Skip to content
Transcript తెలుగు
అప్పుడు ముగ్గురు కలిసి వెళ్ళకూడదు కలిసి వెళ్తే ముడి పడదు అని అంటారు అప్పుడు చిన్న రాయి ఏదో ఒకటి మన bag లో వేసుకోవాలి అని చెప్పి మరి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అది నిజమా లేకపోతే మన నమ్మకమా ముగ్గురు వెళ్ళటం నలుగురు వెళ్ళటం నగచ్ఛ బ్రాహ్మణ త్రయం అని ముగ్గురు బ్రాహ్మణ శబ్దం వాడి ముగ్గురు బ్రాహ్మలు కలిసి వెళ్ళకూడదు అని మామూలుగా వింటాం. ఉమ్ బ్రాహ్మలే కాదు నలుగురు మనుషులు ఒక పని మీద వెళితే నాలుగు రకాల ఆలోచనలు వచ్చి నల్ల బ్రాహ్మడు నో మేక కథ అయిపోయి ఉమ్ చేరక ఏమవుతుంది అంటే మేక దొరకదు బ్రాహ్మడు పాపం మోసపోతాడు కాబట్టి ఇవన్నీ మంది ఎక్కువైతే ఆలోచనలు భిన్నభిన్నమైన ఆలోచనలు వస్తాయి. ఉమ్ ఒకే విషయాన్ని గురించి అనేక రకాల ఆలోచనలు కలిగినప్పుడు మన లక్ష్యం దెబ్బతింటుంది అదే ఒక్కళ్ళం బయలుదేరాం అనుకోండి మనం అక్కడికి చేరాలి దానిని పొందాలి ఇవాళ పని పూర్తి చేసుకోవాలి మన ఇంటికి మనం చక్కగా రావాలని వాడు ఒక్కడుగా వెళ్తాడు ఉమ్ పని అయిందా చక్కగా ఆనందంగా వస్తాడు ఉమ్ పని కాలేదు ఇవాళ కాదు గాని రేపైనా అవుతుందిగా అది అంతే తప్ప ఉమ్ నాలుగో రాయి ఏం చేస్తుంది అవును అది బరువు కదా మనల్ని మనం మోసుకోవటమే బరువు పైగా రాయి కూడా దాంట్లో bag లో ఎందుకు వేసుకోవాలి ఉమ్ కాబట్టి ఇవన్నీ ఇందాక మనం మొదట్లో అనుకున్నట్లుగా పది మందిలో ఐదుగురికి జరిగితే అది ఆచారం అయిపోయింది. ఉమ్ ఆచారం అలవాటు అయిపోయింది అలవాటు నమ్మకం అయిపోయింది అది అయిపోయి సంప్రదాయం.
YouTube · audio

ముగ్గురు కలిసి బయటకు వెళ్లవచ్చా..? | Dharma Sandehalu

Home

ముగ్గురు కలిసి బయటకు వెళ్లవచ్చా..? | Dharma Sandehalu

Source: Dharma Sandehalu on YouTube

0:00 / 1:23

More in this series

Dharma Sandehalu

9 episodes · 27 min

  1. 6 min 1

    నమ్మకానికి , నిజానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి..? | Dharma Sandehalu

  2. 1 min 2

    ముగ్గురు కలిసి బయటకు వెళ్లవచ్చా..? | Dharma Sandehalu

    Now playing
  3. 2 min 3

    టెన్సన్ తగ్గడానికి ఏం చేయాలి..? | Dharma Sandehalu

  4. 3 min 4

    కొబ్బ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళడం అపశకునమా..? | Dharma Sandehalu

  5. 3 min 5

    నట్టింట్లో ఆడపిల్ల ఏడ్చడం మంచిదేనా..? | Dharma Sandehalu

  6. 1 min 6

    గుమ్మడికాయ కట్టడం వలన దిష్టి తగలకుండా ఉంటుందా..? | Dharma Sandehalu

  7. 2 min 7

    ఉదయాన్నే లేవగానే దేవుణ్ణి నమస్కరించాలా..? | Dharma Sandehalu

  8. 1 min 8

    శుక్రవారం రోజున డబ్బులు ఇతరులకు ఇవ్వవచ్చా..? | Dharma Sandehalu

  9. 4 min 9

    నమ్మకం , నిజం మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి..? | Dharma Sandehalu