాత మందిరం అంటే బాబా గారు పుటపర్తి లో పుట్టిన ప్రదేశం. ఉమ్ అక్కడ first భజన మానస భజరే గురు చరణం రాశ్రీ tune చేసినటువంటి place అది. పాత మందిరం అంటే అందరికీ తెలుసు. ఇదేమి నన్ను ఇలా అంటారు ఇప్పటికో వందసార్లే చూసుంటానది. "కాదు కాదు, నువ్వు పాత మందిరం చూశావా?" అన్నారు. ఉమ్ Catch చేశా. నేను స్వామిని నెమ్మదిగా అడిగా "షిరిడియా స్వామి?" "ఆ" అన్నారు. ఉమ్ "నేను..." "ఊ చూసిరా" అన్నారు. మూడు రోజుల్లో విజయదశమి మహోత్సవం, షిరిడిలో నాకేం తెలీదు, ఎలా వెళ్ళాలో తెలీదు. సరే హైదరాబాద్ రావటం, నేను పూనా వెళ్ళటం, పూనాలో మాకు తెలిసిన ఒకాయన customer ఉంటే, ఆయన "మా car తీసుకెళ్ళండి" అని అన్నాడు. నేను విజయదశమి నాడు పొద్దున ఏడు గంటలకి షిరిడి ప్రవేశం చేశా. అప్పటికే రెండు కిలోమీటర్ల దూరంలో మనుషులున్నారు. పోలీసులు హడావుడి చాలా తీవ్రంగా ఉంది. ఎక్కడ కార్లను ఎక్కడెక్కడో ఆపేస్తున్నారు. మామూలే, మామూలుగా జరిగేదే. driver ఏమన్నాడంటే "సార్ మీకు విజయదశమి importance తెలియక వచ్చారు. షిరిడి ఇంకోసారి వద్దురు గాని, మనం వెళ్ళలేము లోపలికి impossible" అన్నాడు. నేను అన్నా "నాకేం తెలీదు వచ్చాను చూద్దాం" అన్నా. దీనికి మనం పెద్ద miracle అని పేరు పెట్టుకోవద్దు, coincidence అని కూడా పెట్టద్దు. అలా జరిగిందంతే. నా పక్క నుంచి, నా car పక్క నుంచి ఒక police van వెళ్ళింది. police van వెళ్ళగానే driver slow చేశాడు. అతని దగ్గర ఏదో paper లు ఉన్నాయో లేదో, అసలు driving license వాళ్ళ భయం అదే కదా. అవును ఆపబడి దాంట్లో ఉన్నాయన ఒక పెద్ద officer. ఆయన ఠక్కున driver తో మరాఠీలో ఏం చెప్పారంటే "you follow my jeep" అన్నారు. వీడికి ఉణుకు వచ్చింది, భయపడిపోయాడు. ఏంటంటే follow అంటే ఏముంది? దీని మీద, number మీద ఏం జరిగిందో తెలీదు కదా. ఉమ్ సరే వెళ్ళాం. వెళ్ళేసరికి...
YouTube · audio

Remembering Sri Sathya Sai Baba on his 11th Aaraadhanaa Mahotsavam- Full interview- Epi 1

Home

Remembering Sri Sathya Sai Baba on his 11th Aaraadhanaa Mahotsavam- Full interview- Epi 1

Source: iDream News on YouTube

0:00 / 29:05