Skip to content
Transcript తెలుగు
స్వప్న శిఖరాని బోధి జనస్యే జంగలికాయ మానే సంసార హాలాహల మోక్షామి. అనంతకుడిటి విను స్వరూపాల దివ్య మహా స్మృతికి పాండిత్యం ఘటిస్తూ సాయంకాలం చాలా కాలంగా నా అనుసున్నటుండే అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే అది జీవితం కాదని, అనుకోకుండా జరిగింది జీవితం అని, దాన్ని అంగీకరించగలిగితే అందమైన జీవితం అని. రెండు సందర్భంలో విజ్ఞానేశ్వర్ గ్రంథాన్ని నాకు అంకితమిస్తున్నట్లుగా అదన్తి శ్రీనివాస్ చెప్పారు. అంతా అయిపోయి చేతికి తన చేతికి పుస్తకం ఇచ్చిన తర్వాత పని చేస్తున్నాను అన్నప్పుడు నేను అంగీకరించా. దానికి కారణాలు చెప్పాలి ముందు. కారణాలు చెప్పబోయే ముందు నా బాల్యాన్నించి అంటే నా కౌమార యౌవన దశ నుంచి ఒక అంతర్వాహినిగా సాగినటువంటి పరమ రమణీయ సాహిత్య నృత్యం దయ వేదిక మీద ఉండటం నేను చేసుకున్న అదృష్టం. పద్దెనిమిది సంవత్సరాలు నిండుతున్నటువంటి ఒక వయసులో ఇది ఒక భావుకత. జలకి యెల్ల మధుర సౌందర్యమయమంచు కన్నుమూసి కలలు కాంచినా కన్నులొత్త తెలిసే కర్తవ్యముంచే వసయోజ్యమును వసుధయనుంచి. రెండింటి సంయుక్తావస్థ అవుతుంది. కల నిజమా? నిజం కలగా కనిపిస్తున్నదా? సందర్భంలో మా గురువుగారు డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్యులు గారు. వారికి చాలా వారి హృదయానికి సన్నిహితమైనటువంటి ఆనాటి ముద్దింటి లక్ష్మణ వాసు గారు ఏలూరులో కలుసుకున్నప్పుడు రామకృష్ణమాచార్యులు గారు ఒక చే-- పుస్తకం నా చేతికి ఇచ్చారు. మేమంతా సంస్కృత సమాసాలు జపించగా ప్రపంచం మీదకు వదులుతూ మా పాండిత్యాన్ని ప్రపంచానికి పంచే ఒక ప్రయత్నం మేము చేస్తాం. అయితే మా తర్వాత వచ్చినటువంటి కవి కుండలు వాళ్ళు కూడా సాహిత్యం ఇట్లా ప్రపంచానికి చేరరాదు, చేరకూడదు. దీన్ని చాలా సంకీర్ష్టత నుంచి సంకెళ్ళ నుంచి బయట పడేసి ఒక మనిషి మాట్లాడుకుంటున్నట్లుగా సాహిత్య సృష్టి చేస్తే ఎట్లా ఉంటుంది అనటానికి పుస్తకం ఉదాహరణ అని ఇది నువ్వు ధారణ చెయ్యి అన్నప్పుడు నా కాలేజీ దినేస్ లో నేను ఉన్నటువంటి ఆరు నెలలు, ఏడు నెలల్లో ఒక పుస్తకం మొత్తం ధారణ చేశా. అంటే టు జెడ్. పుస్తకాన్ని ఇలా తెరవగానే ఇన్నర్ టైపుల్ నుంచి చట్టుచదివి పద్యం వరకు పుస్తకం పేరు శిలామురులు. శిలామురులను రాసినటువంటి వారు ఎవరంటే ఇదిగో మా ఇంద్రాగంటి శ్రీకాంత్ శర్మ గారు. [కొందరు వ్యక్తులు చప్పట్లు వేస్తున్నారు] చాలా అది ఇలా చదువుతుంటే తర్వాత తెలిసింది నాకు వాళ్ళ అబ్బాయి డైరెక్టర్ నాకు సినిమాలు తెలీవు. నలభై నాలుగు ఏళ్ళు నేను సినిమా చూసి. మోహన్, ఇంద్రగంటి అని ఇద్దరు ఉంటారు. మంచి సినిమాలు తీస్తాడతను. అవన్నీ పక్కన బెట్టి ఎప్పటికైనా శిలామురులను ఒక చిన్న లఘు చిత్రంగా తీయగలిగితే అది ఒక అద్భుతమైనటువంటి దృశ్యకావ్యమవుతుంది. అది ఆయన తన తండ్రికి చేయవలసినటువంటి ఒక కర్తవ్యంగా నేను సభాముఖంగా కోరుతున్నాను. నేను కోరాను కాబట్టి వాళ్ళ అబ్బాయి చేయవలసిన బాధ్యత కూడా శ్రీకాంత్ శర్మ గారిదే. అది లేకపోతే. [కొందరు వ్యక్తులు నవ్వుతున్నారు] ప్రపంచం బాగుపడుతుంది. అంటే ఒక అందమైనటువంటి ఒక చిన్న కథ తీసుకొని కథలో నుంచి అనుకుంటూ ఎంత అందంగా మనకు కళ్ళముందు మేపచ్చమంతా కనిపిస్తుంది. ఎప్పటి మాట పంతొమిది వందల డెబ్బై. తెదిపట్ల సుబ్బారామయ్య గారు, వీరాజీ, గీతా సుబ్బారావు అలాగే శ్రీకాంత్ శర్మ గారు, నండూరి రామమోహనరావు గారు రోజుల్లో. వీళ్ళందరూ దాని మీద చర్చ జరిగినప్పుడు రోజున నేను ఒక స్టూడెంట్ గా విజయవాడలో వీళ్ళందరినీ కలుసుకున్న ఒక స్రవంతరం. అది ఒక అద్భుత సన్నివేశం. శిలామురులు గనుక అవుట్ ఆఫ్ ప్రింట్ అయినట్లయితే ఇలాగ మళ్ళీ అది ప్రింట్ కావాలి. ఇది అటువంటి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు తర్వాత తర్వాత కాలంలో అనేకుమైనటువంటి అద్భుతమైనటువంటి సాహిత్య ప్రక్రియలను చేపట్టి ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్లారు. వారి సభలో ఉండటం ఇదిగో నా జీవితంలో ఒక అపురూపతంగా నేను భావిస్తున్నాను. ఇక మనకు ఘనమైన ఒక అదృశ్య శక్తి సభను ఆవహించి ఉన్నది. అది ఆవహించిప్పుగా ఉన్నది. దాని పేరు లక్ష్మణ jo లక్ష్మణ jo తీర్థం. వారికి శ్రీకాంత్ శర్మ గారికైతే ఆయన అన్నగారు. రామబ్రహ్మం గారికి నా-- పక్కన ఈ, రామబ్రహ్మం గారికైతే గురువుగారు. రామబ్రహ్మం గారికైతే సాక్షాత్తు పరమగురువు గారు. మా [గాలి వీస్తుంది] వేతోలు రామబ్రహ్మం గారిని ఆచార్య దేవులపల్లి కార్యక్రమంలో వారిని నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళ గురువుగారు గృహశాస్త్రం నుంచి సన్యాసం వైపు వెళ్తున్న సందర్భాన్ని తెలుసుకున్నప్పుడు అంతటి మనిషిలో ఉన్నటువంటి శేషం ఒక్కసారి మెలికొని పసితనంలో ఒక్కసారి కన్నీళ్లు పెర్చారు. అది ఆయన గురువు పట్ల ఉన్నటువంటి దివ్యమైనటువంటి ప్రేమ.అలాగే ఇందాక దేవీ భాగవతం ప్రస్తావన వచ్చింది అంతే కాదు ఈవేళ మా అగ్గంటి శ్రీనివాస్ ని చెవి పట్టుకొని ప్రక్రియలో గైనా నడిపించేటువంటి ఒక ప్రత్యక్ష ప్రచ్ఛన్న హస్తం ఏదైతే అది బేతవోలు గారు. ఈవేళ అగ్గంటి శ్రీనివాసులు మాత్రమే కాదు లోక ప్రసిద్ధులుగా చలాముని అవుతున్నటువంటి అనేక మంది అవధానుల్ని వాళ్ళకి ఎక్కడా అవమానకరమైనటువంటి సన్నివేశం ఏర్పడకుండా ఒక వైపు నుంచి కమ్ముకుంటూ వచ్చి తన ప్రతిభతో వారిని నిలబెట్టినటువంటి ఉదార శ్రీ మా బేతవోలు రామబ్రహ్మం గారు. నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అవధానం జరుగుతున్నప్పుడు ఆయన నోటి మీదగా నేను ఉన్నటువంటి మాట మీ ముందు గాని చెప్పాలి. అవధాని గారి కంటే అవధాని గారు చేస్తున్న ఆలాపన కంటే బేతవోలు రామబ్రహ్మం గారు చేస్తున్న సవరలు ఉత్కృష్టమైనవి అవి మా హృదయానికి దగ్గర అవుతున్నవి అని ఒక అద్భుతమైన వ్యాఖ్యానం చేశాడాయన. ముఖ్యమంత్రి స్థానంలో అన్యుంతగా అనుభవించాడు ఇది రెండవది. అటువంటి రామబ్రహ్మం గారు అంటే మాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గౌరవం ఒక దీనమైనటువంటి ప్రేమ. వారు ఇక్కడ ఉండటం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక చాలా మట్టిలో మాణిక్యాలు అని అనాను మట్టిలో మాణిక్యాలు ఉండవు మాణిక్యాలకు మట్టి అతుకుదు. కాబట్టి నా పక్కన ఉన్నటువంటి రంగ రామానుజాచారి గారు ఎవరైతే మల్లి లక్ష్మణ వాసు గారికి ఆహ్ అంతేవాసి అనేకమైనటువంటి బాంధవ్యాలు ఉన్నాయి. వారు జి.ఆర్ ట్రస్ట్ తెరువక ముందే శ్రీమన్నారాయణ చరణజీయర్ స్వామి వారికి వారి జి.ఆర్ సాహిత్యం అంతా ఏదైతే ఉన్నదో దాన్నంతా కూడా ఒక క్రమబద్దీకరణ చేసి ప్రపంచానికి వైష్ణవ వాఙ్మయాన్ని మహాద్భుతంగా పునీకరిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రచయిత ఆయన. అటువంటి లేదు నిజానికి రచయిత కంటే కూడా ఉత్తమమైన మాట ఏమిటంటే ఆయన ఋషిత్వాన్ని సాధించుకున్నటువంటి వారు. అటువంటి రంగ రామానుజులు ఒకవైపు సరే నాకు కావ్య కన్యక ఇచ్చి నాకు మామ అయినటువంటి అగ్గంటి శ్రీనివాస్ [కోరస్] ఆహ్ బాంధవ్యాలన్నీ తెగిపోయినాయ్ రాగ బంధాలు లేవు నేను చిత్త ఇంద్రియ స్థాయిలో ఉన్నాను అని అనుకుంటున్నటువంటి వేళ దాగులు కేలు పెట్టి కాలు పెట్టి చెయ్యి పెట్టి చెయ్యి ముక్కి ఒక కావ్య కన్యకని ఇచ్చినటువంటి మా మామ గారికి హర్షం. కాబట్టి మామా వాళ్ళ అసలు వయస్సును పెట్టుకోకండి జ్ఞానమే వయస్సు. ఇక మా శాస్త్రీయ రంగానికి సంబంధించినంత వరకు మా సోమయాజులు గారు అణు శాస్త్రవేత్త. ఆయన గౌరవనీయ మిత్రుడు మాకు హృదయానికి చాలా దగ్గరైనటువంటి వారు. అణు క్షేత్రము ఆత్మ క్షేత్రము ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాయి. ఇది ఒక ప్రస్థానం ఇది ఒక నిరంతరాభ్యాసం గా సాగిపోతూ ఉంటుంది. ఇక ప్రత్యక్ష పరిచయం నాకు లేకపోయినా ఒక పుష్పం ఎట్లాగైతే తన తావిని తన అస్తిత్వాన్ని ఉనికిని వ్యక్తిత్వాన్ని పరిమళం చేత ప్రపంచానికి తనను తాను పరిచయం చేసుకుంటుందో నిశ్శబ్దంగా అట్లా పావని సేవా సమితి వారు వచ్చారు కదా చల్లా సాంబిరెడ్డి గారు. ఆంధ్ర వాఙ్మయానికి ఈవేళ వారు చేస్తున్నటువంటి సేవ నిరుపమానమైనటువంటి సేవ. వందలు వేలాది ప్రచురణలు చేస్తున్నటువంటి వారు వారు ఇక్కడ ఉన్నారు. వీళ్ళ అందరితో పాటుగా మా రామబ్రహ్మం గారి గురించి last కి ఎందుకని చెప్పాలనుకున్నానంటే last కూడా కాదు before into next. ఆయన ఏడభై రెండు సంవత్సరాల బాలుడు పసితనం తప్ప మరొకటి తెలియని, కాపట్యం లేని ఒక శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. ఉదారమైనటువంటి భావనలు, ఒక క్రమశిక్షణ, ఒక నిజాయితీ, తాను నమ్మినటువంటి దాని పట్ల నిబద్ధత, నిరాడంబరమైనటువంటి జీవితం, ఒక బ్యాంకుకి ఆంధ్ర బ్యాంక్ హౌసింగ్ కార్పొరేషన్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా చేసినటువంటి వారు. ఈవేళ అది ఏమీ కానట్లే, అదంతా ఎప్పుడో జరిగిపోయినట్లే, ఇప్పుడే ఏదో ఉన్నట్టుగా జీవించేటువంటి నిరాడంబరమైనటువంటి మహావ్యక్తి మా రామబ్రహ్మం గారు. నాలుగేళ్ల క్రితం ఆయన ఎవరో మాకు తెలీదు అస్సలు తెలీదు. నాలుగేళ్లుగా మాట్లాడుకునే రోజు కూడ లేదు. ఎనిమిది నెలలకి ఏమవుతుందంటే రామబ్రహ్మం గారి ఫేమ్ అనేది ప్రపంచం మొత్తానికి ఇప్పుడు తెలిసిపోయింది. అటువంటి రామబ్రహ్మం గారు ఏదైనా ఒక మంచి పని చేయాలి అని ఒక సంకల్పం మనసులో కలగగానే అది ఎంత అవుతుంది, ఏమవుతుంది, ఎవరు వస్తారు అవేవి అక్కర్లేదు. బాధ్యత నేను వస్తాను అనే మా పాండురంగారావు నాకు పుత్ర సమానులు. నన్ను కొడుకుగా అంగీకరించారు. కనుక వయస్సులో పెద్ద తేడా ఏం లేదు కానీ భావనలో మాత్రం నాకు పుత్ర సమానులు.నేను అట్లా అని చనువు తీసుకుని ఇదంతాను మోయమని చెప్పను కానీ నా చేత అడిగించుకోకుండానే బాధ్యతాయుక్త తాను స్వీకరించి ఇవాళ ఇంతటి మహోదాతమైనటువంటి సదస్సుని నిర్వహిస్తున్నటువంటి మా పాండురంగారావుకి అతని కుటుంబానికి వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు శుభాశీస్సులు అందజేస్తూ గ్రంథాన్ని ఇంతవరకు నేను ఎప్పుడూ కూడా జీవితంలో ఎవరు బిరుదులు ఇస్తారన్న నేను తీసుకోలే ప్రవచనానికి ఇంత డబ్బు కట్టి విలువ కట్టేత్తైతే నన్ను పిలవక్కర్లేని చెప్పినవాడిని నేను అంటే మాటని అమ్ముకున్నవాడిని కాదు కానీ రెండు చోట్ల మాత్రం నేను నా తల ఊపవలసి వచ్చింది అందు ఒకటి మా పాండురంగారావు నవభారత రత్నకి సెలెక్ట్ చేసుకొని మొట్ట మొదటి అవార్డు మీకివ్వాలి మీతో ప్రారంభం కావాలి అన్నప్పుడు ప్రారంభం నాతో అయితే నవభారత రత్నలు అసలు భారత రత్న నలభై ఆరు దాటి నూర అరవై ఇవ్వగలిగిన శక్తి మా పాండురంగారావుకు ఉంటుంది గనుక సంకల్పానికి అనుగుణంగా నేను అంగీకరించాను అది మొట్ట మొదటి [సభలో చప్పట్లు] ఇక రెండవది శ్రీనివాస్ నన్ను ప్రత్యక్షంగా కలవలేదు నాకా formality సర్కారు మీకు గ్రంథాన్ని అంకితమిస్తున్నాను అన్నారు ఆలోచన ఒక్క నిమిషం ఆలోచించాను గ్రంథాన్ని అంకితం తీసుకోవటానికి కొన్ని అర్హతలు కావాలి అవన్నీ మనయందు ఉన్నాయా తీసుకోవచ్చునా ధర్మం ప్రకారం మన జీవితం అంతా గడుస్తున్నదా అని ఒక్కసారి ఒక్క నిమిషంలో ఒక సింహావలోకనం చేసుకున్నప్పుడు నాకు గురువైనటువంటి సత్యసాయి భగవానుడు నా గురించి అన్న మాటలు నా మనసుకు తాకిని క్షణాన ఇవాళ మీ ముందు చెప్తున్నాను ఇంతవరకు ఎవ్వరూ ఎక్కడా చెప్పని విషయం మూర్తి మంచివాడు [సభలో చప్పట్లు] యోగ్యుడు [సభలో చప్పట్లు] కారణజనుడు [సభలో చప్పట్లు] నాకు ఇష్టుడు నాలుగు మాటలు సత్యసాయి భగవానుడు ముప్పై ఎనిమిది కోట్ల మంది devotees లో ఎవరి గురించి ఆయన ఇట్లా ఎప్పుడూ చెప్పలేదు ఆయనకి నా అన్న భావన లేదు అందరమూ అనే భావన తప్ప కానీ అందులో నేను అదృష్టవంతుడిని కనుక స్వామి నాలుగు మాటలు అన్నందువలన తాను అనుగుణంగా జీవిస్తున్నానా లేదా అని మళ్ళీ నేను ఎంతో ప్రశ్న వేసుకుని క్షణాన అంగీకరించాను [సభలో చప్పట్లు] లెక్కన ఇవాళ సభ జరుగుతున్నది శ్రీనివాస్ నా శిష్యుడు కాదు నా junior కాదు మేమిద్దరం కలిసి చదువుకోలేదు కలిసి ఉద్యోగం చేయలేదు కానీ SVBC ఛానల్లో యువత ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు నేను constant factor నేను anchor లు మారారు audience మారారు నా పక్కన కూర్చునే వాళ్ళు మారారు నేను మాత్రం మారలే నన్ను మార్చలేవండి సుమారు నూట డెబ్బై episodes లో నేను పాలుగొంటే అందులో ఉత్తమోత్తమం అయినటువంటి సహచరుడు ఎవరు అని అనుకున్నప్పుడు నాకు అద్దంకి శ్రీనివాస్ ఒక్కడే గుర్తుకొచ్చాడు [సభలో చప్పట్లు] ఎందుకంటే ఒక వ్యక్తి monitor చేస్తున్నప్పుడు భావాలను ఉద్దీపనం చేస్తూ దానికి ఇంకా సపదలు జోడిస్తూ ఖండన మండన అనేటువంటి విన్యాసం లేకుండా తనదైనటువంటి నిస్సందల మంద్రంగా హాయిగా ప్రసన్నంగా విషయాన్ని చెప్పగలిగినటువంటి నేర్పరితనానికి నేను ముగ్ధుడినైనాను నవభారత రత్న award ఇవ్వాలి అన్నప్పుడు హనుమాన్ చందర్ గారి వంటి వయోవృద్ధుడు ఒకవైపు అద్దంకి శ్రీనివాస్ వంటి వర్ధిల్లు రెండోవైపు ఇదేమిటి ఇది balance సరిగా లేదా అని అనుకున్నప్పుడు తూకం వేస్తే ఒకవైపు kilo రాయి పెడతాం దానికి సమానంగా తూగాలి అంటే kilo పంచదారే ఉంటుంది తప్ప kiloన్నర kilo అవదు kilo ముప్పావు kilo కాదు kilo kilo కాబట్టి calculation ప్రకారం వయస్సుకి ప్రజ్ఞకి తనకున్నటువంటి శ్రమకి పరిశ్రమకి అందునా వేదవాదు రామబ్రహ్మం గారి వంటి వారితో కూడి ఉన్నటువంటి ఒక ఉత్తమోత్తమం అయినటువంటి వ్యక్తిగా నేను భావన చేసి మా committee నేను మా రామబ్రహ్మం గారు తర్వాత ముత్తివి అంటే పెద్ద ముత్తివి ముముక్షువు పీఠాధిపతి సీతారాం గారు మేము ముగ్గురం కలిసి నిర్ణయించినటువంటి వ్యక్తి మా అద్దంకి శ్రీనివాస్ [సభలో చప్పట్లు] ఇవాళ ఇది పరమ ఉదారమైనటువంటి సన్నివేశం తర్వాత VSR foundation అని మనకు ఎలాగో ఉంది దానిలో చేయాలి అని almost నిర్ణయం అయినప్పుడు విజ్ఞానేశ్వరం ధర్మశాస్త్రానికి సంబంధించిన పుస్తకం అంకితం తీసుకోబోతున్న నాలోని మనిషి ఒక్క ప్రశ్న వేశాడు మీ foundation లోనే నువ్వు పుస్తకాన్ని అంకితం తీసుకోవచ్చునా ఇది అధర్మం కాదా అని ప్రశ్న వేసినప్పుడు మా పాండురంగారావు వేరు నేను వేరు మా అబ్బాయితే కదా కానివ్వమని [సభలో చప్పట్లు] DNS ప్రశ్నని నేనే ఎంచుకున్నాను అందుకని ఇవాళ అందమైనటువంటి సభలో ఇవాళ పుస్తకాలు ఇంకా రామబ్రహ్మం గారు ప్రస్తావన చేశారు మూర్తి గారు రాసినవి తక్కువ చెప్పనివి పుస్తకాలేని అని బాగా గుర్తు పందొమ్మిది వందల డెబ్బై నాలుగులో ప్రశాంత్ విలయంలో కుప్ప అవధాని గారు ఆయన బాబాయ్య గారిని బాబాయ్య గారు నేను ఆయన ముగ్గురం ఉన్నాం ఉంటే స్వామి సడన్ గా వేదవాదు
YouTube · audio

Spiritual Scientist Addressing

Home

Spiritual Scientist Addressing

Source: P V S on YouTube

0:00 / 18:16

More in this series

Spiritual Scientist — Addressing

2 episodes · 23 min

  1. 18 min 1

    Spiritual Scientist Addressing

    Now playing
  2. 4 min 2

    Spiritual Scientist Addressing Part II