Skip to content
Transcript తెలుగు
మూర్తి గారు మనము ఏదన్నా కార్యం చేసేటప్పుడు తప్పనిసరిగా కొబ్బరికాయ అనేది కొడతాం మన ఇంట్లో. పూజ కార్యక్రమాలు చేసుకున్నా. కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే అది అపశకునంగా మనం భావిస్తాం లేదా దాంట్లో గనక ఒక వస్తే అది అదృష్టం ను పని చేసినా నీకు కలిసొస్తది అని చెప్పి మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుని చేస్తా కలిసొస్తుంది అని చెప్పారంటారు. నిజంగానే అది వాస్తవికత ఉందా అది నమ్మకమా నిజమా scientificగా ఏమైనా reason ఏమైనా ఉందా? దాంట్లో science ఏం లేదమ్మా. ఉమ్ ఊరికొక నమ్మకం. పైగా అది ప్రాదేశికమైన నమ్మకం regional belief అంటామే. ఉమ్ కర్ణాటక దేశంలో కొబ్బరికాయ కొట్టినప్పుడు నిలువుగా పగలాలని కోరుకుంటారు. మనం అడ్డంగా పగలాలని కోరుకుంటాం. ఉమ్ రెండవది కొన్ని కొన్ని ప్రాంతాలు కొన్ని రాష్ట్రాల్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు అద్భుతమైన యజ్ఞం ప్రారంభం కాబోతోంది కొబ్బరికాయ కొట్టగానే అది కుళ్ళిపోయి కనిపిస్తుంది. ఉమ్ అంటే మామూలుగా ఏమంటారంటే ఆవరణ, మల, విక్షేప అనే మూడు దోషాలు ఉంటాయి. ఉమ్ మన చుట్టూ ఎప్పుడూ ఉంటాయి. మూడు దోషాలని అక్కడ ప్రతిఫలిస్తూ అది తొలగిపోయినాయి అని సంతోషించే వాళ్ళు ఉంటారు. ఉమ్ రెండవవాడు కొన్న కొబ్బరికాయ పాడైపోయింది రెండోది ఎక్కడ అని వాడు ఏడుస్తాడు. ఉమ్ అంత తేడా. కాబట్టి కొబ్బరికాయ కుళ్ళిపోవటానికి జరగబోయే పని జర-జరుగుతుందా లేదా అనే సందేహానికి ఉమ్ రకమైనటువంటి శాస్త్రీయమైనది గాని శాస్త్రపరమైంది గాని ఉమ్ శాస్త్రం వేరు శాస్త్రీయం వేరు. శాస్త్రగతమైన సంబంధం ఏమీ లేదు. ఉమ్ కాబట్టి అంటే మరి దీనికి అలాంటి కారణం రావడానికి ఏంటండీ? ఇ-ఇట్లాగే జన సమూహంలో ఉమ్ majority కదా majorityకి అవి జరిగి ఉంటే ఆరోజే వాడికి ఏదో జరిగింది అనుకున్నాం. ఉమ్ అదిగో నాకు ముందే తెలిసిపోయింది కొబ్బరికాయ కొడుతున్నంగానే పని అవ్వదని నాకు అనిపించింది. ఉమ్ అని వాడికి వాడు conclude చేసుకుంటాడు. కానీ నిజానికి కొబ్బరికాయ అప్పటికే కుళ్ళిపోయింది కదా అది. ఉమ్ మన చేతిలో లోపల ఏముందో మనకి తెలియదు కదా. కాబట్టి మనం కర్తలం కాదు కదా అని మనం దాన్ని వదులుచుకోవాలి. ఉమ్ అది దా-ఆ కొబ్బరికాయ కు-కుళ్ళిపోయిన కొబ్బరికాయ అయితే మనం కొనుక్కురాలే. ఉమ్ కానీ జరగవలసింది జరిగిపోయింది. పోనీ వెండు-- వీలుంటే ఇంకోటి కొరతాం లేకపోతే దండం పెడతాం. అంతే. అంటే ఎక్కడికక్కడ మనస్సును తగ్గట్టుకునే ప్రయత్నం చేయాలి. ఉమ్ మన మనస్సును భర్తం చేసుకుంటూ వెళ్లినట్లయితే ఫలితం ఏమిటి అన్నప్పుడు ఇందాక చెప్పాను కొబ్బరికాయ నిలువుగా గనక పగిలితే కర్ణాటక రాష్ట్రంలో ఆహ్ ఇంటికి సంతానం కలుగుతుందని వాళ్ళు గట్టిగా నమ్ముతారు. ఉమ్ ఊ. ఏదీ సంతానం లేని వాళ్ళు. డబ్బు లేని వాడు ఏదో ఆహ్ పాత బాకీలన్నీ వస్తూ డబ్బు వాడికొస్తుంది. ఏదో మంచి జరుగుతుంది అది నిలువుగా పగిలితే. మనకి నిలువుగా విషయం తెలిసినప్పుడు అడ్డముకి నిలువుకి మనకేం పెద్ద ఘర్షణ లేదు కదా. అవును తెలియనంత కాలం మనది అడ్డం పగిలితేనే correct అనుకుంటాం. కాబట్టి ఇదంతా నమ్మకానికి సంబంధించిందే. ఉమ్ శాస్త్రీయ గతమైనది ఏమీ దీని యందు లేదు. అంతే. ఉమ్ ఓకే. వారి వారి నమ్మకాలకు సంబంధించినది. అది వ్యక్తిగతం వ్యక్తిగత స-నమ్మకం వారి వారి అనుభవాల నుంచి అనుభవాల నుంచి పుట్టినవే. ఉమ్ చాలా నమ్మకాలు మన భారతీయ సాంప్రదాయంలో వారి వారి నమ్మకాల నుంచి పుట్టినవే. వారి నమ్మకం పక్కవారికి చెప్పబట్టి వారికి మరికొంత ఆపాదించుకుని వాళ్ళు ఇంకొంత వాళ్ళు అదే చెప్పారు మాకు ఇంకా జరిగాయి అని చెప్పి ఇంకొకళ్ళకి చెప్పడం ఇలాగ తరాలు తరాలు అంతరాలు మారిపోయి పుట్టిన నమ్మకాలు కొన్ని. ఉమ్ అన్నీ శాస్త్రాల మీద జ్యోతిష్యం మీద భగవంతుడి మీద తోసేయకూడదు ఇది.
YouTube · audio

కొబ్బ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళడం అపశకునమా..? | Dharma Sandehalu

Home

కొబ్బ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళడం అపశకునమా..? | Dharma Sandehalu

Source: Dharma Sandehalu on YouTube

0:00 / 3:23

More in this series

Dharma Sandehalu

9 episodes · 27 min

  1. 6 min 1

    నమ్మకానికి , నిజానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి..? | Dharma Sandehalu

  2. 1 min 2

    ముగ్గురు కలిసి బయటకు వెళ్లవచ్చా..? | Dharma Sandehalu

  3. 2 min 3

    టెన్సన్ తగ్గడానికి ఏం చేయాలి..? | Dharma Sandehalu

  4. 3 min 4

    కొబ్బ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళడం అపశకునమా..? | Dharma Sandehalu

    Now playing
  5. 3 min 5

    నట్టింట్లో ఆడపిల్ల ఏడ్చడం మంచిదేనా..? | Dharma Sandehalu

  6. 1 min 6

    గుమ్మడికాయ కట్టడం వలన దిష్టి తగలకుండా ఉంటుందా..? | Dharma Sandehalu

  7. 2 min 7

    ఉదయాన్నే లేవగానే దేవుణ్ణి నమస్కరించాలా..? | Dharma Sandehalu

  8. 1 min 8

    శుక్రవారం రోజున డబ్బులు ఇతరులకు ఇవ్వవచ్చా..? | Dharma Sandehalu

  9. 4 min 9

    నమ్మకం , నిజం మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి..? | Dharma Sandehalu