No transcript for this section.
Transcript begins at 0:00.
అలాగే మూర్తి గారు మనకి ఇంటి ఎదురుగుండా అంటే గుమ్మం మీ పైన గుమ్మడికాయ కట్టాలి అని చెప్పానంటారు. గుమ్మడికాయ కడితే దిశటి అంతా పోతుంది అని చెప్పి అది నమ్మకమా లేకపోతే నిజమేనా నమ్మకమే. ఎందుకనంటే దిష్టి అంటే దృష్టి దృష్టి మామూలు జాతీయం అయిపోయింది. ఎవరి దృష్టి? ఓ ఈ సింహద్వారం చాలా అద్భుతంగా ఉందే, ఇది చాలా ఖరీదైంది కట్టారే అని ఉండొచ్చు. ఈ సింహద్వారమే ఇట్లా ఉందే లోపల ఏం దగ్గరే ఉంది అని అనొచ్చు. కాబట్టి ఈ ఆలోచనలన్నీ రాకుండా పైన ఉన్నటువంటి గుమ్మడికాయను చూసినప్పుడు అది పూర్ణత్వానికి సంకేతం. అది ఎండాలన్నా, ఎండి రాలాలన్నా, కింద పడాలన్నా చాలా సమయం పడుతుంది. కాబట్టి ఈ దృష్టిని మళ్ళించటానికి దాన్ని పైన కట్టారు. ఆ అది దేనికి ఆహారం కాదు, దాన్ని ఎవరు ఏ పక్షులు కూడా వచ్చి తినవు. అది అట్లా ఉండి ఉండి ఉండి నెమ్మదిగా ఎండిపోతుంది. కాబట్టి ఇది నమ్మకానికి సంబంధించిందే తప్ప దానిలో పెద్ద నిజం ఏం లేదు. అయితే అది పూర్ణత్వానికి దృష్టి మరల్చడానికి సంకేతం అంతే ఓకే అంతే అంటే అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతాయి. గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ వల్ల ఏదైనా గడపలోకి మనకి ఏదైనా ఆపదలు రాకుండా కూడా బూడిద గుమ్మడికాయకి ఆపే శక్తి ఉంది. అదే కూష్మాండబలి అంటాం. అవును అది చాలా important గా గృహప్రవేశాల్లోనూ తర్వాత హోమాలు, యజ్ఞయాగాదులు జరిగినప్పుడు ఈ కూష్మాండ బలి అనేది ఇస్తారు బలి పరంగా అది correct. Correct. అది అయిన తర్వాత కడతారుగా ఉట్టిలో. అవును ఎందుకంటే ఇది correct. అది అది రెండు అంటే ఏంటంటే జంతుబలి బదులు కూష్మాండబలి అపమృత్యు దోషాలని తొలి
YouTube · audio
గుమ్మడికాయ కట్టడం వలన దిష్టి తగలకుండా ఉంటుందా..? | Dharma Sandehalu
గుమ్మడికాయ కట్టడం వలన దిష్టి తగలకుండా ఉంటుందా..? | Dharma Sandehalu
Source: Dharma Sandehalu on YouTube
0:00 / 1:42
More in this series
Dharma Sandehalu
-
6 min 1 నమ్మకానికి , నిజానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి..? | Dharma Sandehalu
-
1 min 2 ముగ్గురు కలిసి బయటకు వెళ్లవచ్చా..? | Dharma Sandehalu
-
2 min 3 టెన్సన్ తగ్గడానికి ఏం చేయాలి..? | Dharma Sandehalu
-
3 min 4 కొబ్బ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళడం అపశకునమా..? | Dharma Sandehalu
-
3 min 5 నట్టింట్లో ఆడపిల్ల ఏడ్చడం మంచిదేనా..? | Dharma Sandehalu
-
1 min 6 గుమ్మడికాయ కట్టడం వలన దిష్టి తగలకుండా ఉంటుందా..? | Dharma Sandehalu
Now playing -
2 min 7 ఉదయాన్నే లేవగానే దేవుణ్ణి నమస్కరించాలా..? | Dharma Sandehalu
-
1 min 8 శుక్రవారం రోజున డబ్బులు ఇతరులకు ఇవ్వవచ్చా..? | Dharma Sandehalu
-
4 min 9 నమ్మకం , నిజం మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి..? | Dharma Sandehalu