No transcript for this section.
అనిల్ కుమార్ గారు సత్యసాయి వాణికి పునస్స్వాగతం పలుకుతున్నాను. మనం ఇంతవరకు మీరు పుటపర్తి చేరిన విధానం, దానికి గల కారణాలు చాలా స్పష్టంగా చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. మీరు స్వామి ఎలా ఉంటారో చూద్దాం అని మీకనిపించింది. ఆ తర్వాత ఏమైంది కాస్త చెప్పండి. సాధారణంగా ఈ నలభై సంవత్సరాలుగా అన్ని వేదికల పైన అందరి విషయాలు చెప్పాను గానీ నా స్వవిషయం ఏనాడూ చెప్పలేదు. బహుశా రేడియో సాయి నన్నిట్లా బజారుకి ఈడ్చిందేమో. అవి మీకు అందరికీ ఉపయుక్తంగా ఉందంటే, అది యోగ్యం అనిపిస్తే వాటిని స్వీకరించండి. ఇక్కడొక చిన్న విషయం. అసలు బజారుకి ఈడబడిన తర్వాతే బతుక్కు అర్థం ఏర్పడుతుంది. కానివ్వండి. సరే మంచిదే. ఎలాగో రోడ్డున పడ్డాను గనుక ఇప్పుడు అర్థం పరమార్థం ఏర్పడిందనుకుందాం. సంతోషం. గేటు దగ్గర నుంచున్నాను. గోపురం గేటు దగ్గర. ఉమ్ మందిరానికి గేటుకి దూరం ఉంది బాగా. అవును మీ అందరికీ తెలుసు. అవును, అవును. అప్పుడు చెట్లు రెండు ప్రక్కలా ఉండేవి. నేను గోపురం దగ్గర దూరంగా నలుగురు పిల్లల్ని పెట్టుకొని ఉన్నా. ఉమ్ అప్పుడు పెద్దమ్మాయికి ఏడేళ్ల వయసు. ఉమ్ నలుగురు పిల్లలు. ఆఖరిదేమో నెలల పిల్ల. ఒక కంకిని తీసుకున్నాను, అక్కడుంచున్నాను. భజన చేస్తున్నారు. లీలగా స్వామి కుర్చీ పైన కూర్చున్నట్టు కనబడుతోంది. ఉమ్ ఆ చుట్టూ వ్యవహారం కనబడుతోంది. ఉమ్ "ఉమ్, ఎలా ఉంటాడో?" అనుకున్నాను. ఆ కుర్చీలో నుంచి లేచాడు స్వామి. లేచి ఆ వరండా దిగి ఉమ్ నేరుగా నడుచుకుంటూ వచ్చేసి నా ముందు నిల్చున్నారు. ఉమ్ నిల్చుంటే నేను మామూలుగా నుంచున్నా. ఉమ్ ఆయన నన్ను పైకి కిందకి చూస్తున్నారు. ఉమ్ నేను ఆయన కింద నుంచి పైకి చూస్తున్నాను. అంతే. "ఉమ్" అన్నారు. ఏమో అంటాడో నాకర్థం కాలేదు. వెళ్లారు. మళ్ళీ వెళ్లి సింహాసనం కూర్చున్నారు. ఉమ్ ఓ భజన సమయం కదా! ఉమ్ ఏదో పనిమీద ఏదో వచ్చుంటారులే అనుకున్నాను. అలా కూర్చున్న ఆయన రెండు మూడు పాటలు అయ్యాక మళ్ళీ నడుచుకుంటూ వచ్చారు. ఇంత దూరం. ఉమ్ అదేదో సాధారణంగా జరిగే పని కాదు. కాదు ఎందువల్ల జరిగిందో. వచ్చి నా ముందు నిల్చున్నారు. ఉమ్ కదలలే అక్కడి నుంచి. ఉమ్ అలాగే నిల్చున్నారు. ఉమ్ ఇంక లాభం లేదు. ఉమ్ ఈయన ఇక్కడి నుంచి కదలాలంటే మనం దండం పెట్టాలి. ఉమ్ ఎట్ట కదులుతాడు లాభం. ఉమ్ అనుకున్నాను. ఉమ్ మెల్లీగా రెండు చేతులు ఉమ్ ఒణుకుతున్న చేతులు ఉమ్ ఇష్టం లేని మనసుతో ఉమ్ రెండు చేతులు మొత్తాన్ని దగ్గరికి చేర్చాను. ఉమ్ నిశ్చయానికి వ్యతిరేకంగా ఉమ్ నేను కుదుర్చుకున్న ఒడంబడికని నేనే ఉల్లంఘించి ఆ రెండు చేతులు చేర్చా. ఆ స్వామి పైనుంచి మళ్ళీ చూశారు. ఉమ్ కొద్దిగా నవ్వి ఉమ్ "మంచిది" అన్నారు. ఓ! ఎంత మంచిది నాకు తెలియలేదు. ఉమ్ సరే అలా నడుచుకుంటూ అలా వెళ్ళిపోయినారు. ఉమ్ పోనీలే బతుకు దేవుడా! ఉమ్ నన్నేం మాట్లాడించలేదు. సంతోషం. ఉమ్ ఎందుకంటే బుర్రంతా మున్సిపాలిటీతో నిండింది. ఉమ్ ఆ కరంజియా వ్యాసాలన్నీ చదివాను. అంతా వ్యతిరేకత బుర్రంతా. అప్పటికి condition అయిపోయింది మైండ్. ఉమ్ ఆయన ఏదన్నా కదిలించి ఉమ్ ఇవన్నీ అడుగుతారేమో అని భయం పుట్టింది. ఉమ్ ఆయనకి గతం తెలుసు, వర్తమానం-- ఈ భక్తులు ఎవరు కదిపినా ఉమ్ "చాలు బాబాయ్" అన్నంత వరకు చెప్తారు వాళ్ళు. అవును ప్రతి వాళ్ళు కూడా ఆ ప్రతి వాడు చెప్తున్నాడు. ఉమ్ దాంతో నాకీ భయమేసింది. ఉమ్ నన్ను అన్నీ అడుగుతారేమోరా భయమేసింది నాకు. అందులో class లో కూడా నేను విమర్శించేవాడిని. ఉమ్ జుట్టు ఎవరన్నా బాగా పెంచుకుంటే సత్యసాయి బాబా అనుకునేవాడిని. ఉమ్ ఎవరన్నా important question చెప్పండి సత్యసాయి బాబా కాదనేవాడిని. ఉమ్ మా class లో ఒక అమ్మాయి బాబా locket వేసుకుని బయటికి పంపించారు. ఉమ్ ఇప్పుడు ఆ అమ్మాయి హైదరాబాద్ లో ఉంటది. మంచి business magnet husband. ఉమ్ లీలా ఆ అమ్మాయి పేరు. ఉమ్ ఇంకో అమ్మాయి కామేశ్వరం, విజయనగరంలో ఉంటారు. ఉమ్ ఆ పిల్ల ఏమో ఉంగరం పెట్టుకుంది. ఉమ్ బయటికి పంపించారు బాబా వల్ల. ఉమ్ అది మన పరిస్థితి. ఇవన్నీ ఆయన అడుగుతారేమో అని భయమేసింది. ఉమ్ అడక్కుండా ఆయన పాపం ఉమ్ నా మర్యాద దక్కించి ఉమ్ నన్ను భయపెట్టకుండా ఉమ్ స్వామి వెళ్ళిపోయినారు. ఉమ్ వెళ్ళిపోతే ఏం చేశారు? ఉమ్ అప్పుడు పూర్ణచంద్ర auditorium నిర్మాణ దశలో ఉన్నది. ఉమ్ అలా అలా నడుస్తూ వెళ్ళి ఉమ్ రెండు చేతులు నా మాట నమ్మండి. ఉమ్, ఉమ్ అలా చేతులు మామూలుగా మనం నడిచినట్టుగానే నడిచారు. ఉమ్ ఆ కూలీల దగ్గరికి వెళ్ళేసరికి ఆ ఆయన చేతిలో ఒక plate వచ్చింది. ఆ ఓహో మనం కరంజియా చెప్పింది correct ఏ అనుకున్నా. ఉమ్ ఆ plate లో లడ్డూలు వచ్చాయి. ఉమ్ పరమ correct అనుకున్నా. ఉమ్ ఆ లడ్డూలు అక్కడున్న కూలీ వాళ్ళకు ఒక్కోటి ఇస్తున్నారు. నేను అనుకున్నాను ఏం మా పిల్లలకి లడ్డూలు తెస్తే ఏం పోయింది? ఉమ్ కానీ వీళ్ళని కూడా లడ్డూల కోసం తీసుకెళ్లారు. ఉమ్ ఆఖరి లడ్డూ ఉమ్ ఆఖరి కూలీ వాడికి ఇచ్చారు. ఉమ్ అలా వెళ్లారు ఉమ్ plate లేదు చేతిలో. ఉమ్ అమ్మా ఇది తప్పకుండా ఉమ్ కరంజియా మాచే. ఉమ్ guarantee. ఉమ్ వాళ్ళందరూ జనం అనుకునేవే అనుకున్నా నేను. ఉమ్ ఇప్పుడు plate రావటం ఏంటి? లడ్డూలు రావటం ఏంటి? పోవటం ఏంటి? ఉమ్ ఏంటిదంతా అని. ఉమ్ ఆ బుర్రలో ఉన్నటువంటి ఈ వాదం అంతా వాదం, ఉమ్ ఈ సన్నివేశాన్ని బలపరిచింది. ఉమ్ ఇంకా పదకొండు గంటల బస్సుకి వెళ్ళిపోవాలి అని. ఉమ్ ఆ రోజుల్లో ఒకటే బస్సు ఉండేది. ఆ మచిలీపట్నం, పుట్టపర్తి. మూడు సీట్లు ఓ పక్కన, రెండు సీట్లు ఓ పక్కన. పందొమ్మిది గంటల ప్రయాణం మాత్రమే. ఉమ్, ఉమ్ ఈ ప్రశాంత ఎక్స్ప్రెస్ ఇవన్నీ రాకముందు, పదేళ్ళ క్రితం. సరే వెళ్లాను, ఆ బస్సులో వెళ్ళిపోవాలి. అయినా ఏముంటారా? ఐదు రోజులు ఉన్నాను. ఎట్లా ఉంటాడో మనిషి, పరిస్థితి ఏంటో నేను గమనించలేదే. ఉమ్ ఏదో దండం పెట్టాము అన్నాడు వెళ్ళాడు. ఉమ్ మన బుర్రలో భావాలు ఇలాగే ఉన్నాయి. ఉమ్ చూద్దాం అని చెప్పి ఆ రోజున ఉమ్ మొదటిసారి ఉమ్ దర్శన్ line లో కూర్చున్నా. ఓ! ఉమ్ అప్పుడు ఎసక ఉండేది. ఉమ్ అవును ఆ ఎసక మీద కూర్చున్నా. ఉమ్ అప్పుడు స్వామి ఉమ్ పొద్దున్న ఉమ్ కాఫీ కోసం ఇటునుంచి అటు వెళ్ళేవారు. ఆఆ తర్వాత interview ఇస్తున్నప్పుడు ఐదు, ఆరు సార్లు దర్శనం ఇచ్చేవారు. ఆ తర్వాత భోజనానికి పై నుంచి అటు వెళ్లేవారు. తిరుగుతుండేవారు. మధ్యాహ్నం మళ్ళీ ఆ పైనుంచి దర్శనం- తిరుగుతుండేవారు. ఆ భోజనం, సరే సార్ దర్శనం చూద్దాం అండి ఎలా ఉంటారో అని చెప్పి అక్కడ కూర్చున్నాను. ఊ. అలా వెళ్తున్నప్పుడు చూశాను. ఊ. bus లో వెళ్ళిపోవాలి అనుకుంటూ. ఊ. ఏదో అంటున్నారు, guard man అంటున్నారు. మరి నాకేమో ఇది ఎక్కడ నా blood లో లేదు ఇది. ఇక్కడ ఏదైనా మార్పులు మీకేమైనా ఉంటే. ఊ. ఏదైనా నలుగురు పిల్లల తండ్రిని. ఊ. వాడికి ఏదో ఆరోగ్యం వస్తే. ఊ. కార్యార్థిని అయి వచ్చాను. అదే. మీ దయ అనుకున్నా మనసులో. ఊ, ఊ. ఒక మహావ్యక్తిగా మాత్రమే భావించి. భావించి, ఊ. అనుకున్న మనసులో అనుకున్నది చూశాను. ఊ. మళ్ళీ seat లో కూర్చున్నాను. ఊ. ఇప్పుడు మీరు కనుక్కోవచ్చు అండి. ఆ. ఇక్కడ higher secondary school లో పని చేస్తున్నాడు శ్రీమన్నారాయణ అని. ఊ. ఆయన పూర్వం UCO Bank లో manager గా ఉండేవాడు. ఊ. ఆయన మా student. ఓహోహో, ఊ. నా పక్కన కూర్చున్నాడు. ఊ. మాస్టర్ గారు అన్నాడు. ఊ. ఇదేంటండి మీరు ఇక్కడ రావడం అని అన్నాడు. ఆ. ఏమో నాయనా కాలం ఏం చేస్తాం? ఊ. అప్పుడు అది నిజం, ఇప్పుడు ఇది నిజం నన్నేం చేయమంటావ్? ఊ. కాలం తీసుకువచ్చింది అన్న. ఊ. కాసేపు ఆగా అన్నాడు. ఊ. మాస్టర్ గారు స్వామి నువ్వులే నువ్వులే అని interview కి పిలుస్తున్నప్పుడు. ఊ. మిమ్మల్ని లేపలేదే అని బాధ అనిపిస్తోందా మీకన్నాడు. ఊ. Correct గా అదే నేను అనుకుంటున్నాను. బాబా గారి శక్తులు వీడికి ఏమన్నా వచ్చాయా అనుకున్నాను. ఆ. అరే నేను నీతో అనలేదు కదా why do you tell me like that. ఊ. నేను అడిగాను. ఊ. లేదు మాస్టారు మీరు చూస్తుంటే అట్ట అనిపిస్తోంది. ఊ. అందుకే నాన్నానన్నాను. ఊ. సరే పోన్లే. ఊ. మరి అమ్మానాన్న నిప్పు లాంటి వాళ్ళురా. ఊ. ఒక పైసా అడగరు. ఊ. నేను జాగ్రత్తగానే బతుకుతున్నాను. ఊ. తాతలు గొప్పవారు. ఊ. ఏం వాడిని వీడు పిలుస్తా నన్నేంది పిలవడు అనుకున్నాను రా భయం. లేదు మాస్టారు అట్ట అనుకోవద్దు. ఊ. ఆయన నక్సలైట్లను కూడా పిలిచాడు. ఊ. నాస్తికులను కూడా పిలిచాడు. ఊ. సంస్కరించిన వాడిని పిలుస్తాడు. రోగులను పిలుస్తాడు వ్యాధి పోగొట్టడానికి. ఊ. డాక్టర్ room లోకి వెళ్ళేది నాకు operation చేయలేదే అని ఎవడన్నా సూది పడతాడా? అవును. మీకు అక్కర్లేదు మాస్టారు. ఊ. మీకే నాది తెలుసు కదా అన్నా. ఊ. ఏదో చెప్పాడు, ఏసది చెప్పాడు. ఊ. అనుకున్నాను. ఊ. ఇక వీడి దగ్గర ఉండటం మంచిది కాదు అనుకున్నాను. ఊ. ఇంకా ఏమన్నా నా బుర్రలో వేసేపుతాడేమో అని అక్కడి నుంచి లేచి. ఊ. ఎడమవైపు కూర్చున్నాను. అటు ఇటు buildings చూస్తున్నా. ఊ. అప్పుడు ఈర్రటూరు high school headmaster నాయుడు గారు ఉండేవారు. ఊ. చిత్తూరు జిల్లా వా-- వాస్తవ్యులు. ఊ. కొబ్బరి చిప్ప లాంటి పంచె లాంచి ఉండేది ఆయన. ఊ. బాబు మీరెవరంటే ఇదండీ నేను lecturer అన్నా. అవును. ఊ. ఈయనకి buildings అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నావు కదా అన్నాడు. నిజమేనండి. ఊ. మీకు చెప్పలేదు కదా ఎందుకు అడుగుతున్నారు నన్ను. ఊ. నువ్వు అట్ట తేరిపార చూస్తే అదే అనిపిస్తోందయ్యా. ఊ. మొదటిసారి వచ్చావని తెలిసింది. ఎప్పుడూ చూడనట్టు buildings చూస్తున్నావు ఏమిటా అనిపిస్తోంది నీకు బాబు అని నేను చెప్తున్నాను. అక్కడ వాడిని గర్వపించుకుంటే ఈయన పడ్డాడు నాకు. ఇదేదో ఉంది నా పైన ఏదో పనిచేస్తుంది అనుకున్నాను. ఊ. నిజమేనయ్యా. ఊ. ఈ buildings ఈయనకి ఎక్కడి నుంచి వచ్చాయి అనుకున్నాను. ఊ. దీనికి కారణం. ఊ. నేను చదివిన సమాచారం అంతా భయంకరమైంది. ఊ. నా నోటితో కూడా ఉచ్చరించలేను. ఊ. అది తెలుసుకున్నందుకు సిగ్గుపడుతున్నాను. ఊ. ఏంటిదంతా? ఊ. అప్పుడు ఆయన చెప్పడం ప్రారంభించాడు. ఊ. ఒక గొప్పవాడు ఉన్నాడండి, బాగా ధనికుడు ఆయన. ఊ. వాళ్ళేమో ఇనుము వ్యాపారస్తులు వాళ్ళంతాను. ఊ. పెద్ద వ్యాపారస్తుడు ఆయన. ఆయన భార్యకేమో cancer వచ్చింది. ఊ. ఈ డెన్మార్క్, రష్యా, ఇంగ్లాండ్ అమెరికా అంతా చూపించారు. ఆవిడకేమో cancer అన్నారు. ఏం తగ్గలేదు. ఊ. పిల్లలు కూడా లేరు. ఊ. మరి ఇంత కోట్ల ఆస్తి ఏం చేసుకుంటాడు ఆ రోజుల్లో? ఊ. దాంతో ఆ భార్యను తీసుకొచ్చాడు. ఊ. తీసుకొస్తే స్వామి ఆయన ఉదర భాగంలో ఆ విభువు సృష్టించి నిమిరారు. ఊ. Cancer పోవటమే కాకుండా. ఊ. ఆయనకు పిల్లలు కలిగారు తర్వాత. ఊ. ఆయన అప్పుడు ఒక కోటి రూపాయలు మొక్కుకున్నాడట అప్పుడు. నా కోటికి సున్నా లేవు తెలీదు అప్పుడు అంటే. ఊ, ఊ. ఇప్పుడు అంతేనా. ఊ. ఆయన కోటి రూపాయలు మొక్కుకున్నాడండి దాంతో కట్టినవండి ఇవి అన్నాడు. ఊ. ఛీఛీ నేను చాలా పొరపాటు పడ్డాను. ఊ. ఎంత అవమానకరమైన జీవితం. ఊ. science చదువుకున్నా గానీ. ఊ. Senseless గా ప్రవర్తించాను. ఊ. నిజ నిర్ధారణ లేకుండానే మాట్లాడాను అని నా గురించి నేను సిగ్గుపడ్డాను. అని పక్కనే ఎవరో book చదువుతుంటే. ఊ. ఏమిట్రా నాయనా అని ఆ book తీసుకున్నా. ఊ. అది Sathya Sai Speaks fifth volume. Fifth volume. స్వామి శేష పానుపైన పడుకున్న photo దానిపైన ఉంటుంది. అది చూస్తూ రెండు, మూడు ఉపన్యాసాలు చదివాను మధ్యలో నుంచి. ఊ. పాక తాలీ ఉంది. అదే. అవన్నీ బ్రహ్మ సమాజ సిద్ధాంతాలే. ఊ. నిరాకార తత్వం, నిర్గుణ తత్వం. అచల తత్వం. అచల తత్వం ఆ రోజుల్లో అంతా ఉపనిషత్తులే. అవును. ఈశావాస్య ఉపనిషత్తు. ఈశావాస్య. ఇతి వింత్కిత్ జగచ్ఛాం జగత్. ఊ. రసో వై సః. ఊ. ఆనందాజ్జీవ కల్విమాని భూతాని జాయంతే ఆనందం జాతాని జీవంతి యత్ప్రయంతస్స విసంతి. ఊ. మా తాతగారు ఏవైతే చెప్పేవారో అవన్నీ. కనిపించినయి. చెప్తున్నారాయన. అప్పుడు నాకు కళ్ళు మండి నీళ్ళు తిరిగాయి. ఈయన చెప్పేది బ్రహ్మ సమాజమే కదా! ఊ. ఈయన గురించి ఇంత వ్యతిరేకంగా విన్నాను. ఊ. చాలా తప్పురా అనిపించింది. అయినా సరే ఇంకా ఇవాళ వెళ్ళిపోవాలి అనుకొని. ఊ. వెంటనే ఒక పది పుస్తకాలు కొన్నాను. ఊ. ఒక పది బండలు. ఈవిడ న-- నవ్వడం నా భార్య వంతు అయింది. వద్దనుకున్నవాడు, కాదనుకున్నవాడు ఎవడో పుస్తకాల బరువు కూడా తీర్చాడు. ముందు దండం పెట్టాడు. దండం పెట్టాడు. [నవ్వు] ఆ రోజుల్లో వంద రూపాయల పుస్తకాలంటే చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. నా జీతమే నూట ఎనభై నాలుగు. అనిల్ కుమార్ గారు ఇక్కడొక చిన్న విషయం. అప్పటికే గుంటూరు ప్రాంతం నుంచి శాస్త్రి త్రయం అనేవారు స్వామి. వేలూరి శివరామ శాస్త్రి గారు, మన చతుర్వేదుల నరసింహ శాస్త్రి గారు, అమరేంద్ర గారు, జంఝాల పాపయ్య శాస్త్రి గారు. వాళ్ళు అప్పటికే మీరు ఇక్కడికి రావటానికి ముందు ప్రవేశించారు.మరి గుంటూరు వాళ్ళుగా పాపయ్య శాస్త్రి గారి student గా మరి ఆయన మీ మీద అప్పటికి ఏదన్నా ప్రభావం చూపించారా లేదు? ఏ మాత్రం లేదు ఏం లేదు ఏ మాత్రం లేదు కాదు వాళ్ళు కూడా ఊ.. బయట పడి పాపయ్య శాస్త్రి గారు Christian college అవును బయట పడి అక్కడ మాట్లాడితే సాయంత్రం ఉద్యోగం ఉద్యోగం పోతుంది అమరేంద్ర కూడా ఎప్పుడూ మాట్లాడేవారు కాదు ఆయన హిందూ కాలేజీలో ఉండేవారు ఏం మాట్లాడేవారు కాదు మాధవ శర్మ గారు కూడా ఏం మాట్లాడేవారు కాదు ఏదో సాయి భక్తులు స్వామి గురించి చెప్తూ ఉండేవారు ఊ.. సరే ఇలాగ వచ్చాక ఇంటికి వచ్చాను ఊ.. నా మాట నమ్మండి ఊ.. వీడికి పూర్తి ఆరోగ్యం వచ్చేసింది స్వామి అనుగ్రహం మజ్జిగ అన్నం తప్ప తినని మనిషి ఊ.. చింతకాయ పచ్చడి, గోంగూర, ఆవకాయ పట్టి తినడం మొదలుపెట్టింది ఊ.. ఆరోగ్యం అంతా బాగా వచ్చింది ఊ.. అబ్బో పర్వాలేదు అనుకున్నాను ఊ.. అప్పటి నుంచి నాకు ఈయనకి ఏదో మహత్తర దివ్యమైన శక్తులు ఉన్నాయి ఊ.. అనిపించింది ఊ.. ఆ ఉపన్యాసాలు చదువుతుంటే ఊ.. ఈయన జగద్గురు సామాన్యుడు కాదురా అని ఊ.. నా విషయం ఒక్కటి చెప్పి ఊ.. తర్వాత ప్రశ్న అడుగుదురు లేండి అదే చదువుతున్నప్పుడు కాదు ఊ.. first year నుంచి ఊ.. M.Sc Botany దాకా ఊ.. చదువుల్లో first ఎప్పుడు రాలేను ఊ.. అరవై తగ్గకుండా మార్కులు నేను చూచుకున్నా, డెబ్బై పెరగకుండా అవి చూచుకున్నాయి ఊ.. ఎప్పుడూ అరవై డెబ్బై మధ్య మార్కులు నాకు ఊ.. కానీ నాకు ఈ వక్తృత్వం అనే చిన్నప్పటి నుంచి ఇష్టం. గురవయ్య school లో మా జేడి గురవయ్య school గుంటూరులో చదువుతున్నప్పటి నుంచి ఎప్పుడూ first prize నాకు elocution లో ఊ.. high school మొత్తం ఊ.. college లో inter college level లో ఎప్పుడూ first prize ఏ university inter university ఎప్పుడూ cups prizes ఊ.. అది ఎంత పిచ్చి ఎక్కిందంటే మా అమ్మ మా botany professor గారి ఇంటికి వెళ్లి ఊ.. ఏవండీ మాకు జీతాలే ఆధారం ఉద్యోగమే ఊ.. మా వాడు ఇలా తయారయ్యాడు ఊ.. ఈ competitionలు వెళ్ళకుండా ఊ.. చదువుపై శ్రద్ధ పెట్టేట్టు మీరు చేయాలండి మీ చేతుల్లో పెడుతున్నాను ఊ.. మేమిద్దరం చదువుకుంటున్నాం ఊ.. ఉద్యోగాలు చేసుకుంటున్నాం ఊ.. వీడేమో ఇలా తయారయ్యాడు competition అంటే వెళ్తాడు ఊ.. మీరు చూసుకోవాలని మా అమ్మ భయభయంగా ఊ.. కళ్ళ నీళ్ళతో మా professor గారిని ఊ.. అర్ధించింది. అప్పుడు professor చాలా మంచివాడు ఆంధ్రా మనుషులు ఊ.. కన్న బిడ్డలా చూసుకునేవాడు ఊ.. వాళ్ళకి ఇలాంటి అవును ఇవాళ మనం వింటున్న వాళ్ళ జీవితంలో లేవు లేదు ఏమయ్యా అనిల్ కుమార్ బాగున్నావా ఊ.. చదువుతున్నావా అనేవాడు ఊ.. అంటే నేను competition గురించి అడిగేవారు కాదు ఊ.. నేను కొద్దిగా black market కి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడిని ఊ.. ఒకసారి ఊ.. మా అమ్మ భయంకరంగా ఒత్తంది రాసింది ఊ.. ఇంత చండాలుడు నా కడుపున పుడతాడని నేను అనుకోలేదు. ఇంత అబద్ధాలు మాట్లాడేవాడు నా కడుపున పుడతాడని అనుకోలేదు ఊ.. మా ఇంటి సంప్రదాయం నాశనం చేసావు ఊ.. ఎలాంటి competition లో పాల్గొననని వాగ్దానం చేసావు ఇప్పుడు ఏం చేసావు ఊ.. ఎవరికి అబద్ధం చెబుదాం అనుకుంటున్నావు ఊ.. మేము గుంటూరులో ఉన్నాం ఊ.. మాకు తెలీదు అనుకున్నావ్ ఇంకా చెప్పండి అందరూ గుంటూరు మా అమ్మ ఊ.. direct గా తిడుతుంది ఊ.. మా నాన్నది పాలిష్టుగా ఉండేది ఊ.. రాజమండ్రి అది గోదావరి కదూ ఆ ఊ.. చదువుకోకపోతే అన్యాయం అయిపోతావు కదరా ఊ.. అనేవాడు ఆయన అది నువ్వు అడుక్కుతింటావునే మామ ఆ ఇద్దరికి ఆ గుంటూరు, కృష్ణా ఊ.. గోదావరి తేడా బాగా కనబడట్లేదు ఊ.. సరే అందరూ చూసేసి దానికి ఏం చేసింది ఆ inland cover ఉండేది అప్పుడు ఊ.. అందులో Indian Express లో ఆ ఆ ముక్క అతికిచ్చింది ఊ.. అది inter university competitions ఊ.. అందులో కామరాజ్ అనిల్ కుమార్ stood first and won the trophy అని ఊ.. ఎవడికిరా నువ్వు అబద్ధం చెప్తున్నావ్ ఊ.. భయంకరంగా రాసింది ఊ.. ఇంకా చూడండి ఊ.. నాకు రోజు రాత్రి రిక్షా తోలుకుంటున్నట్టు ఊ.. [నవ్వు] అడుక్కుతింటున్నట్టు ఇవే కలలు కనబడ్డాయి ఊ.. అలాంటి వాడిని ఊ.. ఈ వక్తృత్వం అలవాటు అందరూ ఎప్పుడూ చిన్నప్పుడు చెప్తూ ఉండే వాడిని college లో ఈ వాటికి inaugural addresses కానివ్వండి ఊ.. convocations కానివ్వండి anniversaries కానివ్వండి ఊ.. పిచ్చ పిచ్చగా వెళ్తూ ఉండేవాడిని ఊ.. అందులో ఎంత పిచ్చి అంటే శ్రీరామ పందిరి ఊ.. మనం వెళ్ళాల్సిందే అదే ముందే చెప్పారుగా వక్తృత్వం అనేది ఒక వ్యసనం వ్యసనం అయిపోయింది అని వ్యసనమే అది దానికి ఇవన్నీ పరాకాష్ట అనుమానాలు ఏముంటాయి ఊ.. ఆ ఒక పందిరి ఉంటే చాలు అక్కడ ఉండాల్సిందే అలా ఉండేది ఇంకా పైగా ఆ tuitions cancel చేసి ఊ.. ఈ కుర్రాళ్ళని సైకిల్ మీద ఊ.. పక్క పల్లెటూళ్లకు వెళ్దాం ఊ.. వీళ్లే audience చెప్పడం ఊ.. అలా ఉంటుండేది. ఆ సమయంలో ఆ నేను ఇలా చెప్తున్నాను కదండీ ఊ.. ఆ తెలిసి పాపయ్య శాస్త్రి గారు ఊ.. అనిల్ కుమార్ ను బాబా గురించి చెప్తే ఎలా ఉంటుందని అన్నాడు. ఏమిటి సార్ అన్నా. ఆ లేదండి నువ్వు పుట్టపర్తికి వెళ్ళావని మొన్న సమితికి వెళ్తే చెప్పారు వస్తే కాస్త నువ్వు మాట్లాడాలి అన్నారు ఊ.. అక్కడి నుంచి అంకురార్పణ ప్రారంభమైంది. ఇంకా జాలా పెరిగి పెరిగి పెరిగి పిచ్చెక్కిపోయి ఊ.. అలాగే ఈ క్షణానికి కూడా అలాగే ఉన్నాను చాలా సంతోషం. తర్వాత ఈ మొట్టమొదటిసారి స్వామిని family తో కుటుంబంతో దర్శనం చేసిన తర్వాత మళ్ళీ రెండవ సారి ఎప్పుడు వచ్చారు మీరు పుట్టపర్తి? అక్కడ ఉపన్యాసాలు సాగుతున్నాయి అదొక ఎత్తు మళ్ళీ స్వామి దగ్గరకు రావాలని మీకు ఎందుకు అనిపించింది ఎప్పుడు అనిపించింది? నా అనుభవం ఏంటంటే ఆ సత్యసాయి ప్రవచనం గాని ఊ.. ఒకసారి ఒంట్లో ఎక్కిందా అది కదా ఊ.. కూర్చోనివ్వదు పడుకోనివ్వదు అంతే ఊ.. కార్యాలయంలో దూకాల్సిందే ఊ.. ఏది ఏమైనా సరే ఊ.. అలా నా ఒంట్లో ఎక్కింది ఊ.. ఆ చదవడం చెప్పటం అలా ఊ.. నేను ఉంటూ ఉన్నాను ఆ చెప్తున్నప్పుడు స్వామి ఆలోచనలన్నీ మీకు ఆనందాన్ని కలిగించేవి విపరీతంగా విపరీతంగా విపరీతంగా బహుశా ఆ కారణంగా మళ్ళీ వెళదామని అనిపించి ఉండే ఎప్పుడూ ఉండాలి అందువల్ల అప్పుడేముందంటే ఆ అది ఆగస్టులో వెళదాం అని ఊ అది ఏ సంవత్సరం? అదే seventy two seventy two ఏదో అంతా ఆ ఆ బాబా భక్తులంతా ఆరవళ్ళ వాళ్ళు వచ్చిన వాళ్ళే ఊ.. ఈ భర్త అనే వాడేమో భక్తుడు అయ్యేదాకా ఏడుస్తుంది ఊ.. వాడు భక్తుడు అయ్యాక కార్యక్రమాలు తిరుగుతున్నాడే ఊ.. ఐదు నిమిషాలు కూడా మాట్లాడడు తీవ్ర కొంప పట్టదు అని మళ్ళీ ఏడుస్తుంది తీవ్ర భక్త వాది అయినాడే ఊ వీడు ఈ భర్త అనేవాడు ఊ.. ఈ ఇల్లు వాకిలి పూర్తిగా దిగిపోయి కూరుకుపోయి బయటికి రాడు. అందరు పాపం ఎవరన్నా నాలాంటి వాడు కనబడితే జాలేస్తుంది. వాడి భార్యకి చెప్తాను అమ్మ జాగ్రత్తగా చూసుకో నాలా కాకుండా అంటుంటానుసరే, అలాంటి పరిస్థితుల్లో అప్పుడు వచ్చిన ఆగస్టు వచ్చేటప్పటికి అమ్మన్న శాస్త్రి గారు Head Master గా ఉండేవారు ఈశ్వరం హైస్కూల్లో. ఆ అమ్మన్న శాస్త్రి గారు ఎవరంటే మంచిరా సున్నాడమూర్తి గారికి, పొదిలి విశ్వనాథ శర్మ గారికి, పురిగెళ్ళ అప్పారావు గారికి Best friend కూడా ఆ ముగ్గురికి శిష్యుడు వంటి వాడు ఆయన. ఈ ముగ్గురు కూడా కవిత్రయం ఎలాంటిదో అలాంటి వాళ్ళు ముగ్గురు. సున్నాడమూర్తి గారికి గాని అప్పారావు గారికి గాని వాళ్ళు అలాంటి వాళ్ళు. అమ్మన్న శాస్త్రి గారిని నాకు పరిచయం. వాళ్ళు ముగ్గురు పరిచయం చేస్తే అప్పుడు మంచిరా సున్నాడమూర్తి గారు అన్నారు మొట్ట మొదట నన్ను చూసి "నీకు చాలా భవిష్యత్తు ఉందయ్యా, నువ్వు ఆయన పాదాలు వదిలిపెట్టవు" అన్నారు. కాస్త పెద్దలంటే మా ఇంట్లో మొదటి నుంచి తప్పదు. మా అమ్మ ఎవరొచ్చినా దణ్ణం పెట్టమనేది చిన్నప్పటి నుంచి. లేకపోతే ఊరుకునేది కాదు అంతే. వాళ్ళు Hitler కైనా సరే ఆవిడ Principal Hitler పెద్దవాళ్ళు నీకైతే దణ్ణం పెట్టమనేది. అది చిన్నప్పటి నుంచి మంచి సంస్కారం. నేను సున్నాడమూర్తి గారికి నమస్కారం పెట్టాను. కాళ్ళకి నమస్కారం పెట్టాను. తర్వాత పొదిలి విశ్వనాథ శర్మ గారు ఆజన బాబు ఆయన పక్కనే ఉన్నారు. ఆయన అన్నాడు "దీర్ఘాయుష్మాన్ భవ సత్యశాయి ఉద్యమంలో నీకు పెద్ద పాత్ర ఉంటుందయ్యా" అన్నారు. ఇలా ముగ్గురు సార్లు వచ్చిన వాళ్ళు నాకేం లేదంటారు నేను దణ్ణం పెట్టుకోను. తర్వాత ఆయన పక్కన ఉన్నాడు అప్పారావు గారు "తథాస్తు అస్తు శ్రీయస్తు శుభమస్తు" అన్నారు. అలా పరిచయం అయ్యింది వాళ్ళ ముగ్గురితో కూడా. అప్పుడు పూల చంద్రతో కూర్చున్నాను. స్వామిని చూశాను. అట్లా ఎప్పుడూ వస్తూ పోతూ వస్తూ పోతూ ప్రతి నెల వస్తూనే ఉండేవాడిని. ఎప్పుడూ నాకు యాభై వ వర్ష, నలభై ఆరవ వర్ష వెనకబడిన తరగతుల కింద వచ్చేదే తప్ప ముందు వరుస ఏనాడూ రాలే. అట్లా ఏడు సంవత్సరాలు ఏలినାటి శని లాగా నన్ను పట్టి పీడించింది వెనక వరుస. ఈ ప్రభావం నుంచి ఈ ఏడేళ్ళ ఈ సుదీర్ఘమైనటువంటి ఆ దాన్ని కాస్త మనం దూరం అనొచ్చు భౌతిక స్థాయిలో. స్వామి మిమ్మల్ని పిలిచి ఒక బాధ్యత అప్పగించినటువంటి సన్నివేశం కొద్దిగా చెప్పండి. ఈ ఏడు సంవత్సరాలు నా స్థితి ఎలా ఉందో నా ప్రస్తుతమేమో నాకు తెలియదు గాని లేదు లేదు నా మనోస్థితి చెప్తాను మీకు. పుట్టపర్తికి వెళ్ళి వచ్చినప్పుడల్లా భజనలకు వెళ్ళేవాడిని కాదు నేను. ఒక పది పదిహేను రోజులు వీళ్ళంతా అడిగేవారు "Interview ఇచ్చారా? Interview ఇచ్చారా? విభూది ఇచ్చారా? విభూది ఇచ్చారా? పాద నమస్కారం ఇచ్చారా?" ఈ గొడవ ఈ సోది ఎందుకని వీళ్ళని పదిహేను రోజులు నెల రోజులు Avoid చేశా. ఇప్పుడు అసలే తప్పి కూర్చున్నవాడిని పట్టుకొని "నీకు Gold Medal వచ్చిందా సన్మానం ఎప్పుడూ" అంటే వాడు అసలే September Candidate. అలాగే స్వామి మనం ఇంకా చూడలేదు మనకు ఎప్పుడో నలభై వ వర్ష యాభై వ వర్ష దానికి తోడు ఈ ప్రశ్నలు వాళ్ళు అని తప్పించుకునే వాడిని ఎప్పుడూ కూడా. అట్లా ఏడు సంవత్సరాలు ఎవరన్నా అడుగుతూ ఉంటే చెప్పేవాడిని. అది Justification ఏ ఏమో నీ దగ్గరికి రాకపోయినా ఆవిడ ఆరోగ్యంగానే ఉంది. నువ్వు పలకరించకపోయినా పిల్లలు బానే ఉన్నారు. అనుకున్నే జరుగుతూనే ఉన్నాయి. ఆ ఏలినାటి శని కాలంలోనే నేను America వెళ్ళడం కూడా జరిగింది. అదంతా వేరే ప్రశ్న. అది తర్వాత చెప్తాను. అవన్నీ ఎలా జరిగాయో అన్నీ ఆయన అవసరాలు చూసుకుంటూనే ఉన్నాడయ్యా అందుకని అక్కర్లేదు మరి పైకి అనేవాడిని. కానీ "చక్కగా మాట్లాడతావు అంటారు కదా ఒకసారి వింటే బాగుండేమో" ఆ గదిలోకి వెళ్లి వచ్చిన వాళ్ళను చూస్తున్నాను. "నన్ను ఒకసారి పిలిస్తే నీ సోమియం పోయింది. నీ గురించి అలాగా చెప్తున్నా కదా. నాకేం జీతాలేం లేవు. పైగా నాకు ఇంకా నష్టం కూడా పోయింది Time వల్ల. నేను పిలిస్తే ఏమైంది?" అనుకుండేవాడిని. ఇలా వస్తూనే ఆయన్ని పిలిచాడు ఆయన మనల్ని. మన లెక్క ఏంటి? తర్వాత కాలంలో నాకు అర్థమవుతుంది. ఆ ఏడు సంవత్సరాలు ఆయన నన్ను పిలవకపోవడం వల్ల ఇంత గాఢంగా ఈనాడు ఇట్లా తయారయ్యానేమో అనిపిస్తుంది నాకు. వెంటనే పిలిచి ఉంటే మటుకు ఉడిపోయేవాడిని. ఎందుకంటే మూడు తరాల నుంచి బ్రహ్మ సమాజం బాగా బండరాళ్ళు ఉన్నాయి. వాటిని బాగా దంచాల వాన పడాల కరగాల రాళ్ళు మట్టేయాలంటే Time పడుతుంది. ఇగో ఒక పక్కన కరెన్జియో Influence Influence మామూలుది కాదు అది అందులో Seven Years Seven Years ఆయనే Time తీసుకున్నాడేమో స్వామి నన్ను కరిగించడానికి కదిలించడానికి అనుకున్నాను. మిమ్మల్ని ఎలా పిలిచారు స్వామి? అనిల్ కుమార్ మీరు నువ్వు ఈ పని చెయ్యి అని ఎప్పుడు పిలిచారు సంస్థాగతంగా గాని స్వామి కార్యక్రమాల్లో గాని ఉద్యమంలో గాని చెప్పండి. 1977 వ సంవత్సరం అండి. ఆ హిందూ పూర్వాలు రామాయణం పైన Lectures ఏర్పాటు చేశారు. నన్ను రమ్మన్నారు. రామాయణం కదా సరే వస్తానన్నా. తీరా Invitation చూస్తే గుండె జారింది నాకు. ఎవరు? ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు గారు, ఆచార్య దివాకర్ల వెంకటాధ్వాని గారు, ఆచార్య రామరాజు గారు, జంజాల పాపయ్య శాస్త్రి గారు, మాధవరావు శర్మ గారు సప్తాహం రోజుకొక పేరు కనబడుతున్నాయి. ఓరి బాబోయ్! వాళ్ళు అక్కడ నేను అక్కడ. నేను చదువుకుంది Botany. Botany నేను ఏం మాట్లాడతాను? ఛీ Fools Rush In Where Angels Fear To Tread అన్నారు. అంత మూర్ఖంగా ఉంటే ఎలాగ? వెంటనే అప్పుడు సత్యసాయి సేవా సంస్థ అధ్యక్షులుగా ముద్దన్న గారని ఉండేవారు. ఆయన శ్రీరామశరణ్ గారి శిష్యుడు మహానుభావుడు. ఆయనకి Phone చేసి "అయ్యా నన్ను వదిలిపెట్టు. నన్ను దయచేసి వదిలిపెట్టు. నేను వాళ్ళ ముందు పనికిరాను. వాళ్ళ పాద ధూళికి కూడా పనికిరాను. నాకు బాగా తెలుసు. సంస్కృత భాషతో పరిచయం లేదు. నన్ను పెట్టుకొని వాళ్ళ పెద్దవాళ్ళతో పెట్టి రమ్మని నన్ను పిలవడం నాకున్న కాస్త ప్రతిష్ట పోతుంది. తర్వాత నిన్ను కూడా కొడతారు జనం అంతా ఇలాంటి వాడిని పిలిచేదని. కానీ మన ఇద్దరం క్షేమంగా ఉండాలంటే నన్ను వదిలిపెడితే మంచిది." అని ఆ ముద్దన్న శెట్టి గారికి చెప్పాను. ఊఏవండీ మీకు తెలియదేమో స్వామి కార్యక్రమాల్లో ఒక్కసారి పేరు వేశాక తొలగించేది ఉండదండి. ఊ స్వామి వారికి పంపడం కూడా జరిగింది. ఊ మీరు వస్తున్నారు అన్నాడు ఫోన్ పెట్టాడు. ఊ అంటే ఒక బెదిరింపు లాదే అది ఆధ్యాత్మిక బెదిరింపు బెదిరింపు ఊ సరే బానే ఉందరా అనుకున్నాను. ఊ ఏం చేయను మాస్టర్ ని ఊ ఫెయిల్ అవడం నాకు సస్తే ఇష్టం లేదు. ఊ అప్పటికే నాకు దాదాపు ఒక ten to twelve years service అయిపోయింది. ఊ అండ్ ఇటు చుట్టుపక్కల colleges వాటి మీదా తిరుగుతూ ఉన్నాను. ఊ ఇప్పుడు chapter flop అయితే నాకు ఇంకేం ఉన్నది suicidal జీవితంలో అవును నాకు ఏదో ఫస్ట్ క్లాస్ మిస్ అయినా నాకేం అనిపించదు. ఊ ఒక వేదిక పైన ఫెయిల్ అయ్యాను అంటే ఊ ఇంక మళ్ళీ మానేయడం మంచిది అస్త్ర సన్యాసం prepare అయిగానీ ఈనాటికీ కూడా ఎక్కడికి పోను సరే అన్నప్పుడు దేవుడా అని దేవుడి దండం పెట్టుకొని రామకథా రసాయనం దగ్గర పెట్టుకొని ఊ దానిపై notes రాసాను. ఊ దాన్ని పట్టుకొని అక్కడికి వెళ్ళాను హిందూపురం. వెళ్ళేటప్పటికి ఇది బాగా రామకథా రసాయనే బాబా గారు ఎందుకు బాగుండదు ఎందుకు బాగుండదు పుల్లారెడ్డి స్వీట్లు మీరు ఇచ్చిన తీగానే ఉంటుంది, నేను ఇచ్చిన తీగానే ఉంటుంది. ఊ మన అందులో ఉప్పు, కారం కలపకుండా ఉంటే చాలు. అంతే అదే మనం చేయాల్సింది. ఊ ఇందులో బాబా గారి రచన ఎందుకు బాగుండదు ఊ మనదేముంది ఓహోహో అన్నారు. ఊ సరే హిందూపురం దాకా వచ్చాను కదా ఊ ఇక్కడ దగ్గిరా ఊ కాస్త ఖర్చులు ఖర్చు కలిసి వస్తుంది. ఊ బాబా గారి దర్శనం కూడా తీసుకుంటే బాగుండనిపించింది. ఇదేదో సంసారం ఊ ఖర్చులు ఖర్చు చూసుకోవాలి మనం. అదే ఊ అదే ఖర్చులో వచ్చాను ఇక్కడికి. ఊ నేను వచ్చానో లేదో ఊ బాబా గారు అనంతపురం వెళ్తున్నారు. ఊ రెండు ఎదురైనాయి. ఊ ఇద్ది అదే iron leg అంటే అది ఊ చూశారా [నవ్వు] ఆ శని పట్టి పీడించడం అంటే అలా ఉంటుంది. ఆయన వస్తున్నారు నేను వెళ్ళిపోతున్నా. అప్పుడు driver అన్నాడు, "ఒకసారి దేనికి?" అన్నాడు. ఊ స్వామికి అదిగోండి ఇప్పుడు కాలేజీ ఎదురైంది అన్నాడు. ఊ అయితే నన్ను ఇక్కడ దింపేయరా బాబు ఊ నేను అక్కడ దిగి ఊ మళ్ళీ అనంతపురం బస్సు కొచ్చే బస్సు ఎక్కి ఊ అనంతపురం కి వెళ్ళాను. అప్పుడు స్వామి college లో ఉన్నారు. నేను ఆంధ్ర Christian college గుంటూరులో ఊ నాలుగేళ్ళు చదువుకున్నాను. ఊ ఇరవై ఆరేళ్ళు పని చేశా. పని చేశారు ఊ అది co-education college. ఊ మా college లో రెండు వేల మంది అమ్మాయిలు ఉన్నారు. ఊ college strength ఏ five thousand. ఊ staff members ఏ ladies మాకు hundred దాకా ఉన్నారు. ఊ సరే అది కూడా ఏం తప్పేముంది అవును నేను అప్పుడే పదేళ్ళు service, నలుగురు పిల్లల తండ్రిని. ఊ దాంతో ఏముందని అక్కడికి వెళ్ళాను. ఆ కాప్రా, "రా" అని అరిచాడు. ఊ అరే వీడెవడ్రా పెద్ద పిల్లా గర్రుతున్నాడు ఏంట్రా రాకూడదా అన్నాడు. ఊ అయ్యే అన్నా. స్వామి నవ్వుతే ఊ వెళ్ళేదని చెప్తున్నా కదా, ఏరా ఏమైంది ఊ ఇక్కడ మొగవాళ్ళు రాకూడదండి అన్నాడు. మరి బాబా గారు వస్తున్నాడు కదా ఏంటంటావ్ ఊ ఆయన దేవుడండీ అన్నా. ఊ నేను మనిషినే తప్పేముంది. ఊ కాదండీ మీరు రావడానికి వీల్లేదు. ఊ అక్కడ నుంచుంటా లేదా అన్నాడు. ఊ అందులో మనం రాయల్స్ ఏమో వాళ్ళతో పెట్టుకోకూడదు. అవును ప్రేమ ఉంటే ఊ ప్రాణం ఇస్తారు. ఊ తేడా వస్తే ప్రాణం తీస్తారు. ఆ వాళ్ళ మాటల్లోనే ఆ గట్టితనం కనబడుతుంది. ఊ సరే వీడితో నాకెందుకులే పిల్లగాళ్ళు వాళ్ళు అని సరేలేరా ఏం చేయమంటావ్ అక్కడే నుంచో అన్నాడు. gate దగ్గర ఊ అనంతపురం కాదే ఊ చాలా దూరం. అవును నా luggage అక్కడ పెట్టి కూర్చున్నా. స్వామి ఏమో పైన governing body meeting లో ఉన్నారు. ఊ ఆ రోజుల్లో అప్పుడు governing body member కింద భగవంతం గారు ఉన్నారు. ఊ ఆయన కుమారుడు బాలకృష్ణ ఉన్నాడు. ఊ చల్లా సుబ్బారాయుడు గారు ఉన్నారు. ఊ వి.కె. గోకాక్ ఉన్నాడు. ఊ క్రాక్సీ ఉన్నాడు. ఊ వీళ్ళంతా అతిరథ, మహారథులు అంతా కూడా ఊ members. ఊ ఆ meeting అయ్యాక స్వామి కిందకి దిగారు. ఊ నాకు దూరం నుంచి కనబడుతున్నారు. ఊ ఇప్పుడు ఈ కాపలా వాడికి ఊ నా పైన జాలి కలిగిందేమో ఊ సరే కొద్దిగా ముందుకెళ్ళండి ఊ మీరు మరీ ముందుకెళ్ళారంటే సామాన్యం కాదు బయటకు తోస్తా అన్నాడు. ఊ ఏమో నాకు ఇది జాలేరా ఊ అని అక్కడ ఊ ఆ door ఆ main gate కి లోపల ఊ కొన్ని అడుగులు ఊ లోపల ప్రవేశించాను. ఊ తర్వాత విషయాలు తెలుసుకుందాం. చాలా సంతోషం. అనిల్ కుమార్ గారు స్వామిని రెండవసారి దర్శనం చేసుకునే విధానంలోనే మీ సాధన ప్రారంభమైనట్టుగా వింటున్న మాకు అనిపిస్తూ ఉన్నది.
SSSMC · audio
Interview with Prof. Kamaraju Anil Kumar - 02
Interview with Prof. Kamaraju Anil Kumar - 02
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 28:17
More in this series