No transcript for this section.
అనిల్ కుమార్ గారు సత్య సాయి వాణి ఈ ప్రత్యేక కార్యక్రమానికి మీకు పునఃస్వాగతం పలుకుతూ, అనంతపురం కాలేజీలో స్వామిని మీరు కలుసుకోవటానికి ఏర్పడ్డ సన్నివేశం వరకు మీరు చెప్పారు. దాన్ని కాస్త కొనసాగించండి. చాలా సంతోషం. ఆ గేటు దగ్గర కొద్దిగా లోపలికి వెళ్లి నిల్చుని ఉన్నాను. ఊ.. ఇంకా దూరంలోనే ఉన్నారు స్వామి. బహుశా అది భోజనాల సమయం అయ్యిందనుకుంటాను. మెట్లు దిగి వారు వరండాలో నిల్చున్నారు. నా మాట నమ్మండి- ఊ.. ప్రభువు మొదటిసారి- ఊ.. పెదవి విప్పి- ఊ.. "ఏయ్! అనిల్ కుమార్ రా" అన్నాడు. ఊ.. అనిల్ కుమార్ ఎవడు? ఊ.. వాడు కొత్తగా వచ్చాడా? ఊ.. వాడు మీరికి తెలుసా? ఊ.. తెలిస్తే ఈ ఏడేళ్లు ఏమయ్యింది? ఊ.. లేదా వాచ్ మాన్ పేరు అనిల్ కుమార్ ఏమో? ఊ.. నేను కా- నేను అయ్యుండకపోవచ్చు- అయ్యుండకపోవచ్చు. ఊ.. అనుకొని వాడిని అడిగా "ఏరా! నీ పేరు ఏమిటి?" అని. ఊ.. వాడు అంజాప్ ఏదో చెప్పాడు. ఊ.. ఆంధ్రప్రదేశ్ లో మా జిల్లాలో ఈ అప్పల పేర్లు ఉండవు. ఊ.. నా పేరు అంజాప్ ఏదో అన్నాడు. "సరేలేరా! నువ్వు అనిల్ కుమార్ కాదు కదా?" అక్కడి నుంచూన్నాడు. "ఏయ్! గుంటూరు కాలేజ్ ప్రొఫెసర్ అనిల్ కుమార్- ఊ.. ... నువ్వు రా" అన్నాడు స్వామి. ఊ.. "ఇంకేముంది గుంటూరు అంటే ఇంకోడు అవ్వడు. పరిగెత్తుకుంటూ వెళ్లా." ఊ.. "ఎల్లాడివి మెల్లిగా- ఊ.. ... ప్రతి దానికి నీకు తొందరే" అన్నాడు. ఊ.. "ఇలా మాట్లాడేవాడు ఏడు సంవత్సరాలు ఏమయ్యింది? ఊ.. నా దుఃఖం ఏమయ్యింది? ఊ.. నలభై వ ವರ್ಷ వచ్చినప్పుడు ఏమయ్యింది? ఊ.. ఒక్కసారన్నా పలకరించమని నేను అడిగినప్పుడు నీకు వినపడలేదా? ఊ.. నా పేరు ఇప్పుడే తెలిసిందా లేక ఎవరన్నా చెప్పారా? ఊ.. ఏమిటిదంతా? ఊ.. ఇది సత్యమా అది సత్యమా? ఊ.. అప్పుడు ఇలా చూసి అందరికీ పరిచయం చేశారు. "ఈయన గుంటూరు కాలేజ్ ప్రొఫెసర్." ఊ.. "చాలా బాగా చెప్తాడు బోలెడు." ఊ.. "స్వామి గురించి ఉపన్యాసాలు చెప్తున్నాడు. చూడు భగవంతం- ఊ.. ... రాత్రి హిందూపురం లో ఉపన్యాసం ఇచ్చేస్తున్నాడు." ఊ.. "రామాయణం- ఊ.. ... చాలా బాగా చెప్పాడు." ఊ.. "చిన్నపిల్లలు, పెద్దలు- ఊ.. ... అందరూ ఆడవాళ్ళు- ఊ.. ... అందరూ చాలా సంతోషించారు." అని చెప్తున్నారు. అప్పుడు కాస్త కొత్త రోజులు గదండి. ఊ.. కొద్దిగా చొరవ చనువు తీసుకుంటాం. ఊ.. తర్వాత కదా భయం ఏర్పడేది. ఊ.. ఆ చొరవ చనువుతో నేను అన్నాను- ఊ.. ... "స్వామీ, మీరు అట్లా అంటే నాకు సిగ్గుగా ఉంటుంది." ఊ.. "నేను చెప్పింది ఏమిటి? ఊ.. మీరు రాసింది, మీ మాటలు చెప్పాను నేను." ఊ.. "అది తెలుసులే వయ్యా." ఊ.. "బాగా చెప్పావు." అని చెప్తున్నారు వీళ్ళు. ఊ.. "అందరూ సంతోషించారు." ఊ.. అని- ఊ.. ... "మీ భార్య బాగుందా?" అన్నారు. ఊ.. ఊ.. "ఆమె కోసమే వచ్చాను స్వామి." ఊ.. "సంసారం పెద్దది." ఊ.. "నేను చూసుకోవాలి." ఊ.. "ఎవరూ నాకు ఆధారం లేరు." ఊ.. ఊ.. "ఏయ్! ఇప్పుడు బానే ఉంది కదా." ఊ.. "ఎందుకలా అంటావ్?" ఊ.. అని చెప్పి ప్రసాదం ఇచ్చి- ఊ.. ... "నీకు కాదు- ఊ.. ... ఆ అమ్మాయికి ఇవ్వండి." ఊ.. "సంతోషం స్వామి" అన్నా. "బాగుంది చాలా" అన్నాను. "మేము దసరాకి నువ్వు రా" అన్నారు. ఊ.. నేను దసరాకి రావద్దు అనుకున్నా. ఊ.. వచ్చిన దగ్గర నుంచి అకామిడేషన్ గోల ఇస్తారో లేదో తెలీదు. ఊ.. మళ్ళీ రంగాపురంలో ఉండాలి. తలుపులు లేవు, గొళ్ళెంలో ఉండదు దానికి. అన్నీ బహిరంగ ప్రదేశాలే. ఊ.. ఏంటి ఈ గోల అంతాను? ఊ.. రాకూడదు అనుకున్నా. ఊ.. "నువ్వు రా" అన్నారు. ఊ.. ఏం చేయను? రాబొద్దులే అని చెప్పి- ఊ.. ... దసరాకి వచ్చాను. ఊ.. వస్తే అప్పుడు స్వామి- ఊ.. ... వచ్చారు. ఊ.. ఈశ్వరుడి దగ్గర కూర్చున్నారు. ఊ.. "ఏయ్! ప్రొఫెసర్ కమాన్" అన్నారు. ఊ.. ఇంకెవరన్నా ప్రొఫెసర్స్ ఉన్నారేమో- ఊ.. ... తెలీదు నాకు. ఊ.. "ఏయ్! గుంటూరు కాలేజ్ ప్రొఫెసర్ వినపట్లేదా నీకు?" అన్నారు. ఊ.. ఊ.. వెనకే కుటుంబరావు గారు నడుస్తున్నారు. ఊ.. "ఆ స్వామి" అన్నా. "ఓహో! ఎక్కడుంటున్నావు నువ్వు?" అన్నారు. "పైనేదో రూమ్ లో ఆశ్రయం తీసుకుని ఉంటున్నా స్వామి." "ఊ.. పాపం." ఊ.. "అట్లానా?" ఊ.. "లోపల నువ్వుండు." ఊ.. "లోపల ఉండుగా" అన్నారు. ఊ.. అచ్చా తెలీదు కొత్త రోజులు. నేను లోపల ఎట్లుంటాను స్వామి? ఊ.. ఊ.. దసరా పది రోజులకి నేను అడ్వాన్స్ ఇచ్చాను ఆయనకి, నూట యాభై రూపాయలు ఇచ్చాను. ఊ.. మళ్ళీ లోపలకెట్లా వస్తాను స్వామి? ఆ.. అయ్యో! ఆ.. అడ్వాన్సా? ఊ.. అయ్యో! ఒక పని చెయ్. ఊ.. సాయిబాబా చెప్పాడు- ఊ.. ... లోపల రూమ్ ఇస్తా అన్నాడని చెప్పు. ఊ.. అప్పుడు నీకు నూట యాభై ఇచ్చేస్తాడులే. ఊ.. ఆ డబ్బు ఎటు పోదు. ఊ.. సరే పోనీ స్వామి మరి లోపల నాకు రూమ్ ఎవడు ఇస్తాడు స్వామి అని. ఊ.. అరే ఏమైతే? ఊ.. నేను ఇస్తా అని చెప్పాక మళ్ళీ ఎవరంటారు నీకు? ఊ.. ఊ.. ఆ గుంటూరు మాటలు మామూలుగానే ఉంటాయి. దాంతో ఒక్కసారి కుటుంబరావు గారి వంక తిరిగి, "కుటుంబరావు, ఇవాళ చెప్తున్నాను." ఊ.. "ఈయన వచ్చినప్పుడల్లా రూమ్ ఇవ్వవు. ఏమీ ఛార్జ్ చేయొద్దన్నాడు. ఊ.. నాటి నుంచి నేటి వరకు ఈ అకామిడేషన్ కోసం ఒక పైసా ఇవ్వలా. ఊ.. బెంగళూరు గాని ఇక్కడ గాని. అవి పర్మనెంట్ ఆర్డర్స్ అన్నమాట. ఆర్డర్స్. ఊ.. బ్యాంకులో స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఊ.. ఊ.. అట్ల ఇచ్చేశాడు స్వామి. ఊ.. నేనుకున్నాను కూర్చున్న తర్వాత రూమ్ కి వెళ్ళాను, వచ్చేసాను. అప్పుడు సాయంకాలం దర్శనంలో అన్నారు స్వామి. ఊ.. "పంపాను." ఊ.. "చేరిందా?" అన్నారు. ఊ.. "ఏం పంపారు? ఏం చేరింది? ఎవరికి పంపారు?" ఊ.. "ఏది చేరాలి?" అన్నా. ఊ.. "అమ్మాయి కొడువయ్యా నువ్వు." ఊ.. ఊ.. ఇంటికొచ్చేటప్పటికి మా ఆవిడ- ఊ.. ... రెండు కళ్ళల్లోంచి కృష్ణా గోదావరి. "యామైంది నీకన్నా?" ఊ.. స్వామి పట్టుచీర పంపించాడు నాకు. ఊ.. "అదేనా పంపారా, చేరారా?" అని అడిగావులే. ఊ.. "నాకు తెలీదు." అన్నా. ఊ.. ఆ రకంగా- ఊ.. ... వారితో మొదటిసారి ఏర్పడింది. అద్భుతం! అసలు పరమాత్మతో యోగించిన సన్నివేశమే చాలా రమణీయం, మనోజ్ఞం. అనిల్ కుమార్ గారు సంస్థాగతమైనటువంటి కార్యకలాపాలలో మీ ప్రవేశం ఎలా ఏర్పడింది? ఎబ్భై ఎనిమిదో సంవత్సరంలో- ఊ.. ... స్వామి సాయంకాలం- ఊ.. ... ఐదు గంటలకి దసరా సమావేశం- ఊ.. ... సమయాల్లో- ఊ.. ... అనిల్ కుమార్ కోసం గౌరవం పంపారట. ఊ..అందరూ వాలంటీర్లు తిరుగుతున్నారు. నేను మళ్ళీ మా అమరనాథ శాస్త్రి గారు మా విశ్వనాథ శర్మ గారు వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఆలిశంగా వచ్చాను. అందరూ సేవాధరులు వాళ్ళు వెతుకుతున్నారు. అనుకుమాను అనుకుమా అని నేను ఎవడి జేబు కొట్టాను. ఏంటిలే వెతుకుతారేంటి ఎవరయా అన్నా. అందరూ స్వామి రమ్మంటున్నారు. అరె పిచ్చోడు నన్ను స్వామి రమ్మంటాడా [నవ్వు] ఎనిమిదేళ్ళు అయిపోయింది ఎవరితో మాట్లాడుతున్నావు పిచ్చి. లేదు సార్ మిమ్మల్ని స్టేజ్ వెనక్కి రమ్మన్నారన్నారు. స్టేజ్ వెనక నిల్చున్నాను. పూర్ణచంద్ర ఆడిటోరియంలో స్వామి వచ్చారు. అలా నడిచి ఓ ప్రొఫెసర్ వచ్చావే అన్నారు. మీరేదో రమణానంద స్వామి. ఓహో రమణ గారిని వచ్చావు కదా చాలా సంతోషం అని ఎదురుగుండా పిల్లలతో మాట్లాడుతున్నారు. అందులో ఒకడు కమల్ సహాని అప్పుడు బ్రహ్మాండమైన వక్త ఆ రోజుల్లో రెండో వాడు రుచిర్ దేశాయ్ బెంగళూరు కాలేజ్ లెక్చరర్. వాడికి రెండు మూడు గోల్డ్ మెడల్స్ ఉన్నాయి మంచి స్పీకర్స్. వాడి దగ్గరికి వెళ్లి ఏదో చెప్తున్నాడు అటు ఇటు. ఏం మాట్లాడాలి ఏమిటి అని చెప్తున్నారు వాళ్ళు. అంటే నేను ఎవడి సావిత్రి కొడుకునే వాళ్ళే నీ పిల్లలు నేను కాదు. నాకు ఉక్రోషం మండింది బాగా. మెల్లిగా నా దగ్గరికి వచ్చి "నీవు కూడా మాట్లాడప్ప" అన్నారు. ఇంతేనా వివక్షతోని ఇక్కడ అని. సరే వేదిక మీదకి వెళ్ళిపోయి నిల్చున్నాను స్వామి. కూర్చొని ట్రాన్ పిలిచారు. మాట్లాడతావా అన్నారు. పిలిచారు కదా స్వామి మీ ఉద్దేశం అన్నా. ఆ ఏం మాట్లాడతావ్ అన్నారు. మీరు ఏం చెప్తే అదే స్వామి. ఓహో నీకు తెలిసింది చెప్పు నేను చెప్పేది ఏమి. అలాగా స్వామి ఏ భాషలో మాట్లాడమంటారు అన్నారు. ఓహో ఏ భాష మంచిది. అయితే ఒకటి ప్రశాంతినిం ఇంటర్నేషనల్ సెంటర్ బంగాను తెలుగు రాని వాళ్ళు చాలామంది ఉండేది విదేశీయులు చాలామంది ఉన్నారు అన్ని ప్రాంతం నుంచి వచ్చినారు కదా నీవు గమనించే ఉంటావు అందువల్ల ఇంగ్లీషులో చెప్పప్ప ఈ పూట అన్నారు. మీరే స్వామి అన్నా. అయిపోయి ఆ కుర్రాళ్ళు ఇద్దరు మాట్లాడారు. తర్వాత నేను దాన్ని పలికించిన రీతిలో పలికాను. దండం పెట్టాను కూర్చున్నాను. ఇంక స్వామి హారతి తీసుకుని లోపలికి వెళ్లారు. మళ్ళీ మరనాడు కూర్చున్నాను. నవమి మహర్ నవమి దుర్గాష్టమి నాడు మొదటి టాక్ మహర్ నవమి నాడు స్వామి అటువైపు వచ్చి ఆడిటోరియం లోకి ఏమయ్యా ఎంత బాగా చెప్పినావో పిల్లలు బాగున్నారంటరి ఆడవాళ్ళు బాగున్నారంటరి అబ్బో చాలా బాగుందబ్బా అన్నారు స్వామి. మీరు ఆశీర్వదించారు నాకు చాలా సిగ్గుగా ఉంటది మీరు అట్లా అంటుంటే. లేదులే ఇంకోటి పెట్టిద్దాం చూస్తాం అన్నారు. అలాగే అదే సంవత్సరం విజయదశమి నాడు తెలుగులో మాట్లాడమని చెప్పారు. సరే తెలుగులో కూడా చెప్పా. అయిపోయినాక వెళుతూ వెళుతూ కారుణ్యానంద స్వామితో అన్నారు. ఈయన గుంటూరు కాలేజీ వాడయ్యా స్వామి బాగా తెలుసుకుని బాగా చెప్పాడయ్యా అని. ఆ మాట నాతోటే అనొచ్చు కదా అనుకున్నాను నేను కానీ ప్రభువు సరసుడు కాబోలు అమ్మానాన్న ఎదురుగుండా పిల్లల్ని పొగడరు బయట వాళ్ళ దగ్గర పొగుడుతూ ఉంటారు. ఓ బహుశా అలాంటిదేమోలే అని ఊరుకున్నాను. మరునాడు ఇక నేను బయలుదేరాలి. ఎస్ కాలేజీ ఉద్యోగం తీస్తారు. బయలుదేరి బస్సులో సామాను పెట్టుకున్నాను. వీడు ఇప్పుడు హై శ్రీ సత్య సాయి హైర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ శివరామకృష్ణ నా స్టూడెంట్ గుంటూరులో మాస్టర్ గారు స్వామిని కలిశారా అన్నాడు. స్వామిని కలిసేది ఏమిటి? ఏంటి ఆ కలిసేది ఏం నువ్వు మాట్లాడుతున్నావ్. లేదండి స్వామి ఇచ్చే స్పీచ్ ఇచ్చారు కదా మీరు స్పీచ్ చెప్పారు కదా స్వామికి చెప్పి వెళ్ళాలన్నాడు. ఉద్యోగం వడగొట్టుకొని పొమ్మంటావా? ఆయన నన్ను కలవమ్మ అని చెప్పలేదు. నేను నాకు స్పీచ్ గౌరవం ఇచ్చారు అయిపోయింది. శివరామకృష్ణ ప్లీజ్ నన్ను వదిలిపెట్టారు. లేదు మాస్టారు మీరు కలవాలని చెప్పి అతను బస్సు ఎక్కి పైన సామాను కిందకి దింపాడు. తప్పదురా అనుకున్నాను. ఆ పూర్ణచంద్రుడు కూర్చున్నాను. స్వామి నేరుగా నడుచుకుంటూ వచ్చి "ఏమోపాయ్యా ఎటు పోయింటివి? రూమ్ కబురంపినాను లేదంటేది, క్యాంటీన్ కబురంపినాను లేదంటేది, ఏం ఏడున్నావు నీవు? ఏం అట్లా?" అన్నారు. వేదిక పైన అచ్చమైన తెలుగు, గ్రాంథికమైన తెలుగు, తేట తెలుగు, మధురమైన తెలుగు, పండితుల దగ్గర నుంచి కూడా శ్లాఘించేటువంటి తెలుగు, ప్రామాణికమైనటువంటి తెలుగు. ఈ వ్యక్తిగత సంభాషణలో రాయలసీమ తొంగి చూస్తుందా? ఇది కూడా నువ్వు మాట్లాడుతుంటే మధురంగానే ఉంది స్వామి అనుకున్నా. ఆ రాయలసీమ అది తీయగానే ఉంది. ఏం అట్లున్నావ్ అన్నాడు. సరే స్వామి ఏంటి చెప్పండి. వెళ్లి ఆ కూర్చో అక్కడ కూర్చో అన్నారు. ఎక్కడ స్వామి అన్నా. అదీ ప్రశాంతంగా లేదు ఆ వరండాలో కూర్చో అన్నారు. అన్నారు ఆరు తీసుకొని వెళ్లారు. నన్నెవడు రానిస్తాడు అక్కడ. ఈ సేవాధరుల వాళ్ళు స్వామి పలకరిస్తే విష్ణు దూతలు, వారు పలకరించకపోతే యమదూతలు వాళ్ళు. అలాంటి వాళ్ళు వాళ్ళు. ఎవడు రానిస్తాడు. అందులో ఇప్పుడు ఢిల్లీ వాలంటీర్లు వాళ్ళు డ్యూటీలో ఉన్నారు. ఆరుగురు ఇప్పుడు ఒక్కడు బంగినపల్లి మామిడి పొడి సైజు జబ్బలున్నాయ్ ఒక్కడికి. పచ్చగా ఉన్నాడు దిట్టంగా. చేతులు పట్టుకొని ఉన్నాడు. నేను పరిగెత్తుతూ జస్ట్ నై నై నై అన్నా. నాకు హిందీ అక్షరం ఒక్కరాదు. నా వాడికి నా ఇంగ్లీష్ వస్తో లేదో నాకు తెలీదు. వీడు ఏమంటాడో, ఏమైనా చెయ్యి చేసుకుంటాడని భయం కూడా నాకుంది. దిట్టంగా ఉన్నాడు ఒకడు. ఆయనేమో రమ్మనే స్వామి. ఆ చేతులు పట్టుకున్నప్పుడు ఇద్దరి మధ్య సంకెళ్ళ మధ్య నుంచి దూరి పరమంగా పరిగెత్తుకు వెళ్ళిపోయాడు. వరండాలో కూర్చున్నాడు. అక్కడ ఎవడో పరిగెత్తుతున్నాడు అనుకుంటా. ఎక్కడ కూర్చున్నా నన్నెవ్వడు లేపలేడు ఇంకా. అది స్వామి వరండా అది. ఎవరు లేపుతాడు. అప్పుడే స్వామి అప్పుడే బయలుదేరారు. సేఫ్. డివైన్ ఇన్సూరెన్స్ కవరేజ్. అలా అలా నడుచుకుంటూ వచ్చారు స్వామి. వాళ్ళు అన్నారు ఓ రా లోపలికి రా అన్నారు లోపలికి పిలిచారు.ఏమో లోపలికి పిలిచి "ఆ బాగుంది, రెండూ చక్కగా చెప్పావు చాలా సంతోషం" అని చెప్పి ఒక కవర్ ఏదో నా జేబులో పెట్టారు. ఊ "ఏంటి స్వామి?" అన్నాను. ఊ "పుట్టు పండక్కి- ఊ "...బట్టలు కుట్టించుకో బంగారం" అన్నారు. ఊ మా సైడ్ పుట్టు పండగ అన్నారు. అవును పుట్టినరోజు అంటున్నారు. పుట్టినరోజు అంటారు అవును. "పుట్టు పండగ స్వామి?" అన్నాను. ఊ "Birthday అయ్యా Birthday" ఊ "నా Birthday October 25th స్వామి" అన్నాను. "నీ Birthday కాదు స్వామి Birthday కుట్టించుకో" అన్నారు. నాకు అర్థం కాలే, ఆయన Birthday కి నేను కుట్టించుకోవాలా? ఊ ఎందుకది? ఊ ఎందుకది? ఊ నాకు అర్థం కాలా. "ఓహో! చూడు ఒక పని చెయ్" ఊ "నేను ఆ కవర్లో నేను చార్జీలు ఇచ్చాను" ఊ "రెండు సూట్లు వస్తాయి" ఊ "ఒకటి నీ Birthday కి ఒకటి నా Birthday కి కుట్టించుకో" ఊ కుట్టు చార్జీలు కూడా అందులో పెట్టారు. ఊ కుట్టించుకో ఊ స్వామి నేను సంపాదించుకుంటున్నాను. ఊ నాకు బానే ఉంది, రెండు చేతులు సంపాదిస్తున్నాను. నాకెందుకు స్వామి మీరు ఇవ్వటం? నేను కుట్టించుకుంటానుగా నా మాట నమ్మండి. ఊ మీరు ఇవ్వటమేంటి స్వామి అన్నా. "ఇదా?" ఊ "ఇన్ని సంవత్సరాలు నుంచి చెప్పింది నేను స్వామి అదేనా?" ఊ "ఇదే నన్ను గర్హించింది" ఊ "మీ అమ్మ ఇస్తే నాకు డబ్బుంది అంటావా?" ఊ "మీ నాన్న ఇస్తే నేను కొనుక్కోగలను అంటావా? నేను మీ అమ్మని కాదు" ఊ "మీ నాన్నని కాదు" ఊ తీసుకో అన్నారు. ఊ నాకు- దివ్యమైన, దివ్యమైన అనుభూతి. గుండె పగిలిపోయింది నాకు. ఊ అంతగా ప్రేమించిన వాళ్ళు లేరు నాకు. ఊ అది సరే అని అలా కుట్టించుకున్నాను. ఊ ఆ డెబ్బై ఎనిమిది అలా జరిగింది. మళ్ళీ డెబ్బై తొమ్మిది మళ్ళీ మాట్లాడమన్నారు. ఊ ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను అంటే- ఊ డెబ్బై ఎనిమిది నుంచి- ఊ ...ప్రతి సంవత్సరం మాట్లాడుతూనే ఉన్నాను. ఊ కానీ- ఊ డెబ్బై ఎనిమిది, డెబ్బై తొమ్మిది- ఊ నా జీవితంలో మరొక ప్రాణం కట్టారు. అవును అందుకని పందొమ్మిది వందల డెబ్బై తొమ్మిది చెప్తున్నాను. ఊ అక్కడ కూర్చున్నాను. ఊ మళ్ళీ ఇప్పుడు సేవకులు వాళ్ళు గుర్తుపట్టారు. ఊ వరండాలో కూర్చోమన్నారు కూర్చున్నాను. స్వామి అప్పటికి భోంచేసి పైకి వెళ్ళిపోయారు. అంటే నేను ఏం చేయను అక్కడ? అవును ఎవరమ్మ అంటారు? టక్కున సేవకులు తల తెంచారు. ఊ స్వామి- ఊ ...అప్పుడండి ఇంటర్వ్యూ రూమ్ లోపల ఇలా వంకర జరిగిన మెట్లు ఉండేవి స్పైరల్. లోపల పైకి ఆ పైకి స్వామి ఆ మెట్ల పైన నుంచొని ఇట్లా ఉంచున్నారు. ఊ "అనిల్ రా" అన్నారు. ఆ మెట్లు చూసుకోకుండా పడ పడ పరిగెత్తా, "పడతావు, దానికి supporting లేదు స్పైరల్" ఊ "మెల్లిగా పడతావు ఏమి అన్నింటికీ తొందర" ఊ "మెల్లిగ రా" అన్నారు. ఊ వెళ్ళాను. నిజంగా అండి ఆ గది ఉందండి. ఊ రాజాధిరాజు అనుకోండి. ఊ ఆ కార్పెట్ గాని ఆ స్వామి గాని ఆయన నిలబడే దర్పం గాని చూస్తే రాజు అంటే ఇలాగే ఉంటాడయ్యా. ఊ బయట పరిగెత్తించే స్వామి ఈయన ఒక్కరేనా? ఊ ఈ అనిల్ కుమార్ అన్న స్వామి వీరు ఒక్కరేనా? ఊ అలా నడుస్తున్నాడు. ఊ "ఊ మంచిది. అరే Boy తీసుకురా" అన్నారు. "వాడేమో నాకు ఆ పట్టు పంచెలు తెచ్చండ్రా" తీసుకో అన్నారు. "స్వామి నాకు పట్టు పంచెలు ఏమిటి? నేను పంచెలు కట్టుకోను స్వామి" "ఓహోహో" అట్లా అన్నారు. ఊ "శాలువా తెచ్చాడు" ఊ "నాకు శాలువా ఏంటి స్వామి?" అన్నాను. ఊ "నాకెందుకు స్వామి?" "ఏయ్ చూడు ఇప్పుడు ప్రశాంతి సభలు జరిగాయి" ఊ "నేనేమో పని చేస్తానని చెప్పావు" ఊ "పండితుల సత్కారం కింద చేశాను" ఊ "ఏం అట్లా మాట్లాడుతావు?" "ఏం అట్లా మీరు, నేను కట్టుకోను నాకు దేనికి?" అయినా ఆ స్వామి ఇచ్చారు. ఊ వెళ్ళినాడు. ఊ నాకు పట్టు బొట్లు పెట్టినట్టు నాకు జ్ఞాపకం లేదు. ఇప్పుడు మీ చేతుల నుంచి తీసుకుంటున్నాను. ఊ జన్మ ధన్యమైంది స్వామి. You are touching. ఊ ఇలా కదూ ఊ "రారా" అన్నారు. మళ్ళీ Safari తెప్పించారు. ఊ "ఈ Safari కట్టుకో" ఊ "పట్టు పంచెలు పూజలప్పుడు కట్టుకో బంగారం, నీకు అలవాటు లేదు" ఊ "బెల్ట్ కూడా పెట్టుకో" [నవ్వు] "జారిపోతుంది" ఆ సరే స్వామి. మళ్ళీ పళ్ళు తెప్పించారు. పెద్ద సంచిలో పెట్టి, వారి పాదాలు సాక్షిగా చెప్తున్నాను. ఆ రెండు చేతులు నా చెంపస్ పైన పెట్టి- ఊ "బంగారం- ఊ ...యావదాంధ్ర దేశం- ఊ ...పర్యటించి- ఊ ...సాయి సందేశాన్ని వ్యాపింపజేసి- ఊ ...అందరికీ సాయి వాణి వినిపించు" ఊ అని రెండు చేతులు పెట్టి స్వామి ఆశీర్వదించిన ఘట్టం అది డెబ్బై తొమ్మిది. అప్పటి నుంచి అవిశ్రాంతంగా ప్రయాణం చేస్తూనే ఉన్నా. నిజానికి ఆ సత్య సాయి అవతార వైభవంలో ఆ ఉద్యమంలో అనిల్ కుమార్ పాత్ర ప్రారంభమైనటువంటి ఆ మధురమైనటువంటి ఘట్టం అది. ఇక్కడ సంస్థాగతమైనటువంటి ఒక విచారణలో మీరు రాష్ట్ర అధ్యక్షులుగా సంస్థ తొలినాళ్ళలో విశేషమైనటువంటి కృషి చేశారు. అది అందరికీ పాత భక్తులందరికీ తెలుసు. మీరు ఎన్ని ఆ ఇబ్బందులు ఎదుర్కొన్నారో, ఎన్నెన్ని అననుకూలాలు ఉండేవో అందరికీ తెలిసినవే ఒక తరం వాళ్ళకి. అవి సుదీర్ఘంగా కాకపోయినా సంస్థలోకి మీరు ప్రవేశించి ఆ బాధ్యత తీసుకున్నప్పుడు దానిని ఒక మిషనరీ జీల్ గా తీసుకున్నారు మీరు. ఇప్పటికీ మీది మీ తత్వం అదే. స్వామి గురించి చెప్పటం అంటే స్వామి గురించే చెప్పాలి. అది అద్భుతమైనటువంటిది. ఆనాటి ఆంధ్రదేశంలో ఉన్న సాయి సంస్థలు దాంట్లో మీ పాత్ర కాస్త క్లుప్తంగా మాకు చెప్పాలి. ఇలా ఆంధ్రదేశం అంతా పర్యటిస్తూ ఉండేవాడిని. పందొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం కాజీకి ఒక టెలిగ్రామ్ వచ్చింది. ఊ "You are appointed as the zonal convener of Sathya Sai Organization Andhra and Rayalaseema" అని వచ్చింది. ఊ ఆ టెలిగ్రామ్ పట్టుకొని నేరుగా స్వామి దగ్గరికి వచ్చాను. ఊ "ఓ" ఊ "ఎట్లున్నావ్?" ఊ "బానే ఉన్నాను స్వామి" ఊ "ఏదో ఇందు లాల్ షా గారు నన్ను- ఊ ...Zonal Convener గా చేశారు" ఊ "వాడెవడ్రా అది చేయడానికి?" ఊ "ఎవరు ఇందు లాల్ షా?" ఊ "ఆయన చేసినాడా?" ఊఏమీ నేను చేశానయా ఏం ఆయన చేసినాడు అంటావ్ క్షమించండి స్వామి ఆయన పేరుతో వచ్చింది అందుకని ఓ నేనే చేశాను చక్కగా చేసుకో అన్నారు అట్లా జోనల్ కన్వెనర్ అయ్యాను. ఎనభై నాలుగులో వైస్ ప్రెసిడెంట్ అయ్యాను ఎనభై ఐదులో స్టేట్ ప్రెసిడెంట్ అప్పుడు స్వామి జన్మదినోత్సవం హిల్ వ్యూ స్టేడియంలో జరుగుతోంది ఇది చాలా ఆసక్తికరమైన విషయం హిల్ వ్యూ స్టేడియంలో జరుగుతున్నప్పుడు ఇందు లాల్ షా గారు కొత్త స్టేట్ ప్రెసిడెంట్స్ పేర్లు చదివారు ఆంధ్రప్రదేశ్ ప్రొఫెసర్ అనిల్ కుమార్ అన్నారు గుండెలో రాయబడింది నేను కాదు అనుకున్నాను నేను ఆంధ్ర స్టేట్ ప్రెసిడెంట్స్ అప్పటిదాకా జస్టిస్ పారిశ్రాది గారు ఉన్నారు నెల్లూరు పారిశ్రాది గారు వేణుగోపాల్ రావు గారు పది మంది ఐఏఎస్ పైర్ ఉన్నారాయన కింద ఉమ్ తర్వాత గోపీనాథ్ రావు గారు డైరెక్టర్ గా ఉన్నారు ఆ తర్వాత రమణ రావు గారు డ్రగ్ కంట్రోల్ పెద్ద పెద్ద ఆఫీసర్లు వాళ్ళు నాదేముంది ఒక కాలేజీ లెక్చరర్ అండి ఉంటున్నది సైకిలే నాకు ఫోన్ కూడా లేదు that's what I am అలా ఉన్నవాడిని నాన్నేమిటి చేర్పేసింది ఏమిటి నేను కాదు అనుకున్నాను అటు ఇటు చూశాను ఇంకెవరైనా ఉన్నారేమో అయినా నాకెందుకులే అనుకున్నాను అప్పుడు రమణ రావు గారు నన్ను తీసుకెళ్లి ఇందు లాల్ షా దగ్గరికి తీసుకెళ్లాడు ఏమండీ వాడు పిల్లల గలవాడు మేమంటే ఏదో గవర్నమెంటు పద్ధతిలో ఇన్స్పెక్షన్స్ కు వెళ్తూ మా టూర్ లో సమితి కార్యక్రమాలు కూడా చేసుకునే వాళ్ళం వీడు కాలేజీ లెక్చరర్ ఎట్లా టూర్ చేస్తాడు ఏం చేస్తాడు ఈ ఎక్స్పెన్సెస్ ఏమిటి ఏంటండీ అలా చేశారని అడిగారు రమణ రావు గారు నాకు ఈ అనిల్ కుమార్ ఎవరో కూడా తెలియదయ్యా పొద్దున్న స్వామి రూమ్ కింద నుంచి దిగాను ఆ లిస్టు తయారయింది అందులో అనిల్ కుమార్ అని స్వామి చెప్పారు నేనేం చేయమంటావ్ ఆయన చూసుకోవాల్సిందే With a heavy heart అంత suspicion తో ఉన్నాను నేను పిచ్చెక్కిపోతున్నాను అప్పుడు రమణ రావు గారు అన్నాడు మధ్యాహ్నం district president meeting పెడతానయ్యా అక్కడ నేను పరిచయం చేస్తాను అంతవరకు బానే ఉంది వాళ్ళందరి ముందు చెప్పాడు ఈయన స్టేట్ ప్రెసిడెంట్ అని బానే ఆ తర్వాత స్వామి blessings తీసుకో సాయంకాలం ఆ హిల్ వ్యూ స్టేడియంలో ఆ డీ లో ఆయన కుర్చీ పక్కన కూర్చో ఏదో అవుతుంది నువ్వింకా కూర్చో మాట్లాడను నన్ను పోనియ్యొద్దు మరి లేదయ్యా పొద్దున్న స్టేట్ ప్రెసిడెంట్ అని చెప్పారు కదా ఇంకా భయపడతావా అంటే వెళ్లాను సరేలే అని అక్కడ కూర్చున్నాను స్వామి దొండ చూసి ఇట్లా అన్నారు ఏమి అంగీకరించినావా బంగారం అన్నా స్వామి అంగీకరించడానికని తిరస్కరించడానికని ఏపాటి వాడిని ఏదైనా మీ ప్రసాదం నా గురించి తెలియంది ఏమీ లేదు మీకు సంసారం స్థితిగతులు మీకు తెలియందేముంది చూడు బంగారు ఆ రెండు పిడికిలి బిగించి రెండు చేతులు కూడా పలయాకారంలో బంధించి ఇట్లా నిన్ను రక్షిస్తాను ఎవ్వరూ నీ జోలికి రాలేరు బంగారం నేను ఇవాళ చెప్తున్నాను అద్భుతంగా చేస్తావ్ వేరెవ్వరూ ఇలా చేయలేరు నా ఆశీస్సులు నీకున్నాయి చెప్పి స్వామి జన్మ ధన్యం అనుకున్నాను అని చెప్పి పది రూపాయలు సెలవు తీసుకుని వస్తున్నప్పుడు సూట్ ఇచ్చారు కుట్టించుకోమని స్వామి కుట్టించుకుంటాను రాజీవ్ గాంధీ స్టైల్ లో కుట్టిస్తాను అన్నా ఏం రాజీవ్ గాంధీ ఏమది అన్నారు క్లోజ్ కాలర్ సూట్ కుట్టించుకోవాలను నీ ఇష్టం బంగారం ఏదైనా కుట్టించుకో అన్నారు అప్పటి నుంచి ఈనాటి వరకు నేను అవే కోట్లు వేసుకుంటూ. అవే అవేసుకున్నాను వచ్చాను బస్సులో వెళ్తూ అంతా బస్సే నాకు నాడు నేడు దాని బస్సులో వస్తున్న మా ఆవిడతో అన్నాను ఏమయ్యా ఇంత ఖర్చు పెట్టాడాయన నేను ఎక్కడ చేసేది ఈ కవర్లు ఈ పోస్టులు ఈ ట్రావెలు ఇదంతా ఎట్లాగా అన్నాను అప్పుడు ఆవిడ అన్నది మనకు నలుగురు పిల్లలు ఐదోవాడు పిల్లాడు ఉన్నాడనుకో వాడికి అన్నం పెట్టవా వాడిని చదివించవా వాడిని పైకి తీసుకురావా సంస్థ ఐదో పిల్లవాడిగా భావించు చాలా గొప్ప మన సంతానం అనుకో ఆ cooperation నీకుంటుంది నీకుంటుంది ఇది లేదు అది లేదు అని నేను అనను నేనిష్టమైనట్టు చేస్తా స్వామి కారుక నెరవేర్చి తీరాలి అని గట్టిగా చెప్పింది నాడు నేడు ఏమాత్రం successful గా ఉన్నానంటే for hundred percent cooperation లేకపోతే నా వల్ల ఏదీ కాదు అంత పూర్తిగా సహకరించడం వల్ల తీరడం జరిగింది ఆమె కూడా ఆధ్యాత్మికమైన నేపథ్యంలో వచ్చిన కారణంగా ఈ అవకాశాన్ని ఒక సువర్ణ అవకాశంగా ఆవిడ భావించిందందువల్ల మీకా సహకారం లభించింది అనిల్ కుమార్ గారు తర్వాత మీరు బృందావన్ క్యాంపస్ వెళ్ళినటువంటి సందర్భం ఆరోజు నేను కూడా ఉన్నాను బృందావన్ క్యాంపస్ లో అది మీద ఒక విచిత్రమైనటువంటి వినూత్నమైనటువంటి అనుభూతి దాని గురించి కాస్త చెప్పండి మంచి ప్రశ్న తప్పక దాని గురించి చెప్తాను కానీ ఆ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్న విశేషాలు మీకు కొన్ని చెప్పాలి చెప్పాలి చెప్పాలి ఉంటుందేమో నా దృష్టిలో చెప్తాను చెప్పాలి చెప్పాలి మీ అనుమతితో తప్పకుండా చెప్పాలి మీ అంగీకారంతోటే స్టేట్ ప్రెసిడెంట్ గా ఎలా వెలగబెట్టాను అంటారేమో ఒక్కరి సహకారం లేదు కార్డు ముక్క రాసే దిక్కు లేదు అంతా నేనే చేసుకున్నాను రాత్రి పన్నెండు ఒంటిగంట దాకా కార్డులు ఉత్తరాలు రాస్తుండేవాడిని పిల్లలు కాలేజీ నుంచి వచ్చేవారు మెడికల్ కాలేజీ వాటి నుంచి పోస్ట్ చేయవే ఉత్తరాలు అనేవాళ్ళు నాన్న కాలేజీ నుంచి రాగానే ఏమిటి ఇదంతా అనేవాళ్ళు సర్లే పోనీ నేనే సంచి తీసుకెళ్లి పోస్ట్ చేసేవాడిని స్వయంగా రాయడం చేయడంఏ మాత్రం సహకారం లేదు ఎవరి నుండి కూడా. ఊ అలా ఒంటరిగా ఉండేది. మంది మార్బలం నా వెనుక కొంతమంది జనం నడవటం, కాయితాల సంకన పెట్టుకొని ఉండటం. ఊ ఈ తహసీల్దార్, దర్వేదార్ పద్ధతులు ఊ నాకు లేవు. ఊ అంతగా ఒంటరి జీవితమే. ఊ రైళ్ళల్లో First Class Reservations, Air Conditioned Rooms Reservations ఏమీ లేవు. అవును డా. కొమ్మారెడ్డి భాస్కర్ రావు గారు ఊ West Godavari District President ఊ Senior most man ఊ వారు ఇంకా మన మధ్య ఉన్నారు. ఉన్నారు వారిని అడగండి. ఊ ఎప్పుడు West Godavari కి వెళ్ళినా ఊ ఆ రోజుల్లో Godavari Express ఊ చాలా Fast గా వెళ్ళేది. ఊ ఆ Godavari Express లో ఎక్కించేవారు ఆయన. ఊ Reservation లేదు, పౌడు లేదు. ఊ అలా ఎక్కేవాడిని. ఊ ఒంటి కాలితో ప్రయాణించాను. స్వామి సాక్షిగా చెబుతున్నా. ఊ ఈ లోపల Ticket Collector వస్తాడు. ఏ-ఎట్లా Reservation Compartment లో కూర్చున్నాను. Reservation లేదు నాకు. ఊ General Bogie లో ఎక్కలేం. Godavari చాలా Fast గా ఉంటుంది. అవును వెళ్ళి లోపల Bathroom లో దాక్కునేవాడిని. ఊ Ticket కొని. ఆ Godavari ఇది మళ్ళీ కాకోవుర్, రాజమండ్రి ఆ తర్వాత మళ్ళీ ఏలూరు మళ్ళీ విజయవాడ. విజయవాడ మళ్ళా అక్కడి నుంచి దిగి వచ్చేవాడిని. ఊ అట్లా సాగింది. ఊ రాజమండ్రి Meeting కి వెళ్ళాను ఊ As State President. అవును ఆ Meeting అయిపోయాక లారీ ఎక్కి రాజమండ్రి నుంచి ఏలూరు లారీ, ఏలూరు నుంచి విజయవాడ లారీ, విజయవాడ నుంచి గుంటూరు లారీ. మూడు లారీలు మాది. తర్వాత సత్తుపల్లి అని ఒకటుంది. ఆ కమ్మం దగ్గర. అదే అడగబోతున్నా. ఆ కమ్మం సత్తుపల్లి వాళ్ళు నన్ను పిలిచారు. సోమరాజు రామకృష్ణ వెళ్ళాను. ఊ వెళ్ళాను. ఆ కమ్మం లో ఎవరూ నన్ను Receive చేసుకోవడానికి రాలే. Bus Stand లో పడుకున్నా. తెల్లవారి జమున Bus Stand లో పడుకొని ఊ First Bus చూసుకొని సత్తుపల్లికి వెళ్ళాను. ఊ వాళ్ళెవరూ నన్ను చూడలా. ఊ ఏవో పందిళ్ళు కొందరు కడుతున్నారు. ఊ నేను ఓ మూల గొంజు కానుకొని కూర్చున్నాను. వాళ్ళెవరికీ తెలియదు నేను. ఊ తర్వాత ఈ కమ్మం వాళ్ళు రావడం, "అయ్యో State President గారు మీరు వచ్చారా?" అని. ఊ "అయ్యో! Late అయిపోయింది అండి." "ఏం పర్లేదు దాంతేమిటయ్యా? అలా అంటారు ఏంటి?" అన్నారు. ఊ తర్వాత మెల్లిగా ఊ అలా జరిగింది. ఊ దోనేపూడి అని ఒకటుంది రేపల్లె దగ్గర. ఊ అలా మాటలు అయిపో-అయిపోయాక మాస్టారు Bus లో వెళ్ళిపోయారు అన్నారు. ఊ గుడిలో పడుకున్నా. ఊ గుడివాడకి వెళ్ళాను. ఊ Railway Platform లో పడుకున్నాను. ఊ ఏ పాటికుండా, వినకుండా వెళ్ళినప్పుడు ఊ ఇటుక లారీల్లో వచ్చాను. ఊ అంచేత, ఎందుకంటే మాచర్లకి వెళ్ళే దారిలో ఊ ఒక పల్లెటూరు ఉంది. రోడ్డు మీద Bus ఆపాడు. "ఇటే పోండి sir, మీరు వెళ్ళాల్సిన ఊరు ఇదే." అన్నాడు. ఊ అది పన్నెండు మైళ్ళు. ఊ నడిచేటిల్లారు మీరు అలా నడుచుకుంటూ వెళ్ళాను. ఎవరు రావటం, నన్ను Receive చేసుకోవటం ఊ ఇలాంటివి లేవు. ఒంటరి ప్రయాణం. సత్కారాలు ఊ మంది మార్బలాలు, కార్లు, AC లు లేవు. లేవు అంటే అలాగే స్వామి నడిపాడు. ఊ దీనికి కారణం ఊ That Brahma Samaj spirit of sacrifice and that missionary zeal within me. దాంతో పాటు ఒక సంస్కార ధార. ఆ సంస్కార ధారతో పాటు సత్యసాయి భగవానుని యందన్న మీకు అప్పటికే ఏర్పడిన ఒక అచంచల విశ్వాసం. రెండు పిడికిళ్ళు బిగించి వలయం చేసి కాపాడుతానన్నారుగా! చాలా సంతోషం. ఊ ఇవి ఈనాటి శ్రోతలు, ఈ తరం వాళ్ళు తెలుసుకోవాల్సిన చాలా విషయాలు. ఆ సేవ Fashion గా కాకుండా దాన్నొక Passion గా, దాన్నొక ఉదాత్తమైన స్థాయిలో చేశారు. తర్వాత ఇంకా ఆ అనేకమైన విషయాల్లో ప్రధానంగా బృందావన్ Campus. అది చాలా గొప్ప సన్నివేశం. దాన్ని మనం మళ్ళీ విచారణ చేద్దాం. సాయిరాం.
SSSMC · audio
Interview with Prof. Kamaraju Anil Kumar - 03
Interview with Prof. Kamaraju Anil Kumar - 03
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 27:53
More in this series