⁂
No transcript for this section.
Transcript begins at 0:00.
ఏంటంటే ఇందాక చెప్పినట్లుగా ధ్యానంలో అనేక స్మృతులు గుర్తుకొస్తాయి. మామూలుగా ఒక human brain can contain around six thousand thoughts at one time. అని ఒక లెక్క. సరే ఆ లెక్కలు ఎట్లా ఉన్నా, ఒక ఆలోచన మీద మన మనస్సును గనక నిలబెట్టగలిగితే, అది ఒకే ఆలోచన మీద, అనేకం వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఆ తలుపు తెరిచి ఉంది, ఈ తలుపు తెరిచి ఉంది, క్రాస్ వెంటియేషన్ లో గాలి అన్నింటినీ మోసుకొని వెళ్ళిపోతున్నది. కానీ ఒక దాని మీద, ఒకే ఆలోచన మీద మన మనస్సుని కేంద్రీకరించితే, ఆలోచన కంటే ముందు ఒక లక్ష్యం, దానికంటే ముందు ఒక బొమ్మ, దానికంటే ముందు ఒక గుర్తు. వీటి మీద గనక concentrate చేసినట్లయితే మనస్సు మన అధీనం అవుతుంది. ఆద్యధారయా స్త్రోతసా సమం తరల చింతనం విరళ తత్పరం అంటారు రమణ మహర్షి ఉపదేశ సారంలో. ఆద్యధార ఇప్పుడు మనం హోమాలు చూస్తున్నాం, రోజు చూస్తున్నాం. వాళ్ళు ఆ ధార స్వాహాకారం చేస్తూ నేతి ధార దానిలో పోస్తున్నప్పుడు ఆ ధార ఎక్కడా తెగదు. ఆద్యధార అది. ఆద్యం అంటే నిప్పు. ఈ నెయ్యి, నెయ్యి పోస్తూ ఉన్నప్పుడు ఆ ధార తెగని ధార వలె constant consistent గా ఉండేటువంటి ఒక thought. నిరంతరమైనటువంటి ఒకే ఆలోచన. కానీ అది నిరంతరము ఉంటున్నది. అదే ఆలోచన మీద మీరు ధ్యానంలో ఉండండి, మీ మనస్సు ఏమిటో మీకు అర్థమవుతుంది. మీ మనస్సు యొక్క శక్తి, దాని బలము, దాని బలహీనత అది ఒక ఆ aid. అది ఒక సహాయకారి. దాని తర్వాత తపము. తపము అంటే తపస్సు. ఒక కోరికను బట్టి చేసేదాని పేరు తపస్సు. కోరిక అంటే ఏమిటి? ఇది వద్దు అనుకోవటం లేదు ఇది కావాలి అనుకోవటం. కావాలి అనుకోవటం ఎంత బలమైన కోరికో ఇది వద్దు అనుకోవటం కూడా అంతే బలమైన కోరిక. కావాలి లేదు, వద్దు లేదు. ఉంది అది ఆ ఆ time కి అది ఉంది, అది కాబోలు. అట్లా ఉండగలగాలి. అంటే మనస్సుని మనం control చేయగలగాలి, మనస్సుని శాసించ గలగాలి, మనం నిబ్బరం కలిగి ఉండాలి, మనం స్థైర్యం కలిగి ఉండాలి, మనం ఎప్పుడూ కూడా ధైర్యంతో ఉండాలి. భయంలో నుంచి అధైర్యం పుడుతుంది. ఆ అభయంలో భయంలో మనం ఉండకూడదు. ఆ ధైర్యం రావాలంటే ముందు మన మనస్సు మన చేతిలో ఉండాలి. కాబట్టి ఈ తపస్సు. తపస్సుని చమత్కారంగా ఏం చెప్తాం అంటే తమస్సు పోతే మిగిలేది తపస్సు అంటాం. అది It is only a mere statement. అంటే ఏమిటి? ఈ తమస్సు మనలో ఉన్నటువంటి darkness, ఈ అజ్ఞానం, negativity, మనలో ఉండేటువంటి కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలు అంటే అరిషడ్వర్గాలు. తర్వాత ప్రాపంచిక కామనులు. వీటన్నింటినీ కూడా మనం అధిగమించాలి అంటే ఎట్లా మనస్సుని control చేయగలిగామో, మనస్సుని ఎలా తెలుసుకోగలిగామో, ఆ మనసుతో మనం జీవించడం మొదలు పెట్టాలి. మన మన పద్ధతిలో on our terms అంటాం. He lives his life on his terms అంటాం. అంటే ఇక్కడ మనం మన terms లో మనం మనలో ఉన్న మన మనస్సు చెప్పాలి. మరి మనస్సు ఒక అవయవమా? కాదు. ఎక్కడ ఉంది ఆ మనస్సు అంటే అంతటా ఉంది. నీలో పుట్టి నీలో అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఈ మనస్సు శరీరమే లేని నిరంగమైనటువంటి అంగము లేని ఒక మనస్సు నీ మీద ఇంత ఆధిపత్యాన్ని ఎలా వహిస్తున్నది అంటే దాని గురించి మనం పట్టించుకోకపోవటమే కారణం, అంతే. మనస్సును గురించి పట్టించుకున్నప్పుడు మనసు మన నుంచి స్తబ్ధంగా ఉంటుంది. దీనికి చిన్న ఉదాహరణ ఏమిటంటే ఒక పెళ్లి జరుగుతోందట, పెళ్లి. ఆడపెళ్లి వాళ్ళు ఒకవైపు, మగపెళ్లి వాళ్ళు ఒకవైపు ఉన్నారు. మధ్యలో ఒకాయన చాలా హడావుడి చేస్తున్నాడు. ఆ హడావుడి ఎట్లా ఉన్నదంటే ఆయన మగ పెళ్లి పెళ్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, "ఏమిటయ్యా మీరు మగ పెళ్లి వాళ్ళు, వాళ్ళు ఏమిస్తే అది సరే అని అంటారా? ఇది కావాలి, ఇదే కావాలని మీరు పట్టుబట్టి ఆడపిల్ల వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవాలి కదా" అని వీళ్ళని రెచ్చగొడుతున్నాడు. కాసేపైన తర్వాత ఇదే మనిషి ఆడపిల్ల పిల్ల పెళ్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. "మీరు ఎంత చేసినా వాళ్ళకి తృప్తి లేదండి, మీరు ఏమివ్వండి పెళ్లి అయిన తర్వాత ఏమవుతుందో" అని అక్కడికి చెబుతున్నాడు. కానీ వీళ్ళిద్దరికీ అవగాహన ఉంది. మగపెళ్లి వాళ్ళు తెలిసిన వాళ్ళు, ఆడపిల్ల పెళ్లి వాళ్ళు తెలిసిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు? ఎందుకు మనం ఇంత చాలా మర్యాదగా చూస్తున్నాం కదా, వాళ్ళు ఎందుకు ఇలా అనుకుంటున్నారని ఆడపే పెళ్లి వాళ్ళు అనుకుంటున్నారు. అసలు మనకి ఏం అక్కర్లేదు వాళ్ళంతా మన వాళ్ళే కదా, ఎవరితను మధ్యలోకి వస్తున్నాడని వాళ్ళిద్దరూ కలుసుకొని they started enquiring about that gentleman. ఈ మనిషి అసలు ఎవరు? మన వాడా? వాళ్ళ వాడా? ఐదు నిమిషాల్లో వాళ్ళకి తెలిసిపోయింది. వాడు మనవాడు కాదు, వాళ్ళవాడు కాదు. మధ్యలో వెళుతున్నాడు, అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. ఆ మధ్యలో అన్నింటికీ మధ్యలో ఉన్నటువంటి వాడు ఎవడు అంటే దాని పేరు మనస్సు. ఆ మనస్సు వల్లనే మనం యాతన పడిపోతాం. మనస్సు వల్లనే అనేకమైన అపోహలు, అపార్థాలు అన్నీ ఏర్పడితాయి. కనుక మనస్సుని control చేయాలి, తర్వాత తపము చేయాలి. తపము అంటే అద్యధార వలె నిరంతరము ఒక తపనే తపస్సు. తపన అంటే ఏంటి? నేను ఈ మనస్సును జయించుకోగలిగాను లేదా జయించలేకపోయినాను. జయించితే ఎట్లా ఉంటుందో, జయించిన వాళ్ళంతా చాలా బాగున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఫలానా ఫలానా వాళ్ళు మనస్సును జయించిన వాళ్ళు, ఋష్యశృంగుడు, ఈ భాగవత కథలో వచ్చినటువంటి శుకదేవుడు. వీళ్ళందరినీ గురించి మనం ఇంత గొప్పగా చెప్తున్నామే, మరి ఇన్ని కోట్ల మంది, ఇవాళ నూట ముప్పై ఎనిమిది కోట్ల మంది భారతీయులు ఇక్కడ ఉంటే, ప్రపంచం మొత్తం ఇంకెంత మంది ఉన్నారో, వీళ్ళలో ఏ ఒక్కడూ కూడా పూర్ణమైన మానవత్వాన్ని అనుభవించటం లేదా అంటే జవాబు అనుభవించట లేదు. ఇదే జవాబు. కారణం మనస్సు ఎరక్కపోవటమే. తపస్సు ఆతపస్సు చేయటం అంటే ముక్కు మూసుకుని తపస్సు కాదు. ముక్కు, కళ్ళు అన్నీ తెరిచి ప్రపంచాన్ని చూస్తూ దాని అస్తిత్వాన్ని, దాని వ్యక్తిత్వాన్ని, దాని పరిమితిని, దాని శక్తిని, దానిలో ఉన్న డొల్లతనాలని ఎవరైతే గ్రహించగలిగి దానిని జయించటానికి ప్రయత్నం చేస్తారో అది నిజమైనటువంటి తపస్సు. ఒక కోరికని లక్ష్యంగా పెట్టి చేసేది తపస్సు కాదు. తపస్సు తర్వాత జపము ఏర్పడుతుంది. జపం కూడా మనసును నిగ్రహించటానికి జపం చాలా అవసరం. మన వాళ్ళు అంటారు ఒక, ఇవాళ ఒక ఇరవై ఒక్క సార్లు గాయత్రి చేయండి. లేదు ఒక లక్ష గాయత్రి చేసుకోండి బాగుంటుంది అని. ఒక లక్ష గాయత్రి చేసిన ఒకాయన ఒకసారి కలిశారు నన్ను. ఆయన అన్నారు, "లక్ష గాయత్రి చేసినా నేను ఎట్లా ఉండాలో అట్లాగే ఉన్నా. నాకు ఆనందం కలగలా. అది నాకు ఆనందాన్ని ఇవ్వలా." అప్పుడు ఆనందాన్ని ఇవ్వటం కోసం గాయత్రి చేయకూడదు. గాయత్రి ఆనందాన్ని ఇవ్వదు. గాయత్రి ఇస్ ఏ యూనివర్సల్ ప్రేయర్ అంతే. సమస్త లోకా: సుఖినో భవంతు అనేటువంటి ఆ essential వాక్యం ఏదైతే ఉందో అదే గాయత్రి. మనం ఆహ్ మూడు పాదాల గాయత్రి మాత్రమే కాదు. ఈ సమస్త లోకా: సుఖినో భవంతు గాయత్రి యొక్క essence. అందరూ బాగుండాలి, అంతా బాగుండాలి, అన్నీ బాగుండాలి, ఎప్పుడూ బాగుండాలి, బాగా బాగానే ఉండాలి ఇదే కదా గాయత్రి. కాబట్టి ఇక్కడ ఈ తపస్సుని దాటిన తర్వాత జపము ఉన్నదే. ఆ జపం మొదట్లో మన దగ్గర నిన్న అందరికీ, నిన్నో మొన్నో అందరికీ రుద్రాక్ష మాలలు పిల్లలకి మెళ్ళో వేశాం మనం. పిల్లలకు, పెద్దలకు వేశాం. వాళ్ళు దాన్ని జపానికి వాడుకుంటే మొదట్లో మొదలు పెడతాడు శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ అంటూ ముందు నూట ఎనిమిది, ఎవరో చెప్తారు. తర్వాత ఇంకో డబల్ చేయమంటాడు. లేకపోతే తగ్గించమంటాడు. తగ్గిస్తున్నంత సేపు, హెచ్చిస్తున్నంత సేపు వాడి మనసు దేని మీద ఉంటుంది అంటే కౌంట్ మీద ఉంటుంది. ఆ జపం మీద ఉంటుంది. ఎయిట్ ఫిఫ్టీన్ కి కూర్చున్నాను మామూలుగా ఎయిట్ ట్వంటీ, ఎయిట్ ట్వంటీ ఫైవ్ కి జపం అయిపోతుంది ఇవన్నీ చెప్తారు మనకి. అలా కూర్చున్నది, అయిపోయేది జపం కాదు. ఈ జపం physical స్థాయి నుంచి ఆత్మైక స్థాయికి వెళ్లాలి అంటే దాన్ని అజపం చేయాలి. count less చేయాలి. దానికి అరుణాచలంలో ఒకసారి ఒక ఆవిడ చాలా మహా భక్తురాలు. రాత్రంతా అరుణాచలంలో ఉన్నటువంటి అనేకమైన తులసి చెట్లకు ఉన్నటువంటి ఆకులన్నీ కూడా గిల్లి పెద్ద మాల తయారు చేసింది. చేసి భగవాన్ మెళ్ళో వేస్తే ఆయన ఆనందపడిపోయి ముక్తిని ఇస్తాడనో ఏదో పెట్టుకొని వెళ్ళింది. భక్తిని ప్రదర్శించడానికి వెళ్ళింది. "ఇన్ని ఆకులు నీకు ఎక్కడ దొరికినాయి" అని అడిగారు. "అన్నీ మన చుట్టూ ఉన్నవే" అని. ఆ గిల్లుతున్నప్పుడు నీకెప్పుడన్నా అనిపించిందా? నన్ను గనక ఇట్లా ఎవరన్నా ఒక కోటి సార్లు గిల్లితే, గిచ్చితే ఏమవుతుంది అని నీకు అనిపించలేదా? పాపం ఆ చెట్టు తాను ధరించినటువంటి దానినంతా కూడా నువ్ ఇవన్నీ గిల్లి, గిచ్చి తీసుకొని వచ్చావే. ఇది ఎవరికి ఆనందం. ఈ హింసను నేను ధరించనా? నాకు అవసరం లేదు అన్నారాయన. అంటే ప్రతి దానిలో విచక్షణ, వివేకము. కోటి సార్లు అక్కర్లేదు అప్పుడు అన్నారాయన. మీరు వెయ్యి సార్లు జపం చేశాం, లక్ష గాయత్రి చేశాం అది కాదు కావలసింది. ఒక్కసారైనా గనక నువ్వు నీ inhibition, నీలో ఉన్నటువంటి భావాలన్నీ వదిలిపెట్టి నిర్భయంగా, ధైర్యంగా హృదయం విప్పి గనక నువ్వు భగవంతుణ్ణి పిలిస్తే ఒక్కసారి పిలవచ్చును చాలు అన్నారాయన. దానికి ప్రతిస్పందన, ఆ reaction, reflection, resonance, resound అన్నీ వచ్చేస్తాయి. కానీ మీకు తెలీదు ఎంత ఘనంగా చేస్తే మనకు అంత లాభం వస్తుందని ఉన్న చెట్లన్నీ మనం ఊడగొట్టి ఇక్కడికి తీసుకొచ్చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా మన మనసు మనకి training ఇవ్వని కారణంగా మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం. జపము, అజపం అయింది అనుకోండి. జపంలో ఉన్నప్పుడు నూట ఎనిమిది చేశామా, నూట తొమ్మిది చేశామా, తొంభై తొమ్మిది దగ్గర ఎక్కడో మడతబడి మాయమైపోయిందా, ఇంకేమన్నా అసంపూర్ణంగా చేశామా, దాని వల్ల దేవుడు ఏమైనా కోప్పడతాడా, చూడండి ఎన్ని యాత్రలు. అజపం ఒకటి, రెండు, మూడు పోనీ అన్నీ కలిపి ఒక పదే చేసుకున్నారు. మీకు ఆ జపమాలతో సంబంధం లేదు. తెగిపోయింది జపమాల మీకు సంబంధమే లేదు. అది నిజమైనటువంటి అజపం. కనుక ధ్యానము, తపస్సు, జపము, అజపము. ఈ అజపం ఎక్కడ చేయాలి? ఎక్కడైనా చేయొచ్చు. ఇక్కడ కూర్చుని చేయొచ్చు. అజపం చేయొచ్చు. ఎందుకని దానికి బంధనం లేవు, నిబంధనలు లేవు. ఉన్నదంతా ఏమిటంటే ఈ జీవుడి యొక్క మన యొక్క ఆత్మని లోపల ఉన్నటువంటి దానిని పరమాత్మ వైపు నడిపించటానికి ఈ ప్రక్రియలు గనక మనకు అర్థమైనట్లయితే ధ్యానం ద్వారా కొంత, జపం ద్వారా కొంత, అజపం ద్వారా అంతా మనం సాధించగలం కాబట్టి అంతర్ముఖత్వానికి వెళ్ళేటువంటి మార్గాలు ఇవి. ఇది పక్కన పెడితే మరి బయట ప్రపంచాన్ని వదులుచుకోవటం ఎట్లా? అది వదిలితే కదా ఇది లోపలికి పోయేది. అది వదలాలి దీనికి లోపలికి పోవాలి. అది నిన్ను వదలదు. నువ్వు దాన్ని వదలవు. మరి ఇటువంటి పరిస్థితిలో ఈ బాహ్య ప్రపంచాన్ని నువ్వు ఎలా వదులుచుకోగలవు? వదులుచుకోమని ఎవరు చెప్పారు? ఎందుకు వదులుచుకోవాలి? నాకు భగవంతుడు శక్తిని ఇచ్చాడు. దాన్ని కర్మ యోగంగా మార్చుకుంటా. నాకు మంచి మనసు ఇచ్చాడు, హృదయం ఇచ్చాడు నేను దాన్ని భక్తి యోగంలో కూర్చోబెడతా. నాకు ప్రజ్ఞ ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, intellectual quotient ఇచ్చాడు, emotional quotient ఇచ్చాడు. దాన్ని నేను spiritual quotient గా మార్చుకుంటా అనేటువంటి నిర్ణయం గనక మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ బాహ్య ప్రపంచం పట్ల మనకుండేటువంటి సంబంధాలు, బాంధవ్యాలు పోవు కానీ బాగా తగ్గుతాయి. తగ్గాలి. ఈ తగ్గాలి అంటే మళ్ళీ దానికి మార్గం ఏమిటి?ప్రపంచం కళ్ళు మూసుకుని నిన్న కృష్ణుడు అంటాడు చూడు చీకటి పడిందా అంటే అమ్మా చీకటి కళ్ళు మూసుకుని అమ్మా రాత్రైపోయింది చీకటి అది అమాయకత్వం అది మాయ-మాయకారి తనం అట్లా కాకుండా దీనికి మనస్సు యొక్క మూలం ఏమిటి అంటే ఆలోచనే కాబట్టి ఆ ఆలోచన మనలో పుట్టగానే దాన్ని మనం humanize చేయాలి పొద్దున్న చెప్పాను మన వాళ్ళకి అక్కడ humanize చేయాలి అంటే ఏది చేసినా దానికి మానవీయమైన కోణం ఉండాలి మానవతా దృక్పథం ఉండాలి ఇప్పుడు ఒక lawyer ఉంటాడు మా-మానవీయ కోణం ఉంటే న్యాయం నిలబడుతుంది doctor ఉంటాడు మానవీయ కోణం ఉంటే patient కి తొందరగా వాడు బయటికి రోగం నుంచి బయటపడి ఇంటికెళ్తాడు అలాగే ఒక teacher కి మానవీయ కోణం ఉన్నట్లయితే తనకున్నటువంటి జ్ఞానం మొత్తం పిల్లవాడికి అప్పజెప్తాడు కాబట్టి ఇందులో ఏది చేసినా మానవీయత ఉండాలి అది ప్రధానం అంటే మానవీయత అంటే the most practical the most humane. ఒక-ఒక కరుణ ఒక ప్రేమగా మారి ఒక ప్రేమ ఒక sympathy, empathy, apthy అని మూడు మాటలు వాడతాం అట్లాగే ఇక్కడ కూడా మన బాంధవ్యాలు అన్నీ కూడా మన relations అన్నీ కూడా మన ఆలోచనలు అన్నీ కూడా humanize కావాలి ఏది ఆలోచించండి మానవతాభావంతో గనక చూస్తే సమస్యలు తీరిపోతాయి. ఇవాళ మొన్న అటు మొన్న మధ్యాహ్నం భోజనాలు పెడుతున్నారు కదా పెడుతుంటే ముందు వచ్చిన వాళ్ళు ముందు వచ్చారు ఆలస్యంగా వచ్చిన వాళ్ళు వచ్చారు ఆలస్యంగా వచ్చిన వాళ్ళు భోంచేశారు ముందు వచ్చిన వాళ్ళు ఎలాగూ చేశారు అందరూ వెళ్ళిపోయాక వచ్చారు ఓ ఇద్దరో ముగ్గురో వచ్చారు అక్కడ మనం చేసింది ఏమిటంటే మానవీయ కోణంలో వాళ్ళిద్దరికి కూడా అన్నం పెట్టగలిగాం that is ఒక thought ని ఒక humanize చేయటం అంటే అది భావన. అయిపోయింది నువ్వు ముందు రావలసింది నీకు తెలియదా మా దగ్గర ఇప్పుడేం లేవు తర్వాత చూద్దాం ఏం లేవు ఉన్నదాంట్లో మేమిస్తాం మీరు ఉండండి అన్నారాయన ఉండండి నేను వెతుకు వస్తా లోపలికి పోయినారు పోయి రెండు plates తెప్పించి వాళ్ళకి అన్నం పెట్టించి వాళ్ళని పంపించారు అంటే whenever ఇది చాలా-చాలా important జీవితంలో చూడండి అంతర్ముఖం కావటానికి దీన్ని మించిన సాధన లేదు just humanize అంతే. దాన్లో మానవత్వం ఉండాలి ఒక జాలి ఉండాలి దయ ఉండాలి సానుభూతి ఉండాలి వాడు ఎంత దూరం ఎంత నడిచి వచ్చాడో మనకు తెలియదు ఆ రెండు వెతుకుల కోసం సో అది లేదు ఇంతకు ముందు తిన్న వాళ్ళు తిన్న వస్తువు లేవు కానీ తినటానికి ఏవో వస్తువులు in plenty ఉన్నాయి వాటిల్లోలో వాడి కడుపు నింపగలిగితే that is called humanize చేయటం అంటాం. ఇక రెండవది humanize అయినటువంటి ఆలోచనని divinize చేయాలి దేవుడు తర్వాత వస్తాడు ముందు రాడు ముందు మానవుడే ముందు కూడా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ తర్వాత తల్లి తండ్రి గురువు చివరి దైవం మనం దైవంతో మొదలు పెట్టలా మానవత్వంతో మొదలు పెడుతున్నాం దానికి divinize చేయాలి అంటే ఒక దివ్యమైనటువంటి భావన రాగము అనురాగము ప్రేమ దాటినటువంటి దివ్య ప్రేమను గనక humanized thought తో గనక మనం చేయగలిగినట్లయితే ఇక మిగిలింది ఏమిటి అంటే divinize అయిన ఆలోచన కంటే కూడా spiritualize అయిన ఆలోచన అక్కడ ఆ వచ్చిన వాడి కులం ఏమిటి మనం వాడికి ఇది ఇస్తే మనకు వచ్చే లాభం ఏమిటి వాడు దీన్ని తింటాడా పడేస్తాడా ఏం చేస్తాడు మనకు సంబంధం లేదు కాబట్టి humanize, divinize and spiritualize. దీనిని మించినటువంటి అంతర్ముఖానికి తోరణాలు లేవు దారులు లేవు గనుక ఉన్నదంతా మనస్సే గనుక మనస్సును నిలబెట్టుకుంటూ ఉండాలి గనుక దానిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి అది వింత కోరికలు కోరుతూ ఉంటుంది మనం సాధించటానికి అనువుగా లేని వాటిని మనకి గుర్తు చేసి నువ్వు తెచ్చి చూపించుంటుంది మనలో ఉన్న అహంకారం వల్ల మనస్సు కలుంగుతాం మమకారం వల్ల మనస్సు కలుంగుతాం ఆ రెండింటిని గనక సత్సంగము సత్సాంగత్యము సదాచారము వీటన్నింటి ద్వారా control గనక చేసుకోగలిగినట్లయితే మనస్సును జయించటం కష్టం కాదు జయించబడిన మనసుతో ఆపై జీవించాలి conquer the mind అని ఆరు వందల pages book ఉంటుంది దాన్లో ఏమీ ఉండదు చూశారా కానీ భారతీయమైనటువంటి అధ్యాత్మ శాస్త్రంలో మనస్సును ఎలా జయించాలి నేను ఒక వ్యక్తిని జయించడం కాదు ఆ వ్యక్తి యొక్క మనస్సును గెలుచుకోవాలి ఈ మనస్సు ఆ మనస్సుని ఎలా గెలుస్తుంది గెలుచుకోగలుగుతుంది అంటే ఈ humanize, divinize and spiritualize principle ఏదైతే ఉందో దాన్ని మనం రేపు ఓ కథలో ఈ humanize చేయటం divinize చేయటం spiritualize చేయటం ఇవాళ భాషలో చెప్తున్నాం గాని భాగవతంలో ఉందది దాన్ని కూడా మనం మాట్లాడుకోవచ్చు రేపు కాబట్టి ఈ అనేకమైనటువంటి ఆలోచనలలో అంతర్ముఖత్వాన్ని పొందటం అనేది ఒకటి అంతర్ముఖత్వం కావటం ఒక state అది ఒక స్థితి బాహ్య ప్రపంచాన్ని బా-బాహ్యమైన స్థితిలోనే దాన్ని deal చేయాలి కానీ ఎలా deal చేయాలి దానికి tool ఏమిటి అంటే అంతర్ముఖత్వాన్ని పొందినటువంటి ఒక స్థాయిలో ఈ బాహ్య ప్రపంచాన్ని మనం కనిపెడుతూ వెళుతూ ఉండాలి దాని పోకడలను బట్టి మనం జాగ్రత్త పడుతూ ఉండాలి అదే చ జ దుష్ట సంపర్కం అంతే మంచి సాంగత్యం దుష్ట సాంగత్యాన్ని వదిలిపెట్టాలి ఇవన్నీ ఎందుకండీ నైమిశారణ్యం వెళ్లి భాగవతం చెప్పుకోవటం దేనికి ఆ యాగాలన్నీ దేనికి యజ్ఞాలన్నీ దేనికి మీరంతా అక్కడికి వెళ్లి ఏమవుతారో తెలీదు మన ఊరు కాదు వెళ్ళటానికి వెళ్ళకుండా ఉండటానికి మన పక్కనే ఒకడు వెయ్యి కారణాలు చూపిస్తాడు మన మనస్సు దానికి లొంగితే మనం ఇక్కడికి రాము మన మనస్సు ఒక resolve చేసుకున్న తర్వాత.మేము వెళ్ళి తీరవలసింది ఏది రా అని ఏది పో అని అనుకున్నప్పుడు ఏది మనకు అడ్డం కాకూడదు. అంటే మన మనస్సుని ఎంతవరకు మనం control చేయాలంటే పక్క వాడో పై వాడో ఇంకొకడో దానిని ప్రభావితం చేసే స్థాయికి మన మనస్సుని మనం దిగజార్చకూడదు. మన చేతిలో మన మనస్సు ఉండాలి. అది self esteem అంట మన ఆత్మగౌరవం అంటే అదే. మన మనస్సు, మన భావం, మన ఆలోచన, మన స్థితి వీటన్నింటి మీద అధికారం రెండో వాడికి ఉండకూడదు. మన సంపద మీద అధికారం మనకే ఉండాలి. మన మనస్సు మీద అధికారం మనకే ఉండాలి. అది లేనప్పుడు వచ్చేటువంటి వైపరీత్యాలన్నీ కూడా ఈ రాక్షసులు అనబడేటువంటి వాళ్ళందరూ చేసింది అదే. మా మనసు ప్రకారం దేవతలందరూ ఉండాలనుకున్నారు, ఓడిపోయినారు. దేవతలందరూ ఏమనుకున్నారంటే, ఈ అసురీ భావాలు లేకుండా హాయిగా ఉండవచ్చు కదా, ఎవరి place లో వాళ్ళు ఉండి జీవితాలు గడపవచ్చు కదా అని వాళ్ళు అనుకున్నారు. అనుకున్నారు కానీ, దానికి తగినటువంటి response ఈ రెండో వర్గం నుంచి రాలేదు కాబట్టి వాళ్ళు యాతన పడిపోయినారు. కాబట్టి ఆ రెండో వర్గము ఆ రాక్షసులు ఎవరంటే మనకంటే బయట ఉన్నవాడు. కానీ మనతో సంబంధం ఏర్పరచుకున్న వాడు. ఒక భార్య ఒక భర్త కావచ్చు. ఒక స్నేహితులు స్నేహితులు కావచ్చు. లేదు ఒక గురువు ఒక విద్యార్థి కావచ్చు. అంటే ఏది external గా ఏది బయట కనిపిస్తున్నదో అది గనక మన అంతర్ముఖత్వం మీద యాజమాన్యం చేసినట్లయితే మన మనం మనస్సుని మనం గెలిచినట్లు కాదు. దీనికి ఆ రమణ మహర్షి జీవితం సత్యసాయి భగవానుడి అవతార చరిత్రలో కొన్ని వేల వేల సంఘటనలున్నాయి. వాళ్ళ మనస్సు వాళ్ళ అధీనమై ఉంటుంది. అంతేకాదు ఒక పుణ్యాత్ముడు అయినటువంటి ఒక వ్యక్తి యొక్క మనస్సు తాను ఏ మనస్సుని అధీనం చేసుకుని ఉన్ ఉన్నాడో అటువంటి చోటికి గనక మనం వెళ్ళినట్లయితే మన అందరి మనస్సులు ఆయన అధీనమైపోతాయి. చూసారా? ఓ మహాత్ముడి యొక్క సాలోక్యంలో ఆయనతో పాటే ఉంటే, దగ్గరగా ఉంటే, మరింత దగ్గరగా ఉంటే మనకు భద్రత తీవ్రంగా ఉంటుంది. అన్నీని స్వామి చూసుకుంటారు అని మనం అలగ అనగలుగుతున్నాం కదా. ఎలా అనగలుగుతున్నాం? మన నమ్మకం, మన విశ్వాసం. మన మనస్సుని ఎక్కడ దానిని అందించగలమో, దేనితో attune చేయగలమో దాంతో చేశాం గనుక మనకు భద్రత ఏర్పడింది. అదే మీరు ఒక Bin Laden ఇలాంటి వాళ్ళు క్రూరులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్లారు అనుకుందాం. వెళితే మీ మనస్సు వాడి మనసుకి అధీనమైపోతే వాడు ఏమైనా చేయొచ్చు మీతో. కాబట్టి సజ్జన సాంగత్యం అనేటువంటిది అంతర్ముఖత్వానికి ఒక దారి. సత్సాంగత్యం వల్ల ఈ ఆలోచనలు నిరంతరము సాగుతూనే ఉంటాయి. అలా ఆలోచిస్తూనే ఉంటాయి. ఏదైనా సందేహం వచ్చినప్పుడు సమాధానం పొందటం ఆ ప్రయత్నము జరుగుతుంది. దానికి మనం సాధన అని పేరు పెట్టుకోవచ్చు. కాబట్టి భాగవతం అంతా మనకు చెప్పేది కూడా మనస్సు యొక్క నిర్మాణము జాగ్రత్తగా చేసుకోండి. క్షీరసాగర మథనం జరిగినప్పుడు, దేవతలు రాక్షసులు కొట్టుకున్నప్పుడు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని దానిని పైకి తేల్చి మూపుపై నిలబెట్టి కవ్వం సరిగ్గా చిలికేట్టుగా చేసి అంత భారాన్ని వహించినటువంటి పరమాత్మ కనిపిస్తాడా? కవ్వం కనిపిస్తుంది, వాసుకి అనే తాడు కనిపిస్తుంది, ఆ కోసన ఉన్న రాక్షసులు, ఈ కోసన ఉన్న దేవతలు కనిపిస్తారు. ఆ క్షీరసాగర మథనం ఎక్కడ జరుగుతు ఉంటే మనలో జరుగుతుంది. దాని పేరే అంతర్ మథనం. Hamletarian complex చేయాలా వద్దా? Should I do it, should I not do it? ఈ రెండు-రెండింటి మధ్య సాగేటువంటి అంతర్ మథనం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే మన మనస్సు మన చేతిలో లేనప్పుడు జరుగుతుంది. మన మనస్సు మన చేతిలో ఉన్నది అనుకున్నప్పుడు మన ఆలోచన పుట్టగానే దాన్ని మంచి చెడు అని వెంటనే edit చేయగలుగుతుంది, మనల్ని బయట పెట్టగలుగుతుంది, బయట పడేయగలుగుతుంది, ఆనందాన్ని ఇవ్వగల కలుగుతుంది. కాబట్టి జ్ఞానము అంటే ఆ అన్ని శాస్త్రాలు చదివేసేయటం, అన్ని వేదాలు చదివేసేయటం, ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైన information మన దగ్గర ఉండటం అది జ్ఞానానికి గుర్తు కాదు. ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. degrees మనకు వచ్చే degrees లు ప్రపంచం మనల్ని ఏ రకంగానూ వెక్కిరించకుండా ఉండటానికి ఇది వజ్ర కవచం అంతే. వీడికి degree కూడా లేదా? వీడి SSLC కూడా pass కాలేదా? అంటుంది లోకం. అట్లా కాకుండా ఉండటం వీడు degree చదివాడండి ఆ రోజుల్లో. మా మేము చదువుకున్న రోజుల్లో వాడు degree చదివితే వాడు fine. మాకంటే ముందు తరానికి degree గొప్ప. మా తరానికి వచ్చేప్పటికి ఆ PG గొప్ప. ఆ తర్వాత PhD గొప్ప. కాబట్టి ఈ relative గా ఉన్నటువంటివన్నీ కూడా ప్రపంచాన్ని మనం అర్థం చేసుకొని ఆ ప్రపంచానికి అనుగుణమైనటువంటి ఒక మనస్సుని ఏర్పరచుకున్నప్పుడు, ఆ మనస్సు మనకు అధీనమైనప్పుడు ఏమి జరుగుతుంది? అంతర్ముఖత్వంలో ఏదో జరగాలి. ఇంత మాట్లాడుకున్న తర్వాత ఏం జరుగుతుంది final గా అంటే మన వ్యక్తిగా ఉన్నటువంటి ఒక చిన్న మనస్సు ఈ ఆలోచనలన్నీ ఆచరణలోకి వచ్చి సాధన పూర్ణమైపోతున్నప్పుడు ఈ మనస్సే విశ్వమనస్సుగా మారుతుంది అంతే. It becomes a universal mind. Individual mind will become a universal mind. అప్పుడు మీకు జాతి లేదు, కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, వర్ణం లేదు. వీడు పామరుడా, పండితుడా, ఏ జ్ఞాని అయినా పండితుడికి పామరుడికి వాళ్ళకి పక్కపక్కనే ఉంటారు వాళ్ళు. ఆ జ్ఞాని వాళ్ళిద్దరినీ ఒకే రకంగా చూస్తాడు. ఆ ఒకే రకంగా చూడబడినప్పుడు ఆత్మన్యూనతా భావం ఉండదు. ఇవన్నీ కూడా మనకి ద్వాదశ ఏకాదశ ద్వాదశ స్కంధాలలో ఈ భాషలో లేకపోయినా ఉన్నటువంటి essence ఇదే కాబట్టి వీటన్నింటినీ కూడా మనం చక్కగా సదసద్వివేక విచారణ చేయాలి. సత్ అంటే ఏమిటి? అసత్ అంటే ఏమిటి? ఆత్మ అంటే ఏమిటి? అనాత్మ అంటే ఏమిటి? ఏది real? ఏది unreal? The one that is challenged is always unreal.The The one that is never challenged is real ఏది ఒక వ్యక్తిగతమైనది గాని సమాజపరమైనటువంటి దాని క్షోభకు గురి కాకపోతే అది వాస్తవం. గురి అవుతున్నది అనేక పరిణామాలు అనేక ప్రభావాలు కనిపిస్తున్నాయి అంటే అది unreal అది అసత్యం సత్యాసత్య విచారణ భావమే అధ్యాత్మ సాధనలో చిట్టచివరిది మొదటిది అదే కాబట్టి ఇవాళ అంతర్ముఖం కావాలి అనేటటువంటిది ఒక వ్యక్తిగతమైనటువంటి కోరిక అయినట్లయితే దానికి చేయవలసింది Number one control your mind Try to understand your mind మనసును గురించి తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత దాని మీద అధికారాన్ని సంపాదించండి సంపాదించిన అధికారంతో కార్యకలాపాలు చెయ్యండి మంచిచెడు విశ్లేషణ తెలుసుకోండి దానిని మించి ఒక సంపూర్ణమైన అటువంటి మన జీవితం మీద మనం అధికారం సంపాదించగలుగుతామ్. ఎందుకంటే destiny అంటాం free will అంటాం వాటి అన్నిటినీ మనకి కావలసిన రీతిలో వాటిని మనం మార్చుకో గలిగిన శక్తి మానవుడికి ఉన్నదీ కానీ ఆ ప్రయత్నం మానవుడు చెయ్యడు అందువలన సర్వోత్తమమైన మధ్యే మార్గం middle path ఏమిటంటే మనకి ఏది ప్రాప్తిస్తే అది మనది దీన్నీ పట్టుకుంటే ఆ కొమ్మ మనది ఏది మన దాకా వస్తే అది మనది చాలు ఇక పరిత్రుప్తి చెందాను నాకు ఇంకేమీ అక్కరలేదు అనేటువంటి ఒక భావన రావటమే అంతర్ముఖత్వంలో ఒక అద్భుతమైనటువంటి సూచన It is an indication that you are withdrawn It is an indication that that you are unto yourself ఇటువంటి చక్కని భావాలన్నీ కూడా భాగవతం ఎంత రేష్మిల్గా చెప్పింది భాగవతం అనంగానే భక్తుడు కష్టము దాన్ని దేవుడు తీర్చటం దీని మాత్రమే మనం ఎన్ని కోణాలలో ఆలోచించకుండా ఏక കോണంలో ఓ భక్తుడు ఉంటాడు వాడికి పర పడరాని కష్టం వస్తుంది అనుభవించలేని అవమానం జరుగుతుంది అనుభవం అంతా అయిపోయిన తర్వాత last లో ఈశ్వరుడు వస్తాడు రక్షిస్తాడు అంటాడు కానీ వీడి జీవితం వెళ్ళిపోయింది కదా మరి ఏం చేయాలి భాగవతం నుంచి మనం నేర్చుకోవాలంటే భాగవతం యొక్క కథ అంతరార్థాన్ని తత్వాన్ని దాంట్లోనే ఉంది బా అంటే వెలుగనిGa అంటే జ్ఞానమని Va అంటే వైరాగ్యమని Ta అంటే తత్వమని ఆపై ముక్తి ఇవ్వన్నీ దాటాలి కదా! భక్తి జ్ఞాన വൈരാగ್ಯ తత్వములు దాటాలి ఇప్పుడు మనం తత్వవిచారణ నైమిశారణ్య క్షేత్రంలో మనం సుమారుగా ఆరు రోజులు రోజూ మాట్లాడుకుంటూనే ఉన్నాం ఇవాళ పొద్దున తప్ప. ఇవే మాట్లాడుకుంటూ ఉన్నాము ఇక్కడ మనల్ని మనం ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత ఇక్కడికొచ్చిన ఈ పది రోజుల అనుభవం అందరికీ ఏం కలిగించాలి అంటే మనం మనిషిగా బ్రతకాలి మనలో ఉన్న దుర్గుణాలు ఏదన్నా ఉంటే వాటిని వదులుచుకోవాలి అది బయట వాడు వదలొచ్చు లేడు అది వాడి పని కూడా కాదు మనలో లోభం ఉంది మోహం ఉంది నిర్దయ ఉంది కోపం ఉంది దంబం ఉంది గర్వం ఉంది ప్రగల్భం ఉంది వీటి అన్నింటినీ కూడా మనం దాటాలి అది దాటించడానికి మనకెన్నో అవకాశాలు వస్తాయి ఇప్పుడు చూడండి వేళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరో ఒక master చెప్పినట్లుగా విన్నారా లేదా? ఆ మాస్టరెవరు ఆయన పురోహితులు కదా యాజ్ఞకుడు కదా మీరిలా కూర్చోండి ఇక్కడే కూర్చోండి ఇలాగే చదవండి ఇలాగే చెయ్యండి అంటే లేదండీ నాకు నేను నాದು Five hundred crores business మీరు చెప్పినట్టు నేను విననా అని అన్నామా? అనలేదు కదా లేదు నాకన్నీ తెలుసు మీరు చెప్పక్కర్లేదు నాయనతో ఏమన్నా అన్నమా? అంటే మన మనస్సు మనం చెప్పినట్లు వినాలె దీని తాత్పర్యం ఇంతే దీన్ని చాలా-చాలా గంభీరమైన subject కాబట్టి దీనికి విరమణ చేస్తూ రేపు Two plus two four hours ఆ దశమ స్కంధంలో ఉన్న అనేకమైన విషయాలు మనం మాట్లాడుకుందాం వాటిని താത്വിക ವಿಚಾರ ధోరణులు ఆ రుక్మిణి కల్యాణం తో సహా దానిలో కూడా ఒక తత్వ ಚಿಂತನ ఉన్నది వాటన్నింటిని మనం అందుకే ఇది భాగవత Navaneetham అయింది ഇവേള Ma ವೇಣುಗೋಪಾಲరావు గారు ഭജനം పాడిన తర్వాత నేను కూడా ഒരു bhajan പാಡితే బాగుండు అని అనిపించింది ಆಯна చక్కగా పాడాರು ఊ.. ఆ నేను కూడా ఒకటి పాడుతాను మీరందరు గొంతు కలపండి అంతే ఇది ಭಜನೆ కాదు దీని పేరు Sankirtana అని పేరు. വന്ദേ വന്ദേ സായിഷം വന്ദേ വന്ਦੇ സായിഷം ವಂದೇ ವಂದೇ ಪತೀಶಂ वंदे वंदे पतिशम વંદે વંદે સાইશમ വందే വന്ദേ മനോനർത്തനമയി നീ സംഗീതനമേ മനോനർത്തനമയ് നീ സംവിധാനമേ നിധാനമൈ നീ സംവിധാനമേ നിധാനമയ് நீ சங்கீர்த்தனமே மனோநர்த்தனமய் நீ சங்கீர்த்தനமே மனோനർത്തനമയ് ನೀ ತಲಪೇ ನೀ ತಲപೇ అంతరంగ తరంగ മൃദംഗ നാദమై അന്തരംഗ്ഗ തരംഗ്ഗ Mrudanga Nadamay നീ തലപേ നീ തലപേ ಅಂತರಂಗ ತರಂಗ ಮೃದಂಗ ನಾದಮೈ అంతరంగ തരംഗ്ഗ മൃദംഗനാദം സൂനാദമൈ സുനാദമൈ ಸುಮ ಸುಂದരമೈ ಸುಮ സുന്ദരമൈ നിത്യ ಸತ್ಯമൈ ನಿತ್ಯ ಸತ್ಯമൈ നിത്യ സത്യമെയ് നിത്യ സത്യമൈ ശിവമൈ ശിവമൈ ശിവമൈ ശിവമൈ സദാ ശിവമൈ സദാ ശിവമൈ വന്ദേ വന്ദേ സായിശം വന്ദേ വന്ദേ സായിശം വന്ദേ വന്േ പതീശം വന്ദേ വന്ദേ പതീശം വന്ദേ വന്ദേ മനോവർത്തീശം വന്ദേ വന്ദേ മനോവർത്തീശം വന്ദേ വന്ദേ ഹൃദയവർത്തീശം വന്ദേ വന്ദേ ഹൃദയവർത്തീശം Sai Ram