No transcript for this section.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం సూర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మ స్పురతాం పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ యోగం ఉంది కుడి యోగం ఉంది భూదేవి యొక్క విలాపం కూడా ఈవేళ అట్లాగే ఉంది మళ్ళీ అటువంటి కృష్ణుడు మళ్ళీ అటువంటి అవతార పురుషుడు ఎప్పుడొస్తాడో వస్తాడా అందువల్ల ఆయన వల్ల కదా మామ్ నువ్వు నాలుగు పాదాల మీద నడిచావు ఆయన లేనందువల్ల కదా నీవు ఒంటి పాదం ఉన్నదానివి అయినావు నా పరిస్థితి కూడా అంతే అనంటూ హరిపాదంబులు సోకెటి తిరిక తమ్మున అఖిలభువన సేవ్యత్వముతో చిననైతి నిజనములు హరి నా గర్వంబు మాంచి అరిగె మహాత్మ ఇంతకాలం నేను స్థిమితంగా ఉన్నాను స్థిరంగా ఉన్నాను అని కొంత అహంకరించా భూదేవి చెప్తుంది ఈ స్థిమితంగా ఉండటానికి ఆయన దివ్య పాద స్పర్శే తప్ప నా శక్తి కాదని తేలింది నాకు ఏర్పడిన ఆ కించిత్ గర్వాన్ని కూడా దూరం చేసి పరమాత్మ వైదొలగి వెళ్లిపోయినాడా శ్రీ కృష్ణ పరమాత్మ ఆ మధురోత్తు ఇది ఖచ్చితంగా ఆనాటి పుటపట్టికి సంబంధించిన పద్యం గా అనిపిస్తుంది చదువుతుంటే ఆ మధురోత్తులు ఆ నయనములు ఆ దరహాసములు ఆ దయారసములు ఆ మురిసిరుపులు ఆ తగవులు ఆర్గమర క్రియలు మనోహర ప్రేమాకరావలోకనము ప్రీతిగన్యు నడలేని మాధవుని కానుగెల నెద్దడిత కన్నులు లోవులు పాయ నేర్తురే తపస్సు లేనటువంటి వారు అధ్యయనం లేనటువంటి వారు ఆ మధురోక్తులు మళ్ళీ వినగలరా చతురోక్తులు వినగలరా ఆ రకమైనటువంటి ఆనందాన్ని మళ్ళీ మనం పొందగలమా అని మెల్లన నాపై యాదవ వల్లభుడడుగిడగ ఆ ఆయన ఈ మెల్లని నడక అవతార పురుషుడి యొక్క లక్షణం ఆ అవతార తత్వానికి చేరని వాళ్ళు గబగబా నడుస్తుంటారు హడావుడి పడుతుంటారు పరమాత్మ నెమ్మదిగా ఉంటాడు హాయిగా ఉంటాడు అదే చెప్తున్నాడు ఇక్కడ మెల్లన నాపై యాదవ వల్లభుడడుగిడగ ఏమైంది ఆయన నడుస్తుంటే ఏంటా మోహవశనై మోహం ఏర్పడింది నీలైనగ రోమాంచ ఉక్రియ ఒంటి మీద ఉన్నటువంటి ఆ రోమాలని కూడా నిక్కబొడుచుకున్నాయి ఆ పరమాత్మ యొక్క పాద సంస్పర్శ చేత ముల్లములై మొలచు సస్యమును మార్గమునన్ నేను బాగా పండాను నేను బాగా సస్యాలు ఇచ్చాను ధాన్యం పండింది పూలు పూచినయి కాయలు కాచినయి అంటే ఆ పరమాత్మ యొక్క దివ్య పాద సంస్పర్శన చేత నా హృదయము రాగ రంభితమైంది పులకలు మొలకలై తేలినయి ఆ మొలకలనే మొలకెత్తినయి ఆ మొలకెత్తి సమృద్ధమైనటువంటి ఒక సంపదగా ఏర్పడింది అని చెప్పుకుంటూ ఉంటే కలిపురుషుడు అక్కడే ఉన్నాడు ధర్మదేవత ఈ పాత్రలు చూడండి ఒకటి ధర్మదేవత భూదేవత భూదేవి అమ్మవారు పరీక్షిత్ మహారాజు అనుభవించడానికి చూడ్డానికి ధర్మం పాలించిన రాజు మూడు ఈ ముగ్గురిని యాతన పెట్టడానికి ఒక్క కలిపురుషుడు వాడు ఉన్నాడు అక్కడ కైలాసాచల సన్నిధంబగు మహా గంభీర గోరాజం కాలక్రోధుడు దండహస్తుడు రూపాకారుండు క్రూరుండు జంఘాలుండొక్కడు జంఘాలుడు అంటే మహావేగంతో పరిగెత్తేవాడు వాడి నడకే పరిగెత్తినట్టు వాడిని జంఘాలుడు అంటారు అందుకనే జంఘాల శాస్త్రి క్ష్మాలోక యాత్ర అని ఒక పుస్తకం ఉంది చిన్నప్పుడు చదివాం ఆ జంఘాల శాస్త్రి అంటే ఆకాశంలో మేఘాలు ఎలా పరిగెత్తుతాయో మన మనస్సు ఎలా పరిగెత్తుతుందో వాడు క్ష్మాలోక యాత్ర వాడు భూలోకానికి వచ్చాడట ఏమయ్యింది కథ అది జంఘాల జంఘాలుండొక్కడు శూద్రుడు ఆ సురగతిన్ కారుణ్య నిర్ముక్తుడై నేలంకూలగదన్నే పంచితిలగా నిర్ఘాత పాదాహతిన్ ఆ ధర్మదేవత అసలే కుంటిదై ఒక్క పాదం మీద ఏడుస్తూ ఆ ఎద్దు రూపంలో ఉంటే కలిపురుషుడు వచ్చి కాళ్ళతో దాన్ని తన్నాడు తన్నగానే పప్పు నేలమీద పడిపోయింది ఆ పడినప్పుడు చూశాడు ఈయన చూడగానే రాజముద్ర లక్షణాలు ఉన్నటువంటి వాడుగా వీడు కనిపిస్తున్నాడు కానీ వీడు ఎందుకని ఆ ఎద్దును ఎందుకు తన్నుతున్నాడు ఈయనకు అర్థం కాలా పరీక్షిత్ మహారాజుకి నిన్ను కుమ్ములచాను నేను ఎందుకురా కొట్టావు నిన్నేనా కు హింసించా కుమ్ములతో కదిసెను నీ దగ్గరికి ఏమన్నా వచ్చిందా నిర్భీతి వైభోవులన్ తన్నన్ కారణమేమి మధ్యగభ్భూర సనాధక్షోణిని ఏ వేళలందున్నేరముల్ సేయరాదు ఎరుగవా భూతత్వమున్ భూమి భృత్సన్నాహము వనచ్చెదవు వడవు నినున్ శాసించెదన్ దుర్మతి నీకు తెలియదా ఈ రాజ్యాన్ని పరీక్షిత్ మహారాజు పాలిస్తున్నాడని ఇక్కడ ధర్మం నాలుగు పాదాల నడవాలని నడిపించేటువంటి ప్రయత్నం చేసే రాజకుడున్నాడని ఎరుగవా ఇటువంటి మూగ జీవుల మీద నీ ధాష్టీకం ఏమిటి నువ్వు గనక ఈ అలవాటు మానుకోకపోయినట్లయితే బాణాహుతితో నిన్ను సంహారం చేస్తాను అన్నాడు బాణం వేసి నిన్ను చంపుతాను అన్నాడుగాండీవియు ఈ పరీక్షిత్ మహారాజు ఎవడో అనుకోకు గాండీవియు చక్రు భూమండలి వెడవాసి చలిన మదమత్తుడవై దండింప తగని వారల దండించద నీవ తగుతు దండవనం అర్జునుడు కృష్ణుడు లేరు వారిద్దరు కృష్ణార్జునులు వెళ్ళిపోయారు అవతారం చాలించి మనం ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటున్నావా ఇంకా మేము ఉన్నాం అన్నాడు పరీక్షిత్ మహారాజు అర్జునుడికి అప్పుడే యుద్ధం అయింది గనుక అర్జునుడు అంటే చెడ్డ పనులు చేసే వాళ్ళందరి పట్ల ఆయన అరివీర భయంకరుడు ఆయన చేత ఎవరి మీద ఎప్పుడు ఏ బాణం వేయించాలో ఆయన చేయటానికి కృష్ణుడు ఎట్లాగూ ఉన్నాడు వాళ్ళిద్దరూ లేరని మాత్రం అనుకోకండ అంటూ జాలిపడనీల రాశర జాలముల పాలుపోసి చంపెదవీ నిన్ భూలోకంబున ఇప్పుడే నాలుగు పాదముల నిన్ను నడిపించెదన్ అనుచుమీ ధర్మదేవతకి రాజుగా ఒక అభయం ఇచ్చాడు రాజు ఐశ్వర్యం ఇవ్వక్కర్లేదు రాజు మన కష్టాలు తీర్చక్కర్లేదు మన కష్టం వినాలి మీని నేనున్నాను అని ఒక అభయం ఇవ్వాలి స్వామి చేసింది ఏమిటి Why fear when I am here అది అభయం ఈ Why fear when I am here అందరిలోని నాని నాని బాగా ఎక్కువైపోయిందని ఒకాయన ఇట్లాగే రాసుకొని వెళ్ళాడు Why fear when I am here అని స్వామి రాశారు దాని కింద మీరు సంతకం పెట్టండని అడిగాడు అడిగితే స్వామి చాలా ఆయన విజయులు చేరడి వన్నెలాడు ఈ చూసి చూసి Why fear when I am here అన్నారు చాలా పాత మాటే Why fear when I am near అన్నారు స్వామి అది ఆ హెచ్చు పెట్టేశారు near రాసేశారు అది అలాగే ఈయన కూడా ఒక అభయం ఇచ్చాడు ఏవగాని గోరూప అయినటువంటి భూదేవితో ఇంకో మాటన్నాడు అగడిత వైభవములకు మురాందకుడక్కడ పోయెననీచు ఎవ్వగల కృశింజీ నేనేత్రముల వారి కణంబులు తేగుమమ్మా ఏడవద్దుమ్మా అన్నాడు అందుకనే ఎంత దుఃఖం రానివ్వండి కన్నీరు కార్చకూడదు సైకాలజిస్ట్ అంటాడు కన్నీరు కార్చిన వెంటనే హాయిగా దుఃఖం తీరుతుందంట ఏడవద్దుమ్మా అంది విశ్వనాథవారు అన్నట్టు ఆయన ఆసుపత్రిలో పడుకున్నారట పడుకుంటే ఆ చివరి దశ ఆయనకి డాక్టర్లు వస్తున్నారు పోతున్నారు మందులిస్తున్నారు ఇలాగే మన బోటి వాడు కూడా ఒకడు వెళ్ళి ఆ మహాకవిని ఆయనకి దర్శనం చేసుకుందామని వెళ్ళి ఏం భయం లేదంటున్నారు మీరేం భయపడకండి అన్నాడు ఆ ఏమన్నావ్ అన్నాడట ఏం భయపడొద్దంటున్నారండి ఎవరన్నారు అన్నాడట డాక్టర్లు అంటున్నారండి ఇప్పుడు వాడిదేం పోయిందే ప్రాణం నాది వాడు అదే చెబుతాడన్నాడట భయపడొద్దేంటి నా ప్రాణం పోతుంటే పడొద్దు పడొద్దు అంటే ఉంటుందా పోతే పోయింది నువ్వెందుకు వచ్చావ్ అన్నాడట మిమ్మల్ని దర్శనం చేయండిగా ఇది చాలు అన్నాడు [నవ్వు] ఇదెవరి భయపడడం అన్నాడు అట్లా ఉంటాయి ఇవి కాబట్టి ఏడవకూడదు లోకడడకు మన్మద్విషద్ బృందములన్ వృషణుల్ వధించు నా మగటిమి చుడగొమ్మ వెరమానగగజమ్మ శుభప్రజాయినీ అందుకే గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాస్సమస్తా సుఖినోభవంతు ఇక్కడ గో అంటే గో రెండవ అర్థం అసలర్థం ఏంటంటే ఆవలి కాదు జ్ఞానము అని అర్థం బ్రాహ్మణుడు అంటే కులం చేత బ్రాహ్మణుడు కాదు ఎవరు నిరంతరము బ్రహ్మము నందు తమ హృదయాన్ని స్థిమితం చేసుకొని బ్రహ్మాన్యంభూతుడై చరిస్తూ ఉంటాడో వాడు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అవుతాడు కాబట్టి గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం జ్ఞానము ఉండాలి జ్ఞానమును ఆధారం చేసుకొని జీవించే బ్రాహ్మణుడు ఉండాలి అంతేగాని వృత్తిని ఆధారం చేసుకునే బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాడు అది కాబట్టి చూడమ్మా నేను నిన్ను కాపాడుకుంటానన్నాడు ధర్మమూర్తివయ్య ధర్మజ్ఞ వృషరూప పరమధర్మమీవు పలుకుత్రోవ పాపకర్మ చేయు పాపంబు సూచింప పాపకర్ము లేగు పదము వచ్చు అప్పుడు పరీక్షిత్ మహారాజుకి అర్థమైంది భూదేవి గోవు వీళ్ళందరూ ఎవడి వలననో యాతన పడుతున్నారు వీడు కలిపురుషుడు మా తాతలు ముత్తాతలంతా కూడా చెప్పి వెళ్లారు ప్రధానంగా ధర్మరాజు కలి ప్రవేశం జరిగింది జాగ్రత్త అని ఉపాయం అని చెప్పి వెళ్ళాడు గనుక కలిపురుషుడే వచ్చాడు తెలుస్తున్నాయి అనుకున్నాడు అనుకొని ఎప్పుడైతే బాణాహుతితో నిన్ను చంపుతానని అన్నాడో కలి ఉడికిపోయినాడు ఉడికిపోయి పరి-పరీక్షిత్ మహారాజు దగ్గరకు వచ్చి కంపించ దేహమెల్ల చంపకుమో రాజతిలకా శరణాగతు రక్షింపుమని తలకు మొక్కిన చంపక కలిరాజు సూచి నన్ను చంపద్దు నన్ను కాపాడు శరణాగతి పొందుతున్నాను శరణు శరణు అన్నాడు కలిపురుషుడు పరీక్షిత్ మహారాజుకి అప్పుడన్నాడీయన అర్జున కీర్తి సమేతుండు అర్జున పౌత్రుండు హయరసా మృతజనులన్ ఎజ్జుతుల చంపనొల్లడు దుర్జన భావంబు విడిచి తొలగు గురు ఆత్మా అర్జునుడి మనవడిగా ఉన్నటువంటి నేను శరణాగతి చెందిన వాడిని మేము రక్షిస్తాము తప్ప శిక్షించం కానీ నువ్విక్కడి నుంచి వైదొలుగు అన్నాడు అంటే ఇక్కడి నుంచి వెళ్లిపో అన్నాడు కలిపురుషుడు వాడి ప్రదేశమే ఇది వాడు ఉండవలసిన యుగమే ఇది వాడిని నువ్వెళ్ళిపో అంటే దొంగ మన వాకిట్లోకి వచ్చాడనుకోండి ఏమనుకోకు దొంగతనం జరిగు అలా చేస్తే పాపం నువ్వెళ్ళిపో అంటే వాడు వెళ్తాడా వెళ్ళడు కదా అలాగ పరీక్షిత్ మహారాజు వైదొలుగు వైదొలుగు అన్నాడు వాడికి ప్రాణభయం చేత కలి ఏమడిగాడో తెలుసునా వెళ్ళమంటున్నావు గానీ తప్పకుండా వెళ్తా కానీ నేను కూడా ఉండే చోటేదన్నా చూపించు ఎక్కడైనా ఉండాలిగా ఇక్కడి నుంచి వెళ్తా ఎక్కడ ఉండాలో నువ్వు నాలుగు ప్రదేశాలు ఐదు ప్రదేశాలు చెప్తే నేనక్కడికి పోయి ఉంటానన్నాడుఅద్భుతమైనటువంటి విచారణ అనగానే పరీక్షిత్ మహారాజు చెప్పాడు ప్రాణి వధ స్త్రీ జూత పానంబు అనెడు నాలుగు స్థానము నిచ్చి నీవు ఉందువనియే ఈ నాలుగింటి చోట ఉండరా అన్నాడు అంటే ఉండకూడనివి ఏంటంటే ప్రాణిని వధించకూడదు అది number one రెండవది స్త్రీ లౌల్యం ఉండకూడదు ధర్మబద్ధమైన సంసారం చేయాలి జీవుడు అందుకే సంసారం ఏర్పడింది ఇక రెండవది జూదం ఆడకూడదు మూడవది నాలుగవది సురాపానం చేయకూడదు ఈ నాలుగింట్లో స్వామి ఈ నాలుగు చెప్పారు నాలుగులో ప్రధానంగా మధ్య మాంసాహారు వదిలిపెట్టమని అరవయ్యవ భక్తి దినాన అరవయ్యవ భక్తి దినాన చాలా చెప్పారు వెజ్ ఫామ్స్ అంతా కూడా వదిలి పెట్టేశారు స్వామి గారు పోయింది ఇలాగే చేస్తూ ఉంటారు మనకెందుకని అలవాటు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇంకా ఇక్కడ కానీ అనేక countries లో ఆహ్ దాన్ని స్వామి చెప్పిన ఆ మాటను పాటించిన వారే ఎక్కువ మంది ఉన్నారు నాలుగు చోట్ల నేను అన్నాడు కానీ వాడు యుద్ధం లేదు ఈ నాలుగు చోట్ల ఉంటే సరిపోతుందా ఇంకా ఉండుండు అన్నాడు ఈయన గుర్తు తెచ్చుకున్నాడు మరియు అడిగిన మళ్ళీ వీడు అడిగాడు అడిగితే సువర్ణమూలంబగు అసత్యము మదము కామ హింసా వైరంబులని యడి పంచ ప్రదేశము నిచ్చి ఇది ఐదు plus నాలుగు కలిపితే తొమ్మిది దేవుడికి కూడా లెక్క సరిపోయింది అంటే ఈ తొమ్మిది చోట్ల అహింస హింస చోట ఉండు హింస ఎక్కడ జరుగుతున్నది అంటే కలి అక్కడ ఉన్నాడని అర్థం అలాగే మద కీర్తి చేత పాండిత్యం చేత సంపద చేత జనబలం చేత శరీరంలో ఉన్న అంగబలం చేత మదం ఏర్పడుతుంది మదాన్ని ఎలా పోగొట్టుకోవాలి అంటే దమం ఏర్పరచుకో అన్నారు స్వామి మదము మద అని రాయగానే దాన్ని తిప్పి చదువుకో అన్నారు దమ అయిపోయింది ఎక్కడుంది నీ దగ్గరే ఉన్నది అని కాబట్టి ఆ దమము ఇంద్రియ నిగ్రహం నేర్చుకోవాలి తర్వాత అహింస హింస అనే చోట నువ్వు ఉండు అక్కడ అహింసగా నెరపడానికి మేము వస్తాము వైరం ఎక్కడ ఉన్నదో అక్కడ కలి ఉన్నట్లు లెక్క కాబట్టి ఐదు ఆ నాలుగు కలిపితే తొమ్మిది చోట్ల నువ్వు ఉండమని కలిని నిగ్రహించి వాడిని అక్కడ పెట్టి స్థాపన చేసి ఇలా రత్న గర్భకు నిర్భరమైన సంతోషం కలిగించాడు ఇంకేముంది తొమ్మిది చోట్ల కలి వెళ్లిపోయినాడు కదా అని భూదేవి శాంతించిందట నిజానికి పాపం యజ్ఞ వరాహ మూర్తి వచ్చేదాకా భూదేవి సుఖంగా ఉంది కదా ఆవిడ ఎక్కడో సముద్రం అడుగున ఉండేది ఏముండేదో ఎట్లా ఉండేదో మనబోటి వారందరి కోసం ఆయన వచ్చి అవతారమెత్తి పైకి తెచ్చి తీసుకొచ్చి అప్పజెప్పి దానిమీద నీళ్లు ఉండేట్టుగా చేశాడు కనుక మళ్ళీ పరీక్షిత్ మహారాజు సమయంలో ధర్మాన్ని నాలుగు పాదాల నడిపిస్తానని తదనుగుణంగానే కలి-కలి అనేటువంటి వాడిని నిగ్రహించాడని కలి నిగ్రహింపబడి ఉన్నటువంటి సమయం ఇది ఆ సమయంలో హరి వార్తలెరుగు వానికి హరి పదముల తలసు వారికి యనవరతంబున్ హరి కథలు వినడు వారికి అముగు మరణాగత మోహ సంభ్రమము లేదు అనగా ఎవరు హరి కథ వింటారో హరికి సంబంధించిన చరిత్ర హరికి సంబంధించినటువంటి విశేషణాలు వింటారో ఎవరు అంటారో ఎవరు నిత్యము హరి వార్తలు వింటూ ఉంటారో వాళ్ళకి మరణ సమయంలో ఏ రకమైనటువంటి యాతన వాళ్ళకి ఉండదు భాగవతం ప్రధానంగా అనుగ్రహించేది అదే ప్రాణం వదిలిపెట్టేటప్పుడు చాలా హాయిగా వదిలిపెట్టాలి యాతన పడుతూ వదిలిపెట్టకూడదు గనుక భాగవత శ్రవణం ఇది గొప్పది ఇక్కడ వ్యాసులవారు ఒక ప్రమాణం చేశారు కలియుగ మానవులకు ఒక అభయం ఇచ్చారాయన ఏమిటా అభయం అంటే చేసిన గాని పాపములు చెందవు కలియుగంలో అట నువ్వు పాపం చేస్తేనే గాని ఆ పాపం యొక్క ఫలితం నీకు రాదు అంటే పాపం చేయకపోతే చెందదు తలచిని తటం చేసెద అన్న మాత్రమున చెందదు గదా కలివేళ పుణ్యము ఏదైనా సరే పాపమైనా పుణ్యమైనా చేస్తే వస్తుంది కేవలం ఒక చెడు తలపు వస్తే పాపం రాదన్నాడు ఆ చెడు చేస్తేనే వస్తుందన్నాడు చెడు పాపము కూడా చెడు పాపము ఈ కర్మల వలన జీవుడికి పాపం ఎంతగా వస్తుందో మంచి కర్మలు మంచి తలపుల వలన పుణ్యం కూడా అట్లాగే వస్తుంది మోసము లేదటం సున్ రూప ముక్షుడు గానె కలిన్ మరంద ముల్లాసము తోడ గ్రోలి విరులన్ తగ చూడని తేటి కైంకిన్ ఇంకా పూవు లోపల ఉన్నటువంటి తేనెని అనుభవించనటువంటి ఒక తుమ్మెద వలె ఈ కలియుగ మానవుడు ఇంకా వాళ్ళ జీవిత యాత్ర ప్రారంభించాలి పాపం తెలియదు పుణ్యం తెలియదు అవన్నీ మోయటానికి త్రేతాయుగంలో రాముడున్నాడు కలియుగంలో కృష్ణుడున్నాడు కలియుగ మానవులకు ఇంకెవరూ రాలేదు అని చెప్తూ ఈ భాగవతాక్షరమైనటువంటి ఈ వేదం మనకు చెప్తూ ఉన్నది పాప పుణ్యాలు రెండూ లేవన్నారు రమణ మహర్షి స్వామి కూడా అదే చెప్పారు పాపం పుణ్యం నీ మనసు ఉన్నంత కాలం ఉంటుంది నీ మనసును పరమేశ్వరుడికి అప్పజెప్పిన తర్వాత ఉన్నది ఒకటే దాని పేరు పుణ్యం చెడు లేదు ఎప్పుడూ పరమాత్మకి అప్పగిస్తేనే అప్పగించకపోతే నీ మనసు నీ దగ్గరే ఉంది నీ ఆలోచనలు నీవి నీ కర్మలు నీవి దాని వలన కలిగేటువంటి అనర్థాలన్నీ నీవే అనుభవించవలసి ఉన్నది గనుక మొట్టమొదటిగా చేయవలసిన పని ఏమిటంటే మన మనసును పరమాత్మకి అప్పగించాలి జగత్తుతో లీనం చేసేకంటే జగదీశ్వరుడితో లీనం చేయడం మంచిది.ఇక రాజు గారు కదా ప్రతిరోజూ ఊళ్ళోకి వచ్చి ఏం జరుగుతున్నాయో అవన్నీ తెలుసుకున్నాయి అడవులు కూడా వాళ్ళ కిందున్నాయి అడవుల్లో ఎవరున్నారు అని తపస్వులున్నారు సాధకులున్నారు అసలు వాళ్ళ యజ్ఞయాగాలు వాళ్ళ కర్మకాండలు ఇవన్నీ ఏమన్నా సాగుతున్నాయా లేదా అవి ఎలా ఉన్నాయి వాటిని చూడాలి అని ఆయనకి అనిపించింది అనిపించి ఒకరోజు వేటకెళ్ళాడు వేటకి వెళ్తే వేటకి వెళ్తే మంచి దృశ్యాలు ఏముంటాయి ఆయనకి కంటే కూడా ఒక దృశ్యం కలిగింది ఎక్కడ అయితే ఒక తపోవనానికి వెళ్ళాడాయన తపోవనానికి వెళితే అక్కడ ఒకాయన చెట్టు కింద కూర్చుని ఉన్నాడు తపస్సు చేసుకుంటున్నాడాయన ఇది కీలకమైనటువంటి సన్నివేశం భాగవతంలో పరీక్షిత్ మహారాజు జీవితంలో కూడా ఆయన జన్మ ఎత్తి వచ్చినందుకు వేటాడటానికి వెళ్ళిన వాడికి తపస్వి ఒక మహాముని కనిపించాడు కనిపిం-- ఎట్లా ఉన్నాడంటే ఆయన నలగుట చాలించి నీననేత్రుడై శాంతుడై కూర్చుండి జడపలేక ప్రాణ మనో బుద్ధి పంచేంద్రియముల బహిరంగనీధుల పారనీక జాగరణాదిక అవస్థానత్రయము దాటి పరమమై ఉండెడి పదము తెలిసి బ్రహ్మభూతత్వ సంప్రాప్తి ప్రక్రియుడై యతిదీర్ఘ జటలు తన్ను ఆవరించి అలహు ఉరుజన్మధారియై అలరుచున్న తపసి పొడగని శోషిత తాలుడగుచు వెండి తడిలేక కుత్తుక వెలుగు బింద మందభాషలయిట్లడు మనుజ విదుడు తన పంచేంద్రియాలని అంటే మనో బుద్ధి చిత్ అహంకారాలని దశేంద్రియాలని సర్వాన్ని కూడా హరిహృతం చేసి బ్రహ్మపదం వైపు అనుసంధానం చేసి ఎక్కడా కదలిక మెదలిక లేకుండా అర్ధనిమీలిత నేత్రుడై యోగనిద్రా ముద్రాంకితుడై అమనస్క ముద్రతో ఉన్నటువంటి ఒక మహాపురుషుడైనటువంటి పరమపదం తెలిసినటువంటి వాడు అవస్థాత్రయాతీతః అని చదువుతాం ఆ అవస్థాత్రయాతీతం ఏమున్నదంటే ఉన్నది పరబ్రహ్మమే ఆ పరబ్రహ్మాన్ని తాను దర్శనం చేస్తూ ఉన్నటువంటి వేళ నెమ్మదిగా దగ్గరికెళ్ళి అటువంటి వాణ్ణి చూశాడు ఆ వేటకెళ్ళిన వేళ పరీక్షిత్తు ధర్మరాజుయు అంశ గనుక ఆ పాయలో వచ్చినవాడు గనుక ఆ పాము ముక్క గనుక ఎవరు ఈయన ఈయనతో ఒక్కసారి మాట్లాడుదాం అని ఆయనకిపించింది అని వెళ్ళాడు వెళ్ళి ఆయన పేరు శమీక మహాముని ఆ శమీక మహామునితో మాట్లాడే ప్రయత్నం చేస్తే విస్తృతమైనటువంటి బయట చర్యలు ఏవీ లేకుండా ఎవడు వచ్చాడు ఎవడు పోయినాడు అనే ఆలోచన లేకుండా హరిచింతాパーరుడై ఉండుట చేత అంటే కేవలం పరమాత్మను గురించిన విచారణలో ఉన్నటువంటి కారణంగా ఆయన ఏం చేసాడంటే కన్నులు మూసి బ్రాహ్మణుడు గర్వముతోడుట ఉన్నవాడు పరీక్షిత్ ఆలోచనలు ఎలా వచ్చాయో చూడండి ఎంత జ్ఞాని అయినా అహంకారం వదిలిపెట్టుకోకపోతే ఆ జ్ఞానం వృధా ఎన్ని విషయాలు తెలిసినా చొట్టుపాటు పడితే ఆ తెలిసినతనంలో నుంచి ఉత్తమోత్తమమైన స్థితి రాదు అనుకున్నాడు కన్నులు మూసుకుని కూర్చున్న ఈ బ్రాహ్మణుడు ఏం మాట్లాడడండి నా అంతటి వాడు వస్తే అని అనుకున్నాడు పరీక్షిత్ మహారాజు చేతన్నలనైన రమ్మనడు మాట్లాడకపోతే మాట్లాడడు రా అనొచ్చుగా అది అనడు సరజలంబుల తెచ్చి పోయడు ఏమన్ననలైన సేయడు సమగ్ర ఫలంబులు వెట్టడు ఇంత సంపన్నత ఉందనే తన తపశ్చరణ ప్రతిమ ప్రభావముల్ ఇంత తపస్సు చేసే శక్తి ఉన్నటువంటి వాడా ఓ పండు ఇవ్వడు ఓ ఫలమివ్వడు ఓ మంచి నీళ్ళివ్వడు రా రమ్మనడు దగ్గరకు రాడు ఓ మాట్లాడకపోతే మాట్లాడపోయరాడు చూడడు సన్న చేయడు సౌజన్యం చేయడు ఏమనుకుంటున్నాడీయన అన్నాడు చూసారా అహంకారం కలి ప్రభావం అప్పుడైతే అప్పుడేగా కలితో మాట్లాడొచ్చాడు కాబట్టి ఈయనను కూడా ఆవరించింది పరీక్షిత్ మహారాజుని అని కోపం వచ్చింది చూడండి అహంకారి నా మాట వినలేదు అనగానే మాట అన్నవాడికి అహం ఉళ్ళంతా నిలబడిపోతుంది ఎందుకు వినలేదో అని వీడు అనుకోడు నేను అన్నాను నువ్వు వినాలంట అదే పరీక్షిత్ మహారాజు అని మనుజేశ్వరుండు మృగయా పరిఖేదనితంత దాహ సంజనిత దురంతరోషమున సంయమి తన్ను తిరస్కరించు పూజనములు సేయడంచు మృత సర్పమునొక్కటి వింటి కొప్పునందడిపడి కచ్చివైచె నటు బ్రహ్మమునీంద్రుని హంస వేదికన్ చేయవలసిన మహాఘోరం చేశాడు నాకు సత్కారం చేయడు నాతో మాట్లాడడు నాకు గౌరవం ఇవ్వడు ఏమి ఏమి తపస్సు చేస్తున్నాడు వీడు అంటూ తన చేత ఉన్నటువంటి ధనుస్సు ఏదైతే ఉన్నదో దాని ద్వారా ఆ కొమ్ము పెట్టి పడిపోయినటువంటి చనిపోయి ఉన్నటువంటి ఒక పామును తెచ్చి ఆయన మెడలో పూమాలగా వేశాడు మాలగా వేశాడు మెడలో హంస వేదిక ఆయన విశుద్ధ చక్రం ఇక్కడ ఉన్నాడు ఆజ్ఞాచక్రంలో దర్శనం చేస్తున్నాడు సహస్రారంలో నిలకడ చెందాడు మామూలు వాడా ఇది ఎప్పుడైతే వేశాడో ఆయనకసలు ఏం తెలియలే ఒట్టి శిలాసదృశ్యంగా ఉన్నాడు శమీక మహాముని అప్పుడేం చేశారు శమీకునికి కూడా ఒక కొడుకు ఉన్నాడు వాడు అక్కడికక్కడికి వెళ్ళి ఆ సమిధలన్నీ ఏరుకొని అరణ్యంలో నుంచి ఇంటికి వచ్చాడు వచ్చేప్పటికి తన తండ్రి మెడలో చచ్చిపోయినటువంటి ఒక పాము కనిపించింది సహజంగా తన తండ్రిని ఎవడో వచ్చి అవమానం మాత్రం చేశాడు అని ఆయనకి చాలా కోపం వచ్చింది ఎవరికైనా వస్తుంది వాళ్ళ నాన్న కదా కా కోపం వచ్చేప్పటికి ఏం చేశాడంటే ఒక్కడే మాట అన్నాడు ఎవరు ఏం శాపం ఇచ్చాడంటే పాపంబు నీ చేత ప్రాపించె మన కింకరాజు నశించిన రాజ్యమందు బలవంతుడగు వాడు బలహీను పశుదార హయ స్వర్ణాదుల అపహరించు జారచోరాదులు సంచరింతురు ప్రయకు అన్యోన్య కలహంబుల దిశ యిల్లు వైదికంబైయున్న వర్ణాశ్రమాచార ధర్మము ఇంచుక లేక తప్పిపోవు అంతమీద లోకులు అర్ధకామంబుల తగిలి సంచరింప ధరణినೆల్ల వర్ణశంకరములు వచ్చును మర్కట సారమేయ కులము మీద అన్నాడు కరెక్టుగా ఈరోజు నుంచి నా తండ్రి మెడలో ఎవరు పాము వేశారో ఏడు రోజులయ్యేలోగా పాము కాటుకు వాడు మరణిస్తాడు అని శాపం ఇచ్చేశాడు.
SSSMC · audio
Bhagawata Navaneetham - 10
Bhagawata Navaneetham - 10
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 25:34
More in this series