Skip to content
Transcript తెలుగు
ఆలంవేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతాంవి అరుణాచల శివా భగవాన్ శ్రీ రమణుల దివ్య శ్రీ చరణారవిందాలకు మరొక్కసారి నమస్కరిస్తూ పరమాద్భుతమైనటువంటి అధ్యాత్మ మార్గాన్ని ఆత్మవిచార మార్గాన్ని ప్రపంచానికి అందించి సాధారణమైన లౌకికమైన తంతుల నుండి క్రతువుల నుండి మనస్సుని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఉన్నత స్థితి నుంచి ఉత్తమ స్థితికి ఉత్తమ స్థితి నుంచి ఉత్కృష్ట స్థితికి ఉత్కృష్ట స్థితి నుంచి ఉదాత్త స్థితికి ఉదాత్త స్థితి నుంచి పారమార్థిక స్థితికి ఆపై యదార్థ స్థితికి బహుసుందరంగా నడిపిస్తున్నటువంటి భగవాన్ ఉపాచ ఉపదేశ ఉపదేశ సారం ఏదైతే ఉన్నదో దానిని మనం ఇంకాస్త తీవ్ర విచారణ చేయాలి మనసంటే ఏమిటో పట్టుకోండి తెలుసుకోండి అంటున్నారు భగవాన్ ఇక్కడిదాకా తీసుకొచ్చి పూజలు చేసిన మనస్సా దానాలు చేసిన మనస్సా కీర్తిని సంపదని సంపాదించుకున్న మనస్సా మనస్సు అంటే మనస్సంతా నీకు కావలసినది సంపాదించి పెట్టినై నీ మనస్సు ఇప్పుడు హృదయంతో కూడి ఉంది మిత్రమా నీ మనస్సు ఎప్పుడో లయమైపోయింది అయ్యా నీకు తెలియటం లేదా అది నాశనమై చాలా రోజులైపోయింది తత్ కారణంగా నీవు యోగత్వాన్ని కూడా పొందావు యోగివి అయిన తర్వాత తత్వ విచారణ తత్వ దర్శనానికై తహతహలాడుతున్న వేళ ఇంకా ఎక్కడో ఒక residual instinct గా మనస్సు ఉన్నది గనుక మనస్సుని కూడా సమూలంగా పెకిలించి వేసి పూర్ణ మనస్సుగా శుద్ధ మనస్సుగా నీవు చేసుకోగలిగినట్లయితే ఆత్మవిచార మార్గం సులభమవుతుంది అని భగవాన్ మనకి ఒక అద్భుతమైన కీలకమైనటువంటి మార్మికమైనటువంటి ఒక గుహ్యమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తూ మనస్సు చెడ్డది కాదు మంచిది కాదు నీ హృదయ స్థానంలో నుంచి పుట్టిన ఒక రశ్మి అన్నారు అంటే అది ఒక కిరణం ఒక turbine లో నుంచి ఒక energy electrical energy ఎట్లా బయటకు వచ్చిందో with some wattage and voltage ఎట్లా పెరుగుతూ వస్తూ ఉన్నదో నీ మనస్సు కూడా దాని మూల స్థానమైనటువంటి హృదయమని గమనించు హృదయం మీద నీ మనస్సుని నీ ఆలోచనను నిలబెట్టుకొని ఉంచు నీలో పుట్టినటువంటి నీ మనస్సు ఒక కిరణంగా నీవు భావించినట్లయితే కిరణాన్ని ఆధారం చేసుకొని మూలమైనటువంటి ఆత్మ వైపు నువ్వు ప్రస్థానం చెయ్ ఇది సూటి అయినటువంటి సరళమైనటువంటి direct path ఇది అధ్యాత్మ మార్గం ఇది ఆత్మ విచారణ ఇక్కడ నేను ఎవరు అన్నటువంటి ప్రశ్నని మనస్సు పరంగా హృదయం పరంగా మన అనుభవాల పరంగా మన సంస్కారాల పరంగా మన జీవన విధానం ప్రకారంగా దానిని సమన్వయం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి మనస్సు ద్వారా ప్రపంచాన్ని మనం చూస్తున్నంత సేపు ఇది యాతనామయంగా కనిపిస్తున్నది చాలా అస్పష్టతలున్నాయి చాలా డొల్లతనాలున్నాయి angularities అంటాం ఇవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి హృదయంతో చూసినప్పుడు ఇదంతా ఒక పెద్ద వెలుగు ముద్దగా ఒక జ్ఞాన భాండాగారంగా పరబ్రహ్మ తత్వంగా పరమేశ్వరుడి దివ్య లీలా విలాసంగా మనకు అనుభవం వస్తున్నది మనస్సుని హృదయంతో కూడిన మనస్సుని హృదయంలో పుట్టిన మనస్సుని ఒకే ఒక్క భావంతో విచారణ చేస్తూ వెళ్ళినట్లయితే పుట్టుకను బట్టి మన మనస్సు నిజానికి పవిత్రమైనటువంటిదే పరమ పవిత్రమైనటువంటి మనస్సు ఏదైతే ఉన్నదో తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇంకా మనసు పూర్తిగా ఏర్పడలేదు శరీరంలో అంగాంగములు నెమ్మదిగా రూపుదిద్దుకుంటూ ఉన్నాయి జీవుడు అప్పటివరకు తాను పొందిన అనుభవాలన్నింటినీ నెమరువేసుకుంటున్నాడు తల్లి గాలిని పీలిస్తే అది తన శ్వాసగా మార్చుకున్నాడు తల్లి దేనిని తింటే అది తన ఆహారంగా మనస్సుగా ప్రాణంగా మార్చుకున్నాడు తల్లి బయట ప్రపంచాన్ని దానిలో ఉన్న వస్తువుని చూసిందో చిర ముద్రలు తాను వేసుకుంటున్నాడు శబ్దాన్ని వింటున్నదో శబ్దాన్ని తన చెవిలో ముద్రవేసుకుంటున్నాడు అంటే ఒక అండంగా ఒక పిండాకృతిని పొంది అంగాంగములు మొలుస్తున్నటువంటి వేళ తన మూలం తన source ఏదైంది అంటే తల్లి అయింది అందుకనే భారతీయ తత్వ సిద్ధాంతంలో ఆలోచనా సరళిలో భావనా భూమికలో తల్లే మనకు దైవం ఇవ్వేళ మనం ఇట్లా ఉన్నామంటే మన తల్లి కారణం విషయం ఆమెకు తెలిసినా తెలియకపోయినా తెలుసుకోవలసిందే మనం తల్లి అయినా నా వల్ల నువ్వు ఇంత అందంగా ఉన్నావనో ఎన్ని తెలివితేటలు వచ్చినాయనో తల్లి చెప్పదు మనం backward integration లో వెనక్కి వెళ్లి చూసినట్లయితే ప్రజ్ఞలన్నీ ఏర్పడటానికి కారణం ఏమిటి?ఇవన్నీ ఇప్పుడేం చేసినట్టు లేదే అని అంటే, నీ తల్లి గర్భాలయంలోని ఉన్నప్పుడు వేదం విన్నావ్ కనుక నీకు వేదంతో పరిచయం ఏర్పడింది. పరమాద్భుతమైనటువంటి స్వరార్ణవాన్ని నీ తల్లి అనుభవించింది కనుక నీకు పరిజ్ఞానం ఏర్పడింది. విజ్ఞాన రేఖలు వాస్తవికమైన దృష్టితో తల్లి ప్రపంచాన్ని చూసింది. తల్లి నీ తల్లి. కనుకనే నీకివన్నీ కూడా ఏర్పడ్డాయి. వీటితో పాటు జీవుని వేదన, జీవుని నివేదన, జీవుని సంవేదన, జీవుడి యొక్క సహజమైనటువంటి ప్రవృత్తులు ఇవన్నీ కూడా కలబోసుకుని ఒక ఆకారం తయారైతే, తల్లి గర్భంలో ఆకలి అని ఏడ్చిన రోజు లేదు, దాహం అని అరిచిన రోజు లేదు, ఇది కావాలి అది కావాలి అన్న స్పృహ లేదు. ఎందుకంటే, నీకు ఏం కావాలో అదన్నా ఇవ్వబడింది. ఏది నీకు లభ్యమైందో అది నువ్వు స్వీకరించగలిగావు. రెండూ అక్కడే జరిగినయి. తల్లి గర్భాలయం నుంచి బయటకు వచ్చినప్పుడు, మంత్రసాని బొడ్డు కోసినప్పుడు, అంబ్లికల్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని కోసినప్పుడు, తల్లి దేహం నుంచి నీ తనువు విడిపడినప్పుడు, కెవ్వున కేక పెట్టి నొప్పితో కాక ఆకలి దాహముంటూ ఏడుస్తున్నావే. అప్పుడు నీకు ప్రకృతితో ఒక అనుసంధానం ఏర్పడి, నెమ్మదిగా పరిసరాలతో కొంత పరిచయమై, నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని, నీ చుట్టూ జరుగుతున్నటువంటి బాహ్యమైనటువంటి వస్తువుల దృష్టిని, తద్వారా ఏర్పడిన కొన్ని ప్రకంపనాలను, వైబ్రేషన్స్ ని, నీ చుట్టూ ఏర్పడినటువంటి అనేక సంఘటనని, నీ చిన్న మెదడు గ్రహించిన కారణంగా, నీ వ్యక్తిత్వం నెమ్మదిగా తు-తీర్చిదిద్దబడింది. వ్యక్తిత్వం నువ్వు అనుకుంటున్నావ్ ఇది కూడా నిజానికి నీవు ఏర్పరచుకున్నదే. ఆకలి దాహము అన్నటువంటి రెండు ఆలోచనలతో నీ మనస్సు అప్పటికే ఇది కావాలి అది కావాలి అన్న కోరికతో నిండిపోయింది. అదే నెమ్మది నెమ్మదిగా ప్రవర్ధమానమై శాఖోపశాఖలై, ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువులు నాకే కావాలని, నాకే చెందాలని, వాటి పట్ల అభిమానాన్ని, మమకారాన్ని పెంచుకొని, ఒక బంధ션을 ఏర్పరచుకొని, బాంధవ్యాన్ని పెంచుకొని, బంధన బాంధవ్యాల ద్వారా ఒక మోహాన్ని కల్పించుకొని, మోహంలో నుంచి ఒక వ్యామోహాన్ని పుట్టించుకొని, వ్యామోహాన్ని వదలలేని వ్యసనంగా మార్చుకున్నటువంటి నీ మనస్సు మళ్ళీ పవిత్రీకరింపబడాలి అంటే ఎంత పని జరగాలి? ఒక ఆలోచన నుంచి ఒక వ్యసనం దాకా ప్రస్థానం ఎట్లా వంకరటింకరగా సాగిందో, వెళ్ళిందో, ఒక నెగెటివ్ ఆటిట్యూడ్ తో నెగెటివ్ మార్గంలో అది వెళ్ళిందో, అది మళ్ళీ మూలంలోకి వెళ్ళి స్వస్థితిని, స్వస్థతని పొంది, సంస్థితమై, ప్రకాశమానమై, వెలుగుమూలమైనటువంటి ఆత్మతో అనుసంధానమై, మనస్సు మళ్ళీ పూర్ణమనస్సై, శుద్ధమనస్సై చేతికి రావాలి అంటే, నిజానికి నెగెటివ్ లో వెళ్ళినటువంటి సమయం కంటే నిజానికి మూడింతల సమయం ఎక్కువ కావాలి. మళ్ళీ పాజిటివ్ కావాలి అంటే. కాకపోతే, మనలో ఉన్న మృగం, మనలో ఉన్న దానవుడు, మనలో ఉన్న దీనుడు, పరిదీనుడు విజృంభించి మనల్ని చాలా అల్పుల్ని చేస్తాయి. అల్పత్వం మన మూల స్వభావం కాదు. అది మన స్థితి కూడా కాదు. అందుకే భగవాన్ ఎప్పుడూ కూడా నేను ఏం చేయాలి అని ఎవరన్నా వారిని ప్రశ్నిస్తే, "నీ సహజ స్థితిలో ఉండు" అని.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -60

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -60

Source: TFC Spiritual on YouTube

0:00 / 11:00

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

    Now playing
  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77