Skip to content
Transcript తెలుగు
అనిల్ కుమార్ గారు సాయిరాం సత్యసాయి వాణి పునః మిమ్మల్ని ఆహ్వానిస్తున్నది. రాష్ట్ర అధ్యక్షులుగా సత్యసాయి సంస్థల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా మీరు చేసినటువంటి సేవలు ఆంధ్రదేశంలో ప్రతి ఒక్కడికి ఒక తరం వాళ్ళకి చాలా గట్టిగా తెలుసు స్పష్టంగా తెలుసు. అక్కడి నుంచి స్వామితో ఉన్నటువంటి ప్రస్థానంలో కలిసి చేసిన ప్రయాణంలో బృందావన్ క్యాంపస్ కి మీరు వెళ్ళటం అనేది ఒక అపురూప సన్నివేశం. గుంటూరులో మీ వృత్తి రీత్యా మీకు కలిగినటువంటి ఒక అనుభవం బృందావన్ క్యాంపస్ కి స్వామి మిమ్మల్ని చేర్చటంతో అది ఇంకా మెరుగుపడిందని అక్కడ మీరు పొందినటువంటి కొన్ని అనుభవాలు స్వామి మీకు రకంగా ఒక direction ఇచ్చారు రకంగా మీకు ఒక ప్రణాళిక ఇచ్చారు ఒక vision ఇచ్చారు ఇంతకుముందు మీకు తెలియని విషయాలు స్వామి ఏమైనా తెలియజెప్పారా అక్కడ అక్కడ administration లో ఇవి కాస్త స్థాలీపులాకంగా చెప్పండి. 1989 సంవత్సరం స్వామి హైదరాబాద్ రావడం జరిగింది అనుకుంటాను. అవును నేను అప్పుడు గుంటూరు లో ఉండేవాడిని మద్రాస్ నుంచి స్వామి హైదరాబాద్ కు వచ్చారు. Just for a brief halt three days కాదంటే ఉన్నారు. సర్ నేను మద్రాస్ కి వెళ్ళాలయ్యా state president అనేవాడు స్వామిని point నుంచి వారిని accompany అయ్యి హైదరాబాద్ దాకా రావాలి ఇది ఆచారం అని చెప్పి చెప్పారు. మద్రాసు హైదరాబాద్ ఆచారం బానే ఉంది. మద్రాస్ ఎట్లా వెళ్ళాలి ఎక్కడ ఉండాలి మద్రాస్ నుంచి హైదరాబాద్ కి ఎట్లా రావాలి వారిని ఎలా కలుసుకోవాలి ఇది నాకున్న ప్రశ్న. సాయంకాలం ఇంట్లో పాఠం చెప్తున్నాను ఒకడు వచ్చాడు సర్ హైదరాబాద్ నుంచి వస్తున్నాను నన్ను మన trust వాళ్ళంతా పంపించే వచ్చాను ఇదిగోండి మీ train ticket మద్రాస్ to హైదరాబాద్ flight ticket స్వామి ఉన్నటువంటి flight లోనే మీరు వస్తున్నారు వారి పక్క seate మీకు ఉంచాం మద్రాస్ లో మద్రాస్ యూనివర్సిటీలో guest house లో మీకు room reservation ఇవన్నీ పంపించాం ఇదిగోండి cover అన్నాడు అప్పుడు నేను కాస్త ధైర్యం సంతోషం సంతోషం ధైర్యం అటు బయలుదేరాను మద్రాస్ యూనివర్సిటీ లో ఉండి స్వామి దగ్గరికి సుందరం కి వెళ్ళాను స్వామి చూశారు. కమాన్ కమాన్ boy అన్నారు అప్పటి నుంచి ఇప్పటి దాకా నన్ను ఎప్పుడూ ఆయన తండ్రి పిల్ల అనే చూస్తారు నాకు ఆయన దగ్గర అలా ఉండటమే ఇష్టం. ఒక పెద్దవాడిగా మహానుభావుడిగా చీ నాకు అసహ్యం చిన్నపిల్లల్లానే ఉండాలని boy ఎప్పుడొచ్చావు ఎక్కడ దిగావు సో మద్రాస్ యూనివర్సిటీ మాటలు వద్దప్ప ఇక్కడే ఉండుగా మాటలు చేసేది రేయ్ సేవకుల వాళ్ళకి చెప్పు ఏయ్ సాంబన్న మాట ఇక్కడే ఉంటాడు అనుకోమను. సుందరంలో ఉన్నాను అన్నారు స్వామి ఏమి సుందరం చూసివా ఏమి అన్నారు లేదు స్వామి నేను చూడలేదు చూస్తవా మీ దయ స్వామి అని చెప్పి స్వామి దగ్గరుండి వరండాలో నడిపించి అన్ని room లు చూపించారు. అది ఎందుకని కంటారు అందులో సందేశం ఉంది. నేనేదో state president గా బ్రహ్మాండంగా చేశానని బ్రహ్మ చాలా కార్యక్రమాలు చేస్తున్నాను అనేది లోపల అది అహంకార రూపంలో ఉందో నాకు తెలియదు ఉండే ఉండవచ్చు అక్కడ మూల ఉన్న ఒకడిని పిలిచారు స్వామి తమిళ్ లో మాట్లాడతారు స్వామి ఎన్నా పండరారు అన్నారు ఏం కాదు నేను professor ని అన్నాడు స్వామి నావంక చూశారు ఏం professor వి mechanical engineering professor institute of technology అన్నాడు. నావంక క్రీగంట చూశాడు ప్రభువు అనుకున్నాను చిన్న shock లాగ ఉన్నాను మళ్ళీ ఇంకో మూలకి తీసుకెళ్లారు మెట్ల దగ్గర కమాన్ ఏం చేస్తున్నావు నీవు స్వామి నేను electrical engineering professor ఎక్కడ Guindy engineering college I see అని ఇంకోసారి నావంక ప్రశ్నార్థకంగా చూశారు. అక్కడున్న సేవకుల వాళ్ళంతా directors professors కనీస అర్హత PhD PhD ఏం చేస్తున్నారు వాళ్ళు మెట్లు తుడుచే వారు ఒకరు గదులన్నీ చదకుడతో తుడుచే వారు ఒకరు విశేష అతిథులు బట్టలన్నీ కూడా ఇస్త్రీ laundry కి ఇచ్చి తెచ్చేవారు ఒకరు ఎవరు వీరు professors directors SRMT directors వాళ్ళంతా షాక్ తిన్నాను. ఏమి అనిల్ కుమార్ మీ ఆంధ్రాలు ఇట్లు ఉన్నారా ఏమి ప్రకారంగా ఉన్నారా ఏమి చెప్పు అన్నారు. ఆంధ్రాలు స్వామి విద్యార్హతలు ఎట్లా ఉన్నా భక్తి చాలా ఉంది స్వామి ఇంతకన్నా ఎక్కువ అనుకుంటాను. అబ్బో బాగానే సమర్థిస్తున్నావే మంచిది మంచిది అన్నారు. ఆయన అట్లా అట్లా తీసుకెళ్ళి నువ్వు నా జూలా చూశావా అన్నారు పైన జూలా ఉంది స్వామి బాగుందా అన్నారు బాలేదు స్వామి అన్నా బాలేదా ఏది ఇట్లుంది జూలా ఏడు చూసినావు నీవు ఏం మాట్లాడుతా ఉండావు ఏం బాలేదు ఎందుకు అలా చెప్పు మీరు కూర్చుంటే అందంగా ఉంటుంది కానీ లేకపోతే జూలా నాకెందుకు స్వామి అట్లనా అని కూర్చున్నారు బాగుందా ఇప్పుడు అని బాలేదు స్వామి నేను ఊపాలి స్వామి అని అట్లనా అనిఆ భోజనాలు పదా అన్నారు భోజనాలు అయింది సాయంకాలం కార్లో పక్కన తీసుకెళ్లి మద్రాస్ ప్రతి program తీసుకెళ్తుండేవారు ఉమ్ జానకి అన్ని భాషల్లో పాడుతుంటే వాటి translation నాకు చెప్తుండేవారు స్వామి తెలుగులో ఉమ్ ఇలా చెప్తుండేవారు భక్తి చూడు భక్తి చూడు discipline చూడు అంటుండేవారు ఉమ్ అంటే నీకు సరుకు లేదు నీ state లో చెప్పటం అని చెప్పడం చెప్పటం ఉమ్ సరే ఓహో ఓహో అనుకున్నాను ఉమ్ అందుకు మధ్యలో పెద్ద screens పెట్టారు మద్రాస్ లో ఉమ్ స్వామి నడుస్తుంటే వెళ్లడానికి వీలుగా చూడు అందరికీ స్వామి దర్శనం అవుతా ఉండాలి ఎంత బాగా చేశారు అనేటప్పుడు నాకు పుట్టుకొస్తుంది ఉమ్ స్వామి మద్రాసులో చేయడం గొప్పేముంది ఉమ్ వాగ్మి స్టూడియో, సాగర స్టూడియో అన్ని స్టూడియోలు సినిమాలు ఇక్కడే ఉన్నాయి ఉమ్ అవి తెచ్చారు పెట్టుకున్నారు మేము ఎక్కడ ఏం చేస్తాం నిన్నెవరన్నారు ఉమ్ నిన్నేం అనలేదు గురూ ఇక్కడ ఉండు అన్నాను ఉమ్ ఏం మాకు లేదు అని చెప్పుకోవడానికి ఇక్కడ చెబుతున్నాను స్వామి [నవ్వు] అలా అయిపోయాక వచ్చాక అప్పుడు అన్నారు ఉమ్ చూడు బంగారు ఉమ్ ఎవ్వరూ లేరు ఉమ్ ఇంటర్ రూమ్ లో కూర్చో ఇటు రా అన్నారు బెంగళూరు కాలేజీ సరిగ్గా లేదయ్యా సరిగ్గా లేదు నేను principal గా నువ్వు రావాలి వస్తావా అన్నారు ఏముంటాది ఒక ఉమ్ ఒక పిచ్చి అన్నది పిచ్చే ఇక్కడ నుండి ధనవంతుడికి ఆయన కాళ్ళ మీద పడ్డాను ఉమ్ ఉమ్ సంతోషం సంతోషం ఉమ్ కాలేజీ బాగా చేయాలి ఉమ్ ఏదీ సరిగ్గా లేదు నేను తీసుకొస్తున్నాను అన్నారు అన్నారు స్వామి పైకి వెళ్లారు మధ్యాహ్నం పడుకున్నాను ఉమ్ నాకండీ గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి ఉమ్ పిల్లలు చదువుకుంటున్నారు ముగ్గురు ఆడపిల్లలు ఉమ్ అమ్మ నాన్న పెద్దవాళ్ళు అత్త మామ పెద్దవాళ్ళు ఉమ్ నేను అలా వెళ్ళిపోతే ఏమవుతుంది ఉమ్ అందులో స్వామి దగ్గర పనిచేయడం చాలా కష్టమే ఉమ్ అమరేంద్ర గాడు అంతటి వాడు ఉమ్ తిరుగుటప్పాల్లో వచ్చేశాడు నేనెంత ఉమ్ కవిచంద్ర సకల గుణ సాంద్ర అమరేంద్రుని ముందు నేనెంత ఉమ్ వెన్న కంటే మెత్తనాయన ఇంగ్లీష్ తెలుగు భాషలో ఆంధ్రదేశంలో అనర్గళంగా ఉపన్యసించి అద్భుతమైన రచనా శైలి కలిగిన విశిష్ట వ్యక్తి అమరేంద్రులు ఉమ్ వారి ముందు నేనేపాటి పైగా చెప్పారు ఉమ్ అనిల్ కుమార్ ఉమ్ అంతకు ముందే చెప్పారు ఉమ్ నిన్ను ఒకవేళ పిలిచే ప్రమాదం వస్తే ఉమ్ తట్టుకోలేవు సుమా జాగ్రత్త అన్నాడు ఉమ్ తర్వాత స్వామి దగ్గరికి వచ్చేసిన వారు కూడా మా కుటుంబంలో వచ్చేశారు పరిచేస్తున్నారు ఉమ్ అన్నాను వచ్చేసాను ఉమ్ వచ్చాక స్వామి హైదరాబాద్ వచ్చారు ఉమ్ భారత్ వాడి విమానంలో వచ్చారు హైదరాబాద్ sudden visit అది అవును వాళ్ళు స్వామికి mic లు కూడా పెట్టలా పెట్టలా surprise visit అది అక్కడ ఒక stool పెట్టారు అవును mic పెట్టారు ఉమ్ మద్రాసు ఇట్లనే ఉండిందా అనిల్ కుమార్ అన్నారు ఉమ్ sudden గా వచ్చారు స్వామి ఆకస్మికంగా ఉమ్ లేకపోతే నేను తాతలాగా చేసేవాడిని తాతలాగా చేస్తావ్ కూర్చో ఉమ్ ఊరికే మాట్లాడుతున్నావులే అన్నారు ఉమ్ అని చెప్పి బంగారం మంచిది ఉమ్ మరి భోజనానికి వెళ్దాం పద అన్నారు భోజనం సత్యమూర్తి గారి ఇంటికి అవును అవును ఒక ముప్పై పదార్థాలు ఉన్నాయి ఉమ్ పొట్టేమో ఒకటి ఉమ్ పదార్థాలు ముప్పై ఏం చేస్తాం అందులో ఎండకాయలు అటు మామిడి పండ్లు ఉమ్ కొత్త ఆవకాయ అన్నీ ఉన్నాయి ఏం చేయాలి అన్నింటికీ న్యాయం చేయాలి మనం అందరం భోజనానికి కూర్చున్నప్పుడు స్వామి ముందుగా పూజ చేసి ఉమ్ అందరి మధ్య నిలబడి అవును మీ state president ని ఉమ్ నా college principal గా తీసుకెళ్తున్నాను అన్నారు అవును మీకు అప్పుడు క్షణంలో పక్కన బషీరుద్దీన్ ఇటువైపు జస్టిస్ జగన్నాధరావు గారు ఉన్నారు మధ్యలో మీరు కూర్చున్నారు నేను రోజే చెప్పారు ఒకరు సాక్ష్యం ఉన్నారు చాలా ఆనందం అది ఒక ఆనందం చాలా సంతోషం కానీ నేను చెప్పేది కథలు అనుకోగలరు శ్రోతలు కాదు కాదు కథలు కాదు మధ్యలో నుంచుని అటూ ఇటూ ప్రచారాలు చేస్తూ చెప్పారు స్వామి ఇలాంటి సమీక్షకుడు ఉండాలి ఉమ్ నా బోటి వాళ్ళకి కాస్త దృష్టాంతంగా ఉమ్ నిదర్శనాపూర్వకంగా ఉండాలి ఉమ్ సరే అనుకున్నాను స్వామి దగ్గరికి వచ్చేసేయ్ నువ్వు అన్నారు ఉమ్ ఇక స్వామి ప్రయాణం అవుతున్నారు ఉమ్ నేను దారిలో స్వామి ఇప్పుడు నేను రాలేను నన్ను వదిలిపెట్టండి అని అందామనుకున్నా ఉమ్ ఆయనకి బెంగళూరు వచ్చేస్తున్నావు కదా నువ్వు అన్నారు రావడానికి అవకాశం లేదు స్వామి airport దాకా వస్తా నువ్వు airport రానక్కర్లేదప్పా ఉమ్ వీళ్ళంతా ఉన్నారు ఉమ్ నేను ఉంటూ వెళ్ళిపో ఉమ్ airport చందులో అన్నా చెబుదామని కుదరలేదు ఉమ్ ఇంటికి వచ్చేటప్పటికీ అబ్బో ఒక్కడు సంతోషించేవాడు లేడు ఉమ్ principal గా వెళ్తున్నాను అంటే సంతోషించేవాడు లేడు ఉమ్ అన్యాయం అయిపోతావ్ ఉమ్ ఆయన స్థాయిలో నువ్వు చేయలేవు ఉమ్ నువ్వే సరదా మనిషివే ఉమ్ అక్కడేమో అలా ఉండకూడదు ఉమ్ అన్ని ఓపెన్ గా మాట్లాడతావ్ అలా ఉండకూడదు discipline తట్టుకోలేవు finish అనేవాడే తప్ప అవును శుభం అనేవాడు ఎవ్వడూ లేడు ఉమ్ మా అక్కయ్య వచ్చింది ఎందుకురా నాయనా ఇబ్బంది పడతావ్ నీకే కదా ఉమ్ మా అమ్మ ఒరేయ్ ఏంటిరా ఉమ్ మా మామగారు ఆయన దేవుడైతే నిన్ను పిలవడని ఉమ్ ఇలా ఉంది వ్యవహారం ఆయనకే మాట ఇచ్చాను ఉమ్ ఆయన్ని తప్పించుకోవడానికి try చేద్దామని ఉమ్ ఆయన అన్న టైంకి ఉమ్ సకుటుంబంగా మేము ఉందాం అని వచ్చాను ఉమ్ ఆయన అన్న టైంకి స్వామి ఇంట్రూకి పిలిచారు ఉమ్ మంచిది ఉమ్ వస్తూవే అన్నారు అవును చేరుతున్నావా అన్నారు చేరనంటే బాగుండదు ఉమ్ చేరుతున్నానంటే ఆయన మనసు ఒప్పుకోవట్లేదు ఉమ్ భయం ఉమ్ లేదు ఆయన స్థాయి నాకు లేదు అదే ఉమ్ ఆయన ఆశించిన ప్రమాణాలు నాకు లేవు ఉమ్ నేను వచ్చినటువంటి ఏసి కాలేజీ వాతావరణం లేదు ఉమ్ అది చెబుదామని అన్నాను ఉమ్ స్వామి నా original certificate తేలేదు నేను ఉమ్ అంటే వెలియా కాస్త ఉమ్ అదే ఎసరుబాటు ఉంటుందే అదే ఉమ్ నేను chancellor నాప్పా ఉమ్ original చూడక్కర్లేదు నేను అన్నాను ఉమ్ అయిపోయిందినేను అన్నాను స్వామి నేను ఇంకా సర్వీస్ లో ఉన్నా కదా ఉమ్ జూలై ఫస్ట్ కాలేజీ తెరుస్తారు ఉమ్ మరి ఇక్కడ ఎట్లా చేరీది ఉమ్ మన కాలేజీ జూన్ ఫస్ట్ కదా ఉమ్ జూలై ఫస్ట్ మరి ఏసీ కాలేజీ ఉమ్ మరి ఇక్కడ ఎట్లా చేరీది స్వామి ఉమ్ మరి అక్కడ ఇక్కడ కుదరదు కదా వాళ్ళు సమ్మర్ శాలరీ నాకు ఇస్తారు అని ఉమ్ మంచిదే బంగారు ఉమ్ ఇక్కడ శాలరీ ఇవ్వం ఉమ్ జూన్ లో పని నేర్చుకో ఉమ్ జూలై ఫస్ట్ నుంచి రెగ్యులర్ గా చేరరా అన్నారు ఉమ్ బామ్మో అన్నాను అలాగ స్వామి అన్నాను కూర్చున్నాను. మొన్నాడు పొద్దున్నే స్వామి దర్శనానికి ఇటు రాకుండా నిన్ను రమ్మన్నారు, ఒక ఇంటి ముందు ఉంచమన్నారు అన్నారు ఉమ్ పరిగెత్తుకుని నేను మాడ పరిగెత్తుకుని నేను ఉమ్ ఇదే గృహప్రవేశం ఇక్కడ నువ్వు ఉండబోతున్నావ్ అన్నారు అద్భుతం! ఉమ్ అయిపోయింది అదే స్వామి లీల అంటే బలవంతాన పెళ్లి చేసుకున్నట్టు అదే అదే ఉమ్ ఇదే నీ ఇల్లు ఇదంతా హాలు ఉమ్ నీ ఇల్లేం బాగుంటుంది ఇట్లా ఉమ్ బాగుంటుంది ఉమ్ ఏమ్మా నీ వంటింట్లో ఇట్లుందా ఉమ్ ఛీ ఛీ ఛీ ఛీ ఇటు చూడు వంటింట్లో ఎంత బాగుందో హాల్ చూడు అని చెప్తా సరే రా హారతి నాకి అని హారతి తీసుకున్నారు. తీసుకుని [నవ్వు] చమత్కార్ బహు సరసుడు స్వామి ఉమ్ పెద్ద అద్దాలు ఉన్నాయి ఉమ్ ఫర్నిష్డ్ క్వార్టర్స్ అవి. నేను ఇవతల నుంచున్నాను అద్దం ముందు నిలబడి ఉమ్ స్వామి జుట్టు సరిచేసుకుంటున్నారు ఉమ్ దేవుడు ఇట్లా అద్దం ముందు నిలబడతాడా ఉమ్ ఇలా జుట్టు సరిచేసుకుంటాడా ఉమ్ ఎంత గడసరి ఉమ్ ఎంత సుగసరి ఎంత శృంగార పురుషుడు మన దేవుడు అనుకున్నాను ఉమ్ ఆయన చూశాడు ఉమ్ ఇక్కడ ఉమ్ ఏం చూస్తున్నావ్ నీవు ఉమ్ దృశ్యాన్ని చూస్తున్నాను స్వామి అని చూడు బంగారు అద్దం ఉన్నది ఉమ్ ఇక్కడ నేనున్నాను ఉమ్ అద్దంలో నా ప్రతిబింబం కనబడుతూ ఉండాలి ఉమ్ ఇప్పుడు మూడు ఉన్నవి అక్కడ అద్దం ఉన్నది ఉమ్ ఇక్కడ స్వామి ఉన్నాడు, ప్రతిబింబం ఉన్నది మూడు ఉమ్ చూసినావా ఇప్పుడు అద్దం తీసేసేయ్ ఏమున్నది స్వామి ఒక్కడే ఉన్నాడు ప్రతిబింబం లేదు అదే రీతిగా ఉమ్ సృష్టి అనే అద్దం ముందు బ్రహ్మ అయిన భగవంతుడు, దేవుడైన భగవంతుడు ఉమ్ అద్దంలో జీవుని వలే కనబడుతున్నాడు ఉమ్ దేవుడు, జీవుడు ఒకటే ఉమ్ అద్దము వల్ల వచ్చిందయ్యా అన్నాడు. స్వామి! ఉమ్ నీ ముంగురులు సవరించుకునే సమయం ఉమ్ నీ జటాజూటాన్ని సరిదిద్దుకునే సమయము ఉమ్ అద్దం ముందు శృంగార పురుషుడిగా నిలబడే సమయము ఉమ్ అది కూడా వేదాంత కథా కథనంగా ఉంటుందా ఉమ్ అది వేదాంత సరస సంభాషణకు ఒక నిదర్శనంగా ఉంటుందా ఉమ్ అబ్బా! నీ దగ్గరే నేర్చుకోవాలయ్యా అనుకున్నా ఉమ్ రీతిగా ప్రవేశించాను ఉమ్ సరే చేరాను మా ఆవిడేమో గుంటూరు వచ్చేసింది పిల్లలు ఇంకా చదువుకుంటున్నారు ఉమ్ అత్త, మామ వాళ్ళ అమ్మ నాన్న అదే. నాకు మొదటి రోజు ప్రారంభం ఉమ్ అది కీకారణ్యం బెంగుళూరు ఉమ్ ఇవాళ బాగా బిజీగా ఉంది ఉమ్ నేను ఉన్నప్పుడు బజారులో లైట్లు కూడా లేవు ఉమ్ రెండే పిచ్చుకలు తిరుగుతూ ఉంటాయి ఉమ్ స్వామి ఉన్నప్పుడు దీపాలు ఉంటాయి అంతే ఉమ్ ఉమ్ లోపల హాస్టలు ఉమ్ హాస్టలు స్టూడెంట్ నాలుగు ఇంటికి వెళ్ళిపోతారు హాస్టల్ కి ఉమ్ నేను ఒక్కడినే ఉండాలి ఉమ్ ఎవ్వరూ ఉండరు స్వామి లేకపోతే ఎవ్వరూ ఉండరు అక్కడ ఉమ్ మాదేమో జాయింట్ ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చాను ఉమ్ ఒక్కడినే ఉండాలి ఎప్పుడూ ఒక్కడింతరిగా ఉండటం నాకు అలవాటు లేదు ఒక్కడినే ఉండాల్సి వచ్చేది. స్వామి పుట్టపర్తికి వెళ్ళిపోయినారు ఉమ్ ఈవిడ గుంటూరు వెళ్ళిపోయింది ఉమ్ నేను ఒక్కడినే ఉమ్ నిద్ర పట్టదు, భయం దాంతోడా బెంగళూరు దిక్కుమాలిన బల్లులు ఉమ్ [嘴巴发出气音] ధ్వని ఉమ్ భయం! అందులో అప్పుడు చూశావాన్ని దెయ్యాలు సినిమాలు చూశాను ఉమ్ బీర్బల్ బాద్ ఉమ్ ఇలాంటివన్నీ కూడా ఉమ్ రోడ్డు మీద వెళ్ళే లారీలు ఉమ్ దీపాలు కిటికీ ఊచల పైన పడి గోడ మీద బొమ్మలుగా కదిలేవి ఉమ్ నిన్ను వీడని నీడను నేనే అన్నట్టుగా ఉమ్ అబ్బో! నడుచుకుంటూ వచ్చాను. టపమని తలుపు బయటకి తీసి వాచ్ మాన్ తో నీ పిల్లలు ఎంతమంది? నీ భార్య పేరు ఏమిటి? ఉమ్ వాడు చెబుతూ ఉంటాం నేను వింటాం. ఇలా సాగించి వాడిని అటు పంపి మళ్ళీ రూమ్ లోకి వచ్చి కుంతీ విలాపం జ్ఞాపకం వచ్చింది ఉమ్ మునివరంబునొసంగనేల ఒసంగెనుపో మర్తాండు కొరగనేల మహాకవి కరుణ శ్రీరాజ పద్యం ఉమ్ ఎందుకయ్యా ఉమ్ దుర్వాసుడు నా మంత్రం చెప్పడం ఏమిటి? మంత్రాన్ని ఉప-ఉపాసించడం ఏమిటి? సూర్యున్ని కోరుకోవడం ఏమిటి? వాడు ప్రత్యక్షమవడం ఏమిటి? కర్ణుడు పుట్టడం ఏమిటి? నా కర్మ కాలా? ఉమ్ అని కుంతీ కుమారి విలపించినట్లుగా ఉమ్ అనిల కుమారి కూడా విపరీ-విలపించాడు ఉమ్ ఉమ్ జోనల్ కన్వీనర్ కానేలా ఉమ్ అయ్యనుపో వైస్ ప్రెసిడెంట్ కానేలా రాష్ట్ర అధ్య- వైస్ ప్రెసిడెంట్ అయ్యనుపో స్టేట్ ప్రెసిడెంట్ కానేలా ఉమ్ అయ్యనుపో సక్సెస్ కానేలా ఉమ్ కాడిగుడి పాలు కానేలా ఉమ్ అని విలపించి ఉమ్ రాత్రి నిద్రపడితే మర్యాదగా ఉంటా ఉమ్ లేకపోతే సామాను సర్దుకుపోతాను నా అక్కడికి ఉమ్ ఉమ్ హాయిగా ఉన్న సంసారాన్ని ఉమ్ నన్ను అన్యాయం చేసేసావ్ ఉమ్ అని స్వామిని భయంకరంగా మనసులో ఉమ్ తిట్టుకున్నాను ఉమ్ అదేమిటో నిద్ర పట్టింది నాకు. ఆయన పంపదలుచుకోలేదు అన్నమాట ఉమ్ నిద్ర బాగా లేదు అరే నాకా నిద్ర పట్టిందే ఆహా సచ్చె భయస్తుడిని పిల్లి అంటే భయం ఉమ్ గుక్క అంటే భయం ఉమ్ పైకి బల్లులు, కోతలు ఉమ్ ఇదేంట్రా నాకు ఆశ్చర్యం అయింది ఉమ్ తెల్లారింది పర్వాలేదు అనుకో అనుకుని భోజనానికి వెళ్ళాను ఉమ్ కాంటీన్ బెంగుళూరులో. కర్ణాటక వాళ్ళు ఉమ్ చప్పిడి చింది తింటారు ఉమ్ మేము గుంటూరు వాళ్ళం అబ్బో కాదు మిరపకాయలు మామూలు కాదు ఉమ్ మంచి మండుటెండల్లో ఉమ్ కొరివి కారం తింటే తప్ప మాకు తృప్తి ఉండదు. పక్కన వడగాంపు ఉమ్ కానీ కొత్త ఆవకాయ, కొరివి కారాలు, మామిడి పండ్లు అదే అసలు జీవితం ఆహా అంత కారాలు కూడా ఏమాత్రం మాకు వేడి చేయటం గానీ ఉమ్ కడుపు మంటలు గానీ ఉండవు ఉమ్ అవి తినకపోతే మంటలు వస్తాయిఇంత కారాలు అలవాటైన నాకు బెంగుళూరులో చప్పిడి తిండి అందులో కాంటీన్లో స్వామి చేయనప్పుడు అంతగా శ్రద్ధ కూడా పెట్టరు అది అన్నమా కూరా సాంబారా పులుసా పప్పా తెలియదు అంతా ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అంతా బ్రహ్మ పదార్థమే ఉమ్ ఏమిటో తెలియదు వాడు చెప్పేదాకా ఉమ్ ఇదా నా కర్మ ఉమ్ ఇంతేనా అనుకున్నా ఉమ్ సరిగ్గా నాకు కుదరాల్సిందే ఉమ్ విల్లు పట్టకుండా తిరిగాను కదా ఉమ్ ఇది అవ్వాల్సిందే ఉమ్ నే ఆర్యన్ బాగా చేశాను కదా ఉమ్ తిక్క బాగా కుదిరింది ఉమ్ అని ఇలా అనుకుంటూ ఉండేవాడిని ఉమ్ తీరా కాలేజీకి వెళ్ళాక ఇప్పుడు మిత్రులు కాదన్నా సరే ఉమ్ సిటీ వాళ్ళందరికీ పరమ సత్యం అది ఉమ్ భూత బంగ్లా లాగా ఉంది అదంతా ఉమ్ దాని ఒంటరి ప్రయాణంతో ప్యూన్స్ అందరినీ కూడా వాళ్ళతో స్నేహంగా చేసుకొని అదంతా clean చేయించి ఉమ్ garden నిర్మింప చేసి ఉమ్ ఆంధ్రదేశంలో ఉన్న నాకు పరిచయంతో ఉమ్ district president ని యాచించి ఉమ్ దాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం ఒంటరి ప్రయాణంతో సాగింది అవును అవును ఇంజినిర్స్ వాళ్ళంతా hostel లో ఉంటారు ఉంటారు lecturer అంతా అక్కడుండే వాళ్ళు నేను ఒంటరి వాడిని ఉమ్ వీళ్ళు ఆంధ్రదేశంలో వాళ్ళ సహకారం కొద్దీ ఉమ్ దాని అందంగా ఉన్నప్పుడు అప్పుడు స్వామి కాలేజీ చూడటానికి వచ్చేవారు ఉమ్ ఉమ్ యాడి నుంచి తెచ్చావు ఇవన్నీ అని అడిగారు ఉమ్ కొన్ని లక్షలు సమూహం ఉన్నాయి మనకి అంతా ఆంధ్ర దేశం నుంచే వాళ్ళని తెప్పించాను అంటే ఉమ్ సిరచ్ఛేదనం ఉమ్ సొంతగా ఇచ్చానంటే నా స్థితి వారికి తెలియంది కాదు ఉమ్ ఇలా మాట్లాడుతూ ఉమ్ కారులో ఉన్నారు స్వామి ఉమ్ ఏదో అయిపోయింది మాటికి వదిలేయండి స్వామి అన్నా ఉమ్ మాటికి వదిలేయండి అయిపోయింది ఉమ్ సర్లే ఉమ్ నాకు అన్నీ తెలుసు స్వామి అని వెళ్ళిపోయినారు ఉమ్ మళ్ళీ మురనాడు కాలేజీకి వచ్చారు ఉమ్ రాముడిది ఎక్కడ పెడతావా ఉమ్ ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు అంతా direct చేయించారు ఉమ్ అప్పుడు Professor సంపత్ vice chancellor ఉమ్ కారులో కూర్చుని ఉమ్ ఎవరు తెచ్చారు ఇవన్నీ ఉమ్ ఏదో అన్నా కదా స్వామి ఏదో అంటారా ఏమి ఉమ్ అన్నప్పుడు ఉమ్ బెంగ్ ఇప్పుడు బెంగళూరు కాలేజీలో పనిచేస్తున్నాడు కావలి వాస్తవ్యుడు ఉమ్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఉమ్ ఆదుర్తి శ్రీనివాసులు శ్రీనివాసులు గారు ఉమ్ నెల్లూరు వాస్తవ్యులు జన్నా సుబ్రహ్మణ్యం గారు ఉమ్ సుళ్ళూరుపేట వాస్తవ్యులు కృష్ణయ్య గారు ఉమ్ వీళ్ళంతా నాకు ఎంతో సహకారం ఉండేవారు ఉమ్ వాళ్ళు దూరం నుంచి స్వామి దర్శనం చేస్తున్నారు ఉమ్ కండ్రా అని పిలిచాను ఉమ్ బర్రని పరిగెత్తుకు వచ్చారు ఉమ్ నమస్కారం చేసుకున్నాను ఉమ్ స్వామి కారులో కూర్చున్నారు అక్కడే నమస్కారం చేసుకున్నాను ఏదో అయిపోయింది స్వామి ఉమ్ ఏదో అయిపోయింది పోనీ అన్నా ఓరీ ఏం మాయ చేసావురా ఉమ్ అని స్వామి అలా వెళ్ళిపోయారు ఉమ్ అలా జరిగింది బావుంది రోజుల్లో నేను బెంగుళూరులో అక్కడ principal గా administrator గా campus incharge గా స్వామి నుంచి మీరు మీ original talent ప్రజ్ఞను దాటి దివ్యమైనటువంటి ఆదేశాలు ఏవైనా పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని మీరు పొందారా ఇవి కష్టపెట్టి ఇవి కూడా పొందాను అదే మనసు కష్ట పెట్టి రెండూ చెప్పండి ఏంటి అంటే మన దృష్టిలో college principal అంటే ఒక హోదా, వ్యవహారం ఉమ్ ఒక శైలి ఒక రకమైనటువంటి పనులు బాధ్యతలు ఉంటాయి ఉమ్ స్వామి college principal కూడా అదే అనుకున్నా ఉమ్ ఒక రోజు college కి వచ్చారు ఉమ్ వచ్చేసి ఆయన నేరుగా ఉమ్ bathroom లోకి వెళ్ళాడు Bhagwan bathroom లోకి వెళ్తాడు ఏంటనుకుంటా అవును మనకంతా సత్య సాయి speaks తెలుసు రా అబ్బా అవును ఇవి తెలియవు అవును నా కర్మ కాలి repair work సాగుతూ ఉంది అక్కడ లోపల ఉమ్ వాడు useless fellow worker ఎవడో వాడి ఉమ్ flush చేయబట్ల flush చేయలేదు ఉమ్ స్వామి చూశారు ఏమా కోపం వచ్చింది ఉమ్ పందులు కూడా పోవు bathroom కే ఉమ్ అల్లుడు కుమార్ చెప్ పాడు చేశాడు ఉమ్ ఛీ ఇదే college అనుకుంటూ లోపలి నుంచి బయటికి వచ్చాడు ఉమ్ సరే అన్నాడు ఉమ్ ఏంటి అది bathroom చూడు ఎంత అసహ్యంగా ఉందో పందులు కూడా పోవు అక్కడ ఉమ్ ఇలాగా చేసేది ఉమ్ ఏంటి ఇదంతా అన్నారు ఉమ్ స్వామి principal bathroom చూస్తాడా అని అడిగాను ఉమ్ అంటే bathroom కో principal class rooms కో principal verandah కో principal అనుకున్నావా ఉమ్ నువ్వు చూసుకోవాలి అన్నాడు ఉమ్ ఓరి నాయనో స్వామి ముందుకెళ్తున్నారు నేను పారిపోయా అక్కడి నుంచి స్వామి library కి వెళ్ళి అక్కడ మళ్ళీ bathroom లోకి వెళ్ళాడు ఉమ్ ఏడి ఏడి అన్నాడు ఉమ్ అని పకపక నవ్వి ఉమ్ దాడుచుకొని పారిపోయి ఉంటాడులే అన్నాడు ఉమ్ అప్పుడు నాకు అర్థమైంది అన్నీ మన పనులే ఉమ్ అన్నీ మనమే చూసుకోవాలి అని అర్థమైంది వారం అయ్యాక ఉమ్ స్వామి వచ్చారు college కి ఉమ్ ఒకరోజు garden లో ఉమ్ military వాళ్ళు పనిచేస్తున్నారు ఉమ్ ఇప్పుడున్నాడు ఆయన ఉమ్ colonel సుధ అని ఉమ్ పాటియాల వాడు ఇప్పుడే ఉన్నాడు నేను సాయంకాలం కలిపి నమస్కారం చేశాను ఉమ్ ఆయన military వాళ్ళు వచ్చి పనిచేస్తారు బెంగుళూరులో ప్రతి ఆదివారం వాళ్ళే కాఫీలు టీఫీలు bread అంతా biscuits తెస్తారు మనకు కూడా పెడతారన్నమాట ఉమ్ వాళ్ళది కార్యక్రమం అంతా చేస్తుండేవారు నాకు తెలియదు ఉమ్ సేవ వాళ్ళు చెప్పారు వాళ్ళు ఎప్పుడూ వస్తుంటారు అని స్వామి పది గంటలకు వచ్చారట ఇట్లా అన్నారు ఎవరు వాళ్ళంతా అన్నారు military వాళ్ళే స్వామి నాకు తెలియదు అన్నా ఓహో college ఎవరిది సత్యసాయి college అట్లా అన్నా principal ఎవరు నేనేగా స్వామి అన్నా మరి వాళ్ళు ఎవరు ఉమ్ నాకు తెలియదు స్వామి మీరే principal అంటే ఉమ్ ఎవరు వచ్చారో తెలియదు ఎవరు పోతున్నారో తెలియదు నీవు principal అన్నీ నీకు తెలియాలి తెలిసిందా ఉమ్ ఏమది ఉమ్ అట్లానా స్వామి ఉమ్ అయితే వాళ్ళని వెళ్ళిపోమంటాను స్వామి అన్నా ఉమ్ నువ్వు రమ్మనలేదు కదా ఉమ్ పొమ్మనే అధికారం నీకు ఏడుండది ఉమ్ నువ్వు రమ్మనలేదు కదా ఎట్లా పొమ్మంటావు నీవుఆహా స్వామి అన్నారు ఖాళీగైతే వేడికి వేడిగైతే ఖాళీకి నమస్కారం స్వామి అన్నాను స్వామి వెళ్ళిపోయారు నేను మిలిటరీ వాళ్ళందరినీ అరేయ్ నువ్వెవరు ఒకడు రాజస్థాన్ ఒకడు మద్రాసు ఒకడు ఆంధ్ర ఇట్లా అన్ని చెప్పారు కల్నల్ సూద్ అతన్ని పరిచయం చేసుకున్నా సాయంకాలం మళ్ళీ స్వామి వచ్చారు అప్పుడు వీళ్ళు అక్కడ పని చేస్తున్నారు నేను నీలిగిరి స్వామి ఆయన కల్నల్ సూద్ అందరూ కార్యక్రమాలు చేసేదంతా వీళ్ళు ఆయన రాజస్థాన్ అతను నేపాల్ ఆంధ్ర టప టప హోంవర్క్ చేసి ఉన్నాగాని చెప్పా చాలా మంచిది అని సూద్ దగ్గరికి వెళ్లారు ఇక్కడే ఉన్నాడు ఆయన ఆయన వేలు పట్టుకున్నారు నేను ఉంగరం నేను పదిహేనేళ్ళ క్రితం ఇచ్చాను ఢిల్లీలో ఉన్నప్పుడు నీ కూతురు డాక్టర్ కదు నీ కొడుకు ఇంజనీర్ అయి ఉంటాడు అప్పుడు వాళ్ళంతా చాలా చంటి బిడ్డల్లే అన్నాడు ఊరి నాయనో సూద్ ఎవడో తెలుసు మీకు చంటి బిడ్డలైన పిల్లలు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలుసు వాళ్ళు ఎవరైనా నన్ను అడిగారో ఎందుకురా అని ఇచ్చావని నన్ను అడిగారో ఏంటి లాజిక్ నాకు అర్థం కాలే అప్పుడన్నా స్వామి మీకు అంతా తెలుసు వారెవరో తెలుసు వారిని పలకరిస్తున్నారు మరి నన్నెందుకు అడిగారు నాకు తెలుసు నాకు తెలుసు అని నీకు తెలియాలిగా అది అందుకని అడిగాను దేవతలు అన్ని తెలుసుకోవాలట చాలా దీని తర్వాత స్వామి అవతారంలో చాలా ప్రధానమైనటువంటి భాగం మీ పాత్ర అక్కడికి మనం రావాలి విచారణకి అనువాదకుడుగా అది రూపాంతరీకరణ సన్నివేశం కాస్త చెప్పాలి ఎట్లా ప్రారంభం అంతవరకు మీరు ఒకే ఒక్కసారి ఇంతవరకు చెప్పిన దానిలో కందుకూరి వేషాయి ఉపన్యాసం మాత్రమే అనువదించారు మీరు ప్రధానమైన ప్రముఖ వక్త కానీ స్వామికి అనువాదకుడుగా వచ్చిన సన్నివేశం కాస్త చెప్పండి దాన్ని మనం చాలా అద్భుతంగా దాన్ని అందరూ ఎదురుచూస్తున్నారు అనువాదకుడుగా మీ పాత్ర ఎలా ప్రారంభమైంది మనం విచారణ చేద్దాం అనీల్ కుమార్ గారు సాయిరాం.
SSSMC · audio

Interview with Prof. Kamaraju Anil Kumar - 04

Home

Interview with Prof. Kamaraju Anil Kumar - 04

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 26:40

More in this series

Interview with Prof. Kamaraju Anil Kumar

5 episodes · 2 hr 16 min

  1. 27 min 1

    Interview with Prof. Kamaraju Anil Kumar - 01

  2. 28 min 2

    Interview with Prof. Kamaraju Anil Kumar - 02

  3. 27 min 3

    Interview with Prof. Kamaraju Anil Kumar - 03

  4. 26 min 4

    Interview with Prof. Kamaraju Anil Kumar - 04

    Now playing
  5. 25 min 5

    Interview with Prof. Kamaraju Anil Kumar - 05