No transcript for this section.
Transcript begins at 0:00.
ఈ నమ్మకం, అపనమ్మకం అలాగే నిజం. ఈ మూడిటికి ఉన్న తేడాలు తెలియజేస్తూ ఏం చేస్తే మంచిదంటారు? మన నమ్మకాన్ని నమ్మకంగా ఉంచుకుంటూనే మనం అన్నింట్లోను విజయం సాధించాలంటే ఏం చేయాలి? నమ్మకాన్ని ఆ మనం ఈ కొంత వరకు తీసుకోవాలి. ఉమ్ ఇప్పుడు ఇందాక వారన్నారు నిర్ఘ్యం పెడితే ఆడపిల్లలను పంపొచ్చు అని. నిర్ఘ్యం ఎందుకు పెట్టమన్నారు? అది ఒక సామాజిక బంధం. మన పక్క వాళ్ళు, ఎదురు వాళ్ళు. మనం ఎంతో నమ్మకంతో మన పెట్టె వాళ్ళ పాకెట్లో పెడుతున్నాం. ఇవాళ పక్క వాడే లేడు. [నవ్వు] పెట్టె తీసుకునేవాడు లేడు. పెట్టిన వాళ్ళు తాళం వేసి పోతే మనం చేయగలిగింది లేదు. కాబట్టి ఈ నమ్మకాలు అన్నింటినీ కూడా ఆధునిక భావాలకి అనుగుణంగా ఇవాళ practical చూడాలి. అతి వాస్తవిక స్థితి అంటాం. ఉమ్ Absolute reality. దాంట్లో మనం ఎంతవరకు చేయగలుగుతాం, ఎంతవరకు చేయలేం. కానీ ఈ ఈ నమ్మకాలను గనక మనం ఒక మూఢత్వంలో గనక తీసుకెళ్ళితే మనిషికి పురోగమనం ఉండదు. ఉమ్ ఉమ్ ఇక రెండవది, నిజం అంటారా నిజం ఒక్కటే. జరిగి మనకి ఏది ప్రాప్త ఉన్నదో అదే జరుగుతుంది. భగవాన్ రమణ మహర్షి అంటారు, "కర్త జీవుడి ప్రారబ్ధాన్ని బట్టి ఆడిస్తూ ఉంటాడు." ఆ కర్త అంటే దేవుడు అనుకుందాం. "నువ్వు ఈ పని జరగకూడదు అని ఎంత ప్రయత్నించినా అది జరగక మానదు." ఉమ్ "ఇది జరగాలి అని ఎంత ప్రయత్నించినా అది జరగదు." అవును కనుక ఏం చేయాలి? "మౌనం వహించుటయే ఉత్తమము." అంటే మౌనం అంటే ఏంటి? వాచా మౌనం కాదు. ఉమ్ ఆ సాక్షిభూతంగా ఆ జరుగుతున్న వాటిని. కానీ కొన్ని మన చేతుల్లో ఉన్నాయి. కొన్ని కొన్ని పనులు మనం చేయొచ్చు. ఇప్పుడు minimum ఆడపిల్ల అది sentiment. ఉమ్ కి సంబంధించింది. ఆ రెండూ observe చేస్తే పోలా. ఇందులో మనకొచ్చే నష్టం ఏంది? కాబట్టి మన అహాన్ని కూడా తగ్గించుకోవాలి. ఉమ్ అన్నీ science లో వదగవు మా. science కొంత వరకు దూరం తీసుకెళుతుంది. అట్లాగే జ్యోతిశ్శాస్త్రంలో కూడా అన్నీ వదగవు. అవును అది దారి చూపిస్తుంది. ఆ వెలుగు పుంత, జ్యోతిశ్శాస్త్రం అంటేనే అది. సూచిస్తుంది అది అంతేగాని మన విధిని మార్చలేదు అది. ఉమ్ అట్లాగే వాటిని మనం గనక scientific గా అర్థం చేసుకోగలిగినట్లయితే, నిజాన్ని నిజంగా అంగీకరిద్దాం. ఆ life design చేయబడినటువంటి ఒక preprogram అది. ఉమ్ అది ఏ క్షణాన అది ఎట్లా జరగాలో, ఏ మలుపు తిరగాలో, ఆ ఏ క్షణాన ఏ ఫలితం మనకు వస్తుందో, అవన్నీ destined. ఉమ్ ఉమ్ విధి లిపి. ఆ అయిపోయింది అది. కాబట్టి unalterable. Alterable to some extent. కొంత మార్చుకోగలుగుతాం. ఉమ్ నమ్మకాలని, శకునాలని మనం ఆధునిక కాలంలో మనం పాటించే అవకాశం మనకు లేదు. ఉదాహరణకి కాకులు. ఉమ్ శ్రీరాముడు, వారు ఇందాక ప్రస్తావన తెచ్చారు గనుక, పున్నావ నరకం నుంచి రక్షిస్తాడని కదా- అవును కుటుంబల్ని తెచ్చుకున్నాడు ఆయన. విచిత్రం ఏంటంటే దశరథ మహారాజు పోయినప్పుడు రామలక్ష్మణులిద్దరూ అడవిలో ఉన్నారు. భరత శత్రుఘ్నులు మేనమామ ఇంట్లో ఉన్నారు. అవును భరతుడు వచ్చేదాకా, ఆయన వచ్చి చెప్పేదాకా రాముడికి తెలియదు. సరే కానీ ఈలోగా రాముడు గొప్ప పని చేశాడు. ఉమ్ తన సేవలో రెండు రెక్కలు పోగొట్టుకున్నటువంటి జటాయువుకి అగ్నిసంస్కారం చేశాడు. ఉమ్ అంటే తన తండ్రి స్నేహితుడు తన తండ్రంతటి వాడు. శ్రద్ధగా చేసేదే శ్రాద్ధం. ఉమ్ శ్రద్ధతో చేయాలి. ఇవాళ పితృదేవతలకి మనం ఎందుకు చేస్తున్నాం, అది కూడా నమ్మకమా- ఉమ్ నిజమా అంటే, నమ్మకానికి నిజానికి రెండింటికీ మధ్య ఉన్నటువంటి సంబంధం అది. ఉమ్ పితృదేవతలు ఉన్నారని, ఏ-ఏదో ఒక లోకంలో ఉన్నారని నమ్మే జాతి మనది. ఉమ్ ఇది ఒక హైందవ జాతి, భారతీయమైన ఆత్మ. మనం గనక ఈ తనువుకి కారణమైన తల్లిదండ్రులకి సంవత్సరంలో ఒక్కరోజు వాళ్ళని గుర్తుపెట్టుకుని, వాళ్ళకి గనక మనం శ్రద్ధగా వాళ్ళ పేరు మీద, వాళ్ళు వచ్చి తినేదేం లేదు. అవును మళ్ళీ మనమే చూపులు వారికి, మేపులు మనకి అని. ఉమ్ అంతే కదా. అంతే వాళ్ళు చూపిస్తాం మనం తింటాం. ఉమ్ కాబట్టి ఇదంతా ఎందుకు అంటే- ఉమ్ కృతజ్ఞతాపూర్వకంగా మన తనువు తెల్లవారే దాకా దీనికి కారణమైనటువంటి వారి పట్ల- ఉమ్ మనం ఆ శ్రద్ధని, భక్తిని, ప్రేమని, ఇన్నేళ్ళైనా, ఇన్ని ఇంత వయసు వచ్చినా, "ఇగో మీ అనుగ్రహం వల్లే ఇలా ఉన్నాను." అని ఆ పితృదేవతలు అయిపోయారు వాళ్ళు. ఆ. ఉమ్ వాళ్ళకి ఈ శరీరంతో తనువుతో ఏర్పడిన బాంధవ్యం తెగిపోయింది. అయినా అది ఉన్నది అనే భావన చేయటమే ఒక ఉదాత్త భావన కాబట్టి వీటన్నింటినీ కూడా ఆ physical, metaphysical, spiritual మూడు స్థాయిల్లో ఈ subject ని మనం physical level లో ఇందాక అన్నట్టు, ఉన్నాయి అంటే ఉన్నాయి, లేవు అంటే లేవు. లేవు అనుకోవటం మంచిది. ఉన్నాయి అనుకుంటే ఎక్కడికక్కడ కాళ్ళకి సంకెళ్ళు, మనం పరిగెత్తలేం, నడవలేం. ఆ ఇది. ఈ నిజానికి, నమ్మకానికి మధ్య- ఉమ్ పారధ్యాన్ని మనం చక్కగా set చేసుకోవాలి. ఉమ్ అది.
YouTube · audio
నమ్మకం , నిజం మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి..? | Dharma Sandehalu
నమ్మకం , నిజం మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి..? | Dharma Sandehalu
Source: Dharma Sandehalu on YouTube
0:00 / 4:49
More in this series
Dharma Sandehalu
-
6 min 1 నమ్మకానికి , నిజానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి..? | Dharma Sandehalu
-
1 min 2 ముగ్గురు కలిసి బయటకు వెళ్లవచ్చా..? | Dharma Sandehalu
-
2 min 3 టెన్సన్ తగ్గడానికి ఏం చేయాలి..? | Dharma Sandehalu
-
3 min 4 కొబ్బ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళడం అపశకునమా..? | Dharma Sandehalu
-
3 min 5 నట్టింట్లో ఆడపిల్ల ఏడ్చడం మంచిదేనా..? | Dharma Sandehalu
-
1 min 6 గుమ్మడికాయ కట్టడం వలన దిష్టి తగలకుండా ఉంటుందా..? | Dharma Sandehalu
-
2 min 7 ఉదయాన్నే లేవగానే దేవుణ్ణి నమస్కరించాలా..? | Dharma Sandehalu
-
1 min 8 శుక్రవారం రోజున డబ్బులు ఇతరులకు ఇవ్వవచ్చా..? | Dharma Sandehalu
-
4 min 9 నమ్మకం , నిజం మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి..? | Dharma Sandehalu
Now playing