No transcript for this section.
Transcript begins at 0:00.
అసలు ఆడపిల్ల ఏడవకూడదు ఏడిస్తే మనకి మంచిది కాదు అని చెప్పని అంటారు. ఎందుకని? చెప్తాను. దీని సమాధానం చెప్పే ముందు ఇందాక ప్రశ్నకు ఏంటంటే- ఉమ్. ఆడపిల్ల పుట్టింది అష్టలక్ష్మి వచ్చింది అనేది ఒకటైతే నిజం ఏమిటి, అది నమ్మకం. నిజం ఏమిటంటే ఐశ్వర్యం వచ్చే సమయానికి ఆడపిల్ల పుట్టింది. ఇది నిజం. Okay. బాగుంది కదా. ఉమ్. [నవ్వు] మనకి ఐశ్వర్యం వచ్చే time వచ్చింది, ఆడపిల్ల వచ్చింది, అనుభవించటానికి వచ్చింది చక్కగా. ఉమ్. ఈ ఆడపిల్ల రావటం, ఈ డబ్బు రావటం ఒక ఆనందం. అసలు ఇంట్లో నట్టింట్లో- ఆ. ఆడపిల్లలు ఏడవకూడదు అని చెప్పని అంటారు మన పెద్దవాళ్ళు. నట్టింట్లోనే కాదు ఎక్కడా కూడా నక్కి కూడా ఏడవకూడదు. [నవ్వు] వాళ్ళకి ఆనందం కలిగించాలి మనం. వాడు ఎందుకు ఏడుస్తాడు? మన behaviour వల్ల. ఉమ్. అమ్మ-- ఆ అమ్మాయికి ఏదో ఒక దుఃఖం, ఒక అననుకూలత, ఒక ఇబ్బంది, ఒక చిన్న అవమానం ఆ జరిగినందువల్ల ఏడ్చింది కదా. అవును. కాబట్టి ఆడపిల్ల ఏడవకూడదు అంటే దానికి ఎందుకు చెప్పారు అంటే ఆడపిల్ల ఎప్పుడూ కూడా ఆ అమ్మవారి వల్లే ఉండాలి ఇంట్లో. ఉమ్. అమ్మవారు బాలగా, కౌమారిగా, ఆ, ప్రౌఢగా, ఒక పూర్ణ ముత్తైదువుగా ఆడపిల్ల, స్త్రీ ఇవన్నీ దశలు. ఉమ్. ఇందులో ఏవ్ కలకంటి కంట కన్నీరు వలకకూడదు అనేది జాతీయం. అవును. ఈ జాతీయంలో ఏమవుతుంది, ఒక ఆడది ఏడుస్తూ ఉన్నది అనుకోండి, మగవాడు పని చేయగలడా? ఉమ్. బయటికి వెళ్లగలడా? లేడు. వాడి మనస్సు ఆ చేస్తున్న పని మీద, సంపాదన మీద ఉందా? ఎంత అగర్బ దరిద్రం అనుభవిస్తున్నా, ఆ ఆడపిల్ల గనక నవ్వుతూ ఉన్నట్లయితే- ఉమ్. మగవాడికి ఒక ధైర్యం ఉంటుంది. నా భార్య ఏమీ లేకపోయినా ఇంత ఆనందంగా ఉంది. ఉమ్. ఇంకాస్త గనక తెచ్చిస్తే ఇంకెంత ఆనందిస్తుందో, తను ఎంత ఆనందంగా ఉంటుందో, అనేటువంటి భావనే తప్ప అసలు ఆడపిల్లే కాదు ఎవరు ఏడవకూడదు. జీవితమంతా ఒక ఆనంద కృష్ణ సంగీతంగా సాగాలి. ఉమ్. ఇది ఊహ కాదు, కవిత్వం కాదు. ఇది సత్యం. ఈ సత్యం నిజం ఏమిటంటే, మన ఇళ్లల్లో ఆడపిల్లలుంటే ఆ మగ ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల ఉన్నారనుకుందాం. ఉమ్. మన ఆనందం అంతా ఎవరి నుంచి వస్తుంది? ఆడపిల్ల నుంచే. ఆడపిల్ల. ఆడపిల్లకు అలంకారం ఉంది. రకరకాల dresses వేయొచ్చు. ఆడపిల్ల నవ్వుతుంటే ఇంట్లో light వెలిగినట్టు ఉంటుంది. ఉమ్. మగపిల్లవాడికి మీరు ఎంత చేసినా వాడు ప్యాంటు చొక్క, ఒక జీన్ ప్యాంటు, బొమ్మల చొక్క వేసుకు తిరుగుతాడు. ఆనందం ఇవ్వడు. ఆనందం స్త్రీ స్వరూపంలో నుంచి, ఆ ఆడపిల్ల స్వరూపంలో నుంచి, ఆ ముఖమండలంలో నుంచి, తేజస్సులో నుంచి, ఆ పిల్ల అందరినీ కలుపుకుంటూ ఇంట్లో ఎక్కువసేపు ఉంటుంది గనక ఆడపిల్ల కంట కన్నీరు ఉండకూడదు. ఎవరికంటా కన్నీరు ఉండకూడదు. ప్రధానంగా ఆడపిల్ల ఉంటే అందరి మనస్సులు కూడా ఏమైపోయింది, మనం ఈ ఆడపిల్లని ఎలా సముదాయించగలం అనే ఆలోచనలో ఉంటారు. దీని వెనుక ఉన్న పరమార్థం ఇంతే. అయ్యా అందరినీ కూడా సమన్వయ పరుస్తుంది కూడా ఆడపిల్ల ఇంట్లోనే. అవును. తాను పని పాటలు చేసుకుంటూ కూడా అందర్నీ సమన్వయ పరుచుకుంటూ కూడా వస్తుంది. అందుకని ఎప్పుడూ కష్టసుఖాల్లో ముందు ఆడవాళ్లే ముందు వచ్చి ఓదార్పు, ఏదైనా మంచి చెప్పాలన్నా, ఏదైనా బాధ తగ్గించాలన్నా కూడా అమ్మ అని గానీ, అత్త అని గానీ వచ్చేది ఆడపిల్లే. Okay. కనుక ఆడపిల్ల కంట కన్నీరు
YouTube · audio
నట్టింట్లో ఆడపిల్ల ఏడ్చడం మంచిదేనా..? | Dharma Sandehalu
నట్టింట్లో ఆడపిల్ల ఏడ్చడం మంచిదేనా..? | Dharma Sandehalu
Source: Dharma Sandehalu on YouTube
0:00 / 3:06
More in this series
Dharma Sandehalu
-
6 min 1 నమ్మకానికి , నిజానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి..? | Dharma Sandehalu
-
1 min 2 ముగ్గురు కలిసి బయటకు వెళ్లవచ్చా..? | Dharma Sandehalu
-
2 min 3 టెన్సన్ తగ్గడానికి ఏం చేయాలి..? | Dharma Sandehalu
-
3 min 4 కొబ్బ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళడం అపశకునమా..? | Dharma Sandehalu
-
3 min 5 నట్టింట్లో ఆడపిల్ల ఏడ్చడం మంచిదేనా..? | Dharma Sandehalu
Now playing -
1 min 6 గుమ్మడికాయ కట్టడం వలన దిష్టి తగలకుండా ఉంటుందా..? | Dharma Sandehalu
-
2 min 7 ఉదయాన్నే లేవగానే దేవుణ్ణి నమస్కరించాలా..? | Dharma Sandehalu
-
1 min 8 శుక్రవారం రోజున డబ్బులు ఇతరులకు ఇవ్వవచ్చా..? | Dharma Sandehalu
-
4 min 9 నమ్మకం , నిజం మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి..? | Dharma Sandehalu